Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 16

జాతీయాలు

1. ఈ క్రింది జాతీయాలలో ఒకదానికి అర్థం రాసి సొంత వాక్యంలో ప్రయోగించండి.


1. భగీరథ ప్రయత్నం = ఎన్ని కష్టా లు, ఆటంకాలు ఎదురయినా పట్టిన పట్టు వదలకుండా
కార్యసాధన చేయటం. సొంతవాక్యం : నేటి ప్రభుత్వం పో లవరం ప్రా జెక్టు నిర్మాణానికి భగీరథ
ప్రయత్నం చేస్తుంది.
2. పట్టు గొమ్మ = ఆధారం
సొంతవాక్యం : మన భారతదేశం హైందవ సంస్కృతికి పట్టు గొమ్మ.
3. పూసగుచ్చినట్లు = తు.చ. తప్పకుండా
సొంతవాక్యం : అతఁడు సినిమా కథను పూసగుచ్చినట్లు చెపుతాడు..
4. శ్రీకారం చుట్టు = ప్రా రంభించుట
సొంతవాక్యం : వేద విద్యలకు వారంతా శ్రీకారం చుట్టా రు.
5. వెన్నుపో టు = నమ్మించి మోసం చేయు
సొంతవాక్యం : నేడు నేతలెందరో నమ్మిన ప్రజలను వెన్నుపో టు పొ డుస్తు న్నారు.
6. అంబట్ల తెడ్డు = పులుసులోని గరిటెకు పులుసులో ఉన్నా రుచి తెలియనట్లు , అక్కడే ఉన్నా
విషయం తెలియకపో వడం.
సొంతవాక్యం : కొందరు ఊరేగింపులలో అంబట్ల తెడ్డు ల్లా ఉంటారు.
7. ఆరునూరైనా = ఏది ఏమైనా తప్పక జరుగుతుంది
. సొంతవాక్యం ఆరునూరైనా తెలంగాణ వస్తుందని కె.సి.ఆర్ అన్నారు.
8. కాకిగోల = అనవసరమైన గొడవ
సొంతవాక్యం : తరగతిగదిలో ఉపాధ్యాయుడు లేక పిల్ల లు కాకిగోల చేస్తు న్నారు.
9. దిక్కు తోచనప్పుడు = దారి తెలియనప్పుడు, దారి తోచనప్పుడు
సొంతవాక్యం : పిల్ల లు దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడతారు.
10. చెవివారిచ్చి = శ్రద్ధగా
సొంతవాక్యం : ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
11. రొమ్మున ఎముకలు లెక్కబెట్టు = మిక్కిలి పరిశీలించి చూడడం.
సొంతవాక్యం : రాజకీయ నాయకులు ఎదుటిపక్షం వారిని గురించి రొమ్మున ఎముకలు
లెక్కబెట్టినట్లు మాట్లా డతారు.
12. పంగనామం పెట్టు = మోసం చేయుట
సొంతవాక్యం : ఈనాడు ఉపాధ్యాయులకు పంగనామం పెట్టె విద్యార్థు లు ఎక్కువ ఉన్నారు.
13. తుమ్మబంక అంటుకున్నట్టు = వదిలి పెట్టకుండా
సొంతవాక్యం : తనకు అప్పు ఇవ్వమని మా బంట్రో తు, మా నాన్నగారి వెంట తుమ్మబంక
అంటుకున్నట్లు తిరుగుతున్నాడు.
14. కొరివితోటి నెత్తి గోక్కొను = అనర్థా లను కోరి తెచ్చుకొనుట
సొంతవాక్యం : బలవంతులతో విరోధము కొరివితోటి నెత్తి గోక్కొన్నట్ల గును.
15. చెప్పు కింద తేళ్ళ తీర్గ = అణిగిమణిగి యుండు
సొంతవాక్యం : పూర్వం గ్రా మాల్లో ప్రజలు కరణం, పటేళ్ళ పెత్త నంలో చెప్పుకింద తేళ్ళ తీర్గ
యుండేవారు.
16, పీడ వదలడం = బాధ తొలగిపో వు.
సొంతవాక్యం : దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం అతిముఖ్యం.
17. చెవినిల్లు కట్టు కొని = శ్రద్ధగా చెప్పటం
సొంతవాక్యం : మండోదరి చెవినిల్లు కట్టు కొని రావణునికి హితబో ధ చేసింది.
18. గత జల సేతు బంధనం = జరిగిపో యినదాన్ని గురించి విచారించుట
సొంతవాక్యం : పరీక్ష తప్పిన పిదప దుఃఖించుట గతజల సేతు బంధనం వంటిది.
19. కారాలు మిరియాలు నూరడం - కోపము చేయు.
సొంతవాక్యం క్రమశిక్షణలేని విద్యార్థు లపై ఉపాధ్యాయులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
20. నీరుకారిపో వుట = బాధపడుట, దిగాలు పడిపో వుట
సొంతవాక్యం : అతనికి ఉద్యోగం రాకపో యేసరికి నీరుకారిపో యాడు.
21. అంకురార్పణ = ప్రా రంభించుట
సొంతవాక్యం : మా బజారులో రోడ్లు వేయుటకు అంకురార్పణ జరిగింది.
22. అంటగట్టు = చిక్కుల్లో పెట్టు ట
సొంతవాక్యం : దుర్మార్గు లు చేసిన తప్పుల్ని ప్రక్క వారికి అంటగట్టా రు..
