Pregnancy and Post Delivery Care

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 25

గర్్భధారణ సమయంలో

మరియు ప్్రసవం
తర్వాత సంరక్షణ

కేర్ కంపానియన్ ప్రోగ్్రాాం


సూచిక
గర్్భధారణ సమయంలో మరియు ప్్రసవం తర్వాత సంరక్షణ 8a. కుటుంబ నియంత్్రణ
8b. కుటుంబ నియంత్్రణ పద్్ద తులు
1a. ప్్రసవానికి ముందు చెక్అప్స్ యొక్్క ఉపయోగాలు
1b. ప్్రసవానికి ముందు చెక్అప్స్ కి ఎప్పుడు వెళ్ళాలి?
9. మొబైల్ కేర్ కంపానియన్ సేవ
1c. ప్్రసవానికి ముందు చెక్అప్స్ కి ఎక్్కడికి వెళ్ళాలి?

2a. గర్భిణీగా మరియు ప్్రసవం తర్వాత తీసుకోవలసిన ఆరోగ్్యకరమైన ఆహారం


2b. గర్భిణీగా మరియు ప్్రసవం తర్వాత ఎక్్కకువ తినకూడని ఆహారం

3a. గర్భిణీలో ఆరోగ్్యకరమైన పద్్ద తులు


3b. ప్్రసవం తర్వాత ఆరోగ్్యకరమైన అలవాట్్లలు

4a. గర్భిణీలో రక్్తహీనత


4b. రక్్తహీనతను ఎలా నివారిించాలి?

5. గర్భిణీలో ప్్రమాద సంకేతాలు

6a. సురక్షిత ప్్రసవం కోసం ఏర్పాట్్లలు చేసుకొని సిద్్ధ మవ్్వడం


6b. ప్్రసవం కోసం తీసుకువెళ్లాల్సిన వస్్తతువులు
6c. ఆసుపత్రిలో ప్్రసవం

7. ప్్రసవం తర్వాత తల్లిలో ప్్రమాద సంకేతాలు 04.04.23


a పరిచయం

నా పేరు __________.
నేను ఈ హెల్త్ అండ్ వెల్ నెస్ సెెంటర్ లో
ఏంఎల్ హెచ్ పి/సిహెచ్ఓ గా, గత -----------ఏళ్్ళళు/నెలలుగా పని చేస్్తతున్నాను.

ముందుగా, మీ ఆరోగ్్యయం మరియు శరీరం గురిించి మరిింత అర్్ధ ధం చేసుకునేేందుకు


ప్్రయత్్ననం చేసినందుకు మిమ్్మల్ని అభినందిస్్తతున్నాను!

మేము ఇక్్కడ ఎందుకు ఉన్నాము?


ఈ కేర్ కంపానియన్ ప్రోగ్్రాాం ను మా హెల్త్ అండ్ వెల్ నెస్ సెెంటర్
ఆంధ్్రప్్రదేశ్ ప్్రభుత్్వవం తరపున ఏర్పాటు చేయబడిింది.

మీకు మరియు మీ ప్రియమైన వారికి ఏది ఉత్్తమ సంరక్షణ అనే దాని గురిించి మీకు
అనేక ప్్రశ్్నలు ఉండవచ్్చచు. మేము ఇక్్కడ మీకు సహాయం చేయడానికి ఉన్నాము.

ఈ రోజు, మిమ్్మల్ని మరియు మీ కుటుంబాన్ని జాగ్్రత్్త గా చూసుకోవటంలో


సహాయపడే ముఖ్్యమైన విషయాలు నేను మీకు నేర్పిస్తాను!

