Kit Tantra

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

తంత్ర దర్శనము

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

ధారావాహిక లోని భాగం

 హిందూధర్మం 

 హిందుత్వ
 చరిత్ర

విస్తరించు

భావనలు

విస్తరించు

భారతీయ దర్శనములు

విస్తరించు

హిందూ దేవతలు

విస్తరించు

ధర్మశాస్త్రములు

విస్తరించు

అభ్యాసములు

విస్తరించు

తత్వవేత్తలు

విస్తరించు

ఇతర విషయములు
హిందూమత పదకోశం

 v
 t
 e

శ్రీ చక్రము చతుర్భుజాకారము కలిగి, నాలుగు దిక్కులా ద్వారములు కలిగి


ఉంటుంది. అందులో వృత్తా లు కలిగి ఈ వృత్తా లలో ఒకదానికి మరొకటి అనుసంధానించబడిన త్రికోణాలు ఉంటాయి.
వ్యతిరేక దిశలో ఉన్న అతి పెద్ద త్రికోణాలు వ్యతిరేక శక్తు లు. వీటి అల్లిక (సంగమం) యే అనంత సౌఖ్యానికి దారి. మధ్యన

ఉన్న బిందువే పరమానందం. త్రిపుర సుందరి యొక్క ప్రతిరూపం. ఆద్యంతాలు


లేని అనంతమైన అల్లిక శ్రీ వత్స . టిబెట్ లో అవలంబించే బౌద్ధ తంత్రము యొక్క ప్రతీక

తయోర్విరోధోయం ఉపాధికల్పితో
“ నవస్తా వ: కశ్చిదుపాధిరేశా:
లీషాద్యమాయ మహదాదికారణం
జీవస్య కార్యం శ్ణృ పైంచకోశం

అనగా
ఆత్మ కి, పరమాత్మ కి మధ్య కేవలం వ్యక్తిగత పరిమితులు (ఉపాధి), వివిధ సామర్థ్యాలు
మాత్రమే కలవు; అంతకు మించి వేరే ఏ భేదమూ లేదు. "నా లో ప్రాణము కలదు"
అని పురుషుడు తెలుసుకొనేలా చేయటమే ప్రకృతి ధర్మము. ఓ మానవా! నీవు
గుర్తుంచుకొనవలసినది ఇదే!!!

ఏతా ఉపాధి పర జీవయోస్తయో


“ సమ్యాగ్నిరసేన పర న జీవో
రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేతక
స్తయోరపోహేన భటో న రాజ

అనగా

ఈ పరిమితులు, వివిధ లక్షణాలు ఆత్మలోనూ, పరమాత్మలోనూ కలవు. ఈ భేదాలని


కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ
అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ, పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!!

తంత్రం (సంస్కృతం: तन्त्र) అనే పదానికి తెలుగులో అర్థం నేత, లేదా అల్లిక. ఈ నేత/అల్లికలు
అనంతమైన స్పృహ (చైతన్యాని)కి సూచికలు. పరస్పర వ్యతిరేకాల అల్లికయే అనంత సౌఖ్యానికి దారి అని
తంత్రము సూచిస్తుంది. గృహస్థు గా ఉంటూనే పరిపూర్ణతని ఎలా సాధించవచ్చునో, ఆధ్యాత్మిక శక్తిని ఎలా
పొందవచ్చునో బోధిస్తుంది. ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయాలనే గృహస్థు యొక్క లక్ష్యాన్ని
చేరుకొనటానికి ప్రకృతి లోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది. మోక్షం పొందటానికి
సర్వసంగపరిత్యాగమొక్కటే దారి కాదనీ, సంసార సాగరం కూడా మోక్షమార్గమే నన్న రహస్యాన్ని
ఛేదిస్తుంది. మోక్షమార్గంలో ఎదురయ్యే సమస్యలనీ, అడ్డంకులనీ, భావోద్రేకాలనీ స్వీకరించి, వాటిని
పరిష్కరించి ఎలా ముందడుగు వేయాలో తెలుపుతుంది. ఇది భారతదేశానికి చెందిన రహస్య
సంప్రదాయాలపై ఆధారపడినది. ఈ రహస్య ఆచార-సంప్రదాయాలతో ప్రాపంచిక శక్తి
అయిన కోరికను పరికరంగా ఉపయోగించుకొని, సృష్టి యొక్క (వ్యతిరేక) శక్తు లని అనుసంధానించి,
మానవశరీరాన్ని ఎలా పరివర్తింపజేయాలో నేర్పుతుంది. దీనికి హైందవ, బౌద్ధ, జైన రూపాంతరాలు
ఉన్నాయి. భారతదేశంతో బాటు జపాన్, టిబెట్, నేపాల్, భూటాన్, పాకిస్థా న్, శ్రీలంక, కొరియా, కంబో
డియా, బర్మా, ఇండోనేషియా, మలేషియాలలో తంత్రము యొక్క రూపాంతరములు ఉన్నాయి.

