Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

1

ఎర్ర car , Number ఆరు


FIRST DRAFT

శ్రియాస్, తపసి, రిషబ్, ముగ్గురు బెస్్ చెడ్డి బడ్డిస్.., ఉండేది వర౦గల్లు..,


చదివంది B.Tech, బ్యాక్ లాగ్స్ క్లుయర్ చేసే ఓపిక నశంచి గ్గడ్ బ్యయ్ చెప్పారు. వీళ్ళ
ఫ్యాచర్ మీద వీళ్ళ పేరంట్స్ కంటే, రిలేటివ్స్, మిగతా ఫ్రండ్్, టౌన్ లో జనాలక్ల ఎందుకంత
ఇంట్రెస్్ అనేది వీళ్ళక్ల అరథం అయ్యాది కాదు. ఎవరైనా ఏం చేస్తునాావ్స బ్యబు అంటే..? వీళ్ళళ
చూపులతో ఎన్కంటర్ చేస్తురు.., వీళ్ళక్ల ఆ కవశ్ఛన్.., ఒక బీప్ అయిపోయింది. వీళ్ళ
ప్రసే్షణ్ ఎలా తయారైయిందoటే.., అరజంట్స గా ఏదో స్తదించేసి అందరి నోళ్ళక్ల ఫేవక్లక్
వేయాలని స్తరంగ్స గా డ్డసైడ్ అయాారు.
ముగ్గురి కామన్ ఇంట్రెస్్ సినిమా.., శ్రియాస్ హీరో అవ్వవలని.., తపసి
డైరక్ర్ అవ్వవలని., రిషబ్ బిజీ కమెడ్డయన్ అవ్వవలని ఎవరికీ వ్వరు పర్నల్ ఎజండా
పెట్ట్కునాారు. తమ ఇంట్రెస్్ ఎందులో ఉందో, అందులోనే తమని తాము ప్రువ్స
చేస్తకోవ్వలని డ్డసైడ్ అయాారు. ఫోకస్ అంత దానిమీదే పెటి్, తమ టాలంట్స క్ల టెస్్ డ్రైవ్స లా
ఉంట్టందని కష్పడ్డ ఒక షార్్ ఫిలం “క్రం బిస్కకట్స “ చేస్తరు. అది ఒకక స్తరిగా ుట్ాబ్
& సోషల్ మీడ్డయా లో వైరల్ అయి వీళ్ళని ఓవర్ నైట్స సిలబ్రేటిస్ ని చేసింది. అది స్త్ర్్
చేసినప్పుడు ఇంత ఫేం వస్తుందని వీళ్ళళ అస్్ల్ల ఎక్ష్పాక్్ చేయలేదు. అపాటి వరకు వీళ్ళని
చీ కొటి్న వ్వళ్ళళ, వీళ్ళని చీఫ్ గెస్్్ గా invite చేసి సిచ్చువేషన్ వచిుంది. వీళ్ళ సిలబ్రేటి హోదా
హ్ాంగ్స ఓవర్ ని ఎంజాయ్ చేస్తునాారు. ఆ సిలబ్రేటి హోదా.., వీళ్ళ జర్నా ని మరో టర్ా
తీస్తకునేలా చేసింది.
వర౦గల్లు లో ఒక షాప్ ఓపనింగ్స క్ల చీప్ గెస్్ ల్లగా వెళ్ళడంతో.., ఆ ఏరియా
కారోారేటర్ బండు గణేష్ ఇగో హ్ర్్ అయి.., వీళ్ళని insult చేసి మాటాుడటంతో.., వీళ్ళక్ల
కొతుగా వచిున సిలబ్రేటి ఇగో హ్ర్్ అయి, తమ టాలంట్స క్ల మం ఉండాలశంది వర౦గల్లు కాదు
హైదరబ్యద్ అని వీర లవలోు ఎలవేషన్్ ఇచ్చురు.., బండు గణేష్ కూడా ఎకకడ తగుకుండా
2

వీళ్ళక్ల కంటర్ ఎటాక్ చేయడంతో.., వీళ్ళళ మరి౦త ఇగో క్ల వెళ్లు 1 year లో సినిమా తీసే
మళ్ళళ ఈ సిటీ లో సిలబ్రేటిస్ గానే అడుగ్గపెడతామని శ్పధం చేసి హైదరాబ్యద్
బయల్లదేరారు. అపాటి వరకు ఆ షాప్ ఓపెనింగ్స అవవకుండా వీళ్ళ సిలబ్రేటి ఇగో క్ల సింబల్
గా అలాగే ఉండ్డపోయింది. వీళ్ళని షాప్ ఓపెనింగ్స క్ల పిలచినా వ్వడ్డ పరిసిథతి పెదద ?????.
వీళ్ళ సినిమా జర్నా క్ల హైదరాబ్యద్ welcome చెపాడానిక్ల రడీగా ఉండటమ
కాదు.., మరో పెదద ప్రాబుం కూడా గ్రండ్ welcome చెపాడానిక్ల రడీ గా ఉంది.
హైదరాబ్యద్, బొలాురం ఏరియాలోని ఒక ఓల్ి ఫారాా కంపనిలో
రమష్ AKA గ్గపు ఒక కొతు డ్రగ్స ని కనుకొకనే పనిలో ఎనోా ఇయర్్ గా Experiment’s
చేస్తునే ఉనాాడు. మన హీరో బ్యాచ్ హైదరబ్యద్ ఎంట్రీ ఇచిున రోజే వీడా డ్రగ్స ని
కనుగొనాాడు.., యూరేకా అని ఎగిరి గంతుల్ల వేయడానిక్ల, వీడం ఆరకమడ్డస్ లా సైంటిస్్
కాదు.., వీడో anti సోషల్ ఎలమెంట్స.., ఆ డ్రగ్స కనిపెటి్న ఆనందం కంటే వీడ్డలో భయం
ఎకుకవ ఉంది ఎందుకంటె వీడు కనుగొనా డ్రగ్స కొకైన్, హెరయిన్ కంటే ఎకుకవ క్లక్ ఇచేు
డ్రగ్స. అదే స్మయంలో వీడ్డ bad luck calling bell కొటి్ంది.
Asst. Excise Supdt. Raghunandan హైదరాబ్యద్ ని DRUG FREE జోన్ గా
announce చేస్తునాట్ట్ టీవీ లో బ్రేక్లంగ్స న్యాస్ వసోుంది, దానితో వీడ్డ బిగ్స డ్రం కూడా బ్రేక్
డౌన్ అయింది.ఈ situation overcome చెయాడానిక్ల సిటీ లో ఉనా రండు డ్రగ్స gangs
తో ఒకరిక్ల తెలయకుండా ఒకరితో డీల్ క్ల అప్రోచ్ అయాాడు. ఎవరు ఎకుకవ కోట్స చేసేు
వ్వళ్ళక్ల డీల్ ఇవవడానిక్ల.., ఆ గాాంగ్స్ లో.., ఒకటి ధూల్ పేట్స చ్చర్ను పటేల్ గాాంగ్స ఐతే..,
రండోది మలక్ పేట్స పెప్స్ ప్పండే గాాంగ్స..,
ఈ రండు గాాంగ్స్ మధా కొనిా generations నుంచి ఆదిపతా పోరు జరుగ్గతూనే ఉంది.