3
3
b పాల్
గో నేవారికి అభ్్యర్్ధన

సెషన్ మొదలయ్యే ముందు మిమ్్మల్ని మేము వేడుకుంటున్నాము


మీ సెల్ ఫోన్ ను సైలెెంట్లో పెట్్ట టండి లేదా ఆపేయండి

మీకు వేరే పని ఉంటే, ఇతరులకు


దయచేసి నిశ్్శబ్్ద దంగా కూర్్చచుని, ఇబ్్బబంది కలగకుండా, మీరు
నేను మాట్లాడేటప్పుడు వినండి బయటికి వెళ్ళి చేసుకోవచ్్చచు

అన్ని విషయాలను బాగా తెలుసుకోవడానికి, పూర్తి సెషన్‌కు హాజరు కావాలి.


దయచేసి ఎప్పుడైనా ప్్రశ్్నలు అడగడానికి సంకోచిించకండి.
4
4
గర్్భధారణ సమయంలో
మరియు ప్్రసవం తర్వాత
సంరక్షణ
1a ప్్రసవానికి ముుందు చెక్అప్స్ యొక్్క ఉపయోగాలు

ప్్రసవం అయ్యేలోపు (ఏఎన్ సి)


చెక్ అప్స్ ని ఏంఎల్ హెచ్ పి/
సిహెచ్ ఓ /ఏఎన్ ఏం/డాక్్టర్ చేత
చేయిించుకొని,గుర్్తిించలేని
సమస్్యలను ముుందుగానే
కనిపెట్్టడం ముఖ్్యయం.

ఏఎన్ సి వీటికి సహాయపడుతుుంది


పిిండం బాగానే పెరుగుతోోంది అని
నిర్థారిించుకోవడానికి సమస్్యలని
ముందుగానే కనిపెట్్ట డానికి

మరియు సమయానికి చికిత్్స


అందిించడానికి

6
1b ప్్రసవానికి ముుందు చెక్అప్స్ కి ఎప్పుడు వెళ్ళాలి?

ప్్రతి గర్భిణీ స్త్రీ కనీసం 4 ఏఎన్ సి చెక్అప్ లకి వెళ్ళాలి.


గర్్భభం దాల్చామని అనుమానం వచ్చిన వెెంటనే,
ఆమె చెక్అప్ కి వెళ్ళాలి.

4 చెక్అప్ లు
మొదటిది : 3వ నెలలోపు, గర్భిణీ స్త్రీగా నమోదు
చేయబడి, ఏంసిపి కార్డ్ అందుకుంటుంది
రెెండవది : 4 నుండి 6 నెలలో
మూడవది : 7 నుండి 8 నెలలో
నాలుగవది : తొమ్మిదవ నెలలో

7
1c ప్్రసవానికి ముందు చెక్అప్స్ కి ఎక్్కడికి వెళ్ళాలి?

వెళ్్ళళండి
దగ్్గ రలో ఉన్్న హెచ్ బ్్ల్యయుసి లాాంటి ఆరోగ్్య కేేంద్రానికి
ఏబ్్ల్యయుసి లోని గ్రా మ ఆరోగ్్య మరియు పోషకాహార దినోత్్సవం (విహెచ్ఎన్ డి) రోజు

ఆమె కనీసం గర్్భభం యొక్్క 3వ నెలలో మరియు ప్్రసవానికి ముందు డాక్్టర్ చేత ఒక చెక్అప్
చేయిించుకోవాలి. ప్్రతి నెల 9వ తేదీన డాక్్టర్్లలు ప్్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్్వ అభియాన్
(PMSMA) క్లినిక్ లో ఏఎన్ సి నిర్్వహిస్తారు.

8
2a గర్భిణీగా మరియు ప్్రసవం తర్వాత తీసుకోవలసిన ఆరోగ్్యకరమైన ఆహారం

గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు ఇద్్ద రు పౌష్టిక ఆహారం తినడం అవసరం


మరియు సాధారణంగా తినే దాని కన్నా ఎక్్కకువ తీసుకోవాలి.
అది తల్లి ఆరోగ్్యయం, బిడ్్డ ఎదుగుదల మరియు సురక్షిత ప్్రసవానికి సహాయపడుతుంది.
ఇలాాంటి ఆహారమే తినాలి అని ఎలాాంటి నియమాలు లేవు. 

