Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త!

| Techie manager 6 others lose rs 1 crore to online …


Live Tv (/video/live) Health (https://life.sakshi.com/)
(/) EPaper (https://epaper.sakshi.com/) English (https://www.sakshipost.com)
Education (https://education.sakshi.com/) Y.S.R (/ysr)
Careers (https://www.sakshi.com/careers)

Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)

(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)

హోం (/) » బిజినెస్ (/news/business)

పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్‌జాగ్రత్త!


Feb 
03,(https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fbusiness%2Ftechie-manager-6-others-lose-rs-1-crore-online-
2024, 19:12 IST
task-frauds-1940977)

1940977&text=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%20%E0%

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fbusiness%2Ftechie-manager-6-others-lose-rs-1-
crore-online-task-frauds-1940977)

1940977&description=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%

%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%9C%E0%B0

ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు
కూడా ఈ ఆన్‌లైన్‌ఫ్రాడ్‌లకు బలవుతున్నారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్‌లైన్‌ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి
సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాయి.

NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 1/6
10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …

రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ


ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్‌ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20
లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్‌పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్‌లైన్‌టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఆఫర్‌ గురించి జనవరి 24న తన మొబైల్‌ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్‌లో మెసెంజర్‌
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్‌ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ
టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్‌ఫర్‌చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు.

ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కంపెనీకి లాస్‌ వచ్చిందని మళ్లీ కొంత
డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్‌ఫర్‌ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని
స్పందించడం మానేశారు.

NEW

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 2/6
10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …

మేనేజర్‌రూ.72.05 లక్షలు
ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్‌ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్‌లైన్‌ టాస్క్‌లతో
మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్‌కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం.
(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)

Read latest Business News (https://www.sakshi.com/business) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

Tags: Techie (/tags/techie) software engineer (/tags/software-engineer) lose (/tags/lose) online frauds (/tags/online-frauds)

Cyber fraud (/tags/cyber-fraud) Telugu News (/tags/telugu-news) business news (/tags/business-news)


సంబంధిత వార్తలు

ఇంటిని శుభ్రం చేసే రోబోట్‌లు.. ధర ఎంతంటే? (/telugu-news/business/ecovacs-winbot-w2-climbing-ces-2024-1941966)

‘వర్క్‌ఫ్రం హోమ్‌’లో ఐటీ ఉద్యోగులు.. షాకిచ్చిన టీసీఎస్! (/telugu-news/business/tcs-conditions-promotion-and-salary-hikes-


1941954)

దేశంలో స్థిరంగా బంగారం ధరలు! (/telugu-news/business/today-gold-rate-1941939)

యూజర్లకు అలెర్ట్‌.. ‘పేటీఎం’ ఇక కనిపించదా? (/telugu-news/business/rbi-halt-ordered-paytm-business-including-taking-further-


deposits-1941914)

ఔటర్ చుట్టూ టౌన్ షిప్ లు..మళ్లీ పరుగులు పెట్టనున్న రియలెస్టేట్ (/video/business/townships-around-outer-ring-road-1941904)

మరిన్ని వార్తలు

ఇంటిని శుభ్రం చేసే రోబోట్‌లు.. ధర ఎంతంటే? (/telugu-news/business/ecovacs-winbot-w2-climbing-ces-2024-1941966)

‘వర్క్‌ఫ్రం హోమ్‌’లో ఐటీ ఉద్యోగులు.. షాకిచ్చిన టీసీఎస్! (/telugu-news/business/tcs-conditions-promotion-and-salary-hikes-


1941954)

దేశంలో స్థిరంగా బంగారం ధరలు! (/telugu-news/business/today-gold-rate-1941939