Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

గౌరవనీయులైన శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి శ్యా సన సభ

సభ్యులు ఒంగోలు గారి దివ్య సముఖమునకు,

బొ క్క ఆజేష్ బాబు, ఒంగోలు అను నేను నమస్కరించి వ్రా యునది.

విషయము :- "నవోదయ స్కూల్ లో అడ్మిషన్ గురించి ".

ఘనమైన అయ్యా!

బొ క్క ఆజేష్ బాబు, s/o.అది బాబు (లేట్), బొ క్క శిరిష , ఒంగోలు అను నేను నమస్కరించి
వ్రా యునది ఏమనగా నేను గవర్నమెంట్ స్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. మా నాన్న
మరణించినారు. మా అమ్మ బొ క్క శిరిష , ఒంగోలు బట్ట ల కొట్టు లో పని చేస్తూ నన్ను కష్ట పడి
చదివిస్తు న్నది.
నా అదార్ నెంబర్ : 4923 2628 9088
నాకు నవోదయ స్కూల్ లో చదువుకొని మంచి మార్కులు తేచ్చుకోవాలని కోరిక. అందుకే నేను
తొమ్మిదవ తరగతికి అడ్మిషన్ కొరకు అప్లికేషను అప్లై చేసి ఉన్నాను.
నాకు అందున తొమ్మిదవ తరగతికి సీట్ ఇప్పించవలసినదిగ తగు చర్యలు తీసుకోవాలని తమరి
ఘనమును మిక్కిలిగా కోరుతూ ఉన్నాను.

ఒంగోలు, ఇట్లు
తేది: -02-2023,
మీ విధేయుడు,
బొ క్క ఆజేష్ బాబు,
s/o.అది బాబు (లేట్),
బొ క్క శిరిష
ఒంగోలు,
సెల్ నెం : 91778 65759

You might also like