2023 Roundup Judgements

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరీంచిన టాప-10 జడ్జమీంట్స

Dec 24, 2023, 15:49 IST

దేశ అత్యుననత న్యుయస్థానీం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్టులు వెలువరీంచిీంది. ఆరుకల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వీంటి పాలసీ నిరణయాల విషయీంలో
సర్వోననత న్యుయస్థానీం తీర్టులు.. మోదీసర్కార కు బిగ బూస్టు ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరీంచిన టాప 10 జడ్జమీంట్స ఒకస్థర చూద్ుీం..

జమ్మూకశ్మూరకు ప్రత్యుక ప్రతిపతిి కల్ుీంచే ఆరుకల్-370 రద్దుపై.. 2023 డిసీంబర 11న కీలక తీర్టు ఇచిాీంది సుప్రీంకోర్టు. ఆరుకల్ 370 రద్దు చట్ుబద్ధమేనని
త్యల్ాీంది. ఇది తాతాాల్క నిబీంధన మాత్రమేనని, శాశోతీం కాద్ని సుషుీంచేసీంది. ఈ విషయీంలో కీంద్రప్రభుతో వాద్నలతో పూరిస్థాయిలో ఏకీభవిీంచిీంది సీజేఐ
జసుస్ట డీవై.చీంద్రచూడ్ నేతృతోీంలోని ర్కజ్ుీంగ ధర్కూసనీం. ఆరుకల్ 370 రద్దును సవాల్ చేస్తి ద్ద్పు 23 పిటిషనలపై 16 ర్వజులపాటు ఇర్టపక్షాల వాద్నలు
వినిపిీంచ్చయి.

కీంద్రీంలో బీజేపీ ప్రభుతోీం ఏర్కుటైన తర్కోత.. ఆరాకశాఖలో చేపటిున అతిపెద్ు సీంసారణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సస నోట్లను రద్దుచేస్తి
2016 నవీంబర 8న సీంచలన ప్రకట్న చేశార్ట ప్రధాని మోదీ. ఈ నిరణయానిన సవాల్ చేస్తి ద్ఖలైన పిటిషనలపై.. ఏడేళ్ల తర్కోత 2023లో తీర్టు వెలువరీంచిీంది
సుప్రీంకోర్టు. పెద్ు నోట్ల రద్దును సమరాీంచిీంది. ఈ మేరకు 4-1 త్యడాతో మజ్ర్టు తీర్టు ఇచిాీంది ర్కజ్ుీంగ ధర్కూసనీం. జసుస్ట BV న్యగరతన ఒకారే ప్రభుతో
నిరణయీంతో వుతిరేకీంచ్చర్ట.

ఎనినకల కమిషనరల నియామకీం విషయీంలో.. కీలక నిరణయీం తీసుకుీంది సుప్రీంకోర్టు ర్కజ్ుీంగ ధర్కూసనీం. ప్రధానమీంత్రి, లోకసభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు
ప్రధాన న్యుయమ్మరితో కూడిన కమిటీ.. ప్రధాన ఎనినకల కమిషనర, ఎనినకల కమిషనరలను ఎీంపిక చేసుిీంద్ని సుషుీంచేసీంది. 2023 మారాలో సుప్రీంకోర్టు ఈ
మేరకు తీర్టు వెలువరీంచగా.. ఎనినకల కమిషనరల అపాుయిీంట్మీంట్సకు సీంబీంధీంచిన సవరణ బిలులను.. శ్మతాకాల సమావేశాలోల పారలమీంట్ మీంద్దకు
తెచిాీంది కీంద్రప్రభుతోీం. ప్రధానమీంత్రి, కబినెట్ మీంత్రి, విపక్ష నేతతో కూడిన పాునెల్.. సీఈసీ, ఈసీలను ఎీంపిక చేసేలా 1991 న్యటి చటాునిక కీలక సవరణలు
చేసీంది.

దేశవాుపిీంగా సీంచలనీంగా మారన అద్న్స-హీండెన్బర్ కసులో.. తీర్టును రజరో చేసీంది సుప్రీంకోర్టు.ఈ సీంద్రభీంగా కీలక వాుఖులు చేసీంది. ఒక రపోరు
ఆధారీంగా ఓ పెద్ు సీంసాపై చరులు చేపటాులనడీం సరకాద్ని వాుఖ్యునిీంచిీంది. హీండెన్బర్ నివేదికతోపాటు ఆధార్కలేమైన్య ఉన్యనయా అని పిటిషనరలను
ప్రశ్నీంచిీంది సుప్రీంకోర్టు. షారు సల్లీంగ కారణీంగా మారెాటుల ఇబబీంద్దలు పడకుీండా ఏీం చరులు చేపటాుర్వ చెపాులని సబీక ఆదేశాలు జ్ర్టచేసీంది.
విదేోషపూరత ప్రసీంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహీం వుకిీంచేసీంది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరీంగా పేర్ాీంది.విదేోష ప్రసీంగాల కారణీంగా దేశ లౌకకవాద్ీం
ప్రభావితీం అవుత్యీంద్ని.. శాీంతిభద్రతల సమసులు ఏరుడవచాని ఆీందోళ్న వుకిీంచేసీంది. ఎవరూ ఫిర్కుద్ద చేయకున్యన..విదేోషపూరత ప్రసీంగాలపై కసులు
నమోద్ద చేయాలీంటూ సీంచలనఆదేశాల్చిాీంది సుప్రీంకోర్టు.

