Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

2.

రుద్రమ దేవి
ఉపవాచకం

1) రుద్రమదేవి సర్వశక్తి మంతురాలుగా ఎలా ఎదిగింది?

జ) రుద్రమదేవి తల్లిదండ్రు తులైన గణపతిదేవుడు, సో మాంబ దంపతులకు మగ సంతానం లేదు. అందువలన


రుద్రమదేవినే పురుష సంతానంగా పెంచుకున్నారు. గణపతిదేవుడు రుద్రమకు అనేక యుద్ధ విద్యలు, పరిపాలనా
మెలకువలను నేర్పించాడు. రుద్రమ కూడా ప్రతిరోజు యుద్ధ విద్యలను సాధన చేసేద.ి యుద్ధ విద్యలతో పాటు రాజనీతి,
న్యాయశాస్త ం్ర , రాజ్యపాలన, శివదేవయ్య శిక్షణలో అర్థశాస్త ం్ర లో శిక్షణ పొ ందింది. ధీరవనితగా పేరుతెచ్చుకుంది.
మేనమామ జాయపసేనాని నాట్య శాస్త్రా న్ని, కొంకణ భట్ట సంగీత సాహిత్యాలను నేర్పించాడు. ఫలితంగా రుద్రమదేవి
సర్వశక్తి మంతురాలు కావడం జరిగింది.

2)రుద్రమదేవి మహదేవరాజును ఓడించిన విధానం తెలపండి?

జ) కాకతీయ రాజ్యానికి పశ్చిమ దిశలో మహదేవరాజు పాలిస్తు న్న దేవగిరి రాజ్యం ఉంటుంది. మహాదేవరాజు కాకతీయ
రాజ్యం మీదికి దండయాత్రకు బయలుదేరిన సమయంలో రుద్రమదేవి దైవ దర్శనానికి వెళ్ళింది.. రుద్రమకు దండయాత్ర
విషయం తెలియగానే దేవగిరి రాజు ఓరుగల్లు కు చేరకముందే కోటలోపలికి వెళ్ళి కోట తలుపులను మూయించింది.
కోటలోపలనే సైనికులకు అన్ని సౌకర్యాలను కల్పించింది. దేవగిరి సైన్యానికి చెందిన ఏనుగులు కోట తలుపులను బద్ద లు
కొట్ట లేక పో యినవి. కాకతీయ సైన్యాన్ని తట్టు కోలేక మహాదేవరాజు యుద్ధ ం ఆపి దేవగిరికి పారిపో యాడు. ఈ విధంగా
రుద్రమదేవి శత్రు రాజులను తన పరాక్రమంతో పారద్రో లి కాకతీయ సామ్రా జ్యాన్ని నిలబెట్టు కుంది.

3) రుద్రమదేవి పాలనా విధానం ఎలా ఉండేద?


ి

జ) రుద్రమదేవి ప్రజలను కన్న బిడ్డ ల వలె చూసుకుంటూ దానధర్మాలు చేస్తూ రాజ్యపాలన చేసింది. పటిష్టమైన
గుఢాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నది. వర్త కం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసింది. గుడులను నిర్మించింది.
చెరువులను తవ్వించింది. తన సైన్యంలో అన్ని కులాల వారిక,ి వారి శక్తి సామర్థ్యాలను బట్టి అవకాశం కల్పించింది.
దేవగిరి రాజు యుద్ధ సష్ట పరిహారం కింద చెల్లి ంచిన కోటి రూపాయల్లో మూడవ భాగం వంతు డబ్బును సైనికులకు పంచి
పెట్టింది. సామంత రాజులను గౌరవించేద.ి సమర్థు లైన మంత్రు లను, ఉద్యోగులను నియమించుకుంది. తన రాజ్యాన్ని
వాసులుగా, స్థ లాలుగా గ్రా మాలుగా విభజించి, వాటి నిర్వహణ కొరకు అయ్యవార్లు ,కరణం, పెద్దకాపు, తలారి,
పురోహితుడు మొదలగు పన్నెండు మంది గ్రా మసేవకులను నియమించి గొప్పగా రాజ్యపాలన చేసింది.

4. తెలంగాణ ప్రా ంతంలో చెరువుల నిర్మాణం గురించి రాయండి.


జ. తెలంగాణ ప్రా ంతంలో వ్యవసాయ పొ లాలకు సాగునీరు, ప్రజలకు త్రా గునీరు అందించడానికి రాజులు, ధనవంతులు,
పెద్ద ఉద్యోగులు, ధర్మకర్త లు పెద్ద పెద్ద చెరువులను తవ్వించారు. చెరువులు తవ్వించడం అనేది ఏడు రకాల ధర్మ
కార్యాలలో ఒకటిగా భావించేవారు. కేసరి సముద్రం, ఉదయ సముద్రం, రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం
చెరువు మరియు తెలంగాణ ప్రా ంతంలో కాకతీయులు వేల సంఖ్యలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసారు. చెరువుల
నిర్మాణాలకై కాకతీయులు చాలా ప్రా ధాన్యతను ఇచ్చారు. రుద్రమదేవి పొ లాలకు నీరు సరఫరా చేయడానికి
కాలువలను తవ్వించింది. చెరువులకు మరమ్మతులు చేయించింది. ప్రస్తు తం తెలంగాణ రాష్ట ం్ర లో యాబై వేల చెరువులు
ఉన్నాయి. ఈ చెరువులే గ్రా మీణ ప్రా ంతాలకు జీవనాధారాలుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడిన వెంటనే
రాష్ట ్ర ప్రభుత్వం చెరువుల పునర్నిర్మాణం కొరకు "మిషన్ కాకతీయ" అనే కార్యక్రమాన్ని చేపట్టి చెరువులను అభివృద్ధి
చేసింది.

You might also like