ఇలాంటి ఒక కొతు డ్రగ్స కేస్మ ఎనేాళ్ళ నుంచో వెయిట్స చేస్తునా చ్చర్ను పటేల్ దగురిక్ల
ఈ డీల్ రావడంతో వ్వడా ఆ డ్రగ్స టెస్్ చేసి షాక్ అయాాడు.., ఆ కొతు డ్రగ్స వ్వడ్డక్ల గోలిన్ డక్
లా కనిపించింది. వ్వడ్డలో ఉనా క్రిమినల్ మండ్ ఆక్ల్వేట్స అయి.., ఈ డ్రగ్స గ్గరించి ఇంకా
ఎవరవరిక్ల తెల్లసో.., ఇంకా ఎవరికీ ఆఫర్ పెటా్డో తెల్లస్తకొని.., గ్గపు దగుర ఉనా మొతుం
వ్వయిల్్ ని & డ్రగ్స ఫారుాలా అనిా తీస్తకోని వ్వడ్డని అకకడే షూట్స చేశాడు.
3

కొదిదసేపటి తరువ్వత గ్గపు ఎర్ర కార్ ని స్ర్నవస్ క్ల తీస్తకెళ్ళడానిక్ల శేషగిరి (కార్ మెకానిక్) తన
అసిస్క్ంట్స తో వచిు అకకడ శ్వం గా పడ్డ ఉనా గ్గపు ని చూసి అసిస్క్ంట్స భయపడతాడు, కాని
శేషగిరి ఏ జంకు లేకుండా అకకడే ఉనా ఆ ఎర్ర కారు ని తీస్తకుని తనదైన శైలలో ఒక డైలాగ్స
చెపిా అకకడ్డనుండ్డ వెళ్లుపోతాడు. పెప్స్ ప్పండే గాాంగ్స క్ల గ్గపు నుండ్డ రస్తాన్్ లేక వ్వడ్డా
వెతుకుతునాారు. చ్చర్ను పటేల్ కూడా తెలవగా గ్గపు కోస్ం డ్రగ్స కోస్ం వెతుకుతునాట్టు
డ్రామా పేు చేస్తు పెప్స్ గాాంగ్స క్ల డ్రగ్స తన దగుర ఉనాట్టు తెలయకుండా జా్రతతు పడాిడు.., సిటీ
లో ఈ కొతు డ్రగ్స గ్గరించి.., ఒక ట్రెజర్ హ్ంట్స డ్రామా పేు స్త్ర్్ అయిాంది.

హైదరాబ్యద్ వచిున హీరో బ్యాచ్ క్ల అస్లైన సినిమా కషా్ల్ల స్త్ర్్


అయాాయి.., మొతాునిక్ల మణికొండ లో స్కటిల్ అయి.., తమ ట్రంప్ కారుి షార్్ ఫిలం “క్రం
బిస్కకట్స “ పట్ట్కొని స్త్డ్డయోస్ & ప్రొడక్షన్ హౌస్కస్ చ్చ్్ wi-fi లా తిరుగ్గతు నరేషన్్&
ఆడ్డషన్్ మొదలటా్రు. ఎకకడ్డక్ల వెళ్లళన రిజేక్షన్్.., అస్ల్ల ఎవరు కేర్ చేయలేదు.., తమ
వరంగల్లు సిలబ్రేటి సే్టస్ కసంస్ం టీయు ా లాగా కూడా పనిక్ల రాలేదు.., వీళ్ళక్ల ప్రాక్ల్కల్
ప్రాబుంమ్స్ తో కొతు సినిమా అరథమవుతుంది.., సే్టస్ చూసి రిసివంగ్స ఉంట్టందని ఒక
స్త్డ్డయో గేట్ట ముందు ఎక్ష్పారియన్ అయి.., కొతు కార్ కొనే టం & మసం లేదని.., ఓ మంచి
స్కకండ్ హ్ాండ్ కార్ కొనాలని డ్డసైడ్ అయాారు.., దాంతో వీళ్ళ జర్నా ఒక స్కకండ్ హ్ాండ్
డీలర్ కమ్స కార్ మెకానిక్ శేషగిరి దగురిక్ల వెళ్లురు..., వీడ్డ బ్రీఫ్ ఇంట్రో క్ల వెళ్ళు.., వీడు ఒకప్పుడు
ఊరోు ఒక ట్రాక్ర్ మెకానిక్ అని చెప్పుకునే సైక్లల్ పంచర్ షాప్ ఓనర్.., హైదరాబ్యద్ వలస్
వచిు కార్ మెకానిక్ కమ్స స్కకండ్ హ్ాండ్ కార్ ఏజంట్స గా కొతు అవతారం ఎతాుడు.., తన
దగురిక్ల వచేు కస్్మర్్ ని ఈజీగా తన మాటలతో మాయ చేసి వ్వళ్ళక్ల తన దగుర ఉనా
డకోటా కార్ ని షో రూమ్స కార్ కంటే అందంగా డకరేట్స చేసి ఈజీగా వ్వళ్ళ బలహినతలని
కాాష్ చేస్తకొంటాడు.., ఒక వేళ్ల వచిున వ్వళ్ళళ ఆ కార్ ని మరొక మెకానిక్ తో చూపించిన
దాని ప్రాబుం ఏంటో తెల్లస్తకోలేనంతగా దానిా మనేజ్ చేస్తుడు. వీడ్డ దగుర కార్ కొనావ్వడు
వ్వడ్డ మసం నే కాదు.., వ్వడ్డ టం & వ్వడ్డ ప్సస్ అఫ్ మండ్ కూడా బేజా ఫ్రై చేస్తుడు. హీరో బ్యాచ్
కూడా చ్చలా ఈజీ గా ట్రాప్ లో పడ్డ ఎర్ర కార్, నంబర్ ఆరు కొనాారు.
4