వివాహ వువసా, విడాకుల మీంజూర్టకు సీంబీంధీంచి ఈ ఏడాది కీలక ఆదేశాల్చిాీంది సుప్రీంకోర్టు. పరసుర అీంగీకారీం ఉనన డివోరస కసులోల ఆర్ట నెలల కీంపలసర్ట
గడువు అవసరీం లేద్ని పేర్ాీంది. ఇర్టపక్షాలు ఆసకి చూపిత్య.. 6 నెలల సమయీం వద్ుని.. విడాకులు వెీంట్నే జ్ర్టచేయాలని స్తచిీంచిీంది సుప్రీంకోర్టు. విడాకుల
మీంజూర్టకు ఫాస్టు ట్రాక కోర్టులు ఏర్కుటుచేయాలని ప్రభుతాోనిక ఆదేశాల్చిాీంది.

సోల్ీంగ సీంపరాలు వివాహానిక చట్ుబద్ధత కోర్టతూ ద్ఖలైన పిటిషనలపై 2023 అకోుబరలో కీలక తీర్టు వెలువరీంచిీంది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్మునిటీ
పెళ్లలళ్లకు చట్ుబద్ధత కల్ుీంచేీంద్దకు నిర్కకరీంచిీంది. 21 పిటిషనలను విచ్చరీంచిన సీజేఐ జసుస్ట DY.చీంద్రచూడ్ నేతృతోీంలోని ఐద్దగుర్ట సభుుల ధర్కూసనీం.. 3-
2 త్యడాతో తీర్టు ఇచిాీంది. సోల్ీంగ వివాహీం చట్ుీం చేసే హకుా కవలీం పారలమీంట్క ఉీంద్ని సుషుీం చేసీంది.

జల్లకటుు, కీంబల. ఎద్దులబీండి పీంద్ల వీంటి సీంప్రద్య క్రీడలను అడుుకోవలేమని సుషుీంచేసీంది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్టు
వెలువరీంచిీంది. తమిళ్న్యడులో జల్లకటుు, కర్కణట్కలో కీంబల, మహార్కష్ట్రలో ఎద్దుల బీండి పోటీలను అనుమతిస్తి.. ఆయా ర్కష్ట్రప్రభుతాోలు చేసన చటాులను
సవాల్ చేస్తి సుప్రీంకోర్టులో పలు పిటిషనల ద్ఖలయాుయి. వీటిని విచ్చరీంచిీంది సర్వోననత న్యుయస్థానీం. సీంప్రద్య క్రీడలు మన సీంసాృతిలో భాగమని..
వాటిక అట్ీంకీం కల్గీంచలేమని త్యల్ాచెపిుీంది.

ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరీంచిన టాప జడ్జమీంట్స

• ఆరుకల్ 370 రద్దు చట్ుబద్ధమేనని త్యల్ాన సుప్రీంకోర్టు


• డీమోనిటైజేషన్పై ఏడేళ్ల తర్కోత సుప్రీంకోర్టు తీర్టు
• పెద్ు నోట్ల రద్దును సమరాీంచిన సర్వోననత న్యుయస్థానీం
• సీఈసీ, ఈసీల నియామకానిక సుప్రీంకోర్టు త్రిసభు కమిటీ
• సీజేఐ స్థానీంలో కబినెట్ మీంత్రిని చేరాన కీంద్రప్రభుతోీం
• విదేశ్మ రపోరు ఆధారీంగా ఓ పెద్ు సీంసాపై చరులు సరకాద్నన సుప్రీం
• విదేోషపూరత ప్రసీంగాలను తీవ్రమైన నేరీంగా పేర్ానన సుప్రీంకోర్టు
• విదేోష ప్రసీంగాలపై కఠిన చరులు చేపటాులని ప్రభుతాోనిక ఆదేశాలు
• ఇర్టపక్షాలు ఆసకి చూపిత్య.. వెీంట్నే విడాకులు
• సోల్ీంగ వివాహాలకు చట్ుబద్ధత కల్ుీంచేీంద్దకు సుప్రీం నిర్కకరణ
• 3-2 త్యడాతో తీర్టు వెలువరీంచిన ర్కజ్ుీంగ ధర్కూసనీం
• జల్లకటుు వీంటి సీంప్రద్య క్రీడలను అడుుకోలేమని సుషుీంచేసన సుప్రీంకోర్టు

You might also like