Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

MID ASSESSMENT

2020-21
Name: Subject: Telugu II Lang Duration: 3hrs
Class: IX Date: 29-08-2020
Roll No: Max Marks: 80
_________________________________________________________________________
భాగం -1
విభాగం -ఎ

1 ఈ క్రింది గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx 5q=5m)

ఏ దేశచరిత్ర చూసినా దేశాభివృద్ధి కార్యక్రమాలలోనూ ఆ దేశ స్వాతంత్య్ర సాధనలోనూ ముందుకు దూకి త్యాగాలు చేసి తమ
శక్తిని ఉంచి, సేవలు చేసినవారు యువకులు, విద్యార్ధులేనని విధితమౌతుంది. అంతేకాదు ఆ కాలంలో ప్రబో ధం కలిగించి
సంఘీభావాన్ని రేకెత్తి ంచి దేశసేవకు పురికొల్పే కవితలు వ్రా సిన “గురజాడ” వంటి మహారచయతలు “దేశమంటే మట్టి కాదో య్
దేశమంటే మనుషులోయ్”అంటూ సొ ంతలాభం కొంత మానుకుని పొ రుగువాడికి తోడుపడవోయ్”అని సంఘాన్ని
మేల్కొలిపారు.సేవాదృక్పధాన్ని దేశపునర్నిర్మాణ కృషినీ వివరిస్తూ ప్రచారం చేశారు. సమాజంలోని అభాగ్యులకు
ఆదరాభిమానములను పంచి, ధనిక వర్గ ం నుండి, ఇతరవర్గ ంల నుండి విరాళాలు సేకరించి బీదవారికి సాయపడి,వారి మానసిక
దౌర్భల్యాన్ని, నిరాశానిస్పృహలను పారద్రో లాలనీ, జాతీయ విపత్కర పరిస్థితులలో నడుంబిగించి ముందుకు సాగాలనీ
ప్రబో ధించారు.

విద్యార్ధులు కేవలం పుస్త కాల పురుగుగా మాత్రమే కాకుండా మిగిలిన విషయాలలో ఆసక్తిని కనబరుస్త ూ భావిజీవితానికి
సో పానాలువేసుకుంటూ “ఎంతవిద్యార్ధినైనా నేనూ సమాజంలో భాగస్వామినే” అనే విషయాన్ని మరవకుండా ఉన్నప్పుడే విద్యార్ధి
ఆశయం సాధించబడుతుంది. స్వార్ధంగా జీవించడం సంఘజీవి లక్షణం కాదు విద్యార్జన కాలంలోనే విద్యాభ్యాసానికి ఆటంకం
లేకుండా సంఘసేవ చేయవచ్చు. ఇతరులకు మనం తోడ్పడితే ఇతరులు మనకు తోడ్పడతారు. అన్నదే సంఘీభావం ఈ భావం
తో ముందుకు సాగితే చిన్న ఉడత కూడా వారధి నిర్మాణంలో శ్రీరాముడంతటివాడికి సహాయపడినట్ట ు, ప్రతీ విద్యార్ధి తనవంతు
కృషికి పూనుకుంటే దేశభవిష్యత్త ు పూల రథంలా ముందుకు సాగుతుంది. చిన్నవారు చిన్నపని చేస్తే పెద్దవారు పెద్దపని చేస్తా రు.
వృద్ధ ులకు సేవచేయడం, పిల్లల్ని ప్రమాదాల బారినుండి కాపాడటం, అంగవికలులకు చేయూతనీయటం , విద్యాదానం చేయడం,
తమతమ పాఠశాలలను, నివశిస్త ున్న వీధులను శుభ్రపరుచుకోవడం వంటి చిన్న పనులు చిన్న విద్యార్ధులు చేస్తే కళాశాలలలో
చదువుకొనే యువకులు ఎన్. సి .సి , ఎన్. స్. సి. వంటి కార్యక్రమాలలో శిక్షణ పొ ంది జాతీయ సేవా పథకంలో రోడ్ల ు వేయడం,
నిరక్ష్యరాస్యులలో అక్షర దీపం వెలిగించడం, మురికివాడలను శుభ్రపరపరచడం మొదలైన పనులలో భాగస్వాములౌతారు.
సంఘసేవకు పదవులక్కరలేదు. ధనమూ అంతగా అవసరం లేదు. మానవతా దృక్పథం ఉంటే చాలు .ఉత్సాహం, బలం ,ఆసక్తి
గల విద్యార్ధులే ప్రభుత్వ రంగ సంస్థ లు, నాయకులు చేయని, చేయలేని పనులను చేసి చూపించి ప్రశంసా పాత్రులౌతున్నారు.ఇట్టి
కార్యదీక్ష విద్యార్ధి భవిష్యత్త ుకు బంగారుబాట వేస్తుంది .