ఆహారంలో ఉండాల్సినవి:
ధాన్యాలు (అన్్ననం, చపాతీ, పరోటా, గోధుమ రవ్్వ)
రోజుకి 2 కప్పుల పప్పులు ఉ.దా- పెసరపప్పు, కందిపప్పు, రాజ్మా
2 గ్లా సుల కాచిన పాలు/2 కప్పుల పెరుగు/కొొంచెెం పన్నీర్
స్థానికంగా పండిించే అనేక రకాల కాలానుగుణమైన కూరలు మరియు పండ్్లలు
మాాంసాహారి అయితే, చేప, ఉడకపెట్టి న గుడ్్లలు మరియు వండిన మాాంసం తినండి

వేరే ద్్రవాలతో పాటు కనీసం 8-10 గ్లాసుల నీళ్్ళళు తాగండి


అయోడిన్ ఉన్్న ఉప్పు వాడండి
ఐరన్ మరియు కాల్షి యమ్ మందులు ప్్రసవానికి ముందు మరియు
తరువాత 6 నెలలు వేసుకోోండి

9
2b గర్భిణీగా మరియు ప్్రసవం తర్వాత ఎక్్కకువ తినకూడని ఆహారం

నివారిించండి
వేపుడు ఆహారం, ప్యాక్ చేసిన ఆహారం మరియు వంటలో ఎక్్కకువ నూనె వాడడం
రోజుకి 2 గ్లా సుల కంటే ఎక్్కకువ కాఫీ లేదా టీ తాగడం
తెల్్ల బ్రెడ్, బిస్కెట్్లలు మరియు మైదాతో చేసిన వేరే ఆహారాలు
అధిక పంచదార, స్వీట్్లలు లేదా ఉప్పు

10
3a గర్భిణీలో ఆరోగ్్యకరమైన పద్్ద తులు

గర్్భధారణ సమయంలో

బాగా బరువు ఉండేవి ఎత్తెలాాంటి భారీ పనులు నివారిించాలి


రోజూ రాత్రి 8 గంటలు మరియు పగలు కనీసం 2 గంటలు నిద్్ర పోవాలి,
ఎడమ వైపు పడువకోవటానికి ప్రా ధాన్్యత ఇవ్్వవండి
తేలికపాటి వ్యాయామాలు చేయండి
రోజు స్నానం చేయండి మరియు శుభ్్రమైన బట్్ట లు వేసుకోోండి
గర్్భధారణ సమస్్యలు లేనంత వరకు, గర్భిణిగా ఉన్్నప్పుడు లైైంగిక
చర్్యలో పాల్ గొ నటం సురక్షితమే
పొగ తాగడం, మద్్యయం తాగడం మరియు పొగాకు ఏ రకంలోనూ
తీసుకోవడం నివారిించండి ఎందుకంటే అది పిిండానికి హాని కలిగిించవచ్్చచు
ఐరన్-ఫోలిక్ యాసిడ్ (ఐఎఫ్ఏ), కాల్షి యమ్ నిత్్యయం తీసుకోవాలి,
అల్బెన్డా జోల్ (పురుగులను తొలగిించడానికి) సలహా మేరకు తీసుకోవాలి.
డాక్్టరుని సంప్్రదిించకుండా ఏ మందు వాడకూడదు

11
3a గర్భిణీలో ఆరోగ్్యకరమైన పద్్ద తులు

గర్్భధారణ సమస్్యలు లేనంత వరకు,


రోజూ రాత్రి 8 గంటలు మరియు పగలు గర్భిణిగా ఉన్్నప్పుడు లైైంగిక
చర్్యలో పాల్ గొ నటం సురక్షితమే
కనీసం 2 గంటలు నిద్్ర పోవాలి,
ఎడమ వైపు పడువకోవటానికి
ప్రా ధాన్్యత ఇవ్్వవండి

