Professional Documents
Culture Documents
Phrase
Phrase
A group of words, which make sense, but not complete sense, is called a phrase.
కొంత అర్ధమును ఇచ్చుచూ సంపూర్ణముగా అర్ధమునీయని పదముల సముదాయమును phrase (జట్టు లు) అంటారు.
Phrase contains less than four words. ( phrase మూడు లేదా నాలుగు పదములు కలిగి ఉండును)
Example of phrases:
The tops of the mountains were covered with snow. Show me how to do it.
Types of phrases:
Adjective: విశేషణము::
Adjective phrase:
(Adjective phrase )విశేషణ సంయుక్త పదము అనునది కొన్ని మాటల సముదాయము అయి ఉండి adjective పని
చేయును.
The vizier was a man of great wealth Adjective phrase: great wealth
Verb కు గాని adjective కు గాని లేక యింకొక adverb కు గాని మరికొంత భావమును కలుపు పదమును adverb అంటారు.
She pronounced the word quite correctly adverb: correctly adverb: quite
Adverb phrase:
Adverb phrase కూడా adverb వలెనే adjective ను గాని adverb ను గాని modify చేయును.
(అజమాయిషీ చేయును)
Rama ran with great speed (How) adverb phrase: with great speed
He answered in a very rude manner (how) Adverb phrase: very rude manner (How)
Some examples: Adverb: bravely Adverb phrase: in a brave manner or with bravery
Noun: నామవాచకము:
ఒక మనిషి యొక్క పేరును గాని, ఒక ప్రదేశము యొక్క పేరును గాని ,ఒక వస్తు వు యొక్క పేరును గాని తెలియజేయు పదమును
నామవాచకము అంటారు.
Noun phrase అనగా కొన్ని పదముల కలయికగా ఉండి noun యొక్క భాద్యత ను చేపట్టు ను
He hopes to win the first prize object: to win the first prize