23. అందె వేసిన చెయ్యి = నేర్పరి |
సొంతవాక్యం పెదన కలంకారీ నేత పనిలో మనోజ్ అందె వేసిన చెయ్యి
24. అక్షరలక్షలిచ్చు = ఘనంగా సత్కరించుట
సొంతవాక్యం : శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలకు అక్షరలక్షలిచ్చాడు.
25. అగమ్యగోచరంగా - అర్ధంకాని పరిస్థి తి
సొంతవాక్యం : అతని ఇంటి పరిస్థి తి అగమ్యగోచరంగా ఉంది.

26. అడవిగాచిన వెన్నెల వ్యర్థమైనది


సొంతవాక్యం : భర్తలేని స్త్రీ జీవితం అడవిగాచిన వెన్నెల వంటిది.
27. అడుగంటు = నశించు
సొంతవాక్యం : ఈనాటి విద్యార్థు ల్లో క్రమశిక్షణ అడుగంటింది.
28. అతుకుల బొంత = సవ్యంగా లేనిది.
సొంతవాక్యం : వాడు వ్రా సిన నోట్సు అతుకుల బొంతగా ఉంది.
29. అన్నెం పున్నెం = ఏమీ తెలియనితనం.
సొంతవాక్యం : అన్నెం పున్నెం ఎరుగని రాజేషు శిక్షవేయడం తగదు.
30. అభయహస్తం = భయము లేకుండా వరమిచ్చుట.
సొంతవాక్యం : శిబిచక్రవర్తి పావురానికి అభయమిచ్చి డేగ నుండి కాపాడెను.
31. అలమటించిపో వుట = అధికంగా బాధపడుట
సొంతవాక్యం : పేదవాళ్ళు ఆకలి బాధతో అలమటించిపో తున్నారు
32. అవాకులు చెవాకులూ = అసంబద్ధంగా మాట్లా డుట
సొంతవాక్యం : వాడెప్పుడూ అవాకులు చెవాకులూ పేలుతాడు.
33. ఆటపట్టు = నివాస స్థా నము
సొంతవాక్యం : ఆంధ్రప్రదేశ్ చేనేత పరిశ్రమలకు ఆటపట్టయింది.
34. ఆటుపో టులు = ఒడిదుడుకులు.
సొంతవాక్యం : అతఁడు తన జీవితంలో ఎన్నెన్నో ఆటుపో టుల్ని తట్టు కున్నాడు.
35. ఆపసో పాలు పదుట = అవస్థపడుట
సొంతవాక్యం : ఏ పని చేయాలన్నా భీముఁడు ఆపసో పాలు పడుతున్నాడు.
36. ఆయువు పట్టు = ముఖ్యమైనది
సొంతవాక్యం : ఆంధ్రదేశానికి పో లవరం ప్రా జెక్టు ఆయువు పట్టు వంటిది.
37. ఆరంభశూరత్వం = ప్రా రంభించి మధ్యలో మానుట
సొంతవాక్యం : ఈనాటి నేతలు ఆరంభ శూరత్వంగా శంఖు స్థా పనలు చేస్తా రు కాని ఆ పనులు
అక్కడితో సరి..
38. అరితేరు = నేర్పును కల్గియుండుట
సొంతవాక్యం : వాడు నటనా కౌశలంలో ఆరితేరినవాఁడు.

39. ఆవులించిన ప్రేగులు లెక్క పెట్టు = చూచినంతనే గ్రహించుట


సొంతవాక్యం : చాణక్యుఁడు ఆవులిస్తే ప్రేగులు లెక్కవేసేవాఁడు.
40. ఆషామాషీగా = తేలికగా
సొంతవాక్యం సరదాగా మాట్లా డుకున్న ఆషామాషీ మాటల్ని సీరియస్ గా తీసుకోకూడదు.
41. ఇల్లు గుల్ల చేయు = సొ మ్మునంతటిని పాడుచేయు .
సొంతవాక్యం : సారా త్రా గేవారు ఇల్లు గుల్ల చేసుకుంటారు.
42. ఉగ్గపట్టు కొను = బిగువుగా, దగ్గర దగ్గరగా
సొంతవాక్యం : రాత్రి మాయింట అలికిడైతే మా రాము ప్రా ణాల్ని ఉగపట్టు కొని కూర్చున్నాడు.
43. ఉగ్గు పాలతో పెట్టు = పసితనము నుండి అలవర్చుకొను
సొంతవాక్యం : తెనాలి రామకృష్ణ కు హాస్యంగా మాట్లా డుట ఉగ్గు పాలతో పెట్టినవిద్య,
44. ఉట్టిపడు = స్పష్టంగా కనిపించు
సొంతవాక్యం : నా మిత్రు నిలో అతని మేనమామ లక్షణాలు ఉట్టిపడుచున్నాయి.
45. ఉడుత భక్తి = తన శక్తికి తగినట్లు
సొంతవాక్యం : మా గురువుగారికి ఉడుతాభక్తిగా చిఱుకాన్కను సమర్పించితిని.
46. ఉబ్బితబ్బిబ్బవు = అధికంగా సంతోషించుట
సొంతవాక్యం : వాడికి లాటరీ వచ్చే సరికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
47. ఉవ్విళ్ళూరు = ఆతురత గల
సొంతవాక్యం : ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుచున్నాడు.
48. ఉసురు పో సుకొను = ప్రా ణంతీయుట
సొంతవాక్యం : కాలేజీల్లో కుర్రా ళ్ళు, అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉసురు పో సుకుంటున్నారు.
49. ఊకదంపుడు = ఉపయోగంలేని
సొంతవాక్యం : నేటి నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తు న్నారు.
