Professional Documents
Culture Documents
శ్లోకములు
శ్లోకములు
శ్లో కములు
నమస్కార శ్లో కం
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ !
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ !!
దక్షిణామూర్తి శ్లో కం
గురవే సర్వ లోకానాం భిషజే భవ రోగిణామ్ !
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్త యే నమః !!
హయగ్రీవ స్తు తి
జ్ఞా నానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం !
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే !!
వాల్మీకిమహర్షి వందనమ్
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్!
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్!!
వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః!
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిమ్!!
—————————————————————-———————
—————————–
—————————————————————————————
————————————–
—————————————————————————————
——
తదుపరి తూర్పుగా తిరిగి నమస్కరిస్తూ
1.అహల్యా, ద్రౌ పదీ, సీతా, తారా, మండో దరీ తథా !
పంచకన్యా స్మరేన్నిత్యం, మహాపాతక నాశనమ్ !!
2.పుణ్య శ్లో కో, నలోరాజా, పుణ్య శ్లో కో, యుధిష్ఠిరః !
పుణ్య శ్లో క శ్చ చ వై దేహః, పుణ్య శ్లో కో, జనార్ద నః !!
3.కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ !
ఋతు పర్ణ స్య రాజర్షేః కీర్తినం కలి నాశనమ్ !!
4.అశ్వత్థా మా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః !!
5.బ్రహ్మా మురారిః త్రిపురాంతకశ్చ భానుః శశీ భూమిసుతో, బుధశ్చ !
గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ !!
—————————————————————————————
——
సూర్యోదయ శ్లో కం
బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణు ం త్రిమూర్తిం చ దివాకరమ్!!
—————————————————————————————
——
సూర్యాస్త మయ శ్లో కం
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద !
శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి ర్నమోస్తు తే!!
—————————————————————————————
——
ద్వితీయ (విదియ) చంద్రు ని దర్శించునపుడు
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహో దర!
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తు తే!!
—————————————————————————————
——
స్నానసమయములో
1.అతి క్రూ ర మహాకాయ కల్పాంత దహనోపమ !
భైరవాయ నమస్తు భ్యం అనుజ్ఞా ం దాతు మర్హసి !!
2.గంగే చ యమునే కృష్ణే గోదావరి ! సరస్వతి !
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు !!
3.గంగా గంగేతి యో బ్రూ యాత్ యోజనానాం శతైరపి !
ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణు లోకం స గచ్ఛతి !!
4.అంబ త్వద్ద ర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ !
స్వర్గా రోహణ సో పాను మహాపుణ్య తరంగిణీం !
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ !
గంగే మాం పునీహి !!
—————————————————————————————
——
భస్మధారణ శ్లో కం
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనమ్ !!
—————————————————————————————
——
కుంకుమ ధరించునపుడు
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్ !
ధారణేనాస్య శుభదం శాంతి రస్తు సదా మమ !!
—————————————————————————————
——
జపం చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి
మాలే మాలే మహామాలే సర్వతత్త ్వ స్వరూపిణి!
చతుర్వర్గ స్త్వయి న్యస్త స్త స్మాన్మే సిద్ధిదా భవ!!
త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ!
శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా!!
—————————————————————————————
——
—————————————————————————————
——
వంట చేసే సమయంలో
అన్నం బ్రహ్మ రసో విష్ణు ః భోక్తా దేవో మహేశ్వరః !
ఇతి స్మరన్ ప్రభుం జానః దృష్టి దో షైః నలిప్యతే !!
—————————————————————————————
——
భోజనానికి ముందు
1.బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మాణాహుదం !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః !!
2.అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రా ణవల్ల భే !
జ్ఞా న వైరాగ్య సిధ్ధ్యర్ధ ం భిక్షాం దేహి కృపాకరి !!
3.త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
—————————————————————————————
——
భోజనం తరువాత
అగస్త ్యం కుంభకర్ణ ంచ శమీంచ బడబానలం !
ఆహార పరిణామార్ధ ం స్మరామి చ వృకోదరం !!
లేదా
వాతాపి రాక్షో భక్షా స త్వం వింధ్య పర్వత గర్వహ !
సముద్ర తీర్ధ పనాసు జీర్ణ ం కురు మమసనమ్ !!
