Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 18

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము – పంచాయితీ రాజ్ శాఖ

పల్ల పు ఆనందపురం గ్రా మము


మునగపాక మండలము,అనకాపల్లి జిల్లా .

సంక్షిప్త సమాచారము

గ్రా మ వికాసమే–దేశ వికాసం


అనకాపల్లి జిల్లా , మునగపాక మండలం

పల్ల పు ఆనందపురం గ్రా మపంచాయితీ

విలేజ్ ప్రొ ఫైల్ - (గ్రా మ దర్శిని)


1. గ్రా మపంచాయితీ పేరు : పల్ల పు ఆనందపురం

2. మండలం పేరు : మునగపాక

3. పంచాయితీ జనాబా :- పురుషులు :

స్ర్తీలు :

మొత్తం :

4. ఎస్.సి జనాభా :-

5. ఎస్.టి జనాభా :-

6. గ్రా మమునందు కుటుంబముల సంఖ్య :-

7. గ్రా మపంచాయితీ ఇంటిపన్నులు దాఖలా

ఇంటిపన్నులు ఎసెస్మెంటు సంఖ్య :-

8. గ్రా మపంచాయితీ ఏర్పడిన సంవత్సరం :-

9. గ్రా మము యొక్క విస్తీ ర్ణం :-

10. ఏ) గ్రా మపంచాయితీ సర్పంచ్ పేరు :- శ్రీమతి కర్రి అప్పియమ్మ గారు

బి) గ్రా మపంచాయితీ ఉప సర్పంచ్ పేరు:- శ్రీ ఇల్ల రంగారావు గారు

11. గ్రా మపంచాయితీ కార్యదర్శి పేరు :- శ్రీ బి.వెంకట బుజ్జిబాబు గారు

(పంచాయితీ కార్యదర్శి గ్రేడ్ - IV)

12. గ్రా మపంచాయితీ అధికార క్షేత్రము :- పి.ఆనందపురం రెవెన్యూ గ్రా మము


13. గ్రా మపంచాయితీ గత రెండు సంవత్సరముల ఆదాయ వ్యయముల వివరములు :-

సంవత్సరము ఆదాయము వ్యయము


2020 -2021
2021-2022
2022-2023
మొత్త ము :-

గత రెండు సంవత్సరముల సగటు ఆదాయము :-

గ్రా మపంచాయితీ సగటు ఆదాయము :-

గ్రా మపంచాయితీ సగటు వ్యయము :-

14. గ్రా మపంచాయితీ సిబ్బంది వివరములు :-

ఎ) పర్మినెంటు సిబ్బంది :-
1. పంచాయితీ కార్యదర్శి - 1
2. జూనియర్ అసిస్టెంట్ - 0
3. బిల్లు కలక్టర్ - 0
4. అటెండర్ - 0
5. శానిటరీ మేస్త్రీ - 0
6. ప్రజారోగ్య పారిసుధ్య స్వీపర్లు - 0
7. మంచినీటి ట్యాంకు వాచర్ - 0
బి) టెండరు పనివారలు :-
1. పారిశుధ్య సిబ్బంది - 2
పారిశుధ్య సిబ్బంది ఉదయం 6.00 గంటల నుండి 10.00 గంటల వరకు మరియు
మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు విధులు
నిర్వర్తించుచున్నారు. 1 ట్రై సైకిళ్ళు కలవు.
2. మంచినీటి సరఫరా సిబ్బంది - 1
3. ఎలక్ట్రికల్ సిబ్బంది - 0
4. కంప్యూటర్ ఆపరేటింగ్ పనివారు - 0
14(ఏ) సచివాలయము సిబ్బంది :- వాడ్రా పల్లి గ్రా మపంచాయితీ పరిధిలో 1
సచివాలయములు కలవు మొత్త ము 6
మంది సిబ్బంది కలరు.
1. సచివాలయం కార్యదర్శి :- 0
2. డిజిటల్ సహాయకులు :- 1
3. విలేజ్ సర్వేయర్ సహాయకులు :- 1
4. వెల్ఫేర్ అసిస్టెంట్స్ :- 1
5. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ :- 0
6. ఏ.ఎన్.ఎం :- 1
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ :- 0
8. మహిళా పో లీసులు :- 1
9. ఫిషరీస్ అసెస్టెంట్ :- 0
10. విలేజ్ రెవిన్యూ అధికారి :- 1