తేలికపాటి వ్యాయామాలు
చేయండి
12
3b ప్్రసవం తర్వాత ఆరోగ్్యకరమైన అలవాట్్లలు

రోజు స్నానం చేయండి


గాయం అయిన ప్్రదేశం శుభ్్రరంగా మరియు పొడిగా ఉంచండి
సరిపడా విశ్్రాాంతి తీసుకోోండి
సానిటరీ పాడ్స్ (బట్్ట ) వాడండి మరియు తరచుగా మారుస్్తతూ ఉండండి
డాక్్టర్/ ఎమ్ఎల్ హెచ్ పి/ సిహెచ్ఓ సలహా మేరకు చెక్అప్స్ కు వెళ్్త
తూ ఉండండి

13
4a గర్భిణీలో రక్్తహీనత
శరీరంలో ఐరన్ తక్్కకువ ఉంటే అనేమియా (రక్్తహీనత) అంటారు. గర్్భభం సమయంలో ఇది చాలా సాధారణ పరిస్థితి
మరియు పిిండం ఎదుగుదలకి అడ్్డడుకుంటుంది, సమయానికి ముందే ప్్రసవం అవ్్వడం, లేదా తల్లి మరియు బిడ్్డ
మరణానికి కూడా కారణం అవ్్వచ్్చచు.

ఎలా గుర్్తిించాలి? 
గర్భిణీ స్త్రీలకి ఇలా ఉంటే 
అలసట, తల తిరగడం
పాలిపోయి లోపలికి ఉన్్న కళ్్ళళు,
నాలుక మరియు గోర్్లలు
ఊపిరి ఆడకపోవడం
ఒళ్్ళళంతా మరియు పాదాలు ఉబ్బిపోవడం

రక్్త పరీక్ష మరియు చికిత్్స కోసం దగ్్గర్లో


ఉన్్న ఆసుపత్రిని సందర్్శిించండి.
ఈ లక్షణాలేవీ లేకుండా కూడా రక్్తహీనత ఉండవచ్్చచు.
గుర్్తిించడానికి తరచూ రక్్తపరీక్షలు చేయిించడం ముఖ్్యయం.

14
4b రక్్తహీనతను ఎలా నివారిించాలి?

1. ఐరన్ ఎక్్కకువ ఉండే ఆహారం తినండి


పాలకూర లాాంటి ఆకుకూరలు
పప్పులు, వేరుశనగలు
బెల్్లలం, ఖర్్జ
జూ రం
చేప, మాాంసం మరియు గుడ్్లలు

2. ఒంట్లోకి ఐరన్ ఎక్్కకువ వెళ్లే లా ఇలాాంటి పండ్్లలు తినండి


నిమ్్మకాయి, ఉసిరి, ఆరంజ్, తీపి నిమ్్మ

3. ప్్రసవానికి ముందు 6 నెలల పాటు ఐరన్ ఫోలిక్ ఆసిడ్


మందులు వేసుకోోండి.
నల్్ల మలం/మలబద్్ధ కం/కడుపు నొప్పి లాాంటి తేలికపాటి
పరిణామాలు ఉన్్నపటికీ మందులు వేసుకోవడం మానేయకండి.

15
5 గర్భిణీలో ప్్రమాద సంకేతాలు

గర్్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఎలాాంటి


సమస్్యలైన తలెత్తే ప్్రమాదం ఉంది.
ముందరగా గుర్్తిించి, తల్లి మరియు బిడ్్డ ని కాపాడటానికి
వెెంటనే ఆసుపత్రికి తీసుకెళ్్లలండి.

