Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం (TKNBS) ఆధ్వర్యంలో హై దరాబాద్ లో ఉపనయన మహోత్సవాలు!

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

🌾🌾:వేదిక : శ్రీ ఉమా మహేశ్వర దేవాలయ ఆడిటోరియం మెయిన్ రోడ్డు షాపూర్ నగర్ (జీడిమెట్ల ఆర్ టి సి బస్ డిపో
దాటగానే) హై దరాబాద్ t తేదీ: 11.02.2024 సామూహిక ఉపనయన మహోత్సవం

ముహూర్తం: స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ తదియ ఆదివారం అనగా తేదీ 11-02-2024

నాడు ఉదయం గం౹౹ 11.22 నిమిషాలకు శతభిషం నక్షత్రయుక్త మేష లగ్న పుష్కరాంశ సుముహూర్తము🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾'
ఎంట్రీరుసుము 11,116...పూజా సామాగ్రి, వస్త్రా లు (వటువుకు మాత్రమే) ఈ కార్యక్రమానికి హాజరయ్యే వటువు కు ప్రత్యేక
హోమ గుండం, ఆయన తరఫున హాజరయ్యే 20 మంది బంధువులకు అల్పాహారం మరియు భోజనం...ఏర్పాటు

చేయబడును.🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾 ఉపనయనం విశిష్టత 🌾ఉపనయనము (వడుగు) అంటే కేవలము మూడు వరుసల జంధ్యము
వేసుకోవటం కాదు! దాని అర్థం బ్రాహ్మణులపుత్రు లకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి అన్నమాట!! ఆ మూడవ నేత్రమే
జ్ఞాననేత్రం!!! ఆ నేత్రాన్ని తెరచి బ్రాహ్మణ నిజమైన స్వరూపాన్ని చూపించాలి. ఉపనయనం అంటే మరొక నయనం (నేత్రం) అని
అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం అంటే
ఉపనయనం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి
బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని
ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో
ఆత్మజ్ఞానాన్ని సాధించాలి అన్న మాట. ఇదే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత!! అసక్తి గల తల్లి దండ్రు లు ఎంట్రీ ఫీజు ఆర్ధిక
కమిటీ సభ్యురాలు శ్రీమతి అనూష (Phone pay and gpay number 7893369724) నెంబర్ కు చేయండి మొదలు
ఎంట్రీ పంపిన వరుస క్రమంలో ఉపనయన స్ధా నం కేటాయించ బడుతుంది! ఈ కార్య క్రమ లౌకిక నిర్వహణ వ్యవహారాలు
జెవీఏల్ నరసింహారావు గారు క్రతువు నిర్వహణ ఏర్పాట్లు శ్రీ కులకర్ణి వెంకట రావు శర్మ గారు , వేముల లక్ష్మణ రావు, శాంత
మురళీధర్ రావు గారు, శ్రీవోల్లా ల రమేష్ బాబు గారు చూస్తా రు. కార్యక్రమ మరిన్ని వివరాలకు బండారు రాం ప్రసాద్ రావు
TKNBS ప్రసిడెంట్ 99898 30896 మరియు బక్షి శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శి +91 99084 87456 సంప్రదించండి

You might also like