Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

హోం ఈనాడు హోం

Limited period offer


Enjoy bigger savings. Get
Samsung Crystal UHD TV starting
₹ 33990*
Samsung

Learn More

Telugu News / Business News / Home Loan: హోమ్‌లోన్‌చెల్లించేశారా? ఈ పత్రాలన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు!

Home Loan: హోమ్‌లోన్‌చెల్లించేశారా? ఈ పత్రాలన్నీ తీసుకోవడం మర్చిపోవద్దు!


Home Loan: హోమ్‌లోన్‌పూర్తిగా చెల్లించిన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉండొద్దంటే కచ్చితంగా పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Updated : 20 Sep 2023 13:21 IST

Home Loan: హోమ్‌లోన్‌ఒక దీర్ఘకాల రుణం. పూర్తిగా తిరిగి చెల్లించడమంటే జీవితంలో ఒక ఆర్థిక మైలురాయిని చేరుకున్నట్లే. అయితే, లోన్‌(Home Loan)ను
పూర్తిగా చెల్లించేశాం కదా అని చేతులు దులిపేసుకుంటే సరిపోదు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉండొద్దంటే కచ్చితంగా పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
అవేంటో చూద్దాం..
నిరభ్యంతర పత్రం పొందాలి..
హోమ్‌లోన్‌(Home Loan) చివరి బకాయిని చెల్లించిన వెంటనే బ్యాంకులను సంప్రదించాలి. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (No objection certificate- NOC)/లోన్‌క్లోజర్‌
స్టేట్‌మెంట్‌ను ఇవ్వమని కోరాలి. కొన్నిసార్లు దీన్నే ‘నో డ్యూస్‌సర్టిఫికెట్‌’గానూ వ్యవహరిస్తారు. ఎన్‌ఓసీలో హోమ్‌లోన్‌(Home Loan)కు సంబంధించిన పూర్తి
వివరాలు ఉంటాయి. ఎంత మొత్తం, ఎప్పుడు, ఏ వడ్డీరేటుతో తీసుకున్నారు? ఇంకా ఏమైనా బకాయిలున్నాయా? ఇప్పటి వరకు ఎంత మొత్తం చెల్లించారు? వంటి
వివరాలు ఎన్‌ఓసీ (NOC)లో ఉంటాయి. అలాగే ఒకవేళ లోన్‌పూర్తిగా క్లోజ్‌అయితే, ఎలాంటి బకాయిలు లేవని ఎన్‌ఓసీ (NOC)లో విధిగా పేర్కొంటారు. ఇల్లు
పూర్తిగా రుణగ్రహీతకే చెందుతుందని.. దానిపై రుణదాతకు ఎలాంటి హక్కు లేదని స్పష్టంగా ఉంటుంది. దీనిపై బ్యాంకుల స్టాంప్‌, సంబంధింత అధికారి సంతకం
కచ్చితంగా ఉండాలి.
తనఖా పత్రాలు తీసుకోవాలి..
లోన్‌(Home Loan) తీసుకునే ముందు తనఖా కింద బ్యాంకులు కొన్ని పత్రాలను తీసుకుంటాయి. మీరు ఏయే పత్రాలను సమర్పించారో లోన్‌(Home Loan)
మంజూరు సమయంలో బ్యాంకు వాటి వివరాలను మీకు తెలియజేస్తుంది. లోన్‌క్లోజ్‌చేయగానే అవన్నీ బ్యాంకు నుంచి తీసుకోవాలి. ఏ ఒక్కదాన్నీ రుణదాతలు
అట్టేపెట్టుకునే అధికారం లేదు. ఇటీవల ఆర్‌బీఐ ఈ విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లోన్‌పూర్తయిన 30 రోజుల్లోగా పత్రాలు ఇవ్వాలని
ఆదేశించింది. లేదంటే రోజుకి రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Limited period offer


