గృహ సింహద్వారం వివరణ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

💐💐💐మీ పేరును బట్టి, ఇంట్ట సంహద్వారము ఏ ద్ిక్కులో ఉండవలి💐💐💐

“ద్ిశ క్కద్ిరి దశ క్కదురు“ నను సామెత తెలిసంద్ే ! ద్ిశ అనగా “ తవను నివసంచు ద్ిక్కు,

స్థ లము,గృహము” అని అరధము! దశ అనగా జాతక్ రీతవా ప్ాాపత ంచు అభివరుద్ి, శుభ

యోగములక ! క్నుక్ గృహనిరాాణము తలపెట్ి టన వారు శాస్త ర స్మాతముగా గృహం

నిరిాంచుకోవాలి . నివసంచే గరహము స ంతమెైన కాక్ ప్ో యిన అందు వస్తులక నివసంచు

వారు అనుబవంచు నట్లు , అందలి ద్ో షములను క్ూడవ యజమానితో పంచుకోనవలసంద్ే.

అలాగే మంచిని క్ూడవ నివాస్ము వరండే వారు యజమాని అనుభవసాతరు .

ఎవరు జనిాంచిన గృహము వారికి అతాంత శుభము, కాని కొనిి స్ందరాాలలో వేరొక్

ఇంట్టలో నివసంచ వలస రావట్ం లేక్ నూతన గృహమును నిరిాంచట్ం జరుగుతుంట్లంద్ి.

అలాంట్ట స్ందరాములలో నిరిాంచబో యిే లేక్ నివసంచబో యిే గృహము మనక్క మంచిద్వ?

కాద్వ? అని తెలకస్ుకోవట్ానిి “వాస్ుతశాస్త రం” లో అరాణము అని అంట్ారు.

అరాణము రండు రక్ములకగా లెకిుంచవచుు 1. జనానక్షతాము రీతవా

2. నవమనక్షతాము రీతవా

నవమ నక్షతామును బట్టి గృహము యొక్ు సంహద్వారము ఏ ద్ిక్కున ఉండవలో నిరణయించట్ం, ఎక్కువగా వాడుక్లో
వరనవి... శరరషిమెైన వధవనంగా చెపపవచుు. తెలకగు, తమళ,మలయాళ,క్నిడ రాష్టాిాలలోని కొనిి ప్ాాంతవలవారు
నక్షతవానిి బట్టి,మరియు రాశిని బట్టి క్ూడవ తెలకస్ుక్కంట్ారు. కానీ ఈవధవనవలక అంత ఎక్కువ వాడుక్లో లేక్ ప్ో వట్ం
గమనించవచుు. ముందుగా తన పేరునక్క గల మొదట్ట అక్షరం పాకారం “ద్ిశావరగ ” నిరణయం చేస్ుకోవాలి. సాధవరణంగా
దంపతులక అనగా భారాభరత లక గృహనిరాాణం తలపెడితే సంహద్వార నిరణయం ఇంట్ట యజమాని అనగా భరత యొక్ు
పేరునుబట్టి మాతామే చూడవలి. భారాభరత ల ఇదద రి పేరుతో చూడవలసన అవస్రంలేదని గమనించవచుు. భూమి,
భారాపేరున కొనుగోలక చేసనపపట్టకీ భరత యొక్ు పేరునుబట్టి మాతామే సంహద్వారం నిరణయించవలి.

#ద్ిశావరగ ” నిరణయం💐
తెలకగుభాషలో మొతత ం అక్షరాలక 51 వరనివ. వీట్టని 8 భాగాలకగా వభజంచినవరు. వీట్టనే “అషి క్వరుగలక” అని
పలకసాతరు. ఈ వధవనవనిి స్ులకవరగా అరధం చేస్ుకోవట్ానికి కిరంద

ఇవాబడిన పట్టిక్ను గమనించగలరు.

మొదట్ద్ి

“అ-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,

ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్ వరనవి... అట్టివారు “అ-
వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “తూరుప ద్ిక్కు” స్ాద్ిశ

అవరతుంద్ి.

