Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

Dt: 10.04.

2023
పత్రికా త్రపకటన
తెలంగాణ ే ట పవర్ ఎంప్లాయిస్ జాయిం్ యాక్షన్ కమిటీ -
స్ట ్
(TSPEJAC )
ఆదిలాబాద్, జిలాా శాఖ

TSPEJAC ఆధ్వ ర్య ంలో గాయత్రి గార్డ ెన్్ లో, ఆదిలాబాద్ లో విద్యయ త్ ఉద్యయ గుల
సన్నా హక సమావేశం జరిగంది. త్రపభుత్వ ం వంటనే సప ందించి విద్యయ త్ ఉద్యయ గుల
సమసయ లపై సప ందించి పరిష్క రించాలని చైర్మ న్ వంకటేశవ ర్లా కన్వవ నర్ సదానందం,
కో చైర్మ న్ స్టీధ్ర్,
ధ కో కన్వవ నర్ స్టీనిసస్
ధ వైస్ చైర్మ న్- వేణు గోప్లల్ గార్ల తెలిప్లర్ల.

నినా అనగా ఆదిసర్ం తెలంగాణ రాష్టష్ ట విద్యయ త్ శాఖ మంత్రి జగదీశ్ ర్డడ్డె గార్ల,
TSPEJAC ని పిలిచి చర్చ లకు పిలవడం జరిగంది. ఇంత్కు మంద్య 6 % ఫిట్మ ం్,
ఇస్తామన్నా గ నినా 7 % అని చెపప డంతో విద్యయ త్ ఉద్యయ గులందరూ నిర్లత్స్ హంగా
ఉన్నా ర్ని మంత్రి హోదాలో పిలిచి 1 % అని చెపప డంతో JAC న్నయకులూ అర్ ధం కాలిని
పరిస్థి
ి .

ఇపప టికైన్న త్రపభుత్వ ం సప ందించి మా యొకక న్నయ యమైన డ్డమాండ్స్ PRC -2022 , EPF
to GPF (1999 -2004) మరియు ఆరి టజన్ సమసయ లు, వంటనే ఉద్యయ గుల మనోభాసలను
దెబ్బ ియయ కుండా పరిష్క రించాలని కోరార్ల. ఈ రోజు 10 వ త్సరీఖు నుండ్డ విద్యయ త్
సంసల ి లో అనిా రివ్యయ మీటింగ్స్ కూడా బాయాక ్ చెయయ డం జరిగంది. ఈ నెల 17 వ
తేదీ లోపు మా విద్యయ త్ ఉద్యయ గుల సమసయ లు పరిష్క రించ కుంటే 17 న్నడు 8 గంటల
నుండ్డ సమ్మమ వళ్ళ డానికి వనకాడ బోమని తెలియ జేశార్ల.

ఈ కార్య త్రకమమలో ఈశవ ర్ రావు, చీకటి స్టీనిసస్,


ధ వంకట న్నరాయణ ర్డడ్డ,ె స్టీనిసస్,

నరందర్, అంజయయ

ఉమమ డ్డ ఆదిలాబాద్ జిలాాల నుంచి TSPEJAC న్నయకులూ సుదాాల స్టీనిసస్, ధ M.ర్మేష్,
T.గౌత్మ్, A.పోచయయ , ఎం.రామకృష్,ణ మచ్చ ందర్, K.స్టీనిససధ రావు, బొమమ సిా ర్డడ్డ,ె J.
విలాస్, P. ర్మేష్ , N.రాజశేఖర్ K. విలాస్, E.సతీష్, రాజశేఖర్, ఇరాా న్ అహమ ద్

ఈ సన్నా హక సమావేశంలో అధిక సంఖయ లో విద్యయ త్ ఉద్యయ గులు మరియు కారిమ కులు
ప్లల్గొన్నా ర్ల.

You might also like