Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

విలేకరులు కావలెను

నిత్యనూతనంగా వెలువడుతూ సంచలన వార్త కథనాలతో నిత్యం విశేష


పాఠకాదరణ పొందుతున్న మన దునియా జాతీయ తెలుగు దిన పత్రికకు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, నియోజక వర్గాలు, మండల కేంద్రాల
వారీగా విలేకరులు కావలెను. సీనియర్లకు ప్రాధాన్యం ఉంటుంది. కొత్తవారికి
అవకాశం ఇవ్వబడును. వివరాలకు 96039 69335కు ఫోన్ చేసి
వివరాలను పొందండి.
మన దునియా దినపత్రిక
EDITOR - AAKULA SUDHAKAR ఎడిటర్ : ఆకుల సుధాకర్, 9603969335, 9490056011

వరంగల్ పేజీలు 04 వెల : 4/- manadunia2022@gmail.com మంగళవారం 25-07-2023

రెడ్ అలర్ట్ జారీ


తెలంగాణలో మరో 3-4 రోజులపాటు భారీ వర్షాలు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

మన దునియా,హైదరాబాద్: జూలై 24
వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న
వర్షాలు ఆది, సోమ వారాల్లో కాస్త
విశ్రాంతినిచ్చాయి. అయితే, రోజులో
ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే
ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పడుతున్నాయి. తాజాగా, మరో మూడు
రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ
తెలంగాణను అలర్ట్ చేసింది. ఇప్పటికే మన దునియా / వికారాబాద్ భోజనం ఏర్పాటు చేసి, చైర్ పర్సన్ గారు
కురిసన భారీ వర్షాలతో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు మున్సిపల్ స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ
నగరంలోని జంట జలాశయాలకు వరద శాఖ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్
ఉధృతి పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక శంషాద్ బేగం, కౌన్సిలర్లు చందర్ నాయక్,
చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మాలే గాయత్రి లక్ష్మణ్, అనంతలక్ష్మి,
కాగా, రానున్న నాలుగు రోజులు తెలంగాణ ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మొముల స్వాతి రాజ్ కుమార్, బిఆర్ఎస్
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు సీనియర్ నాయకులు చిగుళ్లపల్లి రమేష్
అవకాశం ఉందని వాతావరణ శాఖ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
సూచించింది. దన్నారం స్వామి వివేకానంద గురుకుల్ రామచంద్రారెడ్డి, యువ నాయకులు వడ్ల
రానున్న 24 గంటల్లో దక్షిణ అనాధ ఆశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ నందు, మాజీ జెడ్పిటిసి, విజయేందర్ గౌడ్,
ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని కట్ చేశారు. అనంతరం చిన్నారులకు టైగర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆగష్టు 21న ఓటర్ జాబితా


వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

డ్రాఫ్ట్ విడుదల
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో
రానున్న మూడు నుంచి నాలుగు రోజులు
విస్తారంగా వర్షాలకు అవకాశం ఉంది.
అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు
చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆగస్టు 21న ఓటర్ జాబితా డ్రాఫ్ట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో
పబ్లికేషన్ విడుదల చేయనున్నట్లు
కూడిన వర్షాలు, గంటకు 40 నుంచి 50
వికారాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్
కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని
అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్
వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ముగ్ధమనోహరంగా మారింది. చుట్టూ
శర్మ తెలిపారు.సోమవారం అదనపు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా
కలెక్టర్ చాంబర్ లో వికారాబాద్
అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను
నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ,
అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు.
పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలో
మహబూబాబాద్, వరంగల్, కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరంగల్‌కి 133 కిలోమీటర్ల దూరంలో
మార్పులు చేర్పులు తదితర అంశాలపై
హనుమకొండ జిల్లాల్లో మంగళవారం కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో
అక్కడక్కడ భారీ నుంచి అత్యంత కొనసాగుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జల కళను సంతరించుకున్నాయి. తరలిస్తున్నారు. ఆదివారం సెలవురోజు
ఆయన మాట్లాడుతూ... ఓటర్
హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో, వరద కావటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు
జాబితాల హేతుబద్దీకరణలో భాగంగా తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారిని సందర్శించారు. కొండల పై నుంచి
జాబితాలో మార్పులు చేర్పులు ఉంటే అనుసరిస్తూ ఎన్నికలు సజావుగా,
నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార
సూచించాలన్నారు. నియోజకవర్గంలోని శాంతియుతంగా జరిగేలా రాజకీయ
జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతి సూచిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో పర్యాటకులకు కనులవిందు చేస్తోంది.
6 మండలాల్లో 284 పోలింగ్ కేంద్రాలు నాయకులు సహకరించాలని కోరారు.
భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో పలు జలపాతలు భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత
ఉన్నాయని ఇందుకుగాను 25 మంది ఇప్పటికీ అర్హత కలిగి ఓటు హక్కును
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయ. కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. పెద్ద
రూట్ అధికారులను, 25 మంది సెక్టోరల్ పొందని వారిని తమ పేర్లను నమోదు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత సంఖ్యలో సందర్శకులు వచ్చి బొగత సహజ
అధికారులను ఇప్పటికే నియమించడం చేసుకోవాలని సూచించాల్సిందిగా అదనపు
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, జలపాతం ప్రకృతి రమణీయత మధ్య అందాలను ఆస్వాదిస్తన్నారు.
జరిగిందని ఆయన తెలిపారు. గ్రామాల్లోని

