Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

దరఖాస్తు

తేది :................................

శ్రీయుత గౌరవ నీయులైన భద్రా ద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మణుగూరు C . E గారికి సాంబాయిగూడెం

గ్రా మ పంచాయితీ రైతులు నమస్కరించి వ్రా సుకొను విన్నపం

అయ్యా!

విషయం : పో న్నవాగు కు సిమెంట్ పైపులు వేసి మట్టి పో సి మా పంట పొ లాలకు వెళ్ళుటకు దారి

ఏర్పాటు

చేయ్యడం ,మరియు పో న్నవాగు పుడిక తీయడం గురించి.

1)మేము అనగా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రా మ పంచాయితీ పరిధిలోని

పో న్నవాగు పై బాగంలో ఉన్నటువంటి రైతులం మేము గత 50 సం: ల నుంచి పో న్నవాగు గుండా వెళ్లి

మా వ్యవసాయ పంట పొ లాలలో పంటలు పండించుకోనుచున్నాము గతంలో అట్టి వాగులో నుంచి వెళ్లి

మా వ్యవసాయ పనులను చేసుకొనేందుకు వీలు ఉండేది ప్రస్తు తం భూడిద చెరువు నుంచి వచ్చేటువంటి

నీటి కారణంగా అట్టి వాగులో నుంచి మా పొ లాలకు వెళ్ళడం వీలు కాకుండా ఉన్నది ప్రస్తు తం మా

పంటలు కోసుకొని(వరి)ధాన్యం మా గ్రా మంలోకి రావడానికి ఇబ్బందులు ఏర్పడాయి కావున తమరు అట్టి

ఏరియాను తమరు పరిశీలన చేసి మాకు దారి ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము

2) బొ డగం మల్ల య్య పంట పొ లం నుంచి శేరు లింగయ్య పంట పొ లం వరకు భూడిద చెరువు నుంచి

వచ్చేటువంటి భూడిద వల్ల న పో న్నవాగు పూర్తిగా పుడిపో యి అట్టి నీరు కిందకు పో వడానికి ఆటంకం

ఏర్పడి నీళ్ళు వెనకకు పో టేసి పొ లాలకు వెళ్ళే వేరే మార్గం కుడా ఇబ్బందిగా మారినది కావున తమరు

అట్టి ఏరియాను తమరు పరిశీలన చేసి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము

ఇట్లు

You might also like