ప్రశ్నలు

i) సంఘసేవకు ఏమి కావాలి ?

ii) దేశ భవిష్యత్త ు ఎప్పుడు పూల రధంలా ఉంటుంది?

iii) దేశ పునర్నిర్మాణ కృషిని వివరిస్తూ ప్రచారం చేసిన వారు ఎవరు?

iv) విద్యార్ధి ఆశయము ఎప్పుడు సాధించబడుతుంది ?

v) “దేశమంటే మట్టికాదో య్ దేశమంటే మనుషులోయ్” అని సంఘాన్నిమేల్కొలిపిన రచయిత ఎవరు ?

2. ఈ క్రింది అపరిచిత గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx5q=5m)
తెలుగు మన మాతృభాష, ఎవరికైనాసరే మాతృభాషనుమించిన సంపద మరొకటిలేదు. మన దేశంలో అనేక రాష్ట్రా లు,అనేక
భాషలున్నాయి. అనేకజాతులు ఉన్నాయి. జాతి యొక్క ఆత్మ ఆ జాతి భాషా సాహిత్యాలలో ప్రతిబింబిస్త ుంది. అట్లే ఎవరి భాషలు
వారికి గొప్పవి. ప్రధానంగా మన దేశంలో హిందీ, గుజరాతీ, బెంగాలీ ,మరాఠీ, కన్నడ, తమిళం, పంజాబీ, లాంటి ఎన్నెన్నో
భాషలున్నా,అందరూ మన తెలుగు భాషా విశిష్ట త కీర్తించినవారే, మన తెలుగు అజంత భాష. ఇలా అచ్చుతోపదం ముగియటం
తెలుగు భాషలో తప్ప మరియేభాషలోను కనిపించదు, అదే మన ప్రత్యేకత. మన దేశంలో "లార్డ్ మెకాలే '' అనే ఇంగ్లీషుదొ ర
ఆంగ్ల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టా డు. అది ఈనాడు దేశమంతా అలముకున్నది. కాని ఆనాటి ఆంగ్లేయులే మన భాష లోని
మాధుర్యాన్ని గమనించి తెలుగుభాషను "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అని కీర్తించారు. సి. పి. బ్రౌ న్ అనే ఇంగ్లీషు దొ ర మొదటి
సారిగా "వేమన పద్యాలను" ఏర్చి కూర్చి ప్రకటించారు. అంతే కాదు వాటిని ఆంగ్ల భాషలోనికి అనువాదం చేశాడు. జర్మన్
దేశీయుడైన మాక్స్ ముల్ల ర్ వేదాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు. భారత ఘనతను ప్రపంచానికి చాటాడు. తెలుగు పద
జాలం, పద్యవిద్య ధారణకు సులువు, ప్రపంచ భాషల్లో ఎక్కడాలేని అష్టా వధాన, శతావధాన, సహస్రా వధాన, ప్రక్రియలు
తెలుగులో ఉన్నాయి. దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన రాయల అష్ట దిగ్గజాలలోని పెద్దన, సూరన, ధూర్జటి మొదలైన
వారిలో ఒక్కడైన భట్ట ుమూర్తి అష్టా వధాన విద్యను మొదటిసారిగా ప్రపంచానికి చాటాడు. ఇంతటి ప్రశస్తి నొందిన తెలుగు ప్రా చీన
భాషాహో దాను దక్కించుకున్నది.