ఓటమి భయంలో కాంగ్రెస్ నాయకులు


కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో
ఏవైనా పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తహాసిల్దార్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ
ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసిల్దార్ వీరేశం లతో పాటు రాజకీయ
ఆయన కోరారు. కుటుంబంలోని ప్రతినిధులు పి. శంకర్ (బిజెపి), పెద్ది
వారందరికీ ఒకే పోలింగ్ బూతులో అంజయ్య (బీఎస్పీ), సి. శ్రీనివాస్
మన దునియా / వికారాబాద్ ఓటు హక్కును వినియోగించుకునే (కాంగ్రెస్) కె. రఘునాథ్ (టిఆర్ఎస్) లు
వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పాల్గొన్నారు.
డాక్టర్ మెతకు ఆనంద్ కాంగ్రెస్ పార్టీ
పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఇంటికి
వెళ్లినటువంటి ఫోటో సోషల్ మీడియాలో
భాజపా తలపెట్టిన ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి
రావడం పై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ మన దునియా,హైదరాబాద్‌:
అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మీడియా నగరంలోని ఇందిరా పార్క్‌వద్ద
సమావేశం నిర్వహించారు. మంగళవారం తెలంగాణ భాజపా
ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి
మాట్లాడుతూ ఎమ్మెల్యే తనకు లొంగి ఇచ్చింది. తెలంగాణలో అర్హులకు
సహకరించాలని నిన్న ఉదయం తన ఇంటికి డబుల్‌బెడ్‌రూమ్‌ఇళ్ల కేటాయింపు,
వచ్చాడని తన మాటను తిరస్కరించడంతో ఖాయమని నిర్ణయించుకొని ఎలాగైనా బీసీలకు అందిస్తున్న బీసీ బందులు, నిర్మాణంలో జాప్యంపై రేపు తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా ఉండే గెలుపొందాలని ఆశతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ బందు ఇవన్నీ కూడా రాబోవు భాజపా నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు.
నన్ను తనే ఫోటోలు తీయించి ప్రజల్లో నా నాయకుల కార్యకర్తల ఇళ్ల చుట్టూ చక్కర్లు ఎన్నికల్లో ఓట్ల కోసమె తప్ప ప్రజల అయితే, ధర్నాకు పోలీసులు అనుమతి న్యాయస్థానంలో లంచ్‌మోషన్‌పిటిషన్‌
పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించాలన్న కొడుతూ వారిని అప్రతిష్టపాలు చేయాలని కోసం కాదని అన్నారు. తనపై ఎవరు ఎన్ని నిరాకరించడంతో భాజపా నేతలు వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన
ఉద్దేశంతో సోషల్ మీడియాలో వైరల్ చూస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలైన ప్రచారాలు చేసినా సుధాకర్ రెడ్డి అంటే హైకోర్టును ఆశ్రయించారు. ధర్నాకు ధర్మాసనం.. ధర్నాకు అనుమతి ఇస్తూ
అయ్యేవిధంగా చేశాడని అన్నారు. మెతుకు దళిత బంధు అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ పార్టీ అని నా ఊపిరి ఉన్నంతవరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నత ఆదేశాలు జారీ చేసింది.
ఆనంద్ రాబోవు ఎన్నికల్లో తన ఓటమి తన బంధువులకి ఇచ్చారనీ, అదేవిధంగా కాంగ్రెస్లోని ఉంటానని అన్నారు.
ప్రధాన వార్తలు
2 25-07-2023
మంగళవారం

ప్రభుత్వ భూములను పరిరక్షించండి: బిజెపి


డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై
బిజెపి పోరాటం

మన దనియా,నిజాంపేట్ జూలై 24: అవడంపై కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు


నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో చేయడం జరిగింది. అంతేకాకుండా
మన దునియా,దేవరకద్ర జూలై 24: కెసిఆర్ ఇన్చార్జి దగ్గర నరసింహులు అన్నారు_, సర్వేనెంబర్ 334 346 191 లో ప్రభుత్వ బాచుపల్లి,సర్వేనెంబర్ 491/B -21
ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీర భూములను ఆక్రమించుకొని చిన్నచిన్న గుంటలు ప్రభుత్వ స్థలం మరియు దాదాపు
ఇస్తామని చెప్పి పేద ప్రజలను మోసం బ్రహ్మచారి రాష్ట్ర నాయకులు పద్మజా ప్లాట్లు చేసుకొని షెడ్యూల్ నిర్మించి 15 ఎకరం పైచిలుకు సర్వేనెంబర్ 490
చేసినందున రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ రెడ్డి, వెంకటేష్ సుదర్శన్ రెడ్డి బిజెపి నుంచి 30 లక్షల వరకు అమ్ముకున్నారు, ప్రభుత్వ భూములు 491/A నందనవనం
పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలను పార్టీ సీనియర్ నాయకులు మరియు అయినా మున్సిపల్ రెవెన్యూ అధికారులు కాలనీ ప్లాట్ నెంబర్లతో అనుమతులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల
కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి మండలాల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ కనీసం చర్యలు తీసుకోకపోవడం తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న పరిరక్షణలో చిత్తశుద్ధితో పనిచేయాలని
రావడానికి బీద ప్రజలని డబుల్ బెడ్ రూమ్ సభ్యులు వివిధ మోచ్చాల నాయకులు మరియు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎందుకు అధికార బీఆర్ఎస్ నాయకుల చేతలకి
ఇస్తానని చెప్పి రెండుసార్లు అధికారంలోకి కార్యకర్తలు మరియు తదితరులు ప్రభుత్వ భూముల ఆక్రమణల్లో ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వత్తాసు పలక వద్దు అని హెచ్చరించారు
వచ్చి ఇప్పటివరకు కూడా పేద ప్రజలకు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరోక్ష పాత్ర ఉండడం విశేషం, అదేవిధంగా సర్వేనెంబర్ 191, ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో బిజెపి నిజాంపేట్
కలను సకారం చేయనటువంటి ప్రభుత్వం కోశాధికారి బండారి శాంతి కుమార్, ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని, నగర్ ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్,
మనం గద్దె దించే టైం ఆసనం అయింది మాజీ మంత్రి పి చంద్రశేఖర్, ఎంపీ నిర్మించిన చిన్న చిన్న ఇండ్లకి ఇంటి 107, ప్లాట్ నెంబర్ 135గా చూపిస్తూ ఫోక్స్ పర్సన్ కౌశిక్ నాయుడు, కిసాన్
అని భాజపా దేవరకద్ర నియోజకవర్గ వెంకటేష్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పన్ను ఇంటి నెంబరు లేకున్నా జీవో 59 200 గజాల స్థలానికి కాంపౌండ్ వాల్, మోర్చా అధ్యక్షులు ప్రసాద్ రాజు, ఎస్టీ
కింద రెగ్యులర్ చేయడానికి రెవెన్యూ ఇంటి నిర్మాణంపై ఫిర్యాదు చేయడం మోర్చా అధ్యక్షులు అశోక్ నాయక్, కన్వీనర్