15. గ్రా మమునందు గల రక్షిత మంచినీటి సరఫరా స్కీములు :-


జి.యల్.యస్.ఆర్. - 1 :- లక్షల లీటర్లు (వాడ్రా పల్లి)
జి.యల్.యస్.ఆర్. - 2 :- లక్షల లీటర్లు (వాడ్రా పల్లి)
ఓ.హెచ్.ఎస్.ఆర్ - 3 :- లక్షల లీటర్లు (వాడ్రా పల్లి)
మినీ వాటర్ స్కీములు :- Nill

మంచినీటి సరఫరా పనివారు :-


16. గ్రా మమునందు మొత్తం పబ్లి క్ కుళాయిలు :-
17. గ్రా మమునందు మొత్తం ప్రైవేట్ కుళాయిలు :-
18. గ్రా మమునందు మొత్తం బో ర్లు సంఖ్య :-
19. గ్రా మమునందు మొత్తం నూతులు సంఖ్య :-

20. గ్రా మమునందు మొత్తం వీధి దీపములు :-


(ఎ) ఎల్.ఇ.డి లైట్లు -
-

మొత్తం -
21. రోడ్లు విస్త రణ :-
1. సి.సి రోడ్లు - కి.మీ
2. మెటల్ రోడ్లు ‌- కి.మీ
3. కచ్చారోడ్లు - కి.మీ
22. డ్రయిన్లు వివరములు :-
1. సి.సి డ్రయిన్లు - కి.మీ
2. కచ్చా డ్రయిన్లు - కి.మీ

స్వచ్చభారత్ మిషన్ :-
చెత్త నుండి సంపద తయారీ కెంద్రం :- చూచుకొండ గ్రా మపంచాయితీ పరిధిలో ఘన వ్యర్ధా ల నిర్వహణ
కెంద్రం నందు కలదు, షెడ్డు నిర్మాణము పూర్తి అయినది ఎనిమిది గుంతల యందు సెంద్రియ ఎరువు
తయారు చేయుటకు వానపాములు వేయబడినవి.

మహిళల ఆత్మ గౌరవము


బహిరంగ మల మూత్ర విసర్జన లేని రాష్ట్రముగా మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దా లనే ఉద్దే శ్యముతో
మన ప్రభుత్వము ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణమునకు రూ. 15,000/-లు ఆర్ధిక సహాయం
అందిస్తు న్నది. సామాజిక మరుగుదొడ్లు ప్రతీ గ్రా మములో, వార్డు లలో, పాఠశాలలో, పట్ట ణాలలో మరియు
అవుసరమైన ప్రదేశాలలో ఇ - టాయిలెట్లు నిర్మాణము జరుగుచున్నది. మనరాష్ట్రా న్ని బహిరంగ విసర్జన లేని
స్వచ్చాంధ్రప్రదేశ్ గా చేయడమే మన లక్ష్యం.

వాడ్రా పల్లి గ్రా మపంచాయితీ నందు 657 గృహములము గాను 647 గృహములకు వ్యక్తిగత

మరుగుదొడ్లు గలవు. మిగిలిన 10 గృహములకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి యున్నది. ప్రస్తు తము
వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాబడినవి. అందు 7 పూర్తి కాబడినవి. ఈ గ్రా మపంచాయితీ నందు
సామూహిక మరుగుదొడ్ల నిర్మాణము చేపట్ట వలెనని గ్రా మప్రజలు విన్నవించారు. గ్రా మములో వ్యక్తిగత
మరుగు దొడ్లు నిర్మాణానికి వీలైన చోట్ల స్వచ్చభారత్ గ్రా మీణ నందు చేపట్ట డం జరుగుచున్నది.

23. గ్రా మపంచాయితీలో ఇంటి పన్ను అద్దెవిలువపై 100 కి 20% విధింపబడుచున్నది,


నీటిపన్ను ఇంటిపన్నుపై 20% చొప్పున విధింపబడుచున్నది. లైబ్రరీ సెస్సు ఇంటిపన్నుపై
8% చొప్పున విధింపబడుచున్నది, స్పోర్ట్స్ సెస్సు ఇంటిపన్నుపై 3% చొప్పున
విధింపబడుచున్నది, ఫైర్ టాక్స్ ఇంటిపన్నుపై 1% చొప్పున విధింపబడుచున్నది.