ప్రశ్నలు:-

i) తెలుగు భాష యొక్క ప్రత్యేకత ఏమిటి ?

ii) అష్టా వధాన విద్యను మొదటి సారిగా ప్రపంచానికి చాటింది ఎవరు ?

iii) ఒక జాతి యొక్క ఆత్మ దేనిలో ప్రతిబింబిస్త ుంది ?

iv) మన దేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?

v) తెలుగు పద్యాలు, పదాల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ?

విభాగం – బి

3. ఈ క్రింది ఇవ్వబడిన ప్రశ్నలలో “ఆరింటికి” సరైన సమాధానములు గుర్తించండి. (1mx6q=6m)

i). "అ వర్ణా నికి ఏ, ఐ లు పరమైనపుడు ఐ కారము ఓ, ఔ లు పరమైనపుడు ఔ కారము వస్తా యి ".

( పై సూత్రము ఏ సంధి కి చెందినది)

అ) ఉకార సంధి ఆ) వృద్ధిసంధి ఇ) సవర్ణ దీర్ఘ సంధి ఈ) గుణ సంధి

ii) “ అత్యవసరం" ఏ సంధి ?

అ) గుణ సంధి ఆ) సవర్ణ దీర్ఘ సంధి ఇ) యణాదేశ సంధి ఈ) ఉకార సంధి

iii) ఏ, ఓ, అర్ లను ఏమంటారు ?

అ) గుణములు ఆ ) వృద్ధ ులు ఇ) ఆమ్రేడితములు ఈ) ద్విరుక్త ములు

iv) "ఎట్ల ని" సంధి పదం విడదీసి వ్రా యుము .

అ) ఏటా+అని ఆ) ఎట్ల ు + అని ఇ) ఎటు + అని ఈ) ఎటు + ని

v) “ఆదేశం" అనగానేమి ?

అ) మిత్రునివలె వచ్చి చేరుట ఆ) బహుళముగా వచ్చుట. ఇ) శత్రువువలె వచ్చి చేరుట. ఈ) వైకల్పికం అవుట

vi) ”మహా + ఉద్యమం” ఈ పదాన్ని కలిపి వ్రా యండి.

అ) మహో ద్యమం ఆ) మహాఉద్యమం ఇ) మాఉద్యమం ఈ) మావోద్యమం

vii) “కలహాగ్నులు” ఏ సంధి?

అ) గుణ సంధి ఆ) సవర్ణ దీర్ఘ సంధి ఇ) యణాదేశ సంధి ఈ) ఉకార సంధి

4. ఈ క్రింది ఇవ్వబడిన పదములలో”నాలుగింటికి” సరైన పర్యాయపదములు గుర్తింపుము. (1mx4q=4m)


i) “శైలము “

అ) పర్వతం, కొండ ఆ) భూమి, అవని ఇ) కోరిక, వాంఛ ఈ) చెలిమి, మైత్రి

ii) ప్రతిమ

అ) పువ్వు, పుష్పం ఆ) మనసు, ఇష్ట ం ఇ) బొ మ్మ ప్రతిబింబము ఈ) ముఖము, వదనము

iii) పసిడి

అ) వెండి, రజతం ఆ) కనకం, హేమం ఇ) దిక్కు, ఆశ్రయం ఈ) పసిడి, రాగి

iv) సొ గసు

అ) చింత, కష్ట ం ఆ) బతుకు,జీవనం ఇ) అందం, సో యగం ఈ) అందం, రంగు

v) మహి

అ) గిరి, పర్వతము ఆ) ఆకాశం, గగనం ఇ) భూమి, అవని ఈ) గాలి, పవనం

5. ఈ క్రింది పదములకు ప్రకృతికి వికృతి, వికృతికి పకృతి గుర్తింపుము. (1mx3q=3m)

i) గౌరవం.