మణిపూర్ బాధితులకు మద్దతుగా


ఉద్యోగులు వెరిఫికేషన్ ఆఫీసర్ మిలాకత్ జరిగింద. ఇప్పటికైనా మున్సిపల్ ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిరసన ర్యాలీ టిఎన్జీ ఓస్ ఆధ్వర్యంలో మణిపూర్


నూతనంగా బాధ్యతలు స్వీకరణ ఘటనపై పెద్ద
మన దునియా,ములుగు జిల్లా:జూలై 24
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎత్తున నిరసన
కార్యాలయంలో టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు మన దునియా,జోగులాంబ ఉండవెల్లి
ఠాకూర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ములుగు (అలంపూర్ X రోడ్ ): అలంపూర్
జిల్లా కమిటీ,టిఎన్జీఓస్ మహిళా విభాగం చౌరస్తా లో బిఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద
మరియు అంగనవాడి విభాగం వారు ఎత్తున నిరసన వ్యక్తం చేసి నరేంద్ర
ములుగు జిల్లా కలెక్టర్ గా నూతనంగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం
పదవి బాధ్యతలు చేపట్టినటువంటి జరిగినది.ఈ కార్యక్రమంలో మహిళా
కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ లీడర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం నియోజకవర్గ మహిళా కన్వీనర్
అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం నాగజ్యోతి జిల్లా మహిళా కరీంనగర్
జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోశాధికారి భూక్యాలాల్ ,వైస్ ప్రెసిడెంట్ శారదమ్మ మాట్లాడుతూ స్వాతంత్రం
ఠాగూర్ జ్ఞానేశ్వర్ సింగ్ ప్రత్యేకంగా మహేందర్,కుమారస్వామి,సహా వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా
కారుణ్య నియామకాల గురించి టిఎన్జీవో కార్యదర్శులు శ్రీధర్, ఉదయ్ కుమార్, కూడా నేటికీ మహిళలపై ఇలాంటి
మన దునియా,నర్సంపేట: జూలై 24 ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని భవన నిర్మాణం గురించి కలెక్టర్ దృష్టికి మహేందర్, ప్రదీప్, రవీందర్, అగత్యాలు జరగడం చాలా సిగ్గుచేటు
మణిపూర్ లో బహుజన స్త్రీలను డిమాండ్ చేశారు. గత కొద్దిరోజుల క్రితమే తీసుకొని వెళ్లారు. కలెక్టర్ స్పందించి ఈ యశ్వంత్, మరియు మహిళా విభాగం ఆదివాసి అమ్మాయిలను వివస్త్ర చేసి
నగ్నంగా ఊరంతా ఊరేగింపుగా ఓ గిరిజనుడి నోట్లో, ముఖం మీద మూత్రం రెండు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని అధ్యక్షురాలు చైతన్య,అంగన్ వాడీ టీచర్స్ నడిరోడ్డుపై నడిపించడం చాలా
తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన పోసిన సంఘటన మరవకముందే స్త్రీలను ఉద్యోగులందరూ శక్తి వంచన లేకుండా & హెల్పర్స్ అసోసియేషన్ ములుగు దారుణమైన సంఘటన.
నిందితులను ఉరి తీసి బాధితులకు బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగింపుగా పనిచేసి జిల్లాకు అలాగే రాష్ట్రాన్ని కూడా జిల్లా అధ్యక్షురాలు ఎనగందుల సునీత, ఇంత దారుణాన్ని చూసి కూడా
న్యాయం చేయాలని బహుజన ఐక్య తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం మంచి పేరు తీసుకురావాలని రాబోయే టిఎన్జీఓస్ మహిళా విభాగం కమిటి సభ్యులు మోడీ ఇంతవరకు స్పందించకపోవడం
వేదిక నర్సంపేట ఆధ్వర్యంలో నర్సంపేట హత్య చేయడం ఎంత దుర్మార్గమైన చర్య మేడారం జాతరలో కూడా ఉద్యోగుల సరిత,అసోసియేట్ ప్రెసిడెంట్ కవిత, వర్ష, సిగ్గుచేటు.
పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత అని ఇంత జరిగిన కూడా దేశ ప్రధాని పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని భవిత, స్రవంతి, అనూష,తేజస్విని, జసింత ఇలాంటి చేతగాని ప్రధాని ఇంకా
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించక వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మరియు మహిళా ఉద్యోగులు తదితరులు మనల్ని పరిపాలించడం మన
కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన అనంతరం పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని టిఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి పోలురాజు , పాల్గొన్నారు. దౌర్భాగ్యం అని అన్నారు. ఇప్పటికైనా

మహబూబాబాద్‌లో రక్తదాన శిబిరాన్ని


అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుత అన్నారు. ప్రజలను తాగుడుకు బానిసలను మహిళలు తెలుసుకొని ఇలాంటి
నిరసన తెలపడం జరిగింది. దుండగులపై చేసే ఏ రాజకీయ పార్టీలనైనా 93 శాతం మతతత్వ పార్టీలను బొంద పెట్టి