కొతు కార్ కొని టెంపుల్ దగుర పూజ చేసి కొబబరికాయ కొడ్డతే అందులో
ఒక చిపా వెళ్లు ప్పర్క చేసి ఉనా ఒక హోండా ఆక్ల్వ్వ హెడ్ లైట్స బ్రేక్ చేసి అందులో ఇరుకుంది.
వీళ్ళ కకురిు తో దానిా తియబోతే దాని హెడ్ లైట్స డుమ్స ఉడ్డప్పయింది.., అంతలో ఆ బైక్
అమాాయి హీరోయిన్ RJ ప్పరవతి ఇంట్రో..., తన బండ్డ కండ్డషన్ చూసి వీళ్ళతో గొడవకు
దిగింది.. ఈ ప్రాస్కస్ లో ఆమె RJ ప్పరవతి అని తెలసి షాక్ అయాారు. వీళ్ళళ ఆమెక్ల పెదద
ఫాన్్.., ఆమెని కూల్ చేసి బైక్ రిపైర్ చేసి ఇస్తుమని కనివను్ చేసి.., తమ కారులో ఆమెని
తన ఆఫీస్ దగుర డ్రాప్ చేస్తురు. ఈ జర్నా లో వీళ్ళళ సినిమా ట్రైల్్ లో ఉనాారని.., తమ సినిమా
జర్నా ని ఆమెతో షేర్ చేస్తకునాారు.., తను కూడా హీరోయిన్ గా ట్రై చేస్తునాట్టు చెపిా
ఇండస్ట్రర లో “కమిటెాంట్స” క్ల వసిగి పోయి ఇలా RJ ప్పరవతిగా కంటిన్యా చేస్తునాానని తన
జర్నా వ్వళ్ళతో షేర్ చేస్తకుంది. హీరో వ్వళ్ళ షార్్ ఫిలం ఆమెక్ల నచిు తన ఛానలోు వీళ్ళ క్రం
బిస్కకట్స షార్్ ఫిలంని ప్రమోట్స చేస్తుంది.., వీళ్ళ సినిమా జర్నా క్ల కొతుగా RJ ప్పరవతి కూడా
జాయిన్ అయిoది. RJ ప్పరవతి హైదరబ్యద్ ్రిజం & హెరిటేజ్ డ్డప్పర్మంట్స లో ప్పర్్ టం
గైడ్ కూడా వర్క చేస్తుంది.., ఆ డ్డప్పరు్మెంట్ట యాడ్ ఒకటి తన ఇంఫ్లుయను్ తో హీరో
బ్యాచ్ క్ల వచేులా చేస్తుంది.. ఆ యాడ్ జర్నా లో ప్పరవతితో హీరో లవ్స పడ్డపోయాడు.., లవ్స
సో్ర్న ఇంటరసి్ంగ్స వెళ్ళుంది.., కాసం వీళ్ళ బ్యాంకు బ్యలను్ల్ల జీరో క్ల వచేుశాయి.., చేసిన
అప్పుల్ల .., ఇంట్రెస్్ తో ప్పట్ట క్లుయర్ చేయమని ప్రేజర్్ .., మరో పకక కార్ EMI &
MAINTANENCE & ఫాుట్స రంట్స .., ఎకకడ్డక్ల వెళ్లళన రిజక్షన్్.., తెలయని ప్రసేుషణ్ ఎనిా
ప్రాబుమ్స్ ఉనా హీరో మాత్రం లవ్స లో కూల్ ఉండటం మిగతా ఇదదరిక్ల నచులేదు.., దాంతో
తమ ముగ్గురి లైఫ్ లో RJ ప్పరవతి స్ట్రాడ్ బ్రేకేర్ అని.., ఎకా్ర లగేజ్ అవుతుందని.., తనని
మరిుపోయి సినిమా మీద ఫోకస్ చేయమని హీరో తో మిగతా ఇదదరూ ఆరుుమెంట్స స్త్ర్్
చేస్తరు.., అదే టంలో హీరోయిన్ RJ ప్పరవతి ఎంట్రీ ఇవవడంతో..., అర్ర్గుమంట్స ఆపి కూల్
అయాారు.., ప్పరవతి ఏంటి గొడవ అంటే హీరో స్ట్ర్న డ్డస్కషన్ అని మాానేజ్ చేస్తడు..,
ప్పరవతి వ్వళ్ళక్ల స్ర్ాైజ్ చేస్తు ఒక ప్రొడ్యాస్ర్ కాంటాక్్ ఇచిు తను మీ వర్క్ నచిు మీతో
సినిమా చేయడానిక్ల ఇంట్రస్్ గా ఉనాాడని చెపిా వెళ్లు కలవమని చెబుతుంది.., అపాటి దాక
ప్పరవతిని ఎకా్ర లగేజ్ అని మాటాుడ్డన ఇదదరూ తమక్ల తమ మీద కంటే ప్పరవతిక్ల ఎకుకవ
5

నమాకం ఉండటం వ్వళ్ళని రియాలైజ్ అయ్యాలా చేసి.., ఆమెని తప్పుగా అరథం


చేస్తకునా౦దుకు బ్యధ పడాిరు.
RJ ప్పరవతి ఇచిున రఫరను్ కాంటాక్్ తో ముగ్గురు ఆ ప్రొడ్యాస్ర్ ని
కలవడం కోస్ం వెళ్లురు.., అ ప్రొడ్యాస్ర్ క్ల వీళ్ళ కథ నారేషన్ అవస్రం లేదు.., బడజట్స
అవస్రం లేదు.., అనిా మీ స్ట్ర్న డ్డమాండ్ ప్రకారం అనిా అరేంజ్ చేస్తును.., కాని ప్పరవతి తో
కమిటెాంట్స క్ల కనివను్ చేయమని తన మోటోని రివల్ చేస్తడు.., హీరో & ఫ్రండ్్ ఎమోషన్
అయి వ్వడ్డని అకకడే కొడతారు.., ప్రొడ్యాస్ర్ మనయు ల్ల వీళ్ళని చేజ్ చేయడంతో
తపిాంచ్చకుని వ్వళ్ళతమ కార్ లో ఎసేకప్ అయాారు.., చేజ్... వ్వళ్ళని తపిాంచ్చకొని వెళ్ళళ
ప్రాస్కస్ లో హీరో & ఫ్రండ్్ కార్ చ్చర్ను పటేల్ వెళ్ళునాా కార్ క్ల డాష్ ఇవవడం. చ్చర్ను పటేల్
ఎమోషణ్ గా గన్ తీసి వ్వళ్ళని షూట్స చేయబోతే..(Hero Batch IQ), హీరో, చ్చర్ను పటేల్
ని కూల్ చేసి తమ ప్రాబుం చెపాడం. చ్చర్ను పటేల్ క్ల హీరో వ్వళ్ళక్ల సినిమా తీయాలనే
ఫాాషన్ నచిుంది.., తన క్రిమినల్ బ్రెయిన్ ఇమిడ్డయట్స గా ఆక్ల్వేట్స అయింది.., వ్వళ్ళ సినిమా
తీయాలనే బలహీనతని తనక్ల అనుకూలంగా మారుుకోవ్వలని డ్డసైడ్ అయి.., వ్వళ్ళ ముందు
ఒక ప్రపోజల్ పెడతాడు తమ డ్రగ్స ని మారకట్స లో తీస్తకెళ్ళడానిక్ల వీళ్ళళ కరక్్ పర్న్్ అని
నమిా.., తన దగుర డ్రగ్స పెడులర్్ గా కొనిా రోజుల్ల వర్క చేసేు.., తానే వ్వళ్ళక్ల సినిమా చేసి
పెడతామని ఆశ్ పెడతారు..., హీరో & ఫ్రండ్్ ఆ ఆఫర్ క్ల ఫస్్ షాక్ అయిన.., మెలుగా కనివను్
(War between hero batch) డీల్ ఒప్పుకుంటారు..., ప్పారుల్ గా పెప్స్ ప్పండే గాాంగ్స ఒక
స్క్ప్ ముందుక్ల వేసి..., ఏకంగా రఘునందన్ తో డీల్ ఆఫర్ ఓపెన్ చేశారు.., సిటీ లో కొతు
డ్రగ్స రిలీజ్ అయిoదని.., అది ఎంత మారేకట్స క్రియ్యట్స చేస్తుందో చెపిా.., (Drug Clinical
Trails and export of the drug to Other Countries) అది ఎకకడ.., ఎవరి దగుర
ఉందో.., కనిపెట్డంతో ప్పట్ట.., ఆ సైంటిస్్ గాడ్డని పటి్సేు.., ఒక బిగ్స అమంట్స ఇస్తుమని
ఆఫర్ చేస్తురు.., ఆ ఆఫర్ చ్చలా టెమి్ంగ్స గా ఉండటం తో.., రఘునందన్ తన ఈవల్ పేస్
ని రివల్ చేసి.., పెప్స్ ప్పండే తో డీల్ క్ల ఒప్పుకునాాడు... సిాిట్స స్ట్రీన్ లో రండు డీల్ ఓకే..,