రండవద్ి

“క్-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “క్, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్
వరనవి అట్టివారు “క్-వరుగ” నక్క చెంద్ినవారుగా పరిగణంపబడతవరు. వీరికి “ఆగేియ ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

మూడవద్ి

“చ-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్
వరనవి అట్టివారు “చ వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “దక్షిణద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

నవలగ వద్ి

“ట్-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “ట్, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్ వరనవి
అట్టివారు “ట్ వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “ నైరుతి ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.
ఐదవద్ి

“త-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములకఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్ వరనవి
అట్టివారు “త వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “ పడమర ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

ఆరవద్ి

“ప-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్
వరనవి అట్టివారు “ప వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “ వాయవా ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

ఏడవద్ి

“య-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “య, ర, ల, వ” అనే 4 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్ వరనవి
అట్టివారు “య వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “ ఉతత ర ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

ఎనిమిదవద్ి

“శ-వరుగ” అని పేరు!

అనగా ఈ వరుగలో “శ, ష, స్, హ, ళ, క్ష” అనే 6 అక్షరములక ఉండగలవర. వీట్టలో ఎ అక్షరము తమ పేరునక్క మొదట్
వరనవి అట్టివారు “శ వరుగ” నక్క చెంద్ిన వారుగా పరిగణంప బడతవరు. వీరికి “ ఈశానా ద్ిక్కు” స్ాద్ిశ అవరతుంద్ి.

ఈ పాకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వరగ మునక్క చెంద్ిన వారో తెలకస్ుకోవాలి. తద్వారా సంహద్వారము
ద్ిశను నిరణయించు కోవాలి.

“ద్ిశావరగ ఫలితములక..
పాతీవారికి వారి జనాగృహము శుభము, తన జనాగృహము కాక్ మరియిే ఇతర కారణములవలు నైన ఇంకో గృహమున
నివసంచవలస వచిునవ తపపక్ “సంహద్వారం ద్ిశను” శాస్త రరీతవా నిరణయించుకొని నివసంచుట్ అతాంత శుభము!

తన స్ాద్ిశలో సంహద్వారము ఉండుట్ అతాంత శుభము. స్ాద్ిశ మొదలకకొని 1,3,7 ద్ిశలక క్ూడవ అతాంతశుభములే.
2,4,6 ద్ిశలక మదామ లేక్ మిశరమ ఫలితవనిి ఇసాతయి. 5,8 ద్ిశలక ఎంచుకొనిన బాధలక, ఇబబందులక, చింతలక,
ధనవాయం, అనవరోగాం అధిక్మగును! తద్వారా దరిదామును అనుబవంచ వలసవచుును. ఫలితములక వరుస్గా....

#స్ాద్ిశ అనగా..!

1)పరష్ి 2) స్మం 3) మితా 4)స్మం 5)శతుా 6)సౌఖాం 7)భోగం 8)వాయం.

వీలెైనంత వరక్క వద్ిక్కులెైన “ఆగేియం,నైరుతి,వాయవాం,ఈశానాం” లక్క సంహద్వారము ఉండక్కండవ చూచుట్


శుభము. గృహమునక్క “గేహము” అని పేరు వరనిద్ి! వాస్ుతపరరుషుని స్ారూపము మానవద్ేహము లాంట్టద్.ి
అందుక్క వాస్ుతపరరుషుని పూజ అంట్ే... తనచే క్ట్ి బడిన గృహమునక్క పూజ అని అరధము.

“స్రాాంగే నయనం పాధవనం“ అనగా అనిి ద్ేహ అంగములలో క్ళళు పాధవనమెైనవ, అద్ేవధంగా “ గేహనేగ సంహద్వారం
పాధవనం” అంట్ే ఇంట్టకి సంహద్వారం చవలా పాధవనం అని అరధం.

“గృహస్త స్ా స్రా కిరయాన సదాంతి గృహం వనవ” అని శాస్త ర వాక్ాము. అనగా స్ాగృహము లేక్కండవ, పరుల గృహములలో
ఎనవిళళు, ఎనిి స్తురాలక ఆచరించినవ పరిపూరణ ముగా సద్ిధoచవర. ఆ స్తురాల ఫలితమును స్ంపూరణముగా ప్ ందుట్
క్షి సాదాము. అందుకే చినిద్ో ,పెదదద్ో తమద్ి అనే ఒక్ గృహము చవలా అవస్రము!