ప్రారంభించిన మంత్రి సత్యవతి


కఠిన చర్య లు తీసుకోవాలని అదే ఉన్న బహుజనులం ఓటు హక్కు అనే మన మహిళా నాయకురాలు బహెన్జీ
విధంగా బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కుమారి మాయావతి అధికారంలోకి
క్షమాపణ చెప్పడంతో పాటు మణిపూర్ బహుజన నాయకులు పిలుపునిచ్చారు. తీసుకొస్తేనే మహిళలకు రక్షణ
రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి ఈ కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక ఉంటుందని తెలియజేశారు.
మన దునియా,మహబూబాబాద్‌:జులై 24
రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కన్వీనర్ గుండాల మధన్ కుమార్, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు
ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి
కల్పించాలని బహుజన ఐక్య వేదిక సీనియర్ వైద్యులు డాక్టర్ ఉదయ్ సింగ్, తిరుపాల్, జిల్లా ఇన్చార్జి ఎం జి కృష్ణ
కేటీఆర్‌కు గిరిజన సంక్షేమ శాఖ
నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఐఎంఎ నాయకులు డాక్టర్ విఎమ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు
మంత్రి సత్యవతి రాథోడ్‌పుట్టిన రోజు
చేశారు. ఈ సందర్భంగా బహుజన జయుడు, టివివి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అంటే ఇప్పటి పాలకులకు లెక్కలేకుండా
శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌
ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ జగదీశ్వర్, బహుజన ఉద్యమ నాయకులు పోయింది మన ఆడపిల్లలపై ఇంత
జన్మదిన సందర్భంగా మహబూబాబాద్
దేశంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, డాక్టర్ పెండెం అన్యాయం జరుగుతున్న స్పందించడం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక
పాల్పడుతున్న వారిపై బిజెపి ప్రభుత్వం భాస్కర్ జీజుల సాగర్, బొచ్చు రఘుపతి, లేదు వారికి శిక్ష పడేటట్లు చేయడం
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డా.
స్పందించకపోవడం దారుణమని మహిళా నాయకురాళ్లు అనూష, సరిత, లేదు. అందుకే ఈ మోడీ ప్రభుత్వానికి
సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
మణిపూర్ లో నగ్నంగా నడిచింది ఒక రమ, నగరభేరి నాయకులు వాసు తగిన బుద్ధి చెప్పాలి. మహిళలకు
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
దేహం కాదని ఒక దేశం అని బట్టలు నాయక్, జగన్ నాయక్, జేత్రామ్ నాయక్, రక్షణ కల్పించాలంటే చట్టాలు చేసే
విప్పి ఉరేగించింది మహిళలను కాదని మైనారిటీ నాయకులు షేక్ జావిద్, చట్టసభలకు వెళ్లాలంటే అన్ని పార్టీలు
రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు.
మన తల్లి భరతమాత వి అని దీనికి రాయబోస్, ఒంటేరు రాములు, బుర్రి మహిళలకి 33 శాతం రిజర్వేషన్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ముందుగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు సాగర్, మద్దెల కొమురయ్య, శ్రీరామ్ శెట్టి కల్పించాలి అని అన్నారు. మహిళలకు
మంత్రి కేటీఆర్‌ఇలాంటి పుట్టిన రోజు
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజేందర్, సువర్ణపాక పాపారావు, దాసరి చైర్‌పర్సన్‌అంగోత్ బిందు, మున్సిపల్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బహుజన
వేడుకలు మరెన్నో జరుపుకుని భవిష్యత్‌లో
ఈ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులు కుమ్మరస్వామి, పిట్టల సురేందర్, ఈశ్వర్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ సమాజ్ పార్టీ ఇప్పుడు అందరికీ
మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని
ఎంతటి వారైన అరెస్టు చేసి ఉరి తీయాలని లతో పాటు పెద్ద సంఖ్యలో బహుజన రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు, తదితరులు శరణ్యమని వారు అన్నారు.
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ
అంతేకాకుండా మణిపూర్ లో ఉన్న బిజెపి నాయకులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
ప్రధాన వార్తలు
25-07-2023
3
మంగళవారం

ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఎన్నో ఆదిలాబాద్ జిల్లాకి ముఖ్యమంత్రి ఎవరు?