INTERVAL
6

2ND HALF

హీరో తన ఫ్రండ్్ తో తెలయకుండానే ఒక క్రైమ్స జోన్ లోక్ల ఎంటర్


అయాారు.., తమక్ల ఇంకా టాస్క రాలేదు కాసం.., వీళ్ళళ దానిా ఎలా చేయాలో ఒక పెదద సిీప్్
రాసేసి ప్పున్ తో రడీ గా ఉనాారు.. తమ ఐడంటిటీ ఎకకడ కనిపించకూడని అనిా ప్పున్
చేస్తకునాారు.
Rj ప్పరవతి.., ప్రొడ్యాస్ర్ తో మీటింగ్స ఎలా జరిగిందని అడ్డగితే వ్వడు కమిటెాంట్స అడ్డగిన
వషయం చెపాలేక.., వ్వడ్డక్ల మా సో్ర్న నచులేదు వ్వడు తమక్ల నచులేదని.., అనవరంగా తమ
టం వేస్్ చేస్తవని ప్పరవతి తో హీరో హ్ర్్ అయ్యాలా మాటాుడాడు. కాసం హీరో ఉదేదశ్ం
తమతో ప్పరవతి ఉంటే.., తాము చేసే క్రైమ్స యాక్ల్వటి తెలసిపోతుoదని.., తనని ఇందులోక్ల
లాగడం.., హీరోక్ల ఇష్ం లేదు.., కొనిా రోజుల్ల దూరం పెటా్లని అలా మాటాుడ్డ ఆమెని
హ్ర్్ చేశాడు.. ఒన్్ తమ టాస్క కంప్సుట్స అయాాక తనని కనివను్ చేస్తకుంటాననే నమాకం
హీరో లో ఉంది..., హీరోయిన్ హీరో ఫ్రేసేుషణ్ అరథం చేస్తకొని సైలంట్స ఉనా.. తనని దూరం
పెట్డం ఆమెక్ల అరథం కాలేదు..,
చ్చర్ను పటేల్ ఫస్్ డ్రగ్స డలవర్న టాస్క హీరో & బ్యాచ్ క్ల ఇచ్చురు.., హీరో &
బ్యాచ్ దానిా చ్చల కేర్ ఫ్లల్ గా తమ ప్పున్ ప్రకారం.., తమ ఐడంటిటీ తెలయకుండా
MONEY HEIST మాస్క లను వేస్తకొని ముగ్గురు సిాిట్స అయి.., కారు వేరే పేుస్ లో హైడ్
చేసి.., ఒకరిని ఒకరు కో ఆరిినేషన్ చేస్తకొం్.., ముందు గా తము వెళ్ళళ పేుస్ రక్లక
చేస్తకొని చ్చలా జా్రతతుగా డ్రగ్స డలవర్న చేశారు.., చ్చర్ను పటేల్ క్ల ఫస్్ డలవర్న స్కె్స్
చేశామని చెప్పారు.., చ్చర్ను తన ప్పున్ వర్కకట్స అవుతుండటం తో హ్ాప్స గా ఫీల్ అయాాడు.
హీరో తన ఫ్రండ్్ తో ఫస్్ తమ క్రైమ్స టాస్క హ్ాప్స ఫినిష్ చేసినందుకు సిలబ్రేషణ్
చేస్తకునాారు.., ప్పరవతిని అవ్వయిడ్ చేస్తరు..,
నక్్్ డే మారిాంగ్స.., వీళ్ళళ హ్ంగ్స ఓవర్ మూడ్ లో ఉనాారు, వీళ్ళక్ల
ఒక ఫోన్ కాల్ వచిుంది.., కాల్ రిసివ్స చేస్తకొని వీళ్ళళ షాక్ అయాారు.., ACP ఆఫీస్ నుంచి
కాల్.., అరజంట్స గా ఆఫీస్ క్ల రమాని మాాటర్ పోస్్ అయి౦ది.., హీరో & బ్యాచ్ క్ల హ్ంగ్స ఓవర్
దెబబక్ల ఎగిప్పయింది..., తము అంత జా్రతతుగా డీల్ చేసిన.., ఎలా దొరిక్లపోయామని.., తమ
7