Enjoy bigger savings. Get
Samsung Crystal UHD TV starting
₹ 33990*
Samsung

Learn More

బ్యాంకులు లేదా రుణ సంస్థలే మీకు డాక్యుమెంట్లు పంపాలని ఆశించొద్దు. మీరే స్వయంగా వెళ్లి తీసుకోవడం మంచిది. ఎందుకంటే పత్రాలన్నీ ఉన్నాయా? వాటిలో
ఏవైనా పేజీలు మిస్సయ్యాయా? స్వయంగా చూసుకుంటేనే మేలు. లేదంటే మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలాగే పత్రాలన్నీ తీసుకున్నట్లు సంతకం చేసే
ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌చేసుకోవాలి.
ఆస్తి పత్రాలపై ఎలాంటి షరతులు ఉండొద్దు..
ఏ ఇంటి కోసమైతే లోన్‌తీసుకుంటున్నామో.. దాన్ని బ్యాంకు అనుమతి లేకుండా విక్రయించడానికి వీలుండదు. ఆ మేరకు ప్రాపర్టీ డాక్యుమెంట్లపై బ్యాంకు షరతులు
విధిస్తుంది. ఈ నేపథ్యంలో లోన్‌ను పూర్తిగా చెల్లించిన వెంటనే అధికారికంగా ఆ షరతులను తొలగించుకోవాలి. దానికోసం బ్యాంకు నుంచి ఒక అధికారిని తీసుకొని
రిజిస్ట్రార్‌కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రార్‌డాక్యుమెంట్లపై ఉన్న షరతులు, నిబంధనలను అధికారికంగా తొలగించి రికార్డులను అప్‌డేట్‌చేస్తారు.
తద్వారా రుణగ్రహీత సదరు ఆస్తికి పూర్తి హక్కుదారు అవుతారు.
కొత్త ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ పొందండి..
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర రికార్డుగా పనిచేస్తుంది. కొత్త ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (Encumbrance certificate- NC) జారీ
చేసినప్పుడు, అది ఇంటి యాజమాన్య బదిలీ, ఆస్తిపై ఎవరికైనా హక్కులు ఉన్నాయా? వంటి వివరాలు ఎన్‌సీలో ఉంటాయి. ప్రత్యేకించి గృహ రుణం (Home Loan)
వంటి కీలకమైన సమాచారం దీంట్లోనే ఉంటుంది. ఈ పత్రానికి చట్టపరంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక ఆస్తిపై ఎలాంటి ఆర్థిక వివాదాలు లేవని ధ్రువీకరించేది ఈ
పత్రమే.
క్రెడిట్‌రిపోర్ట్‌అప్‌డేట్‌..
లోన్‌(Home Loan)ను పూర్తిగా చెల్లించిన వెంటనే ఆ సమాచారాన్ని క్రెడిట్‌బ్యూరోలకు తెలియజేయమని బ్యాంకులను కోరాలి. 30 రోజుల తర్వాత క్రెడిట్‌రిపోర్టును
చెక్‌చేసుకోవాలి. వివరాలు అప్‌డేట్‌అయ్యాయో లేదో చూసుకోవాలి. లేదంటే మరోసారి బ్యాంకులను సంప్రదించి స్టేటస్‌ఏంటో తెలుసుకోవాలి. ఏవైనా లోపాలుంటే
సరిదిద్దుకోవాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాపోతే.. ఎన్‌ఓసీని జత చేసి క్రెడిట్‌బ్యూరోలకు లేఖ రాయాలి. ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే ఎప్పటికప్పుడు క్రెడిట్‌
రిపోర్టును చెక్‌చేసుకుంటూ ఉండాలి.
Trending
ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌అధికారిక సాంగ్‌వచ్చేసింది.. చూశారా?
► Read latestBusiness News and Telugu News
► Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags: Telugu News Business News Home Loan


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత
విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

New Galaxy Tab S9 Series


Samsung.com

మరిన్ని
Home Loan: వడ్డీ రేట్లు పెరిగితే.. కాలవ్యవధి, ఈఎంఐలో ఏది పెంచుకోవాలి?
ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రుణగ్రహీత చెల్లింపులు చేసే విధానంలో ఏంచేస్తే వడ్డీని ఆదాచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

SBI BPLR: బెంచ్‌మార్క్‌ప్రైమ్‌లెండింగ్‌రేటును సవరించిన ఎస్‌బీఐ


ఎస్‌బీఐ బెంచ్‌మార్క్‌ప్రైమ్‌లెండింగ్‌రేటును సవరించింది.

Credit card: క్రెడిట్‌కార్డు బిల్లు అధికంగా చెల్లిస్తున్నారా? ఇకపై కుదరదు!


