Nutritions Plan Iron Rich Foods

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ప్రతిరోజూ తీసుకోవలసిన లోహ పరిమాణం

పిల్లలు, వయస్సు: (i) 4 - 8 Y => 10 mg (ii) 9 – 13 Y => 8 mg

మహిళలు, వయస్సు: (i) 19 - 50 => 18 mg (ii) 51 & పైన => 8 mg

పురుషులు, వయస్సు: 19 and పైన => 8 mg

అధిక లోహం కలిగిన ఆహారాలు:


S.NO పేరు లోహం ప్రతి 100 గ్రా లో
1 ఎర్ర గొంగూర (Red Gongura leaves) 9.56
2 కర్వేపాకు (Curry leaves) 8.67
3 పుదీనా (Mint Leaves) 8.56
4 ఎర్ర తోటకూర (Amaranth leaves Red) 7.25
5 తోటకూర విత్తనాలు (Amaranth seeds brown) 8.02
6 సజ్జలు (Bajra) 6.4
7 గోదుమ పిండి (Whole wheat flour) 4.1
8 ఆలసందలు (Cowpea, white) 5.0
9 ఉలవాలు (Horse Gram) 8.8
10 సెనగలు (Bengal gram whole) 6.8
11 మినుములు (Black gram whole) 6.0
12 గార్డెన్ క్రెస్ విత్తనాలు (Halim) 17.2
13 తెల్ల నువ్వులు (Sesame white) 15.04
14 నల్ల కిస్మిస్ (Raisins Black) 6.81
15 చింత పండు (Tamarind Pulp) 9.16

పచ్చ రంగు, తక్కువ క్యాలరీస్ తో లోహం పొందే ఆహారాన్ని సూచిస్తుంది


పసుపు రంగు, అత్యధికమైన లోహం కలిగిన ఆహారాన్ని సూచిస్తుంది

You might also like