50. ఊదరగొట్టు = తొందర పెట్టు ; ఉపయోగంలేని
సొంతవాక్యం : ఈనాడు కొంతమంది నేతలు తమతమ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు.
51. ఊరు చక్కబెట్టు = సంస్కరించు
సొంతవాక్యం : స్వచ్ఛభారత్ ఉద్యమ స్ఫూర్తిగా మా ఊరు చక్కబడింది.
52. ఊరు పేరులేని వాఁడు = అనాథ
సొంతవాక్యం ఊరు పేరులేని వారెందరో ఈనాడు అనాథ ఆశ్రమాల్లో జీవిస్తు న్నారు.
53. ఎండ కన్నెరుగని - కష్టం తెలియని
సొంతవాక్యం : భారత స్వాతంత్య్ర సంగ్రా మంలో ఎండ కన్నెరుగని స్త్రీలు పాల్గొ న్నారు.
54. ఎదుగుబొ దుగూలేని = అభివృద్ధి లేకపో వుట
సొంతవాక్యం : అతఁడు ఎంత సంపాదించినా ఎదుగూ బొ దుగూ లేని జీవితమైంది.
55. ఎరువు సొ మ్ము = ఇతరుల ధనము
సొంతవాక్యం : ఎప్పుడైనా సరే ఎరువుసొ మ్ము బరువుచేటు.
56. ఎలుగెత్తి చాటు = బిగ్గరగా అఱచు
సొంతవాక్యం : పులి కన్పించగానే రాముఁడు తండ్రీ ! అని ఎలుగెత్తి పిలిచాడు.
57. ఏటికెదురీత = 'కష్టసాధ్యమైన
సొంతవాక్యం : ఆయన తన సంసారాన్ని ఈదలేక ఏటికెదురీదుచున్నాడు.
58, ఏడుపుగొట్టు మొహం = తృప్తి పడకపో వుట
సొంతవాక్యం : వాడికేమి ఇచ్చినా ఏడుపుగొట్టు మొహమే.
59. ఏ యెండకా గొడుగు = సమయానుకూలంగా మారు
సొంతవాక్యం : నేటి రాజకీయ నాయకులు ఏ యెండకాగొడుగు పడ్తుంటారు.
60. ఒక్కుమ్మడిగా = సమూహంగా
సొంతవాక్యం : వాఁదు కబాడీ ఆట ఆడుతుండగా ఎదుటి వాళ్ళు ఒక్కుమ్మడిగా వచ్చి మీదపడ్డా రు..
61. ఒడిసిపట్టు = జాగ్రత్త గా వ్యవహరించు
సొంతవాక్యం : ప్రతివర్షపు నీటిబొ ట్టు ఒడిసిపట్టండి' అని ప్రభుత్వం పడే పడే చెస్తోంది.
62. ఓలలాడు = మునిగి తేలు
సొంతవాక్యం : క్రొ త్త సంవత్సరం రాకతో ప్రజలంతా ఆనందంతో ఓలలాడుతూంటారు.
63. కంకణం కట్టు కొను = దీక్షపట్టు
సొంతవాక్యం : మన ప్రభుత్వం పో లవరం ప్రా జెక్టు ను పూర్తి చేయడానికి కంకణం కట్టు కుంది..
64. కంటిలోని నలుసు = ఎల్ల ప్పుడు బాధించునది
సొంతవాక్యం : మనదేశంలో ఉగ్రవాద సమస్య కంటిలోని నలుసుగా ఉంది.
65. కంట్లో నిప్పులు పో సుకొను = అధికంగా ఈర్ష్యపడుట
సొంతవాక్యం : అధికార పక్షాన్ని చూసి ప్రతిపక్షంచారు ఎప్పుడూ కంట్లో నిప్పులు పో సుకుంటారు.
66. కట్టు దిట్టం చేయు = జాగ్రత్త చేయు
సొంతవాక్యం : ఆ పార్టీవారు తమ ఎమ్.ఎల్.ఏలను కట్టు దిట్టం చేశారు.
67. కదుపున కాయకాచు సంతానం కల్గు ట
సొంతవాక్యం : చాలా కాలానికి వనితకు కడుపున ఓ కాయకాచింది.
68. కడుపు చెక్కలయ్యేటట్టు = హద్దు లేకుండా నవ్వడం
సొంతవాక్యం : బ్రహ్మానందం నటిస్తుంటే ఎవ్వరైనా సరే కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వాల్సిందే.
69. కడుపు తీపి = కనిన ప్రేమ
సొంతవాక్యం : ఏ తల్లై నా సరే కడుపుతీపిచే తన పిల్ల ల్ని కాపాడుకుంటుంది.
70.కత్తి నూరు = కయ్యానికి సిద్ధపడుట
సొంతవాక్యం : అన్యాయంగా ఇతరులపై కత్తి నూరుట మంచిది కాదు.
71. కత్తి మీద సాము = ప్రమాదకరమైనది.
సొంతవాక్యం : దుర్మార్గు లతో సావాసం కత్తి మీద సాము వంటిది.
72. కనుల విందు చేయు = కళ్ళకు ఆనందం కల్గించు
సొంతవాక్యం : మా గ్రా మంలో దీపావళి పండుగ కనులవిందుగా చేసుకొంటిమి.
73. కన్ను కుట్టు ట = సహించలేకపో వుట
సొంతవాక్యం : పరాక్రమవంతులైన పాండవుల్ని, కౌరవులు కన్నుకుట్టి అరణ్యాలకు పంపారు.