సేవా కార్యక్రమాలు
మన దునియా,దేవరుప్పుల, తొర్రూరు,
నియోజకవర్గాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాను
(పాలకుర్తి నియోజకవర్గం) జూలై 24 :
పాలకుర్తి ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను
ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా గతంలో వర్ధన్నపేట
గతంలో పాలకుర్తి ని ఎవరూ పట్టించుకోలేదు
నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లా,
ఎన్నికలప్పుడు వచ్చి ఆ తర్వాత దులుపుకొని వెళ్లిపోయే రకం కాదు
ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం
లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి
దిగ్విజయంగా అమలు చేసినట్లు రాష్ట్ర
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ
మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు చెప్పారు. పాలకుర్తి
నియోజకవర్గాన్ని, ప్రజలను కంటికి
రెప్పలా కాపాడుకున్నాను. పాలకుర్తి ని మన దునియా,సిరికొండ : జూలై 24 అని, ఇక్కడ ప్రజలు అంటే కేసీఆర్ కి
అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. గతంలో ఇటీవల కురిసిన వర్షాలకి చికమాన్ చులకన అని అన్నారు..గత సంవత్సరం
పాలకుర్తి ని ఎవరూ పట్టించుకోలేదు. వాగు పైన ఉన్న తాత్కాలిక వంతెన కురిసిన భారీ వర్షాలకి రైతులు ఎంతో
అని అన్నారు. నేను ఎన్నికలప్పుడు వచ్చి కొట్టుకుపోయిన ప్రాంతం ని ఏఐసీసీ నష్టపోయిన కనీసం ఇప్పటి వరకు
ఆ తర్వాత దులుపుకొని వెళ్లిపోయే రకం రీసెర్చ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం
కాదు. ఏదైనా ఆలోచన వస్తే దాన్ని అమలు వినోద్ నాయక్ పరిశీలించారు.. ఈ రాలేదు అని, కనీసం ముఖ్యమంత్రి వరద
చేసి ప్రజలకు మేలు చేసే వరకు నిద్రపోను. సందర్బంగా వినోద్ నాయక్ మాట్లాడుతూ బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదు అని,
అనుకున్నది సాధించే తత్వం నాది. చికమాన్ వాగు పైన ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం దీని బట్టి 9 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తున్న
అని చెప్పారు. కేటీఆర్ జన్మదినోత్సవం పనులు కమిషన్ లు సర్దుబాటు కాక ఆదిలాబాద్ జిల్లా అంటే ఎంత ప్రేమ ఉందో
సందర్భంగా ఎర్రబెల్లి ట్రస్టు తరపున ఆగిపోవడం తో వర్షాలు పడిన ప్రతిసారి అర్థం చేసుకోవాలని అన్నారు..తక్షణమే
పాలకుర్తి నియోజకవర్గం లో ఉపాధి తాత్కాలిక వంతెన కొట్టుకోపోయి ఆదిలాబాద్ జిల్లా కి వరద సహాయం
హామీ కూలీలకు లంచ్ కిట్ల పంపిణీని సిరికొండ మండల ప్రజలు నరకం కింద 1000 కోట్లు విడుదల చేయాలి అని
దేవరుప్పుల, తొర్రూరు లలో మంత్రి చూస్తున్నారు అని, వర్షాలు వచ్చి ప్రతిసారి డిమాండ్ చేసారు...కేవలం ఎన్నికల అపుడు
ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా కన్నీరు కారుస్తున్న మాత్రమే ముఖ్యమంత్రి ఆదిలాబాద్
ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పర్యటన పర్యటన కి వస్తాడు అని, ఈ సారి తెరాస
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి చేయలేదు అంటే, ఆదిలాబాద్ జిల్లా ని ఓడించి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని
దయాకర్ రావు మాట్లాడుతూ, కేవలం కి ముఖ్యమంత్రి ఎవరు అని కేసీఆర్ ని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డ్రైవింగ్ లై సెన్సుల కోసం దరఖాస్తుల ప్రశ్నించారు.. ఆదిలాబాద్ జిల్లా అంటే మండల అధ్యక్షులు షైక్ ఇమామ్, ప్రవీణ్,
వచ్చాను. నా జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే ఉచిత కుట్టు శిక్షణ, ఉచిత కుట్టు మిషన్లు వెల్లు వ మొదటి నుండి కేసీఆర్ కి నిర్లక్ష్యం కేశవ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అంకితం చేశాను. ప్రజలకు సేవ చేసి పంపిణీ చేస్తున్నాను. చదువుకున్న అలాగే యువత డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం

భార్య‌ను,అల్లున్ని కాల్చిచంపి..
నన్ను ఓటమి ఉండదని నిరూపించాను మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఒక్కొక్కరు
నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ శిక్షణ పూర్తి చేసి వారికి ఉద్యోగ కనీసం ఐదువేల రూపాయలు చెల్లించాల్సిన
ఉపాధ్యాయ అవకాశాలు కల్పించడానికి పరిస్థితి ఉందని దీని నుంచి యువతను