—————————————————————————————
——
భోజనానంతరం నీటిని విస్త రి చుట్టూ తిప్పి “అమృతాపి ధానమసి” అని కింది శ్లో కం
చదువుతూ కుడిచేతి వైపు వదలవలెను.
రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుధ నివాసినామ్ !
అర్ధీనామ్ ఉదకమ్ దాతమ్ అక్షయ్యముపతిష్ట తు !!
—————————————————————————————
——
—————————————————————————————
——
మాంగల్య రక్షా శ్లో కం
—————————————————————————————
——
పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి రావడానికి తల్లిదండ్రు లు రక్ష పెట్టి
చెప్పవలసిన శ్లో కాలు
1.సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరీ !
మహామాయా జగద్ధా త్రీ సచ్చిదానంద రూపిణీ !!
2.యన్ మంగళం సహస్రా క్షే సర్వదేవ నమస్కృతే !
వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు మంగళం !!
3.యన్ మంగళం సుపర్ణ స్య వినతా కల్పయత్ పురా !
అమృతం ప్రా ర్ధ యా నస్య తత్తే భవతు మంగళం !!
4.అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్ర దరస్యయత్ !
అదితిర్ మంగళం ప్రా దాత్ తత్తే భవతు మంగళం !!
5.త్రీన్ విక్రమాన్ ప్రకమ
్ర తో విష్ణో ర్ అమిత తేజసః !
యదాసీన్ మంగళం రామ, తత్తే భవతు మంగళం !!
6.ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా దిశశ్చతే !
మంగళాని మహాబాహో దిశంతు తమ సర్వదా !!
—————————————————————————————
——
ధ్రు వోపాఖ్యానంలోని విష్ణు స్తు తి-12 శ్లో కాలు
శ్రద్ధగా అనుసంధానం చేస్తే పిల్లల్లో ఆటిజం/జడత్వం లాంటి సమస్యలను పో గొట్టే
శ్లో కాలు
1. యోన్త ః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తా ం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా !
అన్యాంశ్చ హస్త చరణశ్రవణత్వగాదీన్
ప్రా ణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్ !!
2. ఏకస్త ్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్ !
సృష్ట్వానువిశ్య పురుషస్త దసద్గు ణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి !!
3. త్వద్ద త్తయా వయునయేదమచష్ట విశ్వం
—————————————————————————————
–
ప్రయాణ సమయంలో
1.యః శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా !
తయోః సంస్మరణాదేవ సర్వతో జయ మంగళం !! 21 సార్లు
2.లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః !
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః !! 21 సార్లు
3.గచ్ఛ గౌతమ శీఘ్రం మే ప్రయాణం సఫలం కురు !
ఆసనం శయనం యానం భోజనం తత్ర కల్పయ !! 21 సార్లు
—————————————————————————————
——
అపమృత్యు నివారణ
అశ్వత్థా మా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః !
సప్తైతాన్ సంస్మరే న్నిత్యం మార్కండేయ మధాష్ట మం
జీవేద్వర్ష శతం ప్రా జ్ఞ ః అపమృత్యు వివర్జితః !!
పుట్టినరోజున వీరిని పూజించి పాలు,తెల్ల నువ్వులు,బెల్లం నివేదించి ప్రసాదం
స్వీకరించాలి.
—————————————————————————————
—– లేదా
ఉగ్రంవీరం మహావిష్ణు ం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !
మృత్యుంజయాయ రుద్రా య నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహదేవాయ తే నమః !! 1108 సార్లు
లేదా
మృత్యుంజయాయ, రుద్రా య, నీలకంఠాయ, శంభవే,
అమృతేశాయ, సర్వాయ, మహాదేవాయ తే నమః !!
(రోజూ 1008 సార్లు పఠించి , విభూతిని నొసటన ధరించవలెను)
—————————————————————————————
——
—————————————————————————————
—–
కష్టా లు తొలగుటకు
అనసూయాత్రి సంభూతో దత్తా త్రేయో దిగంబరః !
స్మర్త ృగామీ స్వభాక్తా నాముద్ధ ర్తా భవ సంకటాత్ !!
అన్న శ్లో కం యధాశక్తి జపం చేస్తే కష్టా లు తొలగుతాయి.
—————————————————————————————
—-
ఆపదలు తగ్గ టానికి
గౌరీ వల్ల భ కామారే కాలకూట విషాశన !