74. కరతలామలకం = తేలిక
సొంతవాక్యం : ఆ పిల్ల వానికి భాగవతంలోని పద్యాలు కరతలామలకాలే,
75. కలకాలం = శాశ్వతం
సొంతవాక్యం : సూర్యచంద్రు లు కలకాలం ఉంటారు.
76. కల్లా కపటం తెలియని = : అమాయకత్వం
సొంతవాక్యం : పసిపిల్ల లు కల్లా కపటం తెలియనివాళ్ళు.
77. కళ్ళప్పగించి చూచు ఆశ్చర్యపడు = -
సొంతవాక్యం : ఒక్కసారిగా ఎన్.టి. రామారావు కనిపించగానే మేము కళ్ళప్పగించి
చూస్తుండిపో యాము.
78. కళ్ళల్లో కారంపో సుకొను = ఈర్ష్యపడుట =
సొంతవాక్యం : అధికార పక్షాన్ని చూసిన ప్రతిపక్షం కళ్ళల్లో కారం పో సుకుంటుంది.
79. కళ్ళు తలకెక్కు / కళ్ళు నెత్తి కెక్కు = గర్వించు
సొంతవాక్యం: అధికారం చేతికి రాగానే కళ్ళు తలకెక్కు / కళ్ళు నెత్తి కెక్కుతాయి.
80. పొ రలు కమ్ము = గర్వించు /కళ్ళు నెత్తి కెక్కు
సొంతవాక్యం : ఆస్తి పాస్తు లు కలిసిరాగానే రామునికి కళ్ళు పొ రలు కమ్మాయి..
81. కాకి బలగం = దుర్మార్గు ల గుంపు
సొంతవాక్యం కాకి బలగం కల్గిన దుర్యోధనుడు యుద్ధంలో భీముని చేతిలో మరణించాడు.
82. కాటికి కాళ్ళు సాచు = మరణావస్థకు సిద్ధంగా నుండుట
సొంతవాక్యం : ఆయన కాటికి కాళ్ళు సాచియున్నాడు..
83. కాకతాళీయము అనుకొనని విధంగా జరుగుట..
సొంతవాక్యం : నా బాల్య స్నేహితుఁడు కాకతాళీయంగా తిరుపతి వెళ్ళినపుడు కలిశాడు.
84. కాలు కాలిన పిల్లిలా = అతిగా వ్యవహరించడం.
సొంతవాక్యం : తనకేదైనా అవసరం వస్తే నే గోపి కాలు కాలినపిల్లిలా తిరుగుతాడు.
85. కాళ్ళా వేళ్ళాపడు = ప్రా ధేయపడు
సొంతవాక్యం : గవర్నమెంటు ఉద్యోగం కోసం రవి అనేకసార్లు మంత్రిగారి కాళ్ళవేళ్ళాపడ్డా డు.
86. కుక్కమూతి పిందెలు = పనికి మాలినవి.
సొంతవాక్యం : కుక్కమూతి పిందెల వంటి నూర్గు రు కౌరవుల కన్న బుద్ధిమంతుఁడైన ధర్మరాజు
ఒక్కడే మేలు.
87. కూత వేటు దూరంలో = సమీపంలో
సొంతవాక్యం : మా యింటికి బస్ స్టాండ్ కూతవేటు దూరంలో కలదు.
88. కొమ్ములు తిరిగినవారు = ఆడితేటినవారు
సొంతవాక్యం : కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కసారి ఓడిపో తూంటారు.
89. కొఱకరాని కొయ్య = చెప్పిన మాట వినని మూర్ఖుఁడు
సొంతవాక్యం : వేణు కొఱకరాని కొయ్యగా తయారైనాడు.
90. గగనకుసుమం = అసంభవం
సొంతవాక్యం : ఈనాటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం లభించుట గగన కుసుమము వంటిది.
91. గగ్గో లు పెట్టు ట = అమితంగా బాధపడుట
సొంతవాక్యం : దొంగలు ఇంటిలో పడి దోచుకొని వెళ్ళిపో గా ఆ ఇంటి వారు గగ్గో లు పెట్టా రు.
92. గడ్డి కరచు = కడుపు కక్కుర్తికై కాని కూడు తినుట
సొంతవాక్యం : నేటి నాయకులు నానా గడ్డి కరచి ఆస్తు లు సంపాదిస్తు న్నారు.
93. గాడిద చాకిరి = అమితమైన వెట్టి చాకిరి
సొంతవాక్యం : ప్రతిరోజూ వాళ్ళింట్లో గాడిద చాకిరి చేయాల్సి వస్తోంది.
94. గాలి మేడలు = అసాధ్యమగు కోరికలు
సొంతవాక్యం : చదువు సంధ్యలు లేకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని గాలి మేడలు కట్టరాదు.
95. గిలగిలలాడు = బాధచే తన్నుకొను
సొంతవాక్యం : ఆ పిల్ల వాడు అన్నానికి గిలగిలలాడుచున్నాడు.
96. గుండెలు తీసిన బంటు = దయాదాక్షిణ్యాలు లేనివాఁడు
సొంతవాక్యం : అతను గుండెలు తీసిన బంటు కనుక ఎంతటి ఘోరకృత్యానికైనను వెనుకాడడు.
97. గుండె దిగులు = మనోవ్యాధి
సొంతవాక్యం : కొడుకు దుర్మార్గు డైనందుకు అతని తల్లిదండ్రు లు గుండె దిగులుతో మంచం పట్టా రు.
98. గుండెల మీద కుంపటి = అధికమైన భారం.