లైఫ్ కోుజ్ అని ఫ్లల్ టెనషన్ అవుతూ.., భయ భయ౦గానే వెళ్లురు..., ACP రఘునందన్
ఛాంబర్ లో కుర్నుని ఉనాారు ముగ్గురు.., ACP..., వ్వళ్ళని పిలవడానిక్ల స్కాషల్ ర్నజన్
ఉందని.., ఇంతకు ముందు మీరు చేసిన సే్ట్స ్రిజం & హెరిటేజ్ AD చూస్తము.., అకకడ
పనిచేసే తమ కొలీగ్స మిమాలా స్జస్్ చేస్తడు.., anti డ్రగ్స అవేరాస్ గ్గరించి AD చేయమని
వ్వళ్ళక్ల ఆఫర్ చేస్తడు.., న్యా జనరేషన్ ఫిల్ా మకేర్్ ఐతే ఇనోావేటివ్స గా ఆలోచించి
సోసిటి క్ల మంచి మెసేజ్ ఇచిు అవేరేాస్్ తీస్తకువస్తురనిా నేను నముాతునాానని చెపాగానే
వీళ్ళళ టెక్షన్ రిలీఫ్ అయి.., కూల్ అయాారు. AD చేయడానిక్ల రడీ అయాారు.., ఈ ప్రాస్కస్
లో హీరో & బ్యాచ్ క్ల ACP డ్రగ్స మాఫీయా ని ఎంత వైల్ి గా కంట్రోల్ చేస్తడో.., ఎనిా
ఎన్కంటర్ చేస్తడో తెల్లస్తకని షాక్ అయాారు.. మొతాునిక్ల AD కంప్సుట్స చేసి ఇచేుశారు..,
ప్పరవతిని వ్వంటెడ్ గా అవ్వయిడ్ చేశారు. ప్పరవతి క్ల వీళ్ళళ ఎందుకు తనని దూరం
పెడుతునాారో అరథం కాలేదు.., మరో పకక హీరో సినిమా చేయాలసం చేసే ప్రయతాంలో
తాము వెళ్ళునా మారుం రైట్స ఆ రాంగ్స అని వీళ్ళలో..., చినా డైలామా స్త్ర్్ అయి౦ది..,
పెప్స్ ప్పండే గాాంగ్స క్ల కొతు డ్రగ్స మారకట్స లో క్ల స్కాైడ్ అవుతుoదని
తెలసి.., ACP రఘునందన్ క్ల ఇన్ ఫామ్స చేసి అలర్్ చేస్తరు.., ఈ స్తరి ఎలాగైనా వ్వళ్ళని
కాాచ్ చేయాలని తమ ప్పున్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేస్తకొని ACP & పెప్స్ గాాంగ్స వెయిట్స
చేస్తునాారు.., అంతలోనే హీరో వ్వళ్ళక్ల 2ND టాస్క డ్రగ్స డలవర్న చేయమని..., చ్చర్ను పటేల్
నుండ్డ ఆఫర్ వచిుంది.., హీరో & బ్యాచ్ ఫస్్ డీల్ చేసిన ప్రాస్కస్ లోనే ఈస్తరి కూడా ట్రై
చేస్తరు.., సేమ్స ప్పున్ అపె్ు చేసి సిాిట్స అయాారు.. కాసం ప్పండే గాాంగ్స లో ఒకడ్డక్ల సిాిట్స
ఐన హీరో కదలకల్ల అనుమానస్ాదంగా ఉండటం తో అలర్్ అయాాడు.., మిగతా గాాంగ్స
మెంబెర్్ ని అలర్్ చేశాడు.., ప్పండే వెంటనే ACP క్ల ఇన్ ఫామ్స చేయడం తో తను యాక్షన్
లోక్ల ఎంటర్ అయాాడు.., హీరో & బ్యాచ్ ఒకరిని ఒకరు కో ఆరిినేషన్ చేస్తకుం్ తమని
ఒకడు ఫాలో అవుతునాాడని అబ్ర్వ చేస్తరు, వ్వడ్డని కనుుజ్ చేసి డ్రగ్స డలవర్న చేసి ఎసేకప్
అయ్యాలా చేశారు.., మిగతా గాాంగ్స మెంబెర్ వచేు టం క్ల అకకడ్డ నుండ్డ వెళ్లళపోయారు..,
హీరో ని ఫాలో చేసిన గాాంగ్స మెంబెర్ మిగతా గాాంగ్స మెంబెర్్ తో డలవర్న చేసింది
సింగిల్ పర్న్ కాదు.., చ్చలా పెదద గాాంగ్స ఉందని మిగతా ప్పండే గాాంగ్స మెంబెర్్ క్ల
చెప్పాడు..., వ్వళ్ళళ ఏరియా లో వెతకడం మొదలటా్రు.., ఈ ప్రాస్కస్ లో పెప్స్ప్పండే
8

గాాంగ్స క్ల హీరో వ్వళ్ళళ వదిల వెళ్లళన డ్రగ్స వ్వయీల్్ బ్యక్్ ఒకటి దొరిక్లంది. ACP స్తాట్స
క్ల వచేు టం క్ల అకకడ ఎవరు లేరు.., హీరో వ్వళ్ళళ ఫైనల్ గా కార్ దగురిక్ల వచిు ఎసేకప్
అవుతుండగా.., వ్వళ్ళ కార్ స్త్ర్్ అవవలేదు.., వీళ్ళళ టెన్్ అవుతునా టం లో ACP అకకడ్డక్ల
రావడం.., వీళ్ళళ షాక్.., ACP క్ల వీళ్ళ మీద ఎలాంటి డౌట్స రాలేదు.., ఈ టం లో ఇకకడ
ఎందుకు ఉనాారని అడ్డగితే కార్ బ్రేక్ డౌన్ అయి౦ది స్తర్ అని మనేజ్ చేశారు.., ACP
రఘునందన్ వెళ్లుపోవడంతో వీళ్ళళ రిలాక్్ అయాారు. ఫైనల్ గా వీళ్ళళ టాస్క ని ఫినిష్
చేశారు కాసం.., తాము ఎంత రిస్క లో ఉనాామో అరథమంది... కార్ ని తిట్ట్కొం్ స్త్ర్్
చేసేు.., అది ఫైనల్ గా స్త్ర్్ అవవడం.., వీళ్ళళ వెళ్ళళ దారిక్ల ఒక చోట RJ ప్పరవతి స్తకటీతో
అపోజిటాు వచిు ఆపింది. హీరో వ్వళ్ళళ షాక్.., ప్పరవతి వీళ్ళని ఏదో తప్పు చేస్తునాారని
నిలదీయడం.., ఆమె POV లో వీళ్ళళ ప్పరిపోతుండటం చూసినట్టు రివల్ చేసి ఛార్జ
చేసింది.., వీళ్ళళ ప్పరవతిక్ల తమ సిచ్చవేషన్ చెపాలేక.., టం వచిునప్పుడు చెబుతామని
తామమీ తప్పు చేయడం లేదని తనని కనివన్్ చేయడానిక్ల ట్రై చేసేు తను కనివను్
అవవకుండా కవశ్ఛన్ చేసి స్ట్రరియస్తు వెళ్లళపోవడం.., హీరో, ఫ్రండ్్ ఆలోచనలో పడాిరు..,
2ND టాస్క స్కె్స్ ఫ్లల్ గా కంప్సుట్స చేయడంతో చ్చర్ను పటేల్ క్ల హీరో
వ్వళ్ళ మీద నమాకం మరింత పెరిగింది.., ACP క్ల వీళ్ళ తో ఉనా పరిచయం కూడా వీళ్ళ
మీద ఎవరికీ డౌట్స రాకుండా సేఫ్ చేసిందని అది తనక్ల చ్చలా అడవంటేజ్ అవుతుందని ఫీల్
అయాాడు. కొతు డ్రగ్స మారకట్స క్ల రిలీజ్ చేస్తం.., అది స్కాైడ్ అయ్యాకొదిద దాని జజ్
పెరుగ్గతుందని దానిా కాాష్ చేస్తకొని ప్రొడక్షన్ స్త్ర్్ చేయాలసం వెయిట్స చేస్తునాాడు..,
వీడ్డక్ల ఒక పకక ACP & పెప్స్ పటేల్ గాాంగ్స నుంచి పెదద threat ఉంది.., అందుకే కొతు డ్రగ్స
ని స్ట్రుపింగ్స మూడ్ లో పెటి్ జా్రతతుగా డీల్ చేస్తునాారు.., చ్చర్ను పటేల్ అనుకునాట్టు గానే
హీరో వ్వళ్ళళ బ్యగా హెల్ా అయాారు. అంతలో చ్చర్ను పటేల్ క్ల ఓ కాంటాక్్ దావరా కొతు డ్రగ్స
బల్క ఆరిర్ వచిుంది.., ఈ డలవర్న చేసేు తమ దగుర ఉనా డ్రగ్స స్తంపిల్ అయిపోతాయి..,
డ్రగ్స ఫారుాలా ఎలాగూ తన దగురే ఉంది కాబటి్ నక్్్ ప్రొడక్షన్ స్త్ర్్ చేయాలసం డ్డసైడ్
అయాాడు.., ముందు 3RD టాస్క కంప్సుట్స చేయాలసం హీరో వ్వళ్ళని కాంటాక్్ చేయడం..,
వ్వళ్ళళ డైలమా లో ఉనాారు చేయడానిక్ల ఇంట్రెస్్ గా లేకపోవడంతో.., చ్చర్ను పటేల్ వ్వళ్ళతో
ఇది ఫైనల్ టాస్క.., డలవర్న తరువ్వత మీరు ఫ్రీ బర్ి్ అయిపోవచ్చు., అమంట్స ఇస్తును మీరే
9