24. గ్రా మమునందు రేషన్ డిపో లు : 1

25. గ్రా మమునందు పాఠశాలల వివరములు :-


1. హైస్కూల్సు : 0
2. ప్రా ధమిక పాఠశాలలు : 2
26. ప్రభుత్వ హాస్టల్స్ :-
1. బి.సి హాస్టల్సు : నిల్
2. ఎస్.సి హాస్టల్సు : నిల్
3. ఇంటిగ్రేటెడ్ హాస్టల్సు : నిల్
27. గ్రా మపంచాయితీ నందు ఇవ్వబడుచున్న వై.ఎస్.ఆర్ పించనులు వివరములు :-
1. వృధ్ధా ప్య పించన్లు :
2. వికలాంగుల పించన్లు :
3. వితంతు పించన్లు :
4. కల్లు గీత కార్మికులు పించన్లు :
5. అభయ హస్తం పించన్లు :
6. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తు లు :
7. కిడ్నీ వ్యాధిగ్రస్తు లు :
8. ఒంటరి మహిళలు పించన్లు :
9. చర్మ కారులు పించన్లు :
10. డప్పు కళాకారులు పించన్లు :
11. ఫిషర్ మెన్ పించన్లు :

మొత్త ము పించన్లు :

28. గ్రా మము నందు గల అంగన్ వాడీ సెంటర్లు : 2

29. మహాత్మా గాందీ గ్రా మీణ ఉపాది హామీ పధకం (2020-2021)


మొత్తం జాబ్ కార్డు లు :
మొత్తం గ్రూ పులు :
గ్రూ పులో ఉన్న వేతన దారుల సంఖ్య :
వందరోజులు పూర్తి చేసిన కుటుంబములు సంఖ్య :
రోజుకు సరాసరి వేతనం :
పంచాయితీలో పనులు సంఖ్య :
అంచనా విలువ (లక్షలలో) : Lakhs
పూర్తి అయిన పనుల సంఖ్య :
ఖర్చు విలువ (లక్షలలో) : Lakhs

నవరత్నాలు 2019 -2020 సం !! నుండి


1. వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక :
2. వై.ఎస్.ఆర్ వాహన మిత్ర : (మంది ఏడాదికి రూ. 10,000/- చొప్పున)

3. వై.ఎస్.ఆర్ చేయూత : (మంది ఏడాదికి రూ. 18,750/- చొప్పున)

I) షెడ్యూల్ కులము(S.C) :
II) షెడ్యూల్ తెగలు (S.T) :
III) వెనుకబడిన తరుగతులు (B.C):
IV) ముస్లిం మైనారిటీ :
V) చేయూత ద్వారా కిరాణా షాపులు పెట్టినవి :
4. వై.ఎస్.ఆర్ భీమా :
5. జగనన్న విధ్యా దీవెన :

6. జగనన్న చేదోడు :
I) టైలర్సు : (ఏడాదికి రూ. 10,000/-లు చొప్పున)
II) రజకులు : (ఏడాదికి రూ. 10,000/-లు చొప్పున)

III) నాయీ బ్రా హ్మణులు : (ఏడాదికి రూ. 10,000/-లు చొప్పున)

7. జగనన్న అమ్మఒడి :
8. వై.ఎస్.ఆర్ కాపు నేస్తం :
9. పాస్టర్స్ గౌరవ వేతనం :
10. జగనన్న తోడు : (క్రొ త్త గా వచ్చినవి)
11. ఆరోగ్య శ్రీ కార్డు లు :
12. బియ్యం కార్డు లు :
13. పేదలందరికీ ఇళ్ళు :
14. వై.ఎస్.ఆర్ సంపూర్ణ పో షణ : ప్రతి నెల ఇంటికి ఇచ్చే పౌష్టికాహారం
1. గర్భవతులు :
*రాగిపిండి : 1 కేజీ
*బెల్లం : 250 గ్రా ములు
*వేరుశెనగ చిక్కీ : 250 గ్రా ములు
*ఎండు ఖర్జూ రం : 250 గ్రా ములు
*సజ్జ / జొన్న పిండి: 1 కేజీ
*అటుకులు : 1 కేజీ

2. బాలింతలు : *రాగిపిండి : 1 కేజీ


*బెల్లం : 250 గ్రా ములు
*వేరుశెనగ చిక్కీ : 250 గ్రా ములు
*ఎండు ఖర్జూ రం : 250 గ్రా ములు
*సజ్జ / జొన్న పిండి: 1 కేజీ
*అటుకులు : 1 కేజీ