సొంతవాక్యం : పెళ్ళికాని ఆడపిల్ల లుంటే కన్నతల్లిదండ్రు లకు గుండెల మీద కుంపటిలా
99. గుండె రాయి చేసుకొను = ధైర్యం వహించు.
సొంతవాక్యం : ఎటువంటివాడైనను కష్టా లు కల్గినపుడు, గుండె రాయి చేసుకోవాలి.
100. గుట్టు చప్పుడు కాకుండా = రహస్యంగా ఉంచుట
సొంతవాక్యం : అతను ఏ పనినైనను గుట్టు చప్పుడు కాకుండా చేస్తా డు.
101. గుప్పెట్లో పెట్టు కొను = స్వాధీనంలో ఉంచుకొను
సొంతవాక్యం: రాధ, కృష్ణు ణ్ని గుప్పెట్లో పెట్టు కుంది.
102. గొంతు మీద కూర్చొను అధికంగా బాధించు
సొంతవాక్యం : అప్పుల వాళ్ళు అతని గొంతు మీద కూర్చొని బాధిస్తు న్నారు.
103. గోరంత కొండంత చేయు = అధికంగా
సొంతవాక్యం : అతఁడు ఏ విషయాన్నైనా గోరంత కొండంత చేసి చెప్తా డు.
104. గోరుచుట్టు పై రోకటిపో టు = ఆపదల్లో మళ్ళీ ఆపదకల్గు ట
సొంతవాక్యం : అప్పుల బాధల్లో సతమతమవుచున్న రంగారావుకు గోరుచుట్టు పై రోకటి పో టువలె
అతని ఇంట్లో 'దొంగలు పడ్డా రు.
105. చంద్రు నకు నూలుపో గు = శక్తికొలది.
సొంతవాక్యం : చంద్రు నకు నూలు పో గులా నాకు తోచిన విధంగా ధన సహాయం చేస్తుంటాను.
106. చడీచప్పుడు లేకుండా = రహస్యంగా.
సొంతవాక్యం : వాఁడు చడీచప్పుడు లేకుండా దొంగతనం చేస్తా డు.
107. చిమ్మ చీకట్లు = దట్టమైన చీకట్లు
సొంతవాక్యం : కరెంటు పో గానే ఇల్లంతా చిమ్మ చీకట్లు అలముకున్నాయి.
108. చీటికి మాటికి = తఱచుగా
సొంతవాక్యం : వాఁడు చీటికి మాటికి నాతో తగాదాలాడుతాడు.
109. చెవికోసికొను = వినుటకు మిక్కిలి ఉత్సాహపడు|
సొంతవాక్యం : కొంతమంది అన్నమయ్య కీర్తనలంటే చెవి కోసుకుంటారు.
110. చెప్పులరుగునట్లు తిరుగు = మిక్కిలి శ్రమపడు దొరకలేదు.
సొంతవాక్యం : ఆయన చెప్పులరుగునట్లు తిరిగినను తన కూతురుకు సంబంధం
111. చేతులు ముడుచుకొని కూర్చొను = అసమర్థత
సొంతవాక్యం : చేతులు ముడుచుకొని కూర్చుండక ప్రతి వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడి ఉపాధిని
సంపాదించాలి.
112. చేదోడువాదోడుగా = సహకరించు
సొంతవాక్యం : స్నేహితులెప్పుడూ చేదోడువాదోడుగా సహకరించుకుంటారు.
113. జీవచ్ఛవము = శవం వలె జీవించుట
సొంతవాక్యం : తమ సంతానం గోదావరిలో కొట్టు కుపో తే ఆ తల్లిదండ్రు లు జీవచ్ఛవాల వలె
బ్రతుకుచున్నారు.
114. తగుదునమ్మా అని = మర్యాదకు తక్కువైన
సొంతవాక్యం : జానకి తగుదునమ్మా అంటూ వచ్చి ప్రతి పని చెడగొడుతుంది.
115. తడిగుడ్డ తో గొంతు కోయు = మోసము చేయు
సొంతవాక్యం : వాడు తడి గుడ్డ తో గొంతు కోసే రకం కనుక దగ్గరకు రానీయకూడదు.
116. తప్పటడుగువేయు = స్థిరత్వంలేని అడుగులు
సొంతవాక్యం : ఆ పసివాఁడు ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తు న్నాడు.
117. తల ఒగ్గడం = దాసో హం చేయుట
సొంతవాక్యం : బ్రిటిషు పాలకులకు తలొగ్గని మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్రం తెచ్చాడు..
118 తల దన్నుట = అధిగమించుట
సొంతవాక్యం : బుద్ధిలో శుక్రా చార్యుల వారిని తలదన్నినవాఁడు బృహస్పతి ఒక్కడే..
119 తలలో నాలుక = మిక్కిలి అణకువ కలియుండుట
సొంతవాక్యం వాడు అందరి తలలో నాల్గు గా మెలుగుతూంటాడు.
120. తలకొట్టేసినట్టవు = అవమానం పొందుట
సొంతవాక్యం పదిమందిలో అతను అలా మాట్లా డితే నాకు తల కొట్టేసినట్టయింది.
121 . తలప్రా ణం తోకకు వచ్చు = అలసిపో వునట్టు చేయు
సొంతవాక్యం : నేను ఇల్లు పూర్తి చేసే సరికి తలప్రా ణం తోకకు వచ్చింది.
122 తల బద్దలు కొట్టు కొను = అధికంగా బాధపడు
సొంతవాక్యం : మా క్లా సులో ఇంగ్లీషు మాష్టా రుగారి పాఠాలు అర్థం కాక తల బద్దలు
కొట్టు కోవలసిండే.