తాను ఆత్మ‌హ‌త్య
చేస్తూ ప్రజా జీవితంలో ఓటమి ఎరుగని
నేతగా సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. ఏర్పాట్లు చేశాను. మూడేళ్ల క్రితం ఆదుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో
గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని అర్హత ఉన్న వాళ్ళందరికీ డ్రైవింగ్
నుండి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ పురస్కరించుకొని దివ్యాంగులకు లైసెన్స్ లు ఇప్పించే కార్యక్రమాన్ని
నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, నియోజకవర్గంలో ఇప్పటి మన దునియా మహారాష్ట్ర :జులై 24
వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టాను. ప్రారంభించాను. అనేకమందికి ద్విచక్ర వరకు 8,500 మంది నుండి డ్రైవింగ్ పూణె లో దారుణ ఘటన చోటు
వరంగల్ లోని కాకతీయ మెడికల్ వాహనాలు ఇచ్చాను. లైసెన్స్ ల కోసం దరఖాస్తులు వచ్చాయి. చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన
కాలేజీలో ఆడిటోరియం నిర్మాణానికి మొత్తం పదివేల నుండి 12 వేల వరకు భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి
నిధులు సేకరించాను. ఎంజీఎం వైద్యశాల ఉపాధి హామీ కూలీలకు లంచ్ కిట్ల పంపిణీ ఈ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య
అభివృద్ధి కోసం ఎదురు సేకరించి పాటు తాజాగా ఈసారి మంత్రి కేటీఆర్ దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ డ్రైవింగ్ చేసుకున్నాడు. బానర్ ప్రాంతంలో
పడ్డాను. అని మంత్రి తెలిపారు. పాలకుర్తి జన్మదిన ఉత్సవాల సందర్భంగా పాలకుర్తి లైసెన్సులు ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఈ
నియోజకవర్గం వ్యాప్తంగా మంచినీటి నియోజకవర్గం లోని 79 వేల మంది డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ ల పంపిణీ ఘటన చోటు చేసుకుంది.
ప్లాంట్లను ఉపాధి హామీ కూలీ లకు టిఫిన్ బాక్స్, అలాగే ఇదే వేదికపై నుండి డ్రైవింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏర్పాటు చేసి, మంచినీటిని ప్రజలకు వాటర్ బాటిల్, ఒక బ్యాగ్, అందులో లర్నింగ్ లైసెన్సులు పొందిన యువతకు అమరావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్
అందించాను. పాలకుర్తి నియోజవర్గం సెల్ ఫోన్ పెట్టుకోడానికి పాకెట్ మంత్రి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను పోలీస్ గా విధులు నిర్వహిస్తుస్తున్న భరత్
లో కరోనా సమయంలో నిరుపేదలను, వంటి సదుపాయాలతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, వేదిక గైక్వాడ్ బానర్ ప్రాంతంలో కుటుంబంతో తలుపు తెరిచిన మేనల్లుడు దీపక్ (35)
ప్రజలను అనేక విధాలుగా ఆదుకున్నం. ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఈరోజు మీదే మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కలిసి నివాసముంటున్నాడు. విధులు పై గైక్వాడ్ గన్నుతో కాల్చాడు. దీంతో
కుటుంబ సభ్యులే కరుణ బాధితులను పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల నిర్వహించారు. మంత్రి చేతుల మీదుగా ముగించుకుని ఇంటికి చేరుకున్న గైక్వాడ్ అతడి ఛాతీపై బుల్లెట్ తగలడంతో
పట్టించుకోని సమయంలో వారి బాగోగులు తొర్రూరు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేశారు. అందరికీ పంచారు. సోమవారం తెల్లవారుజామున 3.30 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చూశాను. చనిపోయిన వారికి దహన ప్రారంభిస్తున్నామని త్వరలోనే ప్రతి ఈ కార్యక్రమంలో జనగామ అడిషనల్ గంటల ప్రాంతంలో తన తుపాకీతో భార్య అనంతరం గైక్వాడ్ కూడా ఆత్మహత్య
సంస్కారాలు చేశాను. ప్రతి మండలానికి ఇంటింటికి ఈ టిఫిన్ బాక్సులు అందేలాగా కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డి ఆర్ డి ఓ మోని గైక్వాడ్ (44) ను కాల్చి చంపాడు. చేసుకుని మరణించాడు. ఈ ఘటనలో
ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. తన రామ్ రెడ్డి, ఏపీ డి నూరుద్దీన్, దేవరుప్పుల కాల్పుల శబ్దం రావడంతో పక్క ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే
వాహనాలు ఏర్పాటు చేశాను. నెల్లూరు బిడ్డ కొడుకు స్నేహితుల ద్వారా నిధులను తొర్రూరు మండలాలకు చెందిన స్థానిక గదిలో నిద్రిస్తున్న గైక్వాడ్ కుమారుడు, ప్రాణాలు కోల్పోయారు’ అని పోలీసు
నుంచి ఆనందయ్య మందు తెప్పించి సమీకరిస్తూ ప్రజలకు పంచుతున్నానని ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు ఉపాధి మేనల్లుడు పరుగున అక్కడికి వచ్చారు. అధికారి ఒకరు తెలిపారు.
ప్రజలందరికీ ఉచితంగా పంచాను. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ కూలీలు పలువురు ప్రజలు, యువత
అన్నారు. వెల్లడించారు. పాల్గొన్నారు.
తెలంగాణకు ఆశాజ్యోతి కేటీఆర్.. గంగుల

మహిళలపై జరుగుతున్న దారుణాలు


మీకు కనిపించడం లేదా?
మన దునియా హైదరాబాద్:జులై 24 పాటు పలువురు నెటిజన్లు సైతం ఈ
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా అంశాంపై స్మితా సబర్వాల్ రియాక్షన్
సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార తీరు
మారారు. ఇటీవల వివిధ అంశాలపై సోషల్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఉందని
మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇప్పటికే పలువురు నెటిజన్లు విమర్శలు
ఇంటర్నెట్‌లో చర్చగా మారుతున్నాయి. గుప్పిస్తున్న వేళ నల్గొండ ఘటనపై స్మితా మన దునియా,కరీంనగర్ జిల్లా:జులై 24 జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ
ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని విమర్శలు తెలంగాణకు ఆశాజ్యోతి మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన
రియాక్ట్ అయిన స్మితా సబ ర్వాల్‌కు గుప్పిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జరిగే ఘటనలపై రియాక్ట్ కావడానికి అన్నారు. కరీంనగర్ బారాసా నగర మంత్రి గంగుల కమలాకర్ కేక్ కట్ చేసి
రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ క్షణం ఆలస్యం చేయని ఈ ఆఫీసర్.. అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర
దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా తెలంగాణలో జరుగుతున్న దురాగతాలపై తెలంగాణ చౌక్ లో ఘనంగా తెలంగాణ మేయర్ వై.సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ
వచ్చేలా దాడి చేశాడు. ఈ ఘటనకు స్పందించాలని కోరుకుంటున్నాం అని మాత్రం నోరు మెదపడంలేదని సెటైర్లు ఐటి అండ్ పురపాలక శాఖ మంత్రి నారదాసు లక్ష్మణరావు, తదితరులు
సంబంధించిన అంశంలో స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. రఘునందన్ రావుతో వేస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు.
4 25-07-2023
మంగళవారం

