Kukke Subrah

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

మట్టిని ప్రసాదం గా ఇచ్చే సుబ్రమణ్యం స్వామి దేవాలయం

💞కుక్కే 💞

మృత్తి కా_ప్రసాదం మట్టి_ప్రసాదం

#మృత్తి కా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తా రు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

#అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తు లకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టు కోవచ్చు.

#ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. #అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని

తినేo దుకు అవకాశం లేకుండా ఉంటుంది. #అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. #అటువంటి

సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. #మృత్తి కా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం

చేయాలి. ఇక్కడ చూద్దాం

#మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తు లకు వల్మిక

మృత్తి కా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తా రు.

#ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును

ప్రసాదరూపంలో ఇస్తా రు. #ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేo తలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు

మరచి పో తారు.

#మృత్తి కా ప్రసాదం వివరాలు.....

01. మృత్తి కా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తా రో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.
02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో

అటువంటి వారు మృత్తి కా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపో తుంది.

03. ఆడ పిల్ల లు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్ల లు లేదా

అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తి కాను మరో చిటిక

పసుపును స్తా నంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తా నం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రా న్ని

కట్టు కొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రా ద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్ల డుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె

మృత్తి కాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లా డకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు

తెచ్చుకొంటారు.

05. ఎ పిల్ల లకైతే బాలగ్రహ దో షాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టు కోవడం, ఒకే

వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తి కాను

తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్ల ల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06. ఎ పిల్ల లు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్ల లకు స్తా నం చేయిo చే

సమయంలో వేడి నీటితో స్తా నం చేయిo చిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రా ద్దించి ఆ నీటితో పిల్ల లకు

స్నానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తు o టుo దో అటువంటి వారు ఋతు కాలానికి ముందు

ఒక చిటిక మృత్తి కాను బాగా పొ డి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొ ట్టకు పూసుకుంటే ఋతుకాలంలో

పొ ట్టనొప్పి ఉండదు.
08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపో తుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తి కాను ఒక గ్లా స్ నీటిలో

వేసి రాత్త్రంత్ర నానబెట్టి ఉదయం ఆ గ్లా స్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞా పక శక్తీ వస్తుంది. పరీక్షలో

ఉత్త మ శ్రేణిలో పాసవుతారు.

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి

ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తి కాను వేసి దేవునికి చూపించి ప్రా ద్దన చేసుకొని త్రా గితే స్వామి అనుగ్రహంతో

కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదలి పో తుంటాయో అటువంటి వారు

బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తి కాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొ డి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది

పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తి కాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు

రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లు తారు.🙏

#సర్వేజనా సుఖినోభావంత్🙏🙏🙏

You might also like