3. చిన్న పిల్ల లు (7 నెలలు నుండి 3 సంవత్సరములు వరకూ) :


*బాలామృతము : 2.5 కేజీలు
*కోడిగుడ్లు : 25
*పాలు : 2.5 లీటర్లు
4. చిన్నపిల్ల లు (3 నుండి 6 సంవత్సరములు వరకూ) :

15. వై.ఎస్.ఆర్ ఆసరా :


I) స్వయం సహాయక సంఘాలు :
II) సభ్యులు సంఖ్య :
III) మొత్త ము అమౌంట్ : /-
IV) ఒకటవ మరియు రెండవ విడుదలైన మొత్తం : /-

16. రైతు భరోసా 1 వ విడత 2019-2020 : /-

రైతు భరోసా 2 వ విడత 2020-2021 : /-


విధ్య :
వాడ్రా పల్లి గ్రా మపంచాయితీ పరిధిలో మొత్త ము 1 మండల పరిషత్ పాఠశాలలు
గలవు. 1 హైస్కూల్సు కలవు.

బడి ఈడు పిల్ల లు

5-10 (సంవత్సరములు) 11-14 (సంవత్సరములు) మొత్త ము


మొత్త బాలిక
బాలురు బాలికలు బాలురు బాలికలు మొత్త ము బాలురు మొత్త ము
ము లు

బడిలోని విధ్యార్ధు లు

5-10 (సంవత్సరములు) 11-14 (సంవత్సరములు) మొత్త ము

మొత్త బాలిక
బాలురు బాలికలు బాలురు బాలికలు మొత్త ము బాలురు మొత్త ము
ము లు

బడి బయట పిల్ల లు

5-10 (సంవత్సరములు) 11-14 (సంవత్సరములు) మొత్త ము

మొత్త బాలిక
బాలురు బాలికలు బాలురు బాలికలు మొత్త ము బాలురు మొత్త ము
ము లు

విధ్యార్దు ల సరాసరి హాజరు శాతం :


వాడ్రా పల్లి గ్రా మములో చదివే విధ్యార్ధు ల సంఖ్య :

1.
1. విధ్యా సంవత్సర ప్రా రంభములోనే "బడి పిలుస్తుంది"కార్యక్రమము ద్వారా బడి ఈడు

పిల్ల లందరిని బడిలో చేర్పించడమైనది.

2. వారములో వరుసగా మూడు రోజులు హాజరు కాని విధ్యార్ధు లు ఇళ్ళకు తరగతి ఉపాధ్యాయులు

వెళ్ళి కారణాలు తెలుసుకొని తిరిగి పాఠశాలకు సక్రమముగా వచ్చునట్లు చేస్తు న్నారు.

3. పాఠశాలలో భయరహిత వాతావరణం కల్పించడం, పాఠశాల గోడలపై తైల వర్ణ చిత్రా లు వేయించి

ఆకర్షణీయంగా తీర్చి దిద్దడమైనది.

4. వనం మనంకార్యక్రమము ద్వారా 500 మొక్కలను నాటి పెంచడమైనది.

5. డిజిటల్ తరగతి ఏర్పాటు చేసి, ఈ - లర్నింగ్ ద్వారా విధ్యార్ధికి ప్రత్యక్ష అనుభవాన్ని

కల్పించడమైనది.

6. స్వచ్చ భారత్ - స్వచ్చ విధ్యాలయ ద్వారా పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం -

ప్రతి శనివారము కొంత సమయాన్ని కేటాయించి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుట.

7. వ్యాసరచన, వకృత్వ, క్రీడలు మొదలగు పో టీల ద్వారా మానసిక శారీరక అభివృధ్ధి పరచడం

మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం.

8. నిరంతర సమగ్ర మూల్యాంకనము ద్వారా విధ్యార్ధికి సంపూర్ణంగా విషయావగాహన కల్పించడం.


1. 21.10.2016 నుండి 7 వ దశ సాక్షర భారత్ కార్యక్రమముద్వారా గ్రా మములో ఇద్దరు సాక్షర భారత్
గ్రా మ సమంవయకర్తల ద్వారా 72 మందిని నమోదు చేసుకొని మార్చి 2017 వరకు వీరిని
అక్షరాస్యులుగా చేయుటకు చర్యలు చేపట్టబడినవి.

