Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

మహిమాన్విత క్షేత్రం భైరవకోన

'భైరవకోన' అనే పేరే వినడాన్వకి బాగంటంది. పరమేశ్ిరుడి లీలా విశేషాలకు


నెలవైన మహిమాన్విత క్షేత్రంగా అన్వపిస్తంది. ప్రకాశ్ం జిలాా పరిధిలోన్వ
'అంబవరం' .. 'కొతతపల్లా' గ్రామాల మధ్యగల అడవి ప్రదేశ్ంలో ఈ క్షేత్రం వంది. ఈ
కోన .. గహాలయాలకు ప్రసిదిి. ఇక్కడ ఎన్వమిది గహాలయాలు దరశనమిస్తతయి.
చాళుక్య ప్రభువైన 'మంగళేశుడు' ఈ గహాలయాలకు శ్రీకారం చుట్టాడన్వ
స్థలపురాణం చెబుతంది.
ఇక్కడ మహాశివడు మూడు శ్రీరాలత తపోధ్యయనంలో క్న్వపిస్తతడు.
అకాలమృత్యయపాపహరిణిగా దురాాదేవి దరశనమిస్తంది. ఈ ప్రంతంలో 125
గండాలు క్న్వపిస్తతయి. శివనాగల్లంగం .. రుద్రల్లంగం .. విశేిశ్ిర ల్లంగం ..
నగరికీశ్ిర ల్లంగం .. భరేశ్ిర ల్లంగం .. రామల్లంగేశ్ిర ల్లంగం .. మల్లాకారుున
ల్లంగం .. పక్షిఘాత ల్లంగం .. భైరవల్లంగంత పాట అనేక్ ల్లంగాలు ఆధ్యయత్మిక్
పరిమళాలు వెదజలుాతూ ఉంట్టయి. ఈ క్షేత్రాన్వి దరిశంచడం వలన అకాల
మృత్యయ భయం తొలగిపోత్యందన్వ భకుతలు విశ్ిసిస్తంట్టరు. కారీతక్ మాస్ంలోను
.. దస్రా నవరాత్రులోాను ఈ క్షేత్రాన్వి దరిశంచుకునే భకుతల స్ంఖ్య ఎకుకవగా
ఉంటంది.

You might also like