చూడండి
మొహం
తీవ్్రమైన తలనొప్పి
చూపు మసకగా లేదా కళ్్ళ ముందు
మచ్్చలుగా ఉండడం
అధిక జ్్వరం
వేగమైన శ్వాస లేదా శ్వాసలో ఇబ్్బబంది
తీవ్్రమైన రక్్తహీనత - పాలిపోయిన నాలుక 

16
5 గర్భిణీలో ప్్రమాద సంకేతాలు

చూడండి
పొత్తి కడుపు మరియు క్్రిింద
తీవ్్రమైన కడుపు నొప్పి
యోని - రక్్తస్రావం లేదా గడ్్డకట్్ట డం లేదా కణజాలం లేదా
దుర్వాసనతో కూడిన ఉత్్సర్్గ
మూత్్ర విసర్్జన చేస్్తతున్్నప్పుడు నొప్పి/మంట,
వ్్యక్తిగత భాగాలలో దురద
బిడ్్డ కదలిక తగ్గినా/ అసలు లేకపోయినా లేదా
బిడ్్డ తన్్నకపోయినా
ముందరగానే నీరు విరగడం

మొత్్తతం శరీరం
మూర్్ఛరోగం లేదా కదలికలు
తీవ్్రమైన నీరసం
కాళ్్ళళు/మోహము/చేతులలో వాపు

17
6a సురక్షిత ప్్రసవం కోసం ఏర్పాట్్లలు చేసుకొని సిద్్ద మవ్్వడం

సురక్షిత మరియు సౌకర్్యమైన ప్్రసవం కోసం


ఏర్పాట్్లలు చేసుకొని సిద్్ద మవ్్వడం ముఖ్్యయం.

ఏం చేయాలి?
ఆరోగ్్య కేేంద్్రరంలో నమోదు చేసుకొని, మాతా శిశు
సంరక్షణ కార్డ్ (ఎంసిపి) పొొందండి
ప్్రసవం అంచనా తేదీని తెలుసుకోోండి
ఏంఎల్ హెచ్పి/సిహెచ్ఓ/ఆశా/ఏఎన్ఏం మరియు
108 లేదా వేరే ఆంబులెన్్ససు ఫోను నంబరు ఉంచుకోోండి.
అవసరానికి డబ్్బబులు సిద్్ధ ధంగా ఉంచుకోోండి
తల్లి ప్్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్్నప్పుడు తోడుగా
ఉండేేందుకు ఒక జన్్మ సహచరుడుని ఎంచుకోోండి

18
6b ప్్రసవం కోసం తీసుకువెళ్లాల్సిన వస్్తతు వులు

ఎనిమిదవ నెలలో బ్యాగ్ సర్్దదు కొని ఉంచండి

ఆధార్ కార్్డడు , వైద్్య రికార్్డడు లు, మాతా శిశు సంరక్షణ(ఏంసిపి) కార్్డడు ,


బ్్యాాంకు పాస్ బుక్ వగైరా లాాంటి పత్రా లు
అవసరమైన బట్్ట లు వగైరా

19
6c ఆసుపత్రిలో ప్్రసవం

ప్్రసవానికి దగ్్గర్లో ఉన్్న ఆరోగ్్య కేేంద్రా లు గుర్్తిించండి


ఆరోగ్్య కేేంద్రాలలో ప్్రసవం సురక్షితం
ఆసుపత్్రరు లలో శిక్షణ పొొందిన సిబ్్బబంది మరియు అవసరమైన అన్ని మందులు,
పరికరాలు మరియు అంబులెన్స్ ఉంటాయి
సమస్్యతో ఉన్్న గర్భిణీ ప్్రసవం కోసం, పెద్్ద ఆసుపత్రికి వెళ్్ల డం మంచిది

ప్్రసవ నొప్పి మొదలయిన తక్షణమే, వెెంటనే ఆశా/ఏంఎల్ హెచ్ పి/సిహెచ్ఓ కి సమాచారం


అందిించి, ఆంబులెన్్ససుకి కాల్ చేయండి మరియు మీ బ్యాగ్ ని ఆసుపత్రికి తీసుకెళ్్లలండి.

20
7 ప్్రసవం తర్వాత తల్లి లో ప్్రమాద సంకేతాలు

బిడ్్డ సంరక్షణ ఎంత ముఖ్్యమో తల్లి సంరక్షణ కూడా అంతే ముఖ్్యయం.


