Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

అశ్వంపై వచ్చి వెలసిన వంకటేశ్వరస్వవమి

వంకటేశ్వరస్వవమి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'బండపాలం' ఒకటి. సూర్యాపేట


జిల్లా పరిధిలో ఈ క్షేత్రం వెలుగందుతంది. ఈ గ్రామంలో బలాపరుపుగా బండ
పరుచుకుని ఉండటం వలన, ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు.
బలాపరుపుగా ఇకకడ పరచుకునన ఈ బండపైనే వంకటేశ్వరస్వవమి వెలిశాడు.
చాల్ల కాలం క్రితం ఇకకడి పరిసర్యలోా గల పొల్లలోా రైతులు పనిచేసూూ
ఉండగా, తెలాని అశ్వంపై దివామైన తేజస్సు కలిగిన ఒక రూపం చాల్ల వగంగా
ఈ బండపైకి వచ్చిందట.
యువర్యజు వషధారణలో వునన ఆయన ఎవరై ఉంటార్య అని అంతా ఆలోచ్చసూూ
ఉండగానే, అశ్వంత పాటు ఆ రూపం అదృశ్ామైందట. ఆశ్ిరాపోయిన రైతులు
ఆ రూపం అదృశ్ామైన ప్రదేశానికి పరిగెత్తూ చూడగా, అకకడ వంకటేశ్వరస్వవమి
శిల్ల రూపం కనిపంచ్చందట. అల్ల వెలసిన స్వవమివారికి ఆ తరువాత కాలంలో
ఆలయానిన నిరిమంచారు. నిజం నవాబుకి సవపనంలో స్వవమివారు కనిపంచ్చ
చెపపడం వలన, నితా ధూపదీపాలకి అవసరమయ్యా మొతూం ఇపపటికీ ఆయన
వంశీకుల నంచే వస్సూందట. ఇంతల్ల బండ పరుచుకుననపపటికీ, ఇకకడ నీళ్లా
పడటం స్వవమివారి మహిమేనని భకుూలు విశ్వసిస్సూంటారు.

You might also like