Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

జి–20 శిఖరాగ్ర సదస్సులో స్వాగత వేదిక బ్యాంక్​

గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన కోణార్క్​చక్రం ప్రధాన


ఆకర్షణ. కోణార్క్​చక్రాన్ని 13వ శతాబ్దంలో తూర్పు
గాంగుల రాజవంశానికి చెందిన కళింగ రాజు
నరసింహదేవ–1 పాలనలో రూపొందించారు జీ20 అధ్యక్ష స్థా నం రొటేషన్​ పద్ధతిలో మారుతుంది.
2024లో బ్రెజిల్, 2025లో దక్షిణాఫ్రికా
న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్‌మండపంలో సెప్టెంబర్​ 2026లో అమెరికా అధ్యక్షత వహిస్తా యి.
9, 10 తేదీల్లో 18వ జీ-20 సదస్సు జరిగింది.
భారత్‌అధ్యక్షతన 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. తదుపరి
వసుధైక కుటుంబం ధీమ్​. ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే సారథ్య బాధ్యతల్ని డిసెంబరు 1న బ్రెజిల్‌చేపట్టనుంది. లాంఛనంగా సుత్తి
భవిష్యత్తు నినాదం. ఆకారంలో ఉన్న గవెల్‌(అధికార దండాన్ని) ఆ దేశాధ్యక్షుడు లూయీ
ఇనాసియో లులా డసిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు.
భారత్‌ఆహ్వానించిన జీ-20 యేతర దేశాలు బంగ్లా దేశ్,
ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్,

3
నైజీరియా, నెదర్లాండ్స్‌. ఢిల్లీ డిక్లరేషన్​
అంతర్జా తీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలూ
ప్రపంచ జీడీపీలో జీ-20 దేశాల వాటా: 85 శాతం.
కట్టు బడాలి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని
జనాభాలో 66 శాతం. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా
గౌరవించాలి. ఉక్రెయిన్‌లో న్యాయబద్ధమైన, దీర్ఘకాల
సదస్సులో ముఖ్యాంశాలు. అంతర్జా తీయ రుణ వితరణ శాంతికి చర్యలు అవసరం. ఐరాస నిబంధనలను గౌరవించాలి.
పునర్వ్యవస్థీకరణ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ వితరణ. అణ్వాయుధాలను ప్రయోగిస్తా మని బెదిరించడం సరికాదు. ఇతర
దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ
HIGH LIGHTS దురాక్రమణలకు పాల్పడకూడదు.

1
జీ20లో కొత్తగా ఆఫ్రికన్‌యూనియన్‌(AU)ను

4
శాశ్వత సభ్యదేశంగా చేర్చుకుంది. 1999లో
ఆవిర్భావం తర్వాత జీ20 కూటమిని విస్తరించడం పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు
ఇదే తొలిసారి. ఏయూ కూటమిలో 55 దేశాలున్నాయి. జీ20 శాటిలైట్‌మిషన్‌. దక్షిణార్ధ గోళ దేశాలకు సాయం చేయడం దీని
ఉద్దేశం. చంద్రయాన్‌మిషన్‌నుంచి
ఆఫ్రికా ఖండంలోని దేశాలతో 2002లో ఏయూ ఏర్పడింది. అంతకు వచ్చిన డేటా తరహాలో జీ20 ఉపగ్రహం వల్ల మానవాళికి ప్రయోజనం
ముందు 32 దేశాలతో ‘ఆఫ్రికా ఐక్య సంస్థ’గా ఇది ఉండేది. ఇప్పటివరకు కలుగుతుందని ప్రధాని మోడీ వివరించారు..

5
జీ20 కూటమిలో ఏయూ నుంచి ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్య
దేశంగా ఉంది. అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్,
అరబ్‌దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన

2
జీ 20 జీవ ఇంధన కూటమికి శ్రీకారం. అనుసంధాన కల్పన.
merupu NEWS
S T U D Y

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌మిశ్రమ


యజ్ఞంలో పాలుపంచుకోవాలని ప్రపంచ
దేశాలకు భారత్​పిలుపునిచ్చింది. ప్రత్యామ్నాయంగా ఆవిర్భావం: 1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం
ఇతర మిశ్రమాలపైనా పని చేద్దా మని ఆహ్వానించింది. అభివృద్ధి చెందిన ప్రభావంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఈ
దేశాల సహకారాన్ని కోరింది. గ్రూప్​ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటికే అత్యంత సంపన్న దేశాలున్న G–8
బృందాన్ని విస్తరించింది. 1999లో మొదటిసారి బెర్లిన్​లో G 20 సదస్సు
జీవ ఇంధన కూటమిలో వ్యవస్థా పక సభ్యులుగా అర్జెంటీనా, బంగ్లా దేశ్, జరిగింది.
బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా ఉన్నాయి. G20కి ప్రధాన కార్యాలయం లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తా రో ఆ
కెనడా, సింగపూర్‌పరిశీలక దేశాలుగా చేరాయి. దేశమే ఏర్పాట్లు చేస్తుంది.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్​, దక్షిణ

G 20
MEMBERS
కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, గ్రేట్​బ్రిటన్​, అమెరికా, యూరోపియన్​
యూనియన్​. 2008 నుంచి స్పెయిన్‌‌శాశ్వత ఆహ్వానిత దేశం. కొత్తగా ఆఫ్రికా యూనియన్​చేరికతో G21గా
అవతరించింది.

merupu NEWS
ఇందులోS పాకిస్థా
T U Dన్‌‌లేదు.
Y

You might also like