అ) గారవం ఆ) గర్వము ఇ ) గువోరవం ఈ) గార్హము

ii) అద్భుతం

అ) అర్బరం ఆ) అబ్బురం ఇ ) అభిరామ్ ఈ) ఆర్బెరర

iii) పగ్గె

అ) ప్రజలు ఆ) పరీక్ష ఇ ) ప్రజ్ఞ ఈ) ప్రజ

6. ఈ క్రింది ఇవ్వబడిన ప్రశ్నలలో “మూడింటికి” సరైన సమాధానములు గుర్తించండి (1mx3q=3m)

i) అనుకూలం x

అ) ప్రతికూలం ఆ) సానుకూలం ఇ) సమకూలం ఈ) సాయంకాలం

ii) పండితుడు x

అ) పామరుఁడు ఆ) ఉత్త ముడు ఇ) సజ్జ నుడు ఈ) హరుడు

iii) ప్రయత్నం x

అ) పద్ధ తి ఆ) సఫలం ఇ) అప్రయత్నం ఈ) ప్రత్యేకం

iv) సరళము x

అ) సుఖం ఆ) శాంతి ఇ) కఠినం ఈ) పాపం

విభాగం – సి

7.(i) ఈ క్రింది పరిచిత గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి. (1mx10q=10m)
క్లిష్టపరిస్థితులలో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధా ల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వాహణలో మంచి
సమర్ధురాలిగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్ట డం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి గణపతిదేవుడు తనపై
ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారి గా చరితల ్ర ో నిలిచింది. స్త్రీ అయినప్పటికీ పురుష వేషం, పురుష నామం ధరించి
సమకాలీన రాజులందరి కంటే మిన్నగా రాజ్యాన్ని పాలించి, సాహస వంతమైన జీవితాన్ని గడిపింది. గ్రా మాలను దానం చేసి
వాటి మీద ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతి గృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు
చేసింది. ఒక విద్యాపీఠం స్థా పించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బో ధింప చేసేది. పాఠశాలల్లో
ఉపాధ్యాయులను, గ్రా మాల్లో కరణములను నియమించి వారికి వస్త ు, వాహనములు, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపో లో అనే
విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్య సేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం, గురించి ప్రశంసిస్తూ తన డైరీ లో
రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

ప్రశ్నలు:-

i) రుద్రమాంబ పై తన తండ్రి ఉంచిన నమ్మకము ఏమిటి ?

ii) రుద్రమదేవి కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు?

iii) రుద్రమాంబ చేసిన సత్కార్యాలు ఏవి ?

iv) “సమర్ధురాలు” పదాన్ని సొ ంతవాక్యములో వ్రా యండి

v) మార్కోపో లో ఏఏ అంశాలలో రుద్రమ దేవిని పొ గిడాడు ?

vi) రుద్రమ దేవి సమర్ధత ఏమిటి ?

vii) ఈ గద్యం ద్వారా రుద్రమాంబ వ్యక్తిత్వమును ఒక వాక్యంలో రాయండి

viii) స్త్రీ పదానికి పర్యాయపదాలు వ్రా యుము

ix) రుద్రమదేవి తండ్రి ఎవరు?ఆమె పాలించిన వంశము ఏది?

x) “మహదైశ్వర్యం” పదాన్ని విడదీసి వ్రా యుము.

(లేదా)

7.(ii) ఈ క్రింది పరిచిత పద్యాంశాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం వ్రా యండి.

కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు

కోపంబు మనుషుల కొంప ముంచు

కోపంబు వలననె పాపంబులును హెచ్చు

కోపంబుననె నింద గూడ వచ్చు

కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు

కోపంబు మిత్రులన్ కొంచపరుచు

కోపంబు హెచ్చునన్ శాపంబులున్ వచ్చు

కోపంబు జూడగా కొరివి యగును

కోపము నరుని సాంతము కూల్చును భువి

లేదు వెదికిన యిటువంటి చేదు ఫలము

వినుడి మాయప్ప శిద్ధ ప్ప విహితుడప్ప

కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప( ప్రసిద్ధి రామప్ప వర కవి)


ప్రశ్నలు:-

i) ఈ పద్యానికి తగిన శీర్షిక పెట్టండి?

ii) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు?

iii) ఈ పద్యంలో మకుటం ఏమిటి?

iv) కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ఏది?

v) ఈ పద్యాన్ని రాసిందెవరు?

vi) కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు?

vii) కోపం ఎవరి కొంప ముంచుతుంది?

viii) 'కరము' పదానికి అర్థం ఏమిటి?

ix) పాపాలు దేనివలన పెరుగుతాయి?

x) కోపం వల్ల కలిగే అనర్థా లు ఏమిటి?

8.ఈ క్రింది జాతీయాలలో రెండింటికి అర్ధా లు గుర్తింపుము. (1mx2q=2m)

i) గొడకేసిన సున్నం

అ) తిరిగిరానిది ఆ) ఓర్వలేనితనం ఇ) మొదలుపెట్టు ఈ) వ్యర్థం కానిది

ii) ఉడుంపట్ట ు

అ) నిలయం ఆ) గట్టిపట్ట ుదల ఇ) వెట్టిచాకిరి ఈ) ఆధారం దొ రకడం

9. ఈ క్రిందిసామెతలలో రెండింటికి అర్ధా లు గుర్తింపుము. (1mx2q=2m)

i) చిల్లికి చింతపండు ఒత్తి నట్ల ు.

అ) తెలివితక్కువ వారి స్వభావం ఆ) ఆశ ఎక్కువ తినేశక్తి లేకపో వడం

ఇ) ప్రయోజనం లేని తాత్కాలికమైన పని ఈ) డబ్బుముందు రక్త సంబంధాలు పనికిరావు

ii) కొన్నది బింకెడు కోసిరేది లొట్టెడు

అ) కొంచెమే కొని ఎక్కువ రావాలని ఆశించడం ఆ) ఆశ ఎక్కువ తినేశక్తి లేకపో వడం

ఇ) ప్రతిభ ఉన్నవారు కష్టా లను గురించి ఆలోచించారు ఈ) తెలివితక్కువ వారి స్వభావం

భాగం -2 (40- మార్కులు)

10. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “ నూరేసి (100) పదాలలో సమాధానాలు రాయండి. (3mx2q=6m)

i) నేనెరిగినబూర్గ ుల పాఠం ఆధారంగా "గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా వుంటుంది"దీనిని సమర్ధిస్తూ
వ్రా యుము.

ii) తెలుగు సాహిత్యానికి దాశరథి రంగాచార్య చేసిన సేవను మీ సొ ంతమాటల్లో వ్రా యుము.

iii) పి. వి నరసింహారావు గురించి మీకు తెలిసిన విషయములను వివరింపుము.

11. ఈ క్రింది ప్రశ్నలలో “మూడింటికి “అరవయ్యేసి (60) పదాలలో సమాధానాలు రాయండి. (2mx3q=6m)

i) బూర్గ ుల పి .వి నరసింహారావు గార్ల గురుశిష్య సంబంధమును వివరించండి


ii) దాశరథి రంగాచార్యగారు తన రచనలకు తెలంగాణా ప్రజల జీవితాన్ని ఎందుకు నేపధ్యముగా తీసుకున్నారు?

iii) రాజకీయాలలో బూర్గ ులవారి సమ్యక్ దృష్టి కోణం సంకుచిత సైద్ధా ంతిక అరలకు తావివ్వలేదు దీనిని బట్టి మీరు గ్రహించిన
విషయాన్నివ్రా యండి .

iv) ప్రజలభాష అంటే మీరేమి అర్ధంచేసుకున్నారో వ్రా యండి.