బురద మయంగా పల్లె రోడ్లు


కేటీఆర్ కు పలువురు విన్నుత రీతిలో
శుభాకాంక్షలు
మన దునియా,హైదరాబాద్ :జులై 24
సామాజిక మాధ్యమాల్లో మంత్రి
కేటీఆర్‌చురుగ్గా ఉంటారు. ఇతర
రాజకీయనేతలందరి కంటే భిన్నంగా,
పూర్తిగా పాజిటివ్‌ధృక్పథంలోనే సోషల్‌
మీడియాను వినియోగిస్తూ తన ప్రత్యేకతను
చాటు కుంటున్నారు. ప్రభుత్వం సాధించిన
విజయాలు, తన పర్యటనల విశేషాలు
మన దునియా,అయిజ:జూలై 24 ఓ వైపు మరమ్మతును మాత్రం పట్టించుకోవడం
పంచు కొంటారు.
గుంతల రోడ్లు.. ఇంకో వైపు బురద రోడ్లు.. లేదు. అయిజ మండలం వెంకటాపురం
జిల్లాల్లో ఏ దారిలో వెళ్లినా రోడ్ల పరిస్థితి స్టేజి నుండి కిష్టాపూర్ తనగల గ్రామాలకు
ప్రజా సమస్యలను తెలు సుకొనేందుకు,
ఇంతే. పల్లె, పట్టణం అనే తేడా లేదు. వెళ్లే రోడ్లు ఇలా ఉంది. భారత్ మాల
ప్రజలతో తన భావాలను పంచుకొనే
రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వేదికగానే ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు.
ఇటీవలే కురిసిన వర్షానికి మరింత కిష్టాపురం గ్రామం నుండి వెంకటాపురం
‘ఆస్క్‌కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలను
అధ్వానంగా తయారయ్యాయి. పల్లె ప్రగతి, మీదుగా భారీ వాహనాలతో గ్రావెల్ (
నుంచి సమ స్యలను తానే స్వయంగా
పట్టణ ప్రగతి అంటూ నిర్వహించినా ఈ మట్టి ) తరలించడం జరుగుతుంది. మట్టి
తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ,
రోడ్ల దుస్థితి మారలేదు. గతుకుల రోడ్లపై టిప్పర్ ల రాకపోకలతో పాటు ఇటీవల
ఇంగ్లిష్‌, హిందీ, తెలుగులో అనర్గళంగా
రాజీవ్‌సాగర్‌ఆర్థిక సాయం అందజేశారు. సందర్భంగా జూలూరు శుభాకాంక్షలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయంగా
మాట్లా డడమేగాక స్వయంగా ఆయనే
ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ తెలిపారు.మంత్రి కేటీఆర్‌పుట్టిన రోజును ఇవే రోడ్లపై నుంచి ప్రజాప్రతినిధులు, మారాయి‌. ద్విచక్ర వాహనాలు జారిపడి
ట్వీట్‌చేస్తుంటారు. ఆయా భాషల్లో
ఇంటిగ్రేటెడ్‌కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌కుమార్‌ నాయకులు, అధికారులు వెళ్తున్నా వాటి ప్రమాదాలు జరుగుతున్నాయి‌.
కవితలను కోట్‌చేస్తూ దేశంలో జరిగే
కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్‌పేట్‌ గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం
మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ వ్యాన్ బోల్తా
పరిణామాలపై సమ యస్ఫూర్తిగా
స్పందిస్తుంటారు. పాజిటివ్‌దృక్కోణంలోనే టీకేఆర్‌ఇంజనీరింగ్‌కాలేజీలో బీటెక్‌ ఆదిలాబాద్‌జిల్లా ఇచ్చోడ మండలం
విమర్శలను కూడా గుప్పించడం కేటీఆర్‌ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె ముక్రా(కే)లో రెండు వేల మొక్కలు
ప్రత్యేకత. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో శ్వేత కాలేజీ ఫీజుల కోసం కాలేజీ చదువు నాటారు. జయశంకర్‌భూపాలపల్లి మన దునియా,మహబూబాబాద్:జులై 24
40.52 లక్షలు, ఫేస్‌బుక్‌లో 11.11 పూర్తయ్యే వరకూ రూ.లక్ష చొప్పున జిల్లా భూపాలపల్లి మండలం నాగారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం
లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13.77 లక్షలు, అంద జేస్తానని ప్రకటించారు. నవతరం గ్రామస్థులు పొలంలో వరితో హ్యాపీ బర్త్‌డే మండల కేంద్రంలో శ్రీ చైతన్య టెక్నో
లింక్‌డిన్‌లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు నాయకుడు, యువతరం ఆదర్శనీయుడు కేటీఆర్‌అని ఏర్పాటుచేసి, అక్కడే కేక్‌కట్‌ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడగా
ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం బీఆర్‌ఎస్‌వర్కింగ్‌ప్రెసిడెంట్‌, మంత్రి చేశారు. విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డ
చేసుకోవచ్చు. కేటీఆర్‌అని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గ్యాదరి సంఘటన సోమవారం సాయంత్రం చోటు
బాలమల్లు పేర్కొన్నారు. ఆపద్బాంధవుడు కేటీఆర్‌ చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు
వెల్లు వెత్తిన అభిమానం అభాగ్యులకు అండగా నిలువడంలో మంత్రి ఇలాఉన్నాయి. కేసముద్రం మండల
ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మంత్రి కేటీఆర్‌జన్మదినోత్సవం కేటీఆర్‌ముందు వరుసలో ఉంటారు. కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్
జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అటెండర్‌నుంచి అసిస్టెంట్‌ప్రొఫెసర్‌గా సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం
వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. సేవాదళ్‌రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌అమీర్‌ ఎదిగిన సిరిసిల్ల జిల్లా చీకోడుకు చెందిన విద్యార్థులను చుట్టు పక్కల గ్రామాల్లోని
ప్రజానేత, మంత్రి కేటీఆర్‌దేశానికి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పిట్ల నర్సింహులు, ఇంటి కలను సాకారం తమ తమ ఇండ్లకు పంపించేందుకు
నాయకత్వం వహించే దిశగా ఎదగాలని పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. చేసుకొన్న తంగళ్లపల్లి మండలం రామ పిల్లలను బస్సులో ఎక్కించుకొని మండల
పోలీసు హౌసింగ్‌కార్పొరేషన్‌చైర్మన్‌ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం చంద్రాపూర్‌కు చెందిన మేడిపల్లి నీలవ్వ, కేంద్రంలోని,బైపాస్ రోడ్డు లో డ్రైవర్
కోలేటి దామోదర్‌ఆకాంక్షించారు. శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ ఐదో అంతర్జాతీయ నేపాల్‌గేమ్స్‌లో ఫోన్లో మాట్లాడుతూ, బస్సు నడపడం హమాలీలు విద్యార్థులను బయటకు
చైర్మన్‌మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు స్వర్ణం సాధించిన యువ కరాటే ప్లేయర్‌ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తీశారు. ఈ సంఘటనలో45 మంది
కేటీఆర్‌జన్మదినోత్సవం సందర్భంగా పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి అభివృద్ధి జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన చెబుతున్నారు, స్కూల్ బస్సును డ్రైవరు విద్యార్థులు ఉండగా కొంత మంది
కోలేటి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్‌ నమూనా కావాలన్న కలను సాకారం బొలుగుల చందు, కృత్రిమ కాలును అజాగ్రత్తగా నడపడం వల్ల అదుపు తప్పి విద్యార్థులకు స్వల్ప గాయలతో బయట
ఏ స్మైల్‌లో భాగంగా పేదరికంతో చేస్తున్న కేటీఆర్‌వందేండ్లు జీవించాలని అమర్చుకొన్న బీహార్‌రాష్ట్రం సీవాన్‌కు పక్కన ఉన్న కాలువలో బోల్తా పడింది. పడ్డారు. కాగా ఈ పాఠశాల పేరుతో
చదువుకు ఇబ్బందులు పడుతున్న ఇద్దరు అధికార భాషా సంఘం అధ్యక్షుడు చెందిన దివ్యాంగురాలు ప్రియాంశు దింతో డ్రైవర్ పారిపోగా, బస్సులో ఉన్న స్కూలు వ్యానుకు అనుమతి లేకపోవడం
విద్యార్థినులకు టీఎస్‌ఫుడ్స్‌చైర్మన్‌మేడే జూలూరు గౌరీశంకర్‌ఆకాంక్షించారు. కుమారి జీవితాలే కేటీఆర్‌మానవీయతకు విద్యార్థులను అక్కడే ఉన్న స్థానికులు, గమనార్హం.
మంత్రి కేటీఆర్‌జన్మదినోత్సవం నిదర్శనాలు.