2. కార్యక్రమం ద్వారా అక్షరాస్యులైన వారికి నిరంతర విధ్యా కార్యక్రమము అమలు చేయుటకు


గ్రా మములో వయోజన విధ్య కెంద్రం ఏర్పాటు చేస్ అందులో అన్ని వర్గా లు అభ్యాసకులకు, స్కూల్
డ్రా పవుట్స్ మరియు గ్రా మస్తు లందరికి ఉపయోగపడే పుస్త కములు, ఆట వస్తు వులు స్కిప్పింగ్,
చైనీస్ చెక్కర్, క్యారం బో ర్డు మరియు పులిజూదం) మరియు మహిళల ఉపాధికోసం కుట్టు మిషన్
సరఫరా చేయబడినది.

ప్రా ధ మిక ఆరోగ్య కెంద్రము - వాడ్రా పల్లి గ్రా మం


1. వై.ఎస్.ఆర్. వైద్య పరీక్షలు :-కొత్తూ రు గ్రా మపంచాయితీ నందు వై.ఎస్.ఆర్ వైధ్య పరీక్షలపై

ప్రజలకు సంపూర్ణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది. ప్రా ధమిక ఆరోగ్య కేన్ధ్రములో


ఆరోగ్య పరీక్షలు మరియు కమ్యూనిటీ హస్పిటల్ నందు 95 ఆరోగ్య పరీక్షలు, జిల్లా ఆసుపత్రి నందు
56 ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుచున్నది. ఇందుకు గాను కొత్తూ రు
గ్రా మపంచాయితీ నందు 175 మంది వై.ఎస్.ఆర్ వైధ్య పరీక్షలు క్రింద లబ్ది పొందినారు.

2. వై.ఎస్.ఆర్.వైద్య సేవలు : వై.ఎస్.ఆర్ వైధ్య సేవలు పై ప్రజలందరికీ అవగాహన కల్పించడం

జరిగినది.

3. తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ : చూచుకొండ గ్రా మపంచాయితీ నందు తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ పధకాన్ని

19 మంది వినియోగించుకున్నారు.

4. 108 అంబులెన్స్ : అత్యవసర పరిస్ధి తులలో 108 అంబులెన్సును గ్రా మపంచాయితీ నందు

225 ప్రజలు ఉపయోగించుకోవడం జరుగుచున్నది.

వ్యవసాయము మరియు అనుబంధరంగాలు


గ్రా మం : చూచుకొండ
మండలం : మునగపాక
భౌగోళిక విస్తీ ర్ణము : ఎకరాలు
సాగు విస్తీ ర్ణము : ఎకరాలు
సాధారణ వర్షపాతము (2019-2020):
వాస్త వ వర్షపాతము (2019-2020) :
సాగు చేయు పంటలు :

రైతు భరోసా :: :
1. ఖరీఫ్ పంట సాగు విస్త్రీర్ణము వివరములు

వ. దిగుబడి - కేజీ / ఉత్పత్తి (మెట్రిక్


పంట విస్తీ ర్ణము హెక్టా ర్లు
సంఖ్య హెక్టా ర్లు టన్నులు)

1 సరుగుడు

2 యూకలిప్టస్

3 జీడి

4 మామిడి

5 సపో టా

6 రుసా గడ్డి
మొత్తం

2. క్రిటికల్ ఇంటర్ వెన్షన్లు


భూసార పరీక్షా పత్రా ల పంపిణీ (2019-2020) - నిల్
సూక్ష్మ పో షకాల పంపిణీ పరిమాణము - నిల్
ఎ) పంట ఉత్పత్తి పెరుగుదలకు అవలంబించిన సాంకేతిక పధ్ధ తులు
వరిపొ లములో కాలిబాటలు తీయించి (ఆర్.జి.ఎల్ -2537) అనే కొత్త రకాన్ని సాగు
చేయించుట.