సినిమా స్త్ర్్ చేస్తకోండని ట్రాప్ చేస్తడు.., లైఫ్ లో రిస్క చేయక పోతే పనుల్ల అవవవు..,
ఇలాంటి ఛాన్్ మళ్ళళ మళ్ళళ రాదని, తమక్ల ఎకుకవ టం లేదని ,వ్వళ్ళని కనివన్్ చేయడంతో
హీరో వ్వళ్ళళ రిస్క చేయడానిక్ల యాక్షన్ లోక్ల దిగారు..,
మరో పకక ACP & పెప్స్ ప్పండే గాాంగ్స క్ల డ్రగ్స స్తంపిల్ దొరికాయి కాసం పర్న్ ఎవరు
అనేది తెలయ లేదు.., వ్వళ్ళళ అలర్్ అయాారు.., మారకట్స లో ఆ డ్రగ్స క్ల చ్చలా జజ్ వస్తుంది.
మరో పకక చ్చర్ను పటేల్ డ్రగ్స ఫారుాలా తమ దగుర ఉండటం సేఫ్ కాదని హీరో వ్వళ్ళ కార్ లో
పెన్ డ్రైవ్స రూపం లో దానిా హైడ్ చేసి పెటా్డు.., ఈ వషయం హీరో వ్వళ్ళక్ల తెలయదు..,
సో ఫైనల్ టాస్క స్త్ర్్ అయి౦ది.., హీరో & బ్యాచ్ తమ ప్పున్ ప్రకారం మళ్ళళ
కొతుగా జోకర్ మాస్క పెట్ట్కొని యాక్షన్ ప్పున్ చేస్తరు.. వీళ్ళళ అనుకునాట్టు డలవర్న
చేస్తరు.., చ్చర్ను పటేల్ క్ల ఫోన్ చేసి స్కె్స్ అని చెప్పారు.., రేపు వచిు మీ అమంట్స
తీస్తకెళ్ుoడని వ్వళ్ళని హ్ాప్స చేశాడు.. హీరో & బ్యాచ్ ఫ్లల్ హ్ాప్స మూడ్ లో ఉనాారు.., ఆ
టం వీళ్ళళ వెళ్ళునాా కార్ ని పొలీస్ సైరన్ తో ఫాలో చేయడం తో వీళ్ళళ కార్ స్ట్రాడ్ పెంచ్చరు..
వీళ్ళలో టెనషన్.., చినా చేజ్.., బిలిప్ ..., ఫైనల్ గా హీరో & బ్యాచ్ కార్ ని ఒక ఫాం హౌస్
వైపు టర్ా తీస్తకోవడం. పోలస్ వెహిక్లల్ వీళ్ళని క్రాస్ చేసి వెళ్ళడం.., పోలీస్తల్ల తమ కోస్ం
కాదని రియలైజ్ అయి.., తమ భయం & టెనషన్ అలా డ్రైవ్స చేశాయని.., భయం ఎంత
చెడిదో వ్వళ్ళక్ల అరథమవుతుంది. ఆ ఫార్కాౌస్ లో ఏదో ప్పర్న్ అటా్మస్ ఫియర్ ఉండటంతో
తమ కార్ ని అకకడ ప్పర్క చేసి, తమ సిలబ్రేషన్ క్ల డసి్సం ఇలా డ్రైవ్స చేసిందని.., ప్పర్న్ లోక్ల
ఎంటర్ అయాారు.., అకకడ్డ వ్వళ్ళతో ఇంటరాక్్ అవుతూ తమ సిలబ్రేషన్ క్ల ఈ పేుస్ రైట్స పేుస్
అని వ్వళ్ళళ డ్డసైడ్ అయి ఎంజాయ్ చేస్తునాారు.., ప్పర్న్ లో తాము జల్ అవుతూ హ్ాప్సగా
ఉనా టం లో ఎవరైతే ప్పర్న్ అరేంజ్ చేస్తడో ఆ కుర్రాడు స్ట్రాచ్ ఇస్తు .., తను మరి కొనిా
రోజులోు US వెళ్ళునాానని ఈ ప్పర్న్ అందరిక్ల మెమొరబుల్ గిఫ్్ అని.., మీకు కొతు డ్రగ్స ని
పరిచయం చేస్తునని తన దగుర ఉనా డ్రగ్స వ్వయిల్్ తాగి తలక్ల హెలాట్స పెట్ట్కొని, ఒక హ్కీ
బ్యాట్స తో కొట్ట్కునాాడు. ఆ డ్రగ్స ని అలా చేసేునే ఇంప్పక్్ ఇస్తుందసం ఫ్రండ్్ క్ల చెప్పాడు..,
మిగతా ఫ్రండ్్ అందరు జజీ గా ఫీల్ అవుతూ వన్ భై వన్ ట్రై చేస్తునాారు. అలా ట్రై చేసిన
వ్వళ్ళళ ఒక ట్రాన్్ లో ఉనాారు. హీరో & బ్యాచ్ క్ల తాము డలవర్న చేసిన డ్రగ్స వ్వయిల్్ ఇలా
పని చేస్తుందని ఇప్పుడే ఫస్్ టం తెలసింది.., తాము డలవర్న చేసిన డ్రగ్స ప్పర్న్ కే తాము గెస్్
10