12.ఈ క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్థం రాయండి. (6mx1q=6m)

కోపమొకింతలేదు; బుధకోటికి గొంగుబసిండి; సత్యమా

రూపము; తారతమ్యము లెఱుంగు; స్వతంత్రుడు; నూతనప్రియా

టోపము లేని నిశ్చలుడిటుల్ కృతలక్షణుడై చెలంగగా

ద్వాపర లక్షణుండనగవచ్చు నొకో యలధర్మ నందనున్?

(లేదా)

కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినన్

జలధుల్ మేరల నాక్రమించి సముదంఛద్భంగి నుప్పొంగినన్,

జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దుప్పినన్

దలకం డుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్త ుండా సర్వేశ్వరా!

13. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “ నూరేసి (100) పదాలలో సమాధానాలు రాయండి. (3mx2q=6m)

i) పాండవుల ఉదార స్వభావాన్ని విశ్లేషించి వ్రా యుము.


ii) శతకపద్యములు ఆధారముగా మీరు గ్రహించిన నైతికవిలువలను తెలుపుము.

iii) వలసకూలీల గురించి కవి ఆవేదనను మీసొ ంట మాటల్లో వ్రా యుము .

14. ఈ క్రింది ప్రశ్నలలో “రెండింటికి “నూట ఇరవైయ్యేసి (120) పదాలలో సమాధానాలు రాయండి. (4mx2q=8m)

i) గిరిజన పో రాట యోధుడు కొమురం భీం గురించి వ్రా యుము.


ii) కాళోజి నారాయణరావు గారి ప్రజాజీవితాన్నిగురించి తెలుపుము

iii) కథారచయితగా కాళోజి నారాయణరావు గారు ఎలా రాణించారు?

15.ఈ క్రింది వానిలో రెండింటికి సమాధానములు వ్రా యుము. (4mx2q=8m)

i) ఈ క్రింది సూచించిన పేరు, చిరునామాలతో విషయాన్ని వివరిస్తూ లేఖ రాయండి.

ప్లా స్ట ర్ ఆఫ్ ప్యారిస్ తో చేసే వినాయక విగ్రహాల నిమజ్జ నం వల్ల కలిగే నష్టా న్ని తెలియజేస్తూ,మట్టితో చేసిన గణపతి విగ్రహాల పట్ల
ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా నమస్తే తెలంగాణా దినపత్రిక సంపాదకునకు, శ్రీరామ్, వివేకానంద నగర్, జడ్చర్ల ,మహబూబ్
నగర్ జిల్లా నుండి వ్రా సినట్ల ుగా లేఖ వ్రా యుము.

ii) మీ నగరం లోని రాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో,నవంబర్ 28 వ తారీఖున సంగీత, నృత్య పో టీలు జరుగుతున్నందున, ఆసక్తి
గల విద్యార్ధులు తరగతి ఉపాధ్యాయుల దగ్గ ర తమ పేర్లను నమోదు చేయవలసిందిగా కోరుతూ ప్రకటన వ్రా యండి.

iii) ఈ క్రింది ఇచ్చిన దూరవాణి సంభాషణ ఆధారముగా కమల్ తన తల్లికి రాసినట్ల ు గా సందేశం వ్రా యుము .

అనిల్ : హలో! నేను అనిల్, మీఅమ్మగారి ఆఫీసునుండి మాట్లా డుతున్నాను.

కమల్ : చెప్పండి. నేను వారి అబ్బాయిని, అమ్మ ఇంట్లో లేరు. బజారుకు వెళ్లా రు .
అనిల్ : రేపు ఆఫీస్ లో అత్యవసరంగా మీటింగ్ వుంది, అది మీ అమ్మగారికి చెప్పాలి. దానికి సంబంధించిన వివరాలతో
నేను మీ అమ్మగారికి మెయిల్ పెడతాను, చూడమనండి .

కమల్ : తప్పకుండ నేను అమ్మకి తెలియ జేస్తా ను .

*******************************

You might also like