స్థూలంగా తంత్రము ఈ క్రింది వాటిని బోధిస్తుంది.

 ఆత్మ, పరమాత్మ ఒకదాని నుండి ఒకటి సుదూరంగా కనబడిననూ అవి నిత్యం ఒకదానికి ఒకటి


అల్లు కొనబడే ఉంటాయి
 వేదము, విజ్ఞానము వ్యతిరేకాలుగా కనబడిననూ అవి ఒకదానికి ఒకటి అల్లు కొనబడి ఉంటాయి
(రెండింటిలోనూ సారాంశము ఒక్కటే)
 భౌతికతలోనే ఆధ్యాత్మికత నేయబడి ఉన్నది
 అపవిత్రత లోనే పవిత్రత నిగూఢమై ఉన్నది
 సాత్త్వికము, తామసికము, రజో గుణములు వేర్వేరు అని భ్రమింపజేసిననూ అవి మూడూ
ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి
 తపమునాచరించే సర్వసంగ పరిత్యాగి, సంభోగించే సంసారి; ఇరువురూ మోక్షమార్గ బాటసారులే
 నిశ్చలానందము, సంసారము విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి. సంసార సాగర
ప్రయాణం నిశ్చలానందమును చేరుకొనటానికి దారి
 సత్య మార్గము నుండి గృహస్థు ను దూరం చేసేందుకే మాయ సంసార బాధలనే అవరోధాలు
సృష్టిస్తుంది. వీటిని గుర్తించి అధిగమించినపుడే అనంత సౌఖ్యం అతనిని వరిస్తుంది
 సర్వాంతర్యామి గృహస్థు హృదయాంతరాలలోనే అంతర్లీనమై ఉన్నాడు
 ప్రతిబంధకాలే మోక్షమార్గమునకు పరికరాలు
 ఉనికి కలది ఏదైననూ దైవ సృష్టియే. కావున ఉనికి గల దేనినీ అసహ్యించుకొనరాదు.
పరిత్యజించరాదు
 వాస్తవాన్ని గుర్తించటం, సహజత్త్వాన్ని అంగీకరించటమే బ్రహ్మానంద పథం
 పురోగమనము, తిరోగమనాలు తాత్కాలితాలు. రెండూ అసంపూర్ణాలే. రెండింటి అనుసంధానమే
శాశ్వతం. అదే అఖండ సత్యం
 వ్యతిరేక శక్తు లు సంగమించినపుడే సమతౌల్యము. అదే సంపూర్ణ శక్తి. పరిపూర్ణ శక్తి
 సమాంతర వ్యవస్థలు, వ్యతిరేక భావాలు అన్నియు ఒకదానితో ఒకటి అల్లు కొనబడి ఉన్నాయి

విషయాలు

 1 వ్యుత్పత్తి

 2 నిర్వచనము

 3 హైందవ తంత్రము

o 3.1 మత శాఖలలో తంత్రము

 4 బౌద్ధ తంత్రము

o 4.1 హైందవ తంత్రముతో పోలిక

o 4.2 లక్ష్యములు
o 4.3 లక్షణాలు

o 4.4 విభాగాలు

 5 ఆచార వ్యవహారాలు

o 5.1 లక్ష్యము

o 5.2 తంత్ర మార్గము

 6 వర్గీకరణ

o 6.1 సాధారణ ఆచారం

 6.1.1 మంత్రము, తంత్రము, యంత్రము, న్యాసము

 6.1.1.1 వివిధ యంత్రాలు

 6.1.1.2 వివిధ మండలాలు

 6.1.2 దైవముతో పోలిక

 6.1.2.1 దైవ దర్శనము

 6.1.2.2 భక్త వర్గములు

o 6.2 పవిత్ర ఆచారము

 6.2.1 లైంగిక ఆచారాలు

 7 ఆచార భేదాలు

o 7.1 దక్షిణాచారం

o 7.2 మధ్యామచారం

o 7.3 వామాచారం

 8 సిద్ధాంతాలు

o 8.1 ఈ ప్రపంచమే వాస్తవము

o 8.2 సచ్చిదానంద భావన


o 8.3 వికాసము, అంతర్వలనము

 8.3.1 తంత్రము యొక్క ద్వంద్వ నీతి

 9 పాశ్చాత్య దృక్పథం

o 9.1 సర్ జాన్ వుడ్రోఫ్

o 9.2 మరింత అభివృద్ధి

o 9.3 ఆధునిక ప్రపంచములో తంత్రము

 10 ఇవి కూడా చూడండి

 11 మూలాలు

You might also like