123. తలమునకలుగా = అధికమైన
సొంతవాక్యం : నాకు తలమునకలయ్యేంత పని ఉంది. రానురా!
124 తలవెంట్రు క వాసిలో = అతి సూక్ష్మమైన
సొంతవాక్యం : అతనికి తలవెంట్రు క వాసిలో ప్రమాదం తప్పింది.
125. తహతహలాదు = ఆతురత కల్గియుండుట
సొంతవాక్యం : చాలానుంది. అమెరికా వెళ్ళుటకు తహతహలాడుతున్నారు.
126. తామర తంపర = మిక్కిలి సమృద్ధి
సొంతవాక్యం : జపాన్ దేశాన పరిశ్రమలు తామర తంపరలుగా ఉన్నాయి.
127. తిన్నింటి వాసాలు లెక్కపెట్టు = హానిచేయు
సొంతవాక్యం : ఒకరింటికి అతిథ్యానికి వెళితే తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదు.
128. తిలోదకములిచ్చు = వదలిపెట్టు ; ఆశ వదలుకొను
సొంతవాక్యం రామయ్య ఉద్యోగానికి తిలోదకాలిచ్చి రాజకీయాల్లో చేరాడు.
129. తు.చ. తప్పకుండా = పూర్తిగా
సొంతవాక్యం : తాను చూసిన సినిమా కథను తు.చ. తప్పకుండా ఇతరులకు చెప్పాడు.
130. తూర్పార బట్టడం = దోషాల్ని పో గొట్టు ట
సొంతవాక్యం : సంఘంలోనున్న దురాచారాల్ని కందుకూరి వీరేశలింగం పంతులు తూర్పారబట్టా డు.
131. తెగిన గాలిపటంలా = ఆధారం లేకపో వుట
సొంతవాక్యం : అతని భార్య చనిపో వడంతో చివరకు అతని పరిస్థి తి తెగిన గాలిపటంలా తయారైంది.
132. తేనె పూసిన కత్తి = అపాయకరము
సొంతవాక్యం : దేవవర్మ శిష్యుడైన ఆషాఢభూతి తేనె పూసిన కత్తి వంటివాఁడు.
133. తేలు కుట్టిన దొంగలా = ఏమీ ఎరగనట్లు
సొంతవాక్యం : అతను డబ్బు పో గొట్టు కున్నాడు. తండ్రి తిడతాడని తేలు కుట్టిన దొంగలా ఉన్నాడు.
134. దిక్కూ మొక్కూ లేదు = ఎటువంటి సహాయం లేకపో వుట
సొంతవాక్యం : భర్త పో వడంతో భార్యకు దిక్కూమొక్కూ లేకుండా పో యింది.
135. దుఃఖం కట్టలు తెంచుకోవడం = అధికమైన దుఃఖం
సొంతవాక్యం ; కొడుకు శవాన్ని చూసిన తండ్రికి దుఃఖం కట్టలు తెంచుకుంది.
136. దులపరించుకొని పో వడం = వినకపో వుట
సొంతవాక్యం : రామారావు ఎంత చెప్పినను లక్ష్మి దులపరించుకొనిపో యింది.
137. సంగనాచి = లోకజ్ఞా నం కల్గి అమాయకత్వాన్ని ప్రదర్శించుట
సొంతవాక్యం : ఆమె సంగతి వేరే చెప్పాలా, ఉత్త నంగనాచి.
138. నడమంత్రపు సిరి = మధ్యలో వచ్చిన ఆకస్మిక ధనము
సొంతవాక్యం : రమణారావుకు లభించిన నడమంత్రపు సిరితో ఒళ్ళు పొ గరెక్కింది.
139. నడుము బిగించు = ప్రా రంభించు.
సొంతవాక్యం : మా గ్రా మంలో ప్రజలంతా జన్మభూమి కార్యక్రమాలకు నడుం బిగించారు.
140, నమ్మించి గొంతుకకోయు = నమ్మించి మోసం చేయు
సొంతవాక్యం : అతఁడు సరళను వివాహం చేసుకుంటానని చెప్పి, నమ్మించి, గొంతుక కోశాడు.
141, నలుగురిలో తలెత్తు కొని తిరుగు = గౌరవమర్యాదలుండుట.
సొంతవాక్యం : సమాజంలో చెడుపనులు చేస్తే నలుగురిలో తలెత్తు కొని తిరగలేరు కదా !
142. నల్లే రుపై బండినడక = అతి సులువు
సొంతవాక్యం : అవధాని గార్కి వేదపఠనం కావించుట నల్లే రుపై బండినదక వంటిది,
143. నాలుకపై నువ్వుగింజ నానదు = రహస్యం దాగదనుట
సొంతవాక్యం : అడవారి నాలుకపై నువ్వుగింజ నానదని ప్రసిద్ధి .
144. నిందుకొను = ఖాళీయగుట
సొంతవాక్యం : ఇంటిలో బియ్యం నిండుకున్నాయి.
145. నిప్పులు గ్రక్కు = మండిపడు
సొంతవాక్యం : శ్రీనివాస్ సరిగ్గా పాఠశాలకు వెళ్ళడం లేదని తెలిసి వాళ్ళనాన్న నిప్పులు
గ్రక్కుతున్నాడు.
146. నిప్పుతో చెలగాటం = = అపాయకరమైన
సొంతవాక్యం : శ్రీరామునితో వ్యవహారం నిప్పుతో చెలగాటం రావణా ! జాగ్రత్త ! అని హనుమంతుడు
చెప్పాడు..
147. నిమ్మకు నీరెత్తి నట్లు = స్థిమితంగా ఉందుట
సొంతవాక్యం : మా గురువు గారి ఎంత కష్టమొచ్చినా నిమ్మకు నీరెత్తి నట్లుంటాడు..
148. నివురు గప్పిన నిప్పు = పైకి అమాయకంగా కన్నడే ధీరుఁడు.
సొంతవాక్యం : అతను నివురు గప్పిన నిప్పులా బయటపడదు.
149. నీటి మీద వ్రా త = నిలకడలేని
సొంతవాక్యం : అతని మాట నీటి మీద వ్రా త వంటిది.
150. నీళ్ళు నమలుట = విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపో వుట
సొంతవాక్యం : న్యాయవాది ప్రశ్నలకు రవి నీళ్ళు నమలుచు జవాబిచ్చాడు.
151. నీళ్ళు వదులుకొను = ఆశ లేకపో వుట
సొంతవాక్యం : గిరి బ్యాంకు అప్పుకై తిరిగి చివరకు నీళ్ళు వదులుకున్నాడు..
152. నెత్తి న కొమ్ములు మొలుచు = గర్వం చెందుట
సొంతవాక్యం : అనుకోకుండా ధనం వచ్చేసరికి హరికి నెత్తి న కొమ్ములు మొలిచాయి.
153. నెత్తీ నోరూ బాదుకొను = భయంకరంగా దుఃఖించుట.
సొంతవాక్యం : ఆమె తన పిల్ల లు గోదావరిలో మునిగిపో తే, నెత్తీ నోరూ బాదుకుంది.
154. నేల నాలుగు చెరగుల = అన్ని వైపులు
సొంతవాక్యం : దొంగల్ని పట్టు కొనుటకు పో లీసులు నేల నాలుగు చెరగులా గాలించారు.
155. నేలయీనినట్లు = జనంతో నిండిపో వుట
సొంతవాక్యం : ప్రధాని సభకు ప్రజలు నేలయీనినట్లు వచ్చారు.
156. నేల విడిచి సాముచేయు = - దుస్సాహసం
సొంతవాక్యం : ఏ వ్యక్తి అయినా తనకు అధీనంలో ఉన్న పనినే చెయ్యాలి కాని, నేలవిడిచి సాము
చేయరాదు.
157. పక్కలో బల్లెం = శత్రు వు
సొంతవాక్యం : వాఁడు నాకు పక్కలో బల్లెంగా తయారయ్యాడు.
158. పచ్చగడ్డి వేస్తే భగ్గు మను = అధికమైన వైరం
సొంతవాక్యం వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది.
159. పటాపంచలు = నాశనం చేయు
సొంతవాక్యం : విద్యార్థు ల అల్ల ర్లను ఉపాధ్యాయుఁడు వచ్చి పటాపంచలు చేశాడు.
-160. పట్టపగ్గా ల్లే వు = మితిలేకపో వుట
సొంతవాక్యం : అతని చేష్టలకు పట్టపగ్గా ల్లే వు..
161. పట్టిందల్లా బంగారం = చేసిన కృషి ఫలించుట.
సొంతవాక్యం : ఆ వ్యాపారికి పట్టిందల్లా బంగారమవుతోంది.
162. పట్టు విడుపు = సమయా సమయాల్ని గ్రహించుట
సొంతవాక్యం : ఆ అధికారికి పట్టు విడుపులు లేవు..
163' పప్పులో కాలు వేయు = తప్పుచేయు
సొంతవాక్యం : ఆయన ఎంత జాగ్రత్త గా పెళ్ళి సంబంధాలు చూసినా చివరకు పప్పులో కాలు వేశాడు.
- 164. పాడిందే పాట = చెప్పిన మాటనే మరల మరల చెప్పుట
సొంతవాక్యం : గోపిచంద్ ఎప్పుడూ తన స్నేహితులకు పాడిందే పాటగా చెప్తూంటాడు.
165, పానకంలో పుడక = అవాంతరం కల్గు ట; ఆటంకం
సొంతవాక్యం : ఇద్దరు మాట్లా డుకొనునపుడు మధ్యలో పానకంలో పుడక లాగా వెళ్ళకూడదు.
166. పాముకు పాలు పో యు = ద్రోహంచేయు
సొంతవాక్యం : నువ్వు ఇంత సహాయంచేస్తే వాడు నీకే అపకారం తలపెట్టా డు. చూడు, పాముకు
పాలు పో సినట్ల యింది.
167. పిక్కబలం చూపు = పారిపో వు
సొంతవాక్యం : రక్షక భటుణ్ని చూసిన దొంగ పిక్కబలం చూపాడు.
168. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం = అల్పమైన పనికి అధికశక్తిని ఉపయోగించుట:
సొంతవాక్యం : పిచ్చుకపై బ్రహ్మాస్త్రమన్నట్లు ఒక గ్రు డ్డి వానిపై నీ ప్రతాపమేల ?
169. పిలువని పేరంటము = ఆహ్వానం లేకుండుట
సొంతవాక్యం : పిలువని పేరంటానికి పో వుట ఎవ్వరికైనను మంచిదికాదు.
170, పిల్లికి బిచ్చం పెట్టడు = పిసినారి
సొంతవాక్యం : ఆ షావుకారు పిల్లికి బిచ్చం పెట్టడు.
171. పీడ విరగుదగు (పీడ వదలి పో వు) = బాధ తొలగిపో వు
సొంతవాక్యం : నిరంకుశుడైన అధికారి బదిలీతో మిగిలినవారికి పీడ విరగుడయ్యింది.
