గణపతి నవరాత్రి-WPS Office

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

గణపతి నవరాత్రి ఉత్సవ సామగ్రి

పసుపు-100 గ్రా. పసుపు కొమ్ములు-250 గ్రా.


కుంకుమ-50 గ్రా. వక్కలు-150 గ్రా.
అగరుబత్తీలు-1 కట్ట చిల్లర పైసలు-50
కర్పూరం-100 గ్రా. మామిడి కొమ్మలు-5
గంధం-1 డబ్బా. ఐదు రకాల పళ్ళు-రకానికి 5
తమలపాకులు-100 కొబ్బరికాయలు-4
పువ్వులు,గరిక , పూలదండలు-2 కలశానికి ఇత్తడి చెంబు -1(నెంబర్ 8 )
అరటిపళ్ళు-1.5 డజన్లు నైవేద్యాలు
బియ్యం-3 కిలోలు అటుకులు -250 గ్రా.
బెల్లం-500 గ్రా. లు చట్నీపప్పు-100 గ్రా.
యజ్ఞోపవీతములు-2 పాలు-1 గ్లా సు
మట్టి మూకుళ్ళు-2 పెరుగు -1 కప్పు
అఖండంవత్తి-1 పళ్ళెములు -4, గ్లా సులు -3
నువ్వుల నూనె-1 లీటరు చెంబులు -3
అగ్గిపెట్టెలు-2 పత్రు లు-21 రకములు.
తువ్వాళ్ళు-2(36×72 సైజు)
జాకెట్ ముక్కలు-2 పురోహిత దక్షిణ - రూ.1116/- లు.
నెయ్యి -100 గ్రా.
తేనె-100 గ్రా.
పటిక బెల్లం -100 గ్రా.(ముక్కలు)
నాణ్యమైన పంచె-1(9×5)

You might also like