పార్లమెంటులో మణిపూర్ మంటలు అంజన్న చేసిన రామన్న పండగ ఇది..!


మన దునియా షాద్ నగర్ జూలై 24
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల
తారక రామారావు కేటీఆర్ జన్మదిన
టిఆర్ఎస్ కార్యకర్తల ఇంట్లో పెద్ద పండగ
లాంటిదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్
ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు.
తమ అభిమాన నాయకుడు కేటీఆర్
జన్మదినం సందర్భంగా సోమవారం
ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో
కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజా
ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి
మన దనియా,మణిపూర్:జులై 24 చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘనంగా నిర్వహించడం జరిగింది.
మారణకాండపై కేంద్ర ప్రభుత్వం దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను షాద్ నగర్ పట్టణంతో పాటు పలు
చర్చ జరపాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా గ్రామాల్లో, వాడల్లో, గల్లీలో పెద్ద ఎత్తున షాద్ నగర్ లో గులాబీ శ్రేణుల సామాజిక సేవా కార్యక్రమాలు
సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం వేశారు. అనంతరం సభ ప్రారంభం రామన్న జన్మదిన వేడుకలు అంగరంగ రామన్న జన్మదినం అందరి ఇంట్లో పండగ లాంటిది
ఉభయ సభలు ప్రారంభమైనప్పటి కాగానే ఎంపీలు మళ్లీ ఆందోళన కొన వైభవంగా నిర్వహించారు. జన్మదినాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
నుంచి వాయిదాల పర్వం కొన సాగించారు. మళ్లీ సభను స్పీకర్ 2 పురస్కరించుకొని కార్యకర్తలు కేక్ కటింగ్
షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం
సాగింది. మణిపూర్ హింసపై గంటల వరకు వాయిదా వేశారు. ఆ లు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలు
చర్చ జరపాలనంటూ బీఆర్‌ఎస్ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి పండ్లు అందజేశారు. ఉదయం నాగులపల్లి
పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మార్పు కనిపించకపోవడంతో సభను గ్రామంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ హారిత హరం కార్యక్రమంలో భాగంగా షాద్ నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని
రాజ్యసభలో, లోక్‌సభాపక్ష నేత నామ మంగళవారానికి వాయిదా వేశారు. చేయడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే నగర్ పట్టణంలో పలు చోట్ల మొక్కలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో
నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా ఇప్పటికైనా కేంద్రం మొండివైఖరి వదిలి క్యాంపు కార్యాలయం షాద్ నగర్ లో పార్టీ నాటడం జరిగింది. షాద్ నగర్ మున్సిపల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్
తీర్మానాలు ఇచ్చారు. అయినా స్పీకర్లు మణి పూర్‌లో శాంతి నెలకొల్పేందుకు శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ మరియు కార్యాలయ ఆవరణలో అన్నదాన మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ ఎం
పట్టించుకోకపోవడంతో ఎంపీలు చర్చ జరపాలని నామ నాగేశ్వరరావు మొక్కలు నాటడం జరిగింది. షాద్ నగర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఎస్ నటరాజన్ పట్టణ కౌన్సిలర్లు పలువురు
పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చర్చ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు
బ్రెడ్, పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. మాట్లాడుతూ రామన్న జన్మదిన నిండు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

EDITED, PRINTED, PUBLISHED AND OWNED BY AAKULA SUDHAKAR, PUSHPALATHA PUBLICATIONS AND PRINTING, HNo:1-83, B.C.Colony, BOLLONIPALLY
ARSHANPALLY, NALLABELLY MANDALAM, WARANGAL DIST- 506349.TELANGANA STATE, PUBLISHED PUSHPALATHA PUBLICATIONS HNo:1-83, B.C.Colony,
BOLLONIPALLY ARSHANPALLY, NALLABELLY MANDALAM, WARANGAL DIST- 506349.TELANGANA STATE,TITEL-code : TELTEL-02090, Cel l No: 9603969335, MANADUNIA 2022 @ gmail.com

You might also like