మాముద్ధ రాపదాం బో ధేః త్రిపుర ఘ్నాంతకాంతక !!
—————————————————————————————
——
సత్ కార్యసిద్ధికి
ఆంజనేయ మహాబాహో హరి రాజ హరి ప్రియ !
త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు !! 108 సార్లు
—————————————————————————————
——
సర్వకార్యసిద్ధికి
నమః సర్వ నివాసాయ సర్వ శక్తి యుతాయ చ !
మమాభీష్ట ం కురుష్వాశు శరణాగత వత్సల !! 108 సార్లు
లేదా
హరే కృష్ణ , హరే కృష్ణ , కృష్ణ కృష్ణ , హరే హరే !
హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే !!
—————————————————————————————
——
సౌభాగ్య వృద్ధి కొరకు
జీవయామాస భర్తా రం మృతం సత్యాహి మృత్యుహా !
మృత్యుంజయ స్స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు !!
అన్న శ్లో కం యధా శక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.
లేదా
ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్త క ధారిణ,ీ
వేదాంబికే, నమస్తు భ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే !! 3 సార్లు
లేదా
తన్మూలే సర్వ తీర్ధా ణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం !!
(తులసిని పూజించి ,12 సార్లు పఠించవలెను)
—————————————————————————————
——
పో యిన వస్తు వులు దొ రకటానికి,ఇంటి నుండి వెళ్ళినవారు
తిరిగిరావడానికి,అమ్మాయికి మంచి వరుడు లభించడానికి,అబ్బాయికి మంచి
వధువు లభించడానికి,శ్రమ,కాలం,ధనం,వ్యర్ధ ం కాకుండా ఉండడానికి,అవసరానికి
డబ్బు సమకూరడానికి ,రావలసిన డబ్బు రావడానికి
సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జు నాయ నమః 1108 సార్లు
—————————————————————————————
-
పుణ్యం పెరగడానికి ,కార్యంలో విజయానికి,పో టీ పరీక్షలలో విజయానికి,కోర్టు
వ్యవహారాలలో విజయానికి
శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ 1108 సార్లు
—————————————————————————————
—–
చదువులో రాణించుటకు, పో టీ పరీక్షలలో విజయానికి
భాష్యాధి సర్వ శాస్త్రా ణి యోచ్యాన్యే నియమా తథా !
అక్షరాణి చ సర్వాణి త్వం తు దేవి నమోస్తు తే !! రోజూ 8 సార్లు
లేదా
అక్షమాలాక్షరాకారాక్షరాక్షర ఫలప్రదా !
అనంతానంద సుఖదానంత చంద్ర నిభాననా !! యధాశక్తి జపించవలెను
—————————————————————————————
—–
శత్రు వులపై విజయం
—————————————————————————————
—–
సకల శుభములకు
సర్వమంగళమాజ్గ ల్యే శివే సర్వార్ధ సాధికే !
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తు తే !!
—————————————————————————————
—
భుక్తిముక్తి ప్రా ప్తికి
1.విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ !
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!
2.తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం!
ప్రసాదయే త్వామహమీశ మీడ్యమ్ !!
3.పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః !
ప్రియః ప్రియాయార్హసి దేవ సో ఢుమ్ !!
——————————————————————-
————————-
ప్రశ్నశాస్త ్ర సిద్ధికి
ఉపశ్రు తి మహాదేవి
సర్వ మంగళకారిణి
భూతం భావి సదా బ్రూ హి
వర్త మానం చ బో ధయ !! 21 సార్లు
—————————————————————————————
—-
అందం కోసం
దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరీ !
సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ !! 108సార్లు
—————————————————————————————
——
ఆరోగ్య ధ్యానం
—————————————————————————————
—–
యజ్ఞ ం చేయుటతో సమానమైన ఫలితము లభించుటకు
నమస్కార స్మృతో యజ్ఞ , సర్వ యజ్ఞ , ఉత్త మం, ఉత్త మ
నమామి సతతం సమేధవ ప్రసీదతు!!
—————————————————————————————
——
సంధ్యావందనము చేయకపో వటము లేదా ఆలస్యముగా చేసినటువంటి
పాపములు తొలగుటకు
పారంపరం విష్ణు అపర పర పర ప్రేభ్య పరమాత్మ రూపి
సబ్రహ్మపర పర పార భూత పర పరాణామ్ అభిపర భూత!!