Credit card overpay: క్రెడిట్‌కార్డు బిల్లు కంటే అధికంగా చెల్లిస్తున్నారా? అయితే ఇకపై అలా చెల్లించలేరు. ఒకవేళ చెల్లించినా ఆ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి
రిఫండ్‌చేస్తాయి.
ఆర్థిక అత్యవసరంలో ఏ రుణం మేలు?
అత్యవసర పరిస్థితులు ఊహించలేనివి. ఇవి ఎదురుపడినప్పుడు, వాటిని ఎదుర్కొనడానికి తగినంత సిద్ధంగా ఉండకపోవచ్చు. అత్యవసర నిధి ఉన్నప్పటికీ
కొన్నిసార్లు సరిపోకపోవచ్చు.
క్రెడిట్‌కార్డు.. సరైనది ఎంచుకోండి
రుణాలు తీసుకోవడం ఎంతో సులభంగా మారిన కాలంలో మనం ఉన్నాం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్రెడిట్‌కార్డు గురించి. చేతిలో డబ్బు
లేకపోయినా అవసరమైనది కొనుగోలు చేసేందుకు ఇది తోడ్పడుతుంది.
UPI Now- Pay Later: బ్యాంకు ఖాతాలో డబ్బులేవా..? అయినా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు
UPI Now- Pay Later: ‘బై నౌ పే లేటర్‌’ లానే ‘యూపీఐ నౌ పే లేటర్‌’ సదుపాయాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని విషయాలు
తెలుసుకోండి.
RBI: లోన్‌చెల్లించిన 30రోజుల్లోగా పత్రాలివ్వాలి.. లేదంటే రోజుకు రూ.5 వేలు ఫైన్‌!
RBI: లోన్‌చెల్లించిన తర్వాత పత్రాలు తిరిగి కస్టమర్లకు ఎప్పటిలోగా తిరిగిచ్చేయాలి? లేదంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? వంటి వివరాలను
పొందుపరుస్తూ తాజాగా ఆర్‌బీఐ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
Home Loan: గృహ రుణాల వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు సరసమైన వడ్డీ రేట్లకే హోమ్‌లోన్స్‌ఇస్తున్నాయి. వివిధ బ్యాంకులు ఈ రుణాలపై వసూలుచేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూద్దాం.

Home Loan: ఇంటి ఒరిజినల్‌సేల్‌డీడ్‌బ్యాంకులో పోతే ఏంచేయాలి?


ఇంటి రుణ బకాయిలను పూర్తిగా తీర్చివేసిన తర్వాత ఇతర పత్రాలతో సహా ఒరిజినల్‌సేల్‌డీడ్‌ను బ్యాంకు తిరిగి రుణగ్రహీతకు ఇచ్చేయాలి. దీన్ని కోల్పోతే
ఎం జరుగుతుందో ఇక్కడ చూడండి.
క్రెడిట్‌స్కోరు తగ్గితే... వడ్డీ భారం
మీరు గృహరుణం తీసుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్‌స్కోరు తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వడ్డీ భారం నుంచి మీకు
ఉపశమనం లభిస్తుంది.
Car Loans: సెకండ్‌హ్యాండ్‌కారు రుణాలపై వడ్డీ రేట్లు ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?
తక్కువ బడ్జెట్‌లో కారు కొనుగోలు చేసేవారు సెకండ్‌హ్యాండ్‌కారు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఈ కార్ల కొనుగోళ్లపై బ్యాంకులు కూడా విరివిగానే
రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూద్దాం.
SBI Homeloan: హోమ్‌లోన్లపై ఎస్‌బీఐ ఆఫర్‌.. వీరికి వడ్డీపై రాయితీ
SBI offer: గృహ రుణాలపై రాయితీ ఇస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి తక్కువకే రుణాలు లభిస్తాయి. డిసెంబర్‌31
వరకు ఈ ఆఫర్‌అందుబాటులో ఉంటుంది.
SBI- CBDC: యూపీఐ ద్వారా ఇ-రూపీ.. SBI కస్టమర్లకు అందుబాటులోకి
SBI: ఎస్‌బీఐ తన డిజిటల్‌రూపీ యాప్‌లో యూపీఐ ఇంటర్‌-ఆపరేబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే క్యూఆర్‌కోడ్‌స్కాన్‌చేసి వ్యక్తులు డిజిటల్‌
రూపాయిలను పంపించుకోవచ్చు.
Buying House: ఇల్లు కొనుగోలు చేసే ముందు ఈ ఖర్చులను అంచనా వేశారా?
ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పైకి కనిపించని అనేక భారీ ఖర్చులుంటాయి, ఆ ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకోండి.

Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ ఏయే బ్యాంకుల్లో ఎంతెంత?