ల్లగా వచ్చుమని తెలసి షాక్ అయాారు.... అపాటికే వీళ్ళళ డ్రంక్ చేసి ఉండటంతో ఆ డ్రగ్స ని
వీళ్ళళ కూడా ట్రై చేయాలసం డ్డసైడ్ అయాారు., వీళ్ళ టర్ా వచేు టం క్ల కరక్్ గా వ్వయిల్్
అయిపోయి ఉండటం.., దాంతో వీళ్ళళ డ్రంక్ ఎకుకవ తీస్తకోని వ్వళ్ళతో ప్పట్ట ఎంజాయ్
చేస్తునాారు.. ఒక ట్రాన్్ థీమ్స లో ప్పర్న్ స్తంగ్స ఎంజాయ్ చేస్తరు..,
నక్్్ డే మారిాంగ్స వీళ్ళళ హ్ంగ్స ఓవర్ లో పడుకొని ఉనాారు.. వీళ్ళ
ఫోనే రింగ్స అవుతూనే ఉంది.., చ్చర్ను పటేల్ ఫోన్.., లఫ్్ చేయగానే స్ట్రరియస్ గా.., ఒరేయ్
ఎకకడ ఉనాారు..? కార్ ఎకకడుంది? క్లంద ప్పరికంగ్స లో ఉంది., TV లో కనిపించేది దాని
ఆతా నా ? నా డ్రం ని స్రవ నాశ్నం చేశారు కదరా..? ఒకకస్తరి టీవీ ఆన్ చేసి చూడండ్డ..,
ఆ కార్ ఎంత పెంట చేసిందో అనగానే వీళ్ళళ షాక్ అయి,, టీవీ ఆన్ చేసి చూసేు టీవీ లో ఫాుష్
న్యాస్.., కార్ ఎంత పెదద యాక్ల్డంట్స చేసిందో.., ఒక ఫాామిలీ ఎలా కోలాబ్్
అయిప్పయిందో చూపిస్తు కార్ యాక్ల్డంట్స చేసిన పర్న్ ని అరస్్ చేస్తమని చెప్పారు.
వీళ్ళళ క్లందక్ల వెళ్లు ప్పరికంగ్స లో చూసేు వేరే రడ్ కార్ ఉండటం.., ఫాుష్ కట్స లో ఓపెన్ చేసేు
ప్పర్న్ ఇచిున కుర్రాడు తన కార్ క్ల బదుల్ల వీళ్ళ కార్ తీస్తకెళ్ళడం ఫాుష్ అయిoది. షాక్ లో
వీళ్ళళ టీవీ చూస్తుంటే .., మీడ్డయాలో రకరకాల కథనాల్ల.., డ్రైవ్స చేసిన పర్న్ ఫ్లల్ డ్రగ్స
డోస్ లో ఉనాాడని.., పోలీస్తల్ల CC టీవీ ఫ్యటేజ్ లేదని చెపాడం.., యాక్ల్డంట్స చేసిన
పర్న్ క్ల చినా గాయాల్ల అవవడం పల్ల అనుమానాలక్ల తావు ఇస్తుందని రకరకాల కథనాల్ల
చెబుతూ పోలీస్తల్ల ఏదో నిజం దాస్తునాారని వ్వరుల్ల స్కాైడ్ అవుతునాాయి.
అంతలో ప్పరవతి వీళ్ళ దగురిక్ల వచిు మీ కారు యాక్ల్డంట్స అవవడం
ఏంటి..? ఇపాటికైనా చెపాoడ్డ మీరు ఏదో నిజం దాస్తునాారని నిలదీస్తుంది.. వీళ్ళక్ల ఏo
చెప్పాలో అరథం కాదు.., ప్పరవతి వీళ్ళ ముగ్గురిని చనిపొయిన ఫాామిలీ దగురిక్ల లైవ్స లో
తీస్తకువెళ్లళ ఇపాటికైనా నిజం చెపామంటే, కార్ మెకానిక్ క్ల ఇచ్చుము.., తమకేం
స్ంబoధం లేదని తపిాచ్చకుంటారు.., ఆ ఫాామిలీ చ్చవు వ్వరుల్ల సిటీ లో జనాలా
కదిలస్తుయి. డ్రగ్స తీస్తకోని డ్ిైవ్స చేయడం వలునే ఇదంతా జరిగిందని మీడ్డయా లో
కథనాల్ల.. అందరు anti డ్రగ్స స్టుగన్్ పట్ట్కొని ఆ ఫాామిలీ అంతిమ యాత్రలో
ప్పల్ుంటారు. కొందరు కాండ్డల్్ రాాలీ తీస్తురు.. వీటనిా౦టిని rj ప్పరవతి లీడ్ చేస్తుంది.
హీరో & ఫ్రండ్్ షాక్ లో ఉనాారు.. వీళ్ళళ చేసిన anti డ్రగ్స సోుగన్ అందరు పట్ట్కొని
11

తిరుగ్గతునాారు. అది వీళ్ళక్ల చ్చలా షేమింగ్స గా అనిపించింది.., వ్వళ్ళలో రియలైజేషన్


