Download as xlsx, pdf, or txt
Download as xlsx, pdf, or txt
You are on page 1of 10

1థెస్సలొనికయులకు 4:3 మీరు పరిశుద్ధు లగుటయే,

అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే


దేవుని చిత్తము. 1థెస్సలొనికయులకు 4:5
పరిశుద్ధతయందును ఘనతయందును తన తన మత్తయి 6:10 నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము
ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును
యెరిగియుండుటయే దేవుని చిత్తము. నెరవేరును గాక,

1థెస్సలొనికయులకు 5:18 ప్రతి విషయమునందును రోమీయులకు 9:19 అట్లయితే ఆయన చిత్తమును


కృతజ్ఞతాస్తు తులు చెల్లించుడి. ఈలాగు చేయుట ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల
యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. అని నీవు నాతో చెప్పుదువు.

ఎఫెసీయులకు 6:6 మను ష్యులను


1పేతురు 2:15 ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన సంతోషపెట్టు వారు చేయు నట్లు , కంటికి కనబడుటకే
గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును
మూయుట దేవుని చిత్తము. మనఃపూర్వకముగా జరి గించుచు,

కొలస్సీయులకు 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా


1పేతురు 3:17 దేవుని చిత్త మాలాగున్నయెడల గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు,
కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు,
బహు మంచిది. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టు నట్లు ,
కొలస్సీయులకు 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు
దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు
చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి
విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ
నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని
యితడెల్లప్పు డును మీకొరకు తన ప్రార్థనలలో
పోరాడుచున్నాడు.

హెబ్రీయులకు 10:7 అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో


నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము
నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.
హెబ్రీయులకు 10:9 ఆయన నీ చిత్తము
నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని
చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున
అర్పింప బడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు
మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

హెబ్రీయులకు 10:36 మీరు దేవుని చిత్తమును


నెరవేర్చినవారై, వాగ్దా నముపొందు నిమిత్తము మీకు
ఓరిమి అవసరమై యున్నది.
1యోహాను 2:17 లోకమును దాని ఆశయు
గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్త మును
జరిగించువాడు నిరంతరమును నిలుచును.
అపో.కార్యములు 18:21 అతడు ఒప్పకదేవుని రోమీయులకు 1:9 ఇప్పుడేలాగైనను ఆటంకము
చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తు నని చెప్పి, వారియొద్ద లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన
సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు
బయలుదేరెను. ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

2కోరింథీయులకు 1:1 దేవుని చిత్తమువలన క్రీస్తు


యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన
అపో.కార్యములు 21:14 అతడు ఒప్పుకొననందున సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న
మేముప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊర దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న
కుంటిమి. పరిశుద్ధు లకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

అప్పుడతడుమన పితరుల దేవుడు తన చిత్తమును ఎఫెసీయులకు 1:1 దేవుని చిత్తమువలన క్రీస్తు యేసు
తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధు లును
ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియ క్రీస్తు యేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి
మించియున్నాడు; వ్రాయునది

రోమీయులకు 12:2 మీరు ఈ లోక మర్యాదను


అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి రోమీయులకు 15:31 నేను దేవుని చిత్తమువలన
తెలిసికొనునట్లు మీ మనస్సు మారి సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి
నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. పొందునట్లు ను,
1కోరింథీయులకు 1:1 దేవుని చిత్తమువలన
యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు
పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును
కొలస్సీయులకు 1:2 దేవుని చిత్తమువలన క్రీస్తు యేసు
అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి యును
1కోరింథీయులకు 4:19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని
మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను నుండి కృపయు సమాధానమును మీకు కలుగును
కాదు వారి శక్తినే తెలిసికొందును. గాక.

2కోరింథీయులకు 8:5 ఇదియుగాక మొదట


ఎఫెసీయులకు 5:17 ఇందు నిమిత్తము మీరు ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును,
అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా
గ్రహించుకొనుడి. చేయుదురని మేమనుకొనలేదు.

2తిమోతికి 1:1 క్రీస్తు యేసునందున్న


జీవమునుగూర్చిన వాగ్దా నమును బట్టి దేవుని
చిత్తమువలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు
యాకోబు 4:15 కనుక ప్రభువు చిత్తమైతే మనము ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయు
బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. నది.
హెబ్రీయులకు 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము
ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి
మనము పరిశుద్ధపరచబడియున్నాము.

ప్రకటన గ్రంథం 4:11 ప్రభువా, మా దేవా, నీవు


సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి
యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే
మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని
చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట
వేసిరి
1కోరింథీయులకు 12:18 అయితే దేవుడు
అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము
శరీరములో నుంచెను. 1కోరింథీయులకు 15:38
అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి
రోమీయులకు 2:18 ఆయన చిత్తమెరిగి, శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును
ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు.
శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా? మాంసమంతయు ఒక విధమైనది కాదు.

రోమీయులకు 8:27 మరియు హృదయములను


పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో
యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము
పరిశుద్దు లకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.

రోమీయులకు 15:6 క్రీస్తు యేసు చిత్తప్రకారము


ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు
ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు
అనుగ్రహించును గాక.

కోరింథీయులకు 12:11 అయినను వీటినన్నిటిని ఆ


ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి
ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి
కలుగజేయుచున్నాడు.
2కోరింథీయులకు 7:9 మీరు దుఃఖపడితిరని
సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి
మారుమనస్సు పొందితిరని యిప్పుడు
సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ
విషయములోనైనను మావలన మీరు నష్టము
పొందకుండుటకై, దైవచిత్తా నుసారముగా దుఃఖపడితిరి

2కోరింథీయులకు 7:10 దైవచిత్తా ను సారమైన


దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును
కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును
పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము
మరణమును కలుగజేయును.

2కోరింథీయులకు 7:11 మీరు దేవుని చిత్త ప్రకారము


పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టిదోష
నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహ మును ఎట్టి
భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి
ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ
కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు
నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.
గలతియులకు 1:4 మన తండ్రియైన దేవుని చిత్త
ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తు తపు
దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన
పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

ఎఫెసీయులకు 1:5 తన చిత్త ప్రకారమైన


దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు
కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా
తన కోసము నిర్ణయించుకొని, ఎఫెసీయులకు 1:8
కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన
యేర్పాటునుబట్టి, ఆయన తన
దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన
మర్మమును మనకు తెలియజేసి, ఎఫెసీయులకు 1:12
దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి
మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు
స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తా ను
సారముగా చేసిన నిర్ణయముచొప్పున
సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

హెబ్రీయులకు 2:4 దేవుడు తన చిత్తా నుసారముగా


సూచకక్రియలచేతను, మహత్కార్య
ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను,
వివిధము లైన పరిశుద్ధా త్మ వరములను
అనుగ్రహించుటచేతను, వారితో కూడ
సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ
పరచబడెను.
హెబ్రీయులకు 13:21 యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి
అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి
విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు
మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు కు
యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

1పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్తప్రకారము


బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన
సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

1పేతురు 5:2 బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము


ఇష్టపూర్వకముగాను, దుర్లా భా పేక్షతోకాక
సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను
పైవిచారణచేయుచు దానిని కాయుడి.

1యోహాను 5:13 ఆయననుబట్టి మనకు కలిగిన


ధైర్యమేదనగా, ఆయన చిత్తా నుసారముగా మన మేది
అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.

You might also like