CA-brtk24 TU 006

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

నం.

6 అనుభవాలు (స్థా నిక పెద్ద)


ఒకవేళ ప్రాంతీయ పర్యవేక్షకుడు మీ సర్క్యూట్‌ను మొదటిసారి సందర్శిస్తు న్నట్లయితే ఆయన్ని, ఆయన
భార్యను ఇంటర్వ్యూ చేయండి. దానికోసం, కింద ఇచ్చినలాంటి ప్రశ్నల్ని ఉపయోగించవచ్చు; సమయాన్ని
బట్టి వాళ్లు వివరంగా జవాబులు చెప్పవచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రతీ ప్రశ్నను అడగాల్సిన అవసరం లేదు, అలాగే
ఇవే ప్రశ్నలు అడగాలని లేదు. ప్రాంతీయ పర్యవేక్షకుడు తాను పూర్తికాల సేవలో పొందిన ఆనందాన్ని, ఇతర
ప్రో త్సాహకరమైన విషయాల్ని పంచుకునేలా ప్రశ్నలు అడగండి
 మీరు పూర్తికాల సేవ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
 పూర్తికాల సేవ మొదలుపెట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
 మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? వాటిని సహించడానికి మీకు ఏది సహాయం చేసింది?
 యెహోవా సేవలో ఏ సంఘటనలు మీ మనసుకు బాగా హత్తు కున్నాయి?
 యెహోవాయే ఈ సంస్థను నిర్దేశిస్తు న్నాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు?
 ప్రాంతీయ సేవ చేస్తుండగా మీ విశ్వాసం ఎలా బలపడింది?

మీరు ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి -ఆయన భార్యను ఇంటర్వ్యూ చేయకపోతే, ఎల్లప్పుడూ సంతోషంగా


జీవించండి! పుస్తకం ఉపయోగించి మంచి బైబిలు స్టడీలు చేస్తు న్న ఇద్దరు ప్రచారకుల్ని లేదా పయినీర్లను
ఇంటర్వ్యూ చేయండి. బాప్తిస్మం తీసుకునేలా బైబిలు విద్యార్థు లకు సహాయం చేయడం ఎంత ముఖ్యమో
నొక్కి చెప్పండి. (మత్త 28:19, 20) కావలికోట 2021, జూన్‌2-7 పేజీల్లో ఉన్న ముఖ్యమైన విషయాల్ని
చెప్పండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి బైబిలు స్టడీ చేస్తు న్నప్పుడు ఎదురైన ఒక
అనుభవాన్ని చెప్పమని ఆ ఇద్దర్ని అడగండి. ఈ ప్రశ్న అడగండి: నేర్చుకున్న వాటిని పాటించేలా మీ బైబిలు

విద్యార్థికి ఎలా సహాయం చేశారు? మీరు ఇంటర్వ్యూ చేసినవాళ్లను మెచ్చుకోండి. బైబిలు స్టడీలు

మొదలుపెట్టి , వాళ్లు బాప్తిస్మానికి అర్హత సాధించేలా సహాయం చేస్తూ ఉండమని అందర్నీ ప్రో త్సహించండి

10 నిమిషాల్లో పూర్తిచేయాలి
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brtk24-TU No. 6 11/22

You might also like