వచిుంది. వ్వళ్ళ కార్ తీస్తకెళ్లళన పర్న్ ఏమయాాడు..., ఆ పేుస్ లోక్ల మెకానిక్ శేషగిరి ఎలా
వచ్చుడో వీళ్ళక్ల అరథం కాలేదు..., అంత మిస్్ర్న గా ఉంది.. వ్వడు తమ నేమ్స్ ఎకకడ
చెపేాస్తుడో అని వీళ్ళ భయం స్త్ర్్ అయి౦ది.., కాసం అలా జరగడం లేదు.., అంతలో వీళ్ళ
దగురిక్ల చ్చర్ను పటేల్ డ్రగ్స హ్ంగ్స ఓవర్ లో వచిు ప్పయింట్స బ్యుక్ లో గన్ పెటి్ ముగ్గురిని టారుట్స
చేస్తు.., కార్ లో తను పెటి్న పెన్ డ్రైవ్స లో డ్రగ్స ఫారుాలా ఉందని తనక్ల ఆ పెన్ డ్రైవ్స కావ్వలని
లేదంటే.., మీ ముగ్గురి చంపేస్తునని చెపిా అందులో ఒకడ్డని తనతో తీస్తకెళ్ళు పెన్ డ్రైవ్స తెచిు
మీ ఫ్రండ్ ని తీస్తకేళ్లళoడని.., డేడ్ లైన్ ఇచిు వెళ్లళడు.., హీరో క్ల ఇంకో ఫ్రండ్ క్ల ఏ౦ చేయాలో
తెలయదు.., ప్పరవతి తో తాము తప్పు చేస్తమని వ్వళ్ళళ ఏం చేశారో అంతా చెప్పారు.., ఈ
టం లో తాము కలవ్వల్న పర్న్ ఎవరైనా ఉనారంటే.., అది ACP రఘునందన్ అని వీళ్ళళ
డ్డసైడ్ అయి.., తమ ఫ్రండ్ ని కాప్పడుకోవడానిక్ల.., తాము ఈ ప్రాబుం నుండ్డ బయట
పడటానిక్ల ఒకే ఒక సోల్లషన్ రఘునందన్ అని డ్డసైడ్ అయి వీళ్ళళ తమ దగుర ఉనా రడ్ కార్
లో ACP ఇంటిక్ల బయల్లదేరారు.
వీళ్ళళ ACP ఇంటిక్ల వెళ్ళగానే అకకడ వీళ్ళను వంతగా చూడటం స్త్ర్్ చేస్తరు.., ఒక లేడీ
పరుగ్గన వచిు హీరో వ్వళ్ళని పట్ట్కొని ఏడుస్తు.., కార్ తీస్తకోచిునందుకు థంక్్.., ఈ
వషయం బయట ఎవరికీ చెపోాదని.., వ్వడు మరి కొదిద రోజులోు US వెళ్ళునాాడు.. ఈ కేస్త
లో ఉనాాడంటే వ్వడ్డ లైఫ్ మాత్రమ కాదు.., మా కుట్టంబం పరువు మొతుం పోతుందని
చెపిా కసంాళ్ళళ పెట్ట్కుంది. ఆవడా ACP వైఫ్ అని రివల్ చేశాం.., ACP రఘునందన్ కొడుకే
వీళ్ళ కార్ తీస్తకెళ్లళ యాక్ల్డంట్స చేస్తడని ఫస్్ టం ఆడ్డటోరియంక్ల అండ్ హీరో వ్వళ్ళక్ల
రివీల్ చేశాము.., వీళ్ళళ అకకడ్డక్ల వచిున ఉదేదశ్ం ఒకటతే అకకడ జరుగ్గతుంది మరొకటి..,
ACP రఘు నందన్ కూడా తన కొడుకుని కాప్పడమని వీళ్ళని రికెవస్్ చేస్తు౦టే వీళ్ళళ షాక్
అయాారు.., ACP POV లో డ్రగ్స మతుులో కార్ యాక్ల్డంట్స చేసిన తన కొడుకు .., అకకడ్డ
నుండ్డ ప్పరిపోయి.., తనక్ల ఫోన్ చేశాడని.., తను స్తాట్స క్ల వెళ్లు చూసేు అది తన కొడుకు
కార్ కాకుండా మరొక కార్ ఉండటం తో వెంటనే కార్ ఓనర్ ని కాంటాక్్ అయి వ్వడ్డక్ల తన
ప్రాబుం చెపిా.., కనివన్్ చేసి తనని కేస్తలో పెటా్నని చెప్పాడు. ఆ టం లో తన కొడుకుని
కాప్పడుకోవడానిక్ల అంతకు మించి తనక్ల ఆపషన్ దొరకలేదని.., తన కొడుకు కార్ మీ దగుర
12

ఉండటంతో మీకు తన కొడుకు గ్గరించి మొతుం తెలసిప్పయిందని అందుకే రికెవస్్


చేస్తునాట్టు చెప్పాడు.. హీరో వ్వళ్ళళ కూడా తమ వెరషన్ లో తమ POV లో కట్స షాట్స్ ACP
క్ల మొతుం చెపిా తమ ఫ్రండ్ ని కాప్పడమని చెప్పారు. ACP లో కూడా రియలైజేషన్.. తను
చేసిన తప్పు తన కొడుకు రూపం లో తనక్ల శక్ష వేసిందని.. తనలాగే హీరో వ్వళ్ళళ కూడా
డైవర్్ అయాారని అరథం చేస్తకొని.. ఈ ప్రాబుంక్ల ఒక స్టల్యాషన్ ఇవ్వవలని డ్డసైడ్ అయిా
హీరో వ్వళ్ళతో చ్చర్ను పటేల్ క్ల ఫోన్ చేపించి పెన్ డ్రైవ్స పోలీస్తల నుండ్డ తీస్తకోని వచేు
దారిలో తమని పెప్స్ ప్పండే గాాంగ్స ఎటాక్ చేశారని.., అరజంట్స గా రమాని పేుస్ చెపిా ఫోన్
పెటే్శారు. ACP, పెప్స్ ప్పండే క్ల ఫోన్ చేసి డ్రగ్స ఫారుాలా చ్చర్ను పటేల్ దగుర ఉందని వ్వళ్ళళ
సిటీ వదిల ఎసేకప్ అవుతునాారని.., మాాటర్ పోస్్ చేశాడు.., అలా ఇదదరిని మిస్ లీడ్ చేసి
ఒక ప్పున్ అపె్ు చేస్తడు.., ACP, హీరో వ్వళ్ళని తీస్తకోని అదే పేుస్ క్ల వెళ్లళడు.., పెప్స్ గాాంగ్స
& చ్చర్ను పటేల్ గాాంగ్స ఇదదరు ఎదురుపడ్డ ACP పేు చేసిన ఎమోషనల్ ట్రాప్ లో గన్ ఫైర్ స్త్ర్్
చేశారు.. ఫైట్స లో రండు gangs ఫినిష్ అవవడం.. ACP రఘునందన్ ఫైనల్ గా ప్రెస్ మీట్స
ముందు సిటీ లో కొతు డ్రగ్స కోస్ం రండు గాాంగ్స్ మధా జరిగిన వ్వర్ అని.., ఆ డ్రగ్స
తీస్తకోవడం వళ్ళళ ఇలా జరిగిందని ఎకకడ తన మీద & హీరో వ్వళ్ళ మీద అనుమానం
రాకుండా ఒక కొతు సిీప్్ చదివ వనిపించ్చడు. యాక్ల్డంట్స లో లాస్ అయిన ఫాామిలీ
వ్వళ్ళక్ల తను డ్రగ్స డీల్ తీస్తకునా అమంట్స అందేలా చేశాడు.
హీరో వ్వళ్ళళ రియలైజ్ అయి.., మళ్ళళ తమ సినిమా ట్రైల్్ మెదలటా్రు.., రోలంగ్స టటిల్్ లో
వీళ్ళక్ల సినిమా ఆఫర్ రావడం.., సినిమా షూట్స చేయడం.., రిలీజ్ చేయడం.., వరంగల్లు క్ల
వీళ్ళళ సిలబ్రేటి గా వెళ్లు షాప్ ఓపెన్ చేయడం పకకనే బండు గణేష్ రిబబన్ పేుట్స పట్ట్కొని హీరో
వ్వళ్ళక్ల వెల్ కాం చెపాడం.., హ్ాప్స ఎ౦డ్డంగ్స...

You might also like