172. పుంఖానుపుంఖంగా = సమూహంగా
సొంతవాక్యం : అతనికి ఐశ్వర్యాలు పుంఖానుపుంఖాలుగా వస్తు న్నాయి.
173. పుక్కిటి పురాణం = అభూత కల్పనలు
సొంతవాక్యం : వాడెప్పుడూ పుక్కిటి పురాణాలే చెబుతూంటాడు.
174. పుట్టిమునుగు = ఆధారం నశించుట
సొంతవాక్యం : వాఁడు చేసిన తెలివితక్కువ పనికి వాని పుట్టి మునిగింది.
175. పుస్త కాలపురుగు = ఎల్ల ప్పుడూ చదివేవాఁడు |
సొంతవాక్యం : విద్యార్థు లు కేవలం పుస్త కాల పురుగులు కారాదు. దానితో పాటు లోకజ్ఞా నం కూడా
అవసరం.
176. పూస గ్రు చ్చినట్లు = తు.చ. తప్పకుండా.
సొంతవాక్యం : అతఁడు సినిమా కథను పూస గ్రు చ్చినట్లు చెబుతాడు.
177. పెడచెవిని పెట్టు = వినకపో వుట
సొంతవాక్యం మండోదరి చెప్పిన మాటల్ని రావణుఁడు పెడచెవిని పెట్టా డు..
178. పెదవి విరవడం = ఇష్టంలేకపో వుట.
సొంతవాక్యం కొంతమంది విద్యార్థు లు అల్ల రిపనులకు పెదవి విరచారు.
179, పొ ట్టచేతపట్టు కుని = ఆకలి బాధ కల్గియుండుట.
సొంతవాక్యం : వాడికి ఉద్యోగం పో యేసరికి పొ ట్టచేతపట్టు కుని తిరుగుతున్నాడు.
180. పొ ట్టమీద కొట్టు = అపకారం చేయుట
సొంతవాక్యం : వాడెంత అపకారం చేసినను వీపు మీద కొట్టు . అంతే కాని పొ ట్ట మీద కొట్టరాదు.
181. ప్రా ణప్రదం = ప్రా ణంతో సమానంగా
సొంతవాక్యం ; రామునికి పుస్త కాలంటే ప్రా ణప్రదం.
182. బిక్కమొగం వేయు = భయపడుట
సొంతవాక్యం : గురువుగారు కేకలు వేస్తే శిష్యులు బిక్కమొగం వేశారు.
183. బిక్కుబిక్కుమంటూ = బెదరుట
సొంతవాక్యం : ఇంట్లో ఎవ్వరూ లేకపో యేసరికి శ్రీనాథ్ బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు...
184. బుర్ర గోకుకొను = ఆలోచించు.
సొంతవాక్యం : చదవని విద్యార్థు లు పరీక్షల్లో పశ్నాపత్రం చూసి బుర్ర గోక్కున్నారు.
185. బ్రహ్మరథం పట్టు = గౌరవించు
సొంతవాక్యం : స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాగానే అందరూ రవికి బ్రహ్మరథం పట్టా రు.
186. భుజాలు తడుముకొను = తప్పుచేసిన వాడిలా భయపడుట
సొంతవాక్యం : గుమ్మడి కాయల దొంగ ఎవర్రా అని అడుగుతుంటే ప్రక్కనున్న వాఁదు భుజాలు
తడుముకొన్నారు.
187. మంకుపట్టు పట్టు = మొండితనము వహించు
సొంతవాక్యం : సహజంగా పిల్ల లు, వారడిగింది ఇవ్వకపో తే మంకుపట్టు పడతారు.
188. మంచినీళ్ళ ప్రా యం = ధారాళంగా ఖర్చుచేయుట
సొంతవాక్యం : ఆయన ఎలక్షన్ల లో గెలవడం కోసం డబ్బును మంచినీళ్ళప్రా యంగా ఖర్చు చేశాడు.
189, మక్కికిమక్కి = ఉన్నదున్నట్లు
సొంతవాక్యం : రాజేంద్రు డు పురాణాలను తెలుగులోనికి మక్కికి మక్కిగా అనువదించారు.
190. మదమత్రిప్పుట = వెను తిరుగుట
సొంతవాక్యం : రుద్రమదేవి శౌర్యానికి నిలువలేక మహదేవరాజు మడమ త్రిప్పి పారిపో యాడు.
191. మనస్సుకు కళ్ళెం వేయు = నిగ్రహించుకొను..
సొంతవాక్యం : విద్యార్థు లెప్పుడూ మనస్సుకు కళ్ళెంచేసి చక్కగా చదువుకోవలెను.
192. మనస్సు విప్పి మాట్లా డు = కపటం లేకపో వుట
సొంతవాక్యం : గిరీశంగారు ఎప్పుడూ మనస్సు చెప్పి మాట్లా డతారు.
193. మారాం చేయు = పెంకితనం చూపుట
సొంతవాక్యం తల్లి ఎంత చెప్పినా కళ్యాణ్ చినక మారాం చేశాడు.
194. మిడిమిడి జ్ఞా నం = ఏమీ తెలియకపో వుట
సొంతవాక్యం అతను మిడిమిడి జ్ఞా నంతో మాట్లా డుకుంటారు.
195. మిడిసిపాటు = గర్వము:
సొంతవాక్యం : ఎంతటి ఉన్నత స్థితిలోనున్నను ఎవ్వరికైనా మిడిసిపాటు పనికిరాదు.

You might also like