బంగారంపై దాదాపుగా అన్ని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఈఎంఐల వివరాలు ఇక్కడ చూడొచ్చు.

FD Interest rates: స్పెషల్‌ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?


బ్యాంకులు ప్రత్యేక కాలవ్యవధులకు ఫిక్స్‌డ్‌డిపాజిట్‌చేయాడానికి డిపాజిటర్లకు అనుమతిస్తున్నాయి. ప్రత్యేక ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ
చూడండి.
ఫిక్స్‌డ్‌వడ్డీరేట్లకు మారే అవకాశమివ్వండి.. బ్యాంకులకు RBI సూచన
RBI to banks: ఫ్లోటింగ్‌వడ్డీ రేట్ల నుంచి ఫిక్స్‌డ్‌వడ్డీ రేట్లకు మారే అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సూచించింది. ఈ మేరకు
శుక్రవారం ఓ నోటిఫికేషన్‌వెలువరించింది.
RBI: దివాలా తీసిన రుణగ్రహీతలపై అడ్డగోలు ఛార్జీలు వద్దు.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు
వివిధ కారణాలతో దివాలా తీసిన, రుణ చెల్లింపులు చేయలేని వారిపై భారీగా విధించే అదనపు ఛార్జీల నుంచి ఆర్‌బీఐ విముక్తినివ్వనుంది. ఈ మేరకు
మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో బ్యాంకులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయకుండా కళ్లెం వేసినట్లైంది.
RBI - UDGAM: అన్‌క్లెయిమ్డ్‌డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..
UDGAM portal: అన్‌క్లెయిమ్డ్‌డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ ప్రత్యేక పోర్టల్‌ప్రారంభించింది. ఇందులో ఏదైనా బ్యాంకులో క్లెయిమ్‌చేయకుండా ఉన్న డిపాజిట్లు
ఉంటే తెలుసుకోవచ్చు.
ఎస్‌బీఐ అమృత్‌కలశ్‌డిసెంబరు 31 వరకూ
స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా (ఎస్‌బీఐ) తన ప్రత్యేక ఫిక్స్‌డ్‌డిపాజిట్‌పథకం అమృత్‌కలశ్‌వ్యవధిని పెంచింది. 400 రోజుల ఈ ప్రత్యేక ఎఫ్‌డీని డిసెంబరు
31 వరకూ అందిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

Advertisement

ఎక్కువ మంది చదివినవి (Most Read)


ఏయ్‌కూర్చోరా... రామ్మోహన్‌నాయుడిపై నోరు పారేసుకున్న మిథున్‌రెడ్డి
Atlee: ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలనుంది: ‘జవాన్‌’ దర్శకుడు
Amaravati: మూడు రాజధానుల శిబిరం.. గంటన్నరలోనే సర్దేశారు!
India-Canada: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది: భారత్‌పై ఆరోపణలకు అమెరికా నిపుణుల హెచ్చరిక
Canada: భారత్‌లో నివసిస్తున్న తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసిన కెనడా
అరాచకం.. నిరంకుశత్వం
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/09/23)
Samantha: ‘నా జీవితం ఇలా అయిపోయిందేంటి’ అనుకోవద్దు: సమంత
భారత్‌-కెనడా ఢీ అంటే ఢీ
సినీ నటుడు బాబీసింహాపై కేసు నమోదు
మరిన్ని

NEWS Telugu News Latest News in Telugu Sports News Ap News Telugu Telangana News National News International News Cinema News in Telugu Business News Crime News
Political News in Telugu Photo Gallery Videos Hyderabad News Today Amaravati News Vishakapatnam News Exclusive Stories Editorial NRI News Archives

FEATURES Women News Youth News Health News Kids Telugu Stories Telugu Stories Real Estate News Devotional News Food and Recipes News Temples News Educational News
Technology News Sunday Magazine Today Rasi Phalalu in Telugu Web Stories

OTHER WEBSITES ETV Bharat Pellipandiri Classifieds Eenadu Epaper

For Editorial Feedback: infonet@eenadu.net


For Marketing enquiries Contact :040 - 23318181
eMail: marketing@eenadu.in

TERMS & CONDITIONS PRIVACY POLICY CSR POLICY TARIFF FEEDBACK CONTACT US ABOUT US
© 1999- 2023 Ushodaya Enterprises Pvt.Ltd, All rights reserved. −
Powered By Margadarsi Computers
This website follows the DNPA Code of Ethics.

You might also like