Prasanna World Evangelism Ministries

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

PRASANNA WORLD EVANGELISM MINISTRIES

యేసు కొరకే పిల్ల లు -యూత్ పెస్టి వల్స్


NAME:..................................................... CEL:.....................................................
1] ఆదాము నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదింది ఎవరు? [ ]
A] దేవుడు B] దూత C] సర్పము
2] ఏశావు తండ్రి పేరు ఏమిటి ? [ ]
A] యాకోబు B] యోసేపు C] ఇస్సాకు

M
3] లూకా వ్రాసిన పుస్తకాలు ఎన్ని?
[ ]

.
A] ఒకటి B] రెండు C] మూడు
4] అమ్రాము తండ్రి పేరు ఏమిటి?
[ ]

.E
A] ఇస్హారు B] లిబ్నీ C] కహాతు

5] యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తు లో ఏమి కొనబోయిరి? [ ]

W
A] బంగారము B] సాంబ్రాణి C] ధాన్యము

.
6] దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా ఎక్కడ విస్తరించెను ? [ ]

P
A] యెరూష లేములో B] సమరయలో C] గలిలయలో

7] వీరిలో సాతాను ఎవరిలో ప్రవేశించెను? [ ]


A] పేతురులో B] తోమాలో C] యూదాలో

8] యాజకులలో అనేకులు నకు లోబడిరి? [ ]


A] పాపమునకు B] శాపమునకు C] విశ్వాసమునకు

9] అసత్యమై న వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు దేనిని విసర్జింతురు?


[ ]
A] తమ కృపాధారమును B] తమ బలాధారమును C] తమ క్షేమాధారమును

10] యేసయ్య తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్లగా ఆయనవెంట


ఎవరు వెళ్లిరి? [ ]
A] శిష్యులు B] శాస్త్రులు C] జనులు

You might also like