ఇహ పరముల సాధనము గృహము. చెడు ప్ాతాలో కాచిన ప్ాలక వరిగిప్ో యిన వధముగా, చవట్ట నలలో వేసన పంట్
పండనట్లు, వాస్ుత స్రిలేని గృహమునందు నివాస్ము నిష్రయోజనం. గృహమునక్క సంహద్వారము యింత పాధవనమో,
గృహము శలా వాస్ుత మరియు ఇంట్టలోపల వరని గదుల నిరాాణము, వాట్ట సథ తి క్ూడవ అంతే పాధవనము. కావరన
తవమందరూ శాస్త ప
ర రిజా ాన స్హాయతతో అందమెైన, శుభ వాస్ుత పరమెైన గృహములను నిరిాంచుకొని, ఉతత మ
ఫలితవలను ప్ ంద్వలని ఈశారుని ప్ాారిధస్త ూ ..చవగంట్ట.క్నక్యా.

గృహారాణం - సంహాద్వార నిరణయం


గృహ సంహాద్వారం ఏ ద్ిశనునిను స్ధ లమునక్క తూరుపన క్ట్టిన ఇలకు తూరుప ఇలకు అనియు, పశిుమమున క్ట్టిన ఇలకు
పశిుమ ఇలకు అనియు, ఉతత రమున క్ట్టిన ఇలకు ఉతత ర ఇళు నియు, దక్షిణమున క్ట్టిన ఇలకు దక్షిణ ఇలకు అనియు
నిరిాంచిన గృహములక వాతిరేక్ ఫలములను నిచుుచునివ.

మరికొంత మంద్ి పండితులక తూరుప సంహాద్వారం క్ల ఇలకు తూరుప గృహమని, దక్షిణ సంహాద్వారం క్ల ఇలకు దక్షిణ
ఇలకు అని, పడమర సంహాద్వారం క్ల ఇలకు పడమర ఇలకు అని, ఉతత ర సంహాద్వారం క్ల ఇలకు ఉతత ర ఇలకు అని
సంహాద్వారమును బట్టి గృహమును నిరణయించుచునవిరు. ఇట్లు క్ట్టించిన గృహములక వాతిరేక్ ఫలితవలనే ఇసాతయి.

ఉద్వహరణక్క “య” వరుగ వారికి ఉతత రం స్ావరుగ అవరతుంద్ి. స్ావరుగ క్నుక్ ఉతత ర సంహా ద్వారం పెట్ి ట క్ట్టించుచునవిరు.
అలా క్ట్టించట్ం వలన ఆ గృహం శతుా గృహం అగుచునిద్ి. అందు ఉని యజమానికి శతుా, ప్ాాణ, ధన భయాలక
క్లకగుచునివ.

స్ూతాం:- నరసేాద్ిక్ తద్వనుగమనే |

తద్ిదశరత్ గృహ నవమం భవేత్ |

గృహ యజమాని ఏ ద్ిశగా తన గృహమునందు పావేశించునో ఆ ద్ిశ గృహనవమమేరపడుతునిద్ి. తూరుప


సంహద్వారమెైనపరపడు ఆ గృహ యజమాని పశిుమ ముఖంగా పావేశించును గాన ఆ గృహం పశిుమ ఇలకు
అగుచునిద్ి. మరియు వాస్ుత పరరుషుని దృష్ి పాస్రించువైపరన ద్వారం పెట్ివలెను.

పశిుమముగా దృష్ి ఉని ద్వారం వలు తూరుప ఇలకు అయినద్ి. దక్షిణముగా దృష్ి పాస్రించుచునిపరపడు దక్షిణ
సంహాద్వారం పెట్ి న
ట ఉతత ర ఇలకు అగును.

వరుగరీతవా ద్వారా నిరణయం

గృహ యజమాని పేరు నందలి మొదట్ట అక్షరమును అనుస్రించి అతడే వరుగనక్క చెంద్ినవాడో గరహంచి ఆయా
వరుగలవారికి శుభపాదమని నిరేదశించబడిన ఆయా ముఖ ద్వారం ఉంచవలెను.
అ, క్, చ వరుగలక్క పశిుమ ద్వారం

ట్ వరుగనక్క పశిుమ, ఉతత ర ద్వారాలక

త, ప వరుగలక్క ఉతత ర ద్వారం

య, శ వరుగలక్క తూరుప, దక్షిణ ద్వారాలక శరరషఠం.

రాశి రీతవా ద్వార నిరణయం

క్రాుట్క్, వృశిుక్, మీన రాశుల వారికి తూరుప ద్వారం, పడమర ఇలకు.

వృషభ తుల, క్కంభ రాశుల వారికి దక్షిణ ద్వారం, ఉతత రపర ఇలకు.

మిధున, క్నా, మక్ర రాశుల వారికి పశిుమ ద్వారం, తూరుప ఇలకు.

మేష, సంహా, ధనస్ుు రాస్ుల వారికి ఉతత రద్వారం, దక్షిణ ఇలకు

గృహ యజమాని వరుగనక్క, నవమరాశికి యోగామగు ముఖ ద్వారమును నిరణయించుట్ స్రాశరరషఠం. అట్లు సాధాపడనిచో
వరుగనక్క గాని లేద్వ నవమరాశికి గాని యోగామగు ముఖద్వారమును నిరణయించవచుును.

ఉద్వహరణక్క :- తూరుప ముఖ ద్వారం:- “అ” వరుగవారికి తూరుప ముఖ ద్వారం పడమట్ట ఇలకు నిష్ేదం. అయినను “ అ”
అను అక్షరం మేష రాశికి చెంద్ినద్ి కాబట్టి “అ” అను పేరులోని పాదమాక్షరం క్లిగిన వారు మాతామే తూరుప ముఖ
ద్వారమును మధామ పక్షంగా గరహంపవలెను. “త” వరుగ వారికి తూరుప ముఖ ద్వారం పనికి రాదు. కాని “త” వరుగ
నందలి ద, న అక్షరములక పేరులోని పాదమాక్షరాలకగా గలవారికి రాశి రీతవా తూరుప ముఖ ద్వారం అరాణమే
అవరతుంద్ి. “త ” అను అక్షరం పేరులో పాదమాక్షరంగా క్ల వాకితకి వరుగ రీతవా పడమర స్ావరుగ అవరతుంద్ి. కాబట్టి
పడమర ఇలకు, తూరుప ముఖ ద్వారం నిరిాంచవచుును.

అయమును అనుస్రించి ద్వారా నిరణయం

దాజాయం, ధూమాయం, సంహాయం, శాానవయం, వృషభాయం, ఖరాయం, గజాయం, కాకాయం. ఇందు ధాజాయం,
సంహాయం, వృషభాయం, గజాయం అను నవలకగు పాశస్త మెైనవ.
ధాజాయం:- ధాజాయం గల గృహమునక్క నవలకగు ద్ిక్కులయందు ముఖ ద్వారములక ఉంచవచుును.

సంహాయం:- సంహాయం గల గృహమునక్క ఉతత ర ముఖ ద్వారం మాతామే శరరషఠమెైనద్ి.

వృషభాయం:- వృషభాయం గల ఇంట్టకి తూరుప ముఖద్వారం మాతామే శరరషఠమెైనద్ి. మిగిలిన ద్ిక్కుల యందు ముఖ
ద్వారం నిష్దధ ం.

గజాయం:- గజాయం గల ఇంట్టకి తూరుప సంహా ద్వారం గాని, దక్షిణ సంహా ద్వారం గాని నిరిాంచుట్ శుభపాదం.

ఉతత రం ఇంట్టకి వృషభ, సంహాయములకను, పడమట్టంట్టకి సంహాయమును, దక్షిణ ఇంట్టకి వృషభ, సంహాయములను
ఎంతమాతాం పనికి రాదు. అద్ే వధంగా పడమట్టంట్టకి రండవ పక్షముగానైనవ సంహాయమును గరహంపరాదు.
వృషభాయం గల ఇంట్టకి తూరుప ముఖ ద్వారం తపప మరే ద్ిశ యందు ముఖ ద్వారం ఉంచరాదని అగస్త య మహాముని
తెలియజేసనవడు.ఓం శనైశురాయనమః

You might also like