సధారణ దిగుబడి పెరిగిన దిగుబడి కేజీ /


వ.నెం పంట పెరుగుదల శాతం
కేజి / హెక్టా రు హెక్టా రు

1 వరి నిల్ నిల్ నిల్


బి) వ్యవసాయ పరికరముల పంపిణీ వివరములు -
1. బ్యాక్టరీ స్ప్రేయర్లు - నిల్
2. పవర్ ట్రిల్ల ర్స్ - నిల్
3. ఆయిల్ ఇంజను - నిల్
4. ట్రా క్టరు - నిల్

3. రైతులకు రుణమాఫీ వర్తింపు వివరములు


లబ్ది దారుల సంఖ్య - నిల్
మాఫీ అయిన మొత్త ము - నిల్
4. పెట్టు బడి రాయితీ పొందిన మొతము 2015
సం!!నకు లబ్ది దారుల సంఖ్య - నిల్
5. మంజూరు కావలసిన మొత్తం 2016-2017 కు
లబ్ది దారుల సంఖ్య - నిల్
6. పంట రుణముల పంపిణీ వివరములు 2016 కు
గాను లక్షలు లబ్ది దరుల సంఖ్య - నిల్

ప్రకృతి వ్యవసాయముపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడమైనది. రైతులకు


తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తి నాణ్యమైన దిగుబడి పొందుటకు శిక్షణ ఇవ్వడం జరిగినది.

పశుసంవర్ధక శాఖ, విశాఖపట్నం జిల్లా .


2019-2020
సునంద స్కీము : Nill
క్షీర సాగర్ : Nill
ఫాడర్ సీడ్ పంపిణీ : Nill
2019-2020
సునంద స్కీము : Nill
బ్రష్ కట్టర్స్ : Nill
క్షీర సాగర్ : Nill
ఫాడర్ సీడ్ పంపిణీ : Nill
అజోలా యూనిట్లు : Nill
అయిస్ట్రస్ సింక్రనైజేషన్ : Nill
ఛాప్ కట్టర్స్ : Nill
2019 - 2020
ఫాడర్ సీడ్ పంపిణీ : 120 Kgs

క్షీర సాగర సదనం లో అందుబాటులో వుంచినవి :


అజోల్లా యూనిట్లు : Nill
దానామృతం : Nill
సమీకృత దాణా : Nill
సిలేజ్ బ్యేల్లు : 1 టన్ను
గడ్డి కత్తి రించు యంత్రా లు : Nill

వాడ్రా పల్లి గ్రా మములో ఇప్పటి వరకూ కలిగి యున్న మొత్త ము తెల్ల రేషన్ కార్డు లు - వాటి వివరములు.
వ.నెం వివరములు సంఖ్య

1 WAP, TAP, RAP, JAP కార్డు ల సంఖ్య


2 AAY కార్డు ల సంఖ్య
3 A.P కార్డు ల సంఖ్య
4 PAP కార్డు ల సంఖ్య
మొత్తం కార్డు ల సంఖ్య :-
రైస్ కార్డు లు :-
SHOP NO : :

వాడ్రా పల్లి గ్రా మపంచాయితీ నిధులు వివరములు

1. సాధారణ నిధులు :

2. 14 వ ఆర్ధిక సంఘము నిధులు :


3. 15 వ ఆర్ధిక సంఘము నిధులు :

వాడ్రా పల్లి గ్రా మపంచాయితీ వార్డు మెంబర్లు , ఎం.పి.టి.సి సభ్యులు మరియు


జెడ్.పి.టి.సి సభ్యులు :-

1. శ్రీమతి యల్ల పు లక్ష్మి గారు 1 వ వార్డు సభ్యులు

2. శ్రీ సూరిశెట్టి నరసింహమూర్తి గారు 2 వ వార్డు సభ్యులు

3. శ్రీ సూరిశెట్టి రాము గారు 3 వ వార్డు సభ్యులు

4. శ్రీమతి భీమరశెట్టి రమణమ్మ గారు 4 వ వార్డు సభ్యులు


5. శ్రీ కాకి ఈశ్వరరావు గారు 5 వ వార్డు సభ్యులు

6. శ్రీమతి దమ్ము దేవి గారు 6 వ వార్డు సభ్యులు

7. శ్రీ తురాయి శ్రీను గారు 7 వ వార్డు సభ్యులు

8. శ్రీమతి సూరిశెట్టి హరిత గారు 8 వ వార్డు సభ్యులు

9. శ్రీమతి శరగడం అప్పలనరసమ్మ గారు ఎం.పి.టి.సి సభ్యులు

10. శ్రీమతి మల్ల జయమ్మ గారు ఎం.పి.పి. సభ్యులు

11. శ్రీ పెంటకోట స్వామి సత్యనారాయణ గారు జెడ్.పి.టి.సి సభ్యులు

You might also like