Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

మార్కండేయుడు స్నానమాచరంచిన మృత్యువినాశిని తీర్థం

మార్కండేయుడు మహా శివభక్తుడు .. అనునిత్ుం పర్మశివుడిని పూజంచేవాడు.


ఆ స్నామి సేవలో .. ఆ స్నామి నామ స్మర్ణలో మునిగితేలేవాడు. అలంటి
మార్కండేయుడు అలాయుష్కకడుగా జనిమంచాడు. ఆయన ఆయుష్కు తీర్గానే
తీసుక్తవెళ్లడానికి యమధర్మరాజు రాగా, పర్మ శివుడు ఆయనను ఎదిరంచి
మార్కండేయుడికి దీరాాయువును ప్రస్నదించాడు.

అలంటి మార్కండేయుడు మృత్యావు నుంచి బయటపడటానికి ' మృత్యు


వినాశిని' అనే తీర్థంలో స్నానమాచరంచడం కూడా ఒక కార్ణమని 'తిరుప్పార్
నగర్' స్థలపురాణం చెబుతంది. 108 దివు తిరుపత్యలలో ఒకటైన ఈ క్షేత్రానిా
'బృహత్యార' అని కూడా పిలుస్నురు. ఇకకడ స్నామివారు 'అపాక్తడత్తున్'
ప్పరుతను .. అమమవారు కమలవల్లల త్తయారు ప్పరుత పూజాభిషేకాలు
అందుక్తంటునాారు. స్నామివారకి 'అప్పాలు' అంటే చాల ఇష్టమట .. అందువలలనే
ఆయనకి ఆ ప్పరు వచిచందని అంటారు. ఇకకడి మృత్యు వినాశిని తీర్థంలోనే
మార్కండేయుడు స్నానమాచరంచి దీరాాయువును పందాడని చెబుత్తరు.
ఇకకడ స్నామివారు పరాశర్ మహరుకి ప్రత్ుక్ష దర్శనం ఇచాచడు.

You might also like