ప్్రసవం అయిన తరువాత తల్లి చాలా నొప్పితో మరియు అలసటతో ఉంటారు.

తల్లి లో ఈ ప్్రమాద సంకేతాలను చుస్తే , వెెంటనే ఆమెని ఆసుపత్రికి తరలిించాలి

చూడండి

తల
వాాంతులు
తలనొప్పి
జ్్వరం

21
7 ప్్రసవం తర్వాత తల్లి లో ప్్రమాద సంకేతాలు

చూడండి
ఛాతి మరియు పొట్్ట
వాపు, ఎర్్రబడడం లేదా లేత రొమ్్మము
విపరీతమైన కడుపు నొప్పి
కుట్్ల లో నొప్పి, ఎర్్రబడడం,
చీము కారడం, ఖాళీలు, వాపు
అధిక యోని రక్్తస్రావం
మూత్్ర విసర్్జన చేస్్తతున్్నపుడు మంట

మొత్్తతం శరీరం
మూర్్ఛ రోగం
తల తిరగడం
ఎక్్కకువ అలసట
బాధపడడం లేదా ఆరాటపడడం,
మానసిక కల్లో లం మరియు ప్్రసవిించిన
తరువాత నిద్్రపట్్ట కపోవడం

22
8a కుటుంబ నియంత్్రణ

తల్లి పాలు ఇస్్తతుుండగా కూడా గర్్భభం దాల్్చవచ్్చని మీకు తెలుసా!

గర్్భధారణ నివారిించడానికి, ప్్రసవం అయిన వెెంటనే ఏదైనా


కుటుంబ నియంత్్రణ పద్్ద తిని అనుసరిించండి. ఇద్్ద రి పిల్్లలకి
కనీసం మూడేళ్్ళళు తేడా ఉంచండి.

ఉపయోగాలు :
తల్లి మరియు బిడ్్డను ఆరోగ్్యయంగా ఉంచుతుంది
కుటుంబాన్ని చిన్్నగా ఉంచడం వల్్ల డబ్్బబు ఆదా
అవుతుంది

23
8b కుటుంబ నియంత్్రణ పద్్ద తులు

కండోమ్స్, కాపర్ టి, మందులు, ఇంజెక్షన్ వగైరా వంటి అనేక గర్్భనిరోధక


పద్్ద తులు ప్్రభుత్్వ ఆసుపత్రిలో ఉచితంగా లభిస్తాయి. 

భార్్య భర్్త కలిసి వాళ్్ళకి తగిన కుటుంబ నియంత్్రణ పద్్ద తిని


మాట్లా డుకుని ఎంచుకోవాలి.

కుటుంబ నియంత్్రణ పద్్ధ తుల గురిించి మరిింత తెలుసుకోవడానికి


ఏంఎల్ హెచ్ పి/సిహెచ్ఓ/ఆశా కార్్యకర్్తతో మాట్లా డండి.

24
9 మొబైల్ కేర్ కంపానియన్ సేవ సూచన
ప్్రతి తల్లి మరియు బిడ్్డ ప్్రత్యేకం
స్క్రీన్ పై కనిపిించే లిింకు పైన క్లిక్
తల్లి మరియు బిడ్్డ ఆరోగ్్యయం గురిించి మరిింత సమాచారం పొొందటానికి చేయండి
మరియు మీ సందేహాలకు/ప్్రశ్్నలకు సమాధానం పొొందటానికి అది మిమ్్మల్ని నేరుగా మొబైల్ కేర్
కంపానియన్స్ వాట్సాప్ సేవ పేజ్
కిింద క్్యయూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. కు తీసుకువెళ్్తతుుంది
‘send’ అని నొక్్కకండి
సూచనలను చదివి, సరైన
ఎంపికను ఎంచుకోోండి: మీరు
గర్్భవతియా లేదా బాలిింతా .

అంతే ! మొబైల్ కేర్ కంపానియన్


సేవకు కనెక్ట్ అవ్్వవండి.

100%
ఉచిత సేవ

25
25

You might also like