(పొ ద్దు న, సాయంత్రము మూడు సార్లు చదవవలెను)
—————————————————————————————
—-
మనస్సుతో చేయబడిన పాపములు తొలగుటకు
విభతీయ శివాసనే, శివేన శాకమ్ అవ్యయ
హిరణ్మయి అతి నిర్మలే నమామి తాం హిమద్రిజాం!!
(8 సార్లు రోజూ పొ ద్దు న, సాయంత్రం చదవవలెను)
—————————————————————————————
-
మతిమరుపు సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లే
విద్యార్ధు లు జ్ఞా పకశక్తి లేకపో వడం వల్ల తీవ్రంగా నష్ట పో తూ ఉంటారు.
జ్ఞా పక శక్తి వృద్ధి కొరకు
యా దేవీ సర్వ భూతేషు స్మృతి రూపేణ సంస్థితా
నమస్త స్యై, నమస్త స్యై, నమస్త స్యై నమో నమః.!! రోజూ 108
సార్లు
లేదా
శ్రీ దత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః
కార్త వీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః !!
అనే శ్లో కాన్ని పఠించడం వల్ల జ్ఞా పకశక్తి పెంపొ ందుతుంది. ముఖ్యంగా విద్యార్ధు లు
ప్రతిదినం ఈ శ్లో కాన్ని పఠించడం మంచిది.
—————————————————————————————
——
శత్రు భయం తొలగుటకు
ఆర్తా నామ్ ఆర్తి హంతరమ్, భీతానామ్ భీతనాశనమ్,
ద్విశతమ్ కలదండమ్, తం రామచంద్రమ్ నమామ్యహం !! 1008 సార్లు
—————————————————————————————
——
దొ ంగల భయం తొలగుటకు
కాంతారేష్వ సన్నన్నమ్ మగ్ననంచ మహర్నవే
దస్యు బిర్వా నిరుధంతం త్వం గతి పరమన్రు గనామ్!!
(రోజూ నిద్రించే ముందు పఠించవలెను)
—————————————————————————————
——
సుమంగళి ప్రతి రోజు పఠించవలసిన శ్లో కం
ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్త క ధారిణ,ీ
వేదాంబికే, నమస్తు భ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే!!
(సుమంగళి స్త్రీలు రోజూ 3 సార్లు )
లేదా
తన్మూలే సర్వ తీర్ధా ణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం!!
(తులసిని పూజించి 12 సార్లు పఠించవలెను)
—————————————————————————————
——
అశ్వమేధయాగం చేసిన ఫలం లభించుటకు
బృంద, బృందావనీ, విశ్వపూజిత, విశ్వపావని,
పుష్పసార, నందనీ చ తులసి కృష్ణ జీవని!!
(తులసి చెట్టు ముందు రోజూ 3 సార్లు పఠించవలెను)
—————————————————————————————
——
మహిళలలో సంతాన సాఫల్యం కొరకు
(క్రింది 18 పురాణముల పేర్లను రోజూ ఒక్కసారి, కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి
నాడు 108 సార్లు పఠించవలెను)
1. బ్రహ్మమ్, పద్మమ్, వైష్ణవ్యంచ, శైవమ్, భాగవతమ్ తథా,
భవిష్యమ్, నారదీయమ్ చ మార్కండేయ అధాపరమ్,
ఆగ్నేయమ్, బ్రహ్మవైవర్త మ్, లింగమ్, వరాహమేవచ,
స్కందంచ, వామనమ్, కూర్మమ్, మత్స్యమ్, గరుడమేవచ,
బ్రహ్మాండంచ పురాణాది పఠతామ్ పుత్రతా నిజ!!
లేదా
సంతాన గోపాల మంత్రం
1.ధ్యానం (రోజూ 1 సారి)
ధ్యాయామి బాలకం కృష్ణ ం మాత్రంకే స్త న పాయినమ్
శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దలచ్ఛవిమ్!!
మంత్రం (రోజూ 108 సార్లు )
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ ం
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వాం మహం శరణం గతా!!
2.ధ్యానం (రోజూ 1 సారి)
శంఖ చక్ర గదా పద్మం దధానం సూతికా గృహే
అంక్ఖే శయానం దేవక్యాః కృష్ణ ం వందే సుతాప్త యే!!
మంత్రం (రోజూ 108 సార్లు )
ఓం నమో భగవతే జగత్ప్రసూతయే నమః
సంతానం కావాలనుకున్న మహిళలు స్వయముగా చదువవలెను.
1.రెండు మంత్రములు కలిపి 108 సార్లు చదివిన మంచి
ప్రయోజనముండును.లేనిచో మొదటి మంత్రం ఒక్కటీ చదివినా కూడా
ఫలితముండును.
లేదా
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
—————————————————————————————
——
రామరాజ్యం-ఉద్యోగప్రా ప్తి
సంతానం తల్లిదండ్రు ల మాట వినటం,సత్సంతాన ప్రా ప్తి,వృత్తి లో స్థిరపడడం
1.నందిగ్రా మే జటాం హిత్వా భ్రా తృభిః సహితో నఘః !
రామ స్సీతా మను ప్రా ప్య రాజ్యంపు నరవాప్త వాన్ !!
2.ప్రహృష్ట ముదితో లోకః తుష్ట ః పుష్ట ః సుధార్మికః !
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః !!
3.నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ !
నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః !!
4.నచాగ్ని జంభయం కించిత్ నాప్సు మజ్జ ంతి జంతవః !
నవాతజం భయం కించి న్నాపి జ్వర కృతం తథా !!
5.నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా !
నగరాణి చ రాష్ట్రా ణి ధన ధాన్య యుతాని చ !!
6.నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా !
అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణ కైః !!
7.గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకం !
అసంఖ్యేయం ధనం దత్వా బ్రా హ్మణేభ్యో మహాయశః !!
8.రాజవంశాన్ శతగుణాన్ స్థా ప యిష్యతి రాఘవః !
చాతుర్వర్ణ ్యం చలో కేస్మిన్ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి !!
9.దశవర్ష సహస్రా ణి దశవర్ష శతాని చ!
రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!!
10.ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం!
యః పఠే ద్రా మచరితం సర్వ పాపైః ప్రముచ్యతే!!
11.ఏతదా ఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః!
స పుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే!! 21 సార్లు
లేదా
శ్రీ దేవీహి అమృతోత్భూత, కమల, చంద్రశోభనా,
విష్ణు పత్ని, వైష్ణవీ చ వరారోహశ్చ సర్నగిని,
హరిప్రియ, దేవదేవి, మహాలక్ష్మిశ్చ సుందరీ!!
(రోజూ 10 సార్లు , శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి 108 సార్లు )
—————————————————————————————
——
దారిద్య్ర బాధ నుండి విముక్తి కొరకు
యదుత్భవ సత్వ రజస్త మోగుణా సర్గా
స్తు తి ద్వంశ నిధాన కరిణ !
యదిఛాయా విశ్వమిదం భవ భవౌ తౌతి
మూల ప్రకృతిం నతస్మతృహమ్!!
(సూర్యోదయ, సూర్యాస్త మయములలో 3 సార్లు పఠించవలెను)
—————————————————————————————
——
మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు
నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే !
విదత్రా తి సర్గ స్థితి ద్వంశ కర్త్రే
గదా శంఖ పద్మారి హస్త యతేస్తు !!
(సూర్యోదయ, సూర్యాస్త మయములలో 3 సార్లు పఠించవలెను)
—————————————————————————————
——
కారాగార విముక్తి
ఉత్త ప్త హేమ రుచిరే త్రిపురే పునీహి
చేత శ్చిరంతన మ ఘౌఘవనం లునీహి!
కారాగృహే నిగళ బంధన యంత్రి తస్య
త్వత్సం స్మృతేః ఝడితి తే నిగళాః స్ఫుటంతి!!
—————————————————————————————
——
దేశోపద్రవ శాంతి
దేశ కాల పరిజ్ఞా నా దేశోపద్రవ నాశినీ
దేశాంతరీ దేశరూపా దేశ స్వాస్థ ్య ప్రదాయినీ!
సర్వ దారిద్య్ర శమనీ సర్వ దుఃఖ విమోచనీ
చంద్రదర్శన దో ష శాంతి
వినాయక చతుర్ధి నాడు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోకుండా చంద్రు డిని
చూడరాదు.పొ రపాటున చూసినచో క్రింది శ్లో కమును చదివినచో దో షము
తొలగిపో వును
సింహః ప్రసేన మవధీత్ సింహో జాంబవంతా హతః
సు కుమారక మారొదీః తవ హ్యేషస్స్యః మంతకః .
—————————————————————————————
——
సాయంకాలం దీపం పెట్టే సమయంలో పఠించవలసిన శ్లో కములు
శుభం భవతు కళ్యాణీ ఆరోగ్యం ధన సంపదం
మమ శతృ వినాశాయ సాయం జ్యోతి నమోస్తు తే!
2. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్ద న
దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తు తే!
3. భోః దీపబ్రహ్మ రూపేణ సర్వేషాం హృదిసంస్థితః
అతస్త్వాం స్థా పయామ్యద మదజ్ఞా నమపాకురు!
4. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః నమోనమః
దీపేన హరతే పాపం దీపదేవి నమోస్తు తే!
5. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తు తే!
6. సాద్యం త్రివర్తి సమ్యుక్త ం వహ్నినా యోజితాం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం మయాదత్త ం గృహాణ పరమేశ్వరీ
భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
ప్రజ్ఞా ం ఆయుర్బలం ధైర్యం సంప్రదాయశ్చ వివర్ద నం
జాతిస్మరత్వం మోక్షస్య దీప దర్శన మత్రతః
త్రా హిమాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిః నమోస్తు తే!
—————————————————————————————
————————————–
—————————————————————————————
—————–
గోమాత దర్శనము చేయునపుడు చదివే శ్లో కములు
1.నమో గోభ్యః శ్రీమతీ భ్యః సౌరాభేయీ భ్య ఏవ చ !
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రా భ్యో నమో నమః !!
2.గావో మమాగ్రతః సంతు గావోమే సంతు పృష్ట తః !
గావో మే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం !!
3.సర్వదేవ మయేదేవి సర్వ దేవైరలంకృతే !
మాతర్మ మాభిలషితం సఫలం కురువందిని !!
—————————————————————————————
—————–
పుష్కర స్నానం చేసే ముందు
పిప్పలాదా సముత్పన్నే కృత్యే లోక భయంకరీ !
మృత్తి కాంతే మయా దత్త ం ఆహారార్ధ ం ప్రకల్పయ !!
—————————————————————————————
—————–
రామేశ్వరంలో సేతు దర్శన సందర్భంగా
రఘువీర పదన్యాస పవిత్ర కృత పంసవే !
దశకంద శిరచ్ఛేద హేతవే సేతవే నమః !!
—————————————————————————————
—————–
కావేరీ స్నాన సమయమున
త్రిరత్రం జాహ్నవీతోయే సప్త రత్రంతు యమునే !
సధ్యా పున్నతి కావేరి పాపం ఆమరనాధికమ్ !!
—————————————————————————————
—————–
పిడుగులు పడే సమయంలో
అర్జు నా-ఫల్గు ణా-పార్ధ -కిరీటీ-శ్వేతవాహనా-
భీభత్సో-విజయో-కృష్ణ కి-సవ్యసాచీ-ధనుంజయః !!
—————————————————————————————
—————–
గ్రహణ పరిహార శ్లో కాః
1.యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః
సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపో హతు ǁ
2.ముఖం యః సర్వదేవానాం సప్తా ర్చిరమితద్యుతిః
చంద్రసూర్యోపరాగోత్థా ం అగ్నిః పీడాం వ్యపో హతు ǁ
3. యః కర్మసాక్షీ లోకానాం యమో మహిషవాహనః
చంద్రసూర్యోపరాగోత్థా ం గ్రహపీడాం వ్యపో హతు ǁ
4.రక్షోగణాధిపః సాక్షాత్ ప్రలయానలసన్నిభః
ఉగ్రః కరాలో నిర్ ఋతిః గ్రహపీడాం వ్యపో హతుǁ
5. నాగపాశధరో దేవః సదా మకరవాహనః
వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపో హతు ǁ
6. యః ప్రా ణరూపో లోకానాం వాయుః కృష్ణ మృగప్రియః
చంద్రసూర్యోపరాగోత్థా ం గ్రహపీడాం వ్యపో హతు ǁ
7.యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గ శూలధరో వరః
చంద్రసూర్యోపరాగోత్థ ం కలుషం మే వ్యపో హతు ǁ
8.యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః
చంద్రసూర్యోపరాగోత్థ ం దో షం నాశయతు ద్రు తం ǁ
—————————————————————————————
—————–
గ్రహణ శాంతి శ్లో కః
ఇంద్రో నలో దండధరశ్చ రక్షః ప్రా చేతసో వాయు కుబేర శర్వాః !
మజ్జ న్మ ఋక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం శమయంతు సర్వే !!
—————————————————————————————
——————-
శనిదో ష నివారణకు శ్లో కం
యః పునర్భ్రష్టరాజ్యాయ నాలాయ పరితోషితః!
స్వప్నే దదౌ నిజం రాజ్యం స మే సౌరిః ప్రసీదతు!!
నమోర్క పుత్రా య శనైశ్చరాయ నీహార వర్ణా ంజన వంచకాయ!
—————————————————————————————
—————–
గురుడు
నమస్తే భగవాన్ దేవ దత్తా త్రేయ జగత్ప్రభో
సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే !
దత్తా త్రేయం గురుం వందే భవ బంధ వినాశనం
సర్వ రోగహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం !! 21 సార్లు
—————————————————————————————
—————–
శుక్రు డు
ప్రజ్ఞా మాయుర్బలం విత్త ం ప్రజా మారోగ్య మీ శతాం !
యశః పుణ్యం సుఖం మోక్ష మిందిరేష్టం ప్రయచ్ఛతు !! 21 సార్లు
—————————————————————————————
—————–
శని
గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః
కోణస్థ ః పింగళో బభ్రు ః కృష్ణో రౌద్రో ంత కోయమః
సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తు తః
ఏతాని దశ నామాని ప్రా తరుత్థా య యఃపఠేత్ !
శనైశ్చర కృతా పీడానకదా చిద్భ విష్యతి
సూర్యపుత్రో దీరద ్ఘ ేహః విశాలాక్షః శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమేశనిః
తాండవం సహజం యస్య పరమాణు స్వరూపిణః
దివ్యరూపం శివం శాంతం వందే శంభు ముమాపతిం !! 21 సార్లు
—————————————————————————————
—————–
రాహువు
దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాందదాసి !
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వ దన్యా
—————————————————————————————
—————–
దృష్టిదో ష-అభిచార నివారణ
1.రేణుకా రామ జననీ జమదగ్ని ప్రియా సతీ !
అభిచారో పశమనీ సర్వానంద విధాయినీ !! 108 సార్లు
2.బగళా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణీ
స్త ంభిన్యా కర్షణీ చైవ తథో చ్చాటన కారిణీ !
భైరవీ భీమ నయనా మహేశ గృహిణీ శుభా
దశ నామాత్మకం స్తో త్రం పఠే ద్వా పాఠయే ద్యది
సభవే న్మంత్ర సిద్ధశ్చ దేవీ పుత్ర ఇవక్షితౌ
జిహ్వాగ్ర మాదాయ కరేణ దేవీం వామేన శత్రూ న్ పరిపీడ యంతీం
గదాభి ఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్వి భుజాం నమామి !
బ్రహ్మణీ పాతుమాం పూర్వే దక్షిణే వైష్ణవీ తథా
పశ్చిమే పాతు వారాహీ ఉత్త రేతు మహేశ్వరీ
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీస్తు నైరృతే
వాయువ్యాం పాతు చాముండా ఇంద్రా ణీ పాతు ఈశనే
జలే పాతు మహామాయా పృథివ్యాం సర్వ మంగళా
ఆకాశే పాతు వరదా సర్వత్ర భువనేశ్వరీ !! 108 సార్లు
3.ప్రా చ్యాం పాతు మహామాయా చాగ్నేయ్యాం పాతు కాళికా
దక్షిణే దక్షకన్యా చ నైరృత్యాం శివసుందరీ
పశ్చిమే పార్వతీ పాతు వారాహీ వాయుకోణగా
కుబేర మాతా కౌబేర్యా మీశాన్యా మీశ్వరీ సదా
ఊర్ధ ్వం నారాయణీ పాతు హ్యంబికా థస్సదావతు !! 108 సార్లు
—————————————————————————————
—————–
సంపద-ఆరోగ్యం
1.విశ్వేశ్వరాయ నరకార్ణ వ తారణాయ
కర్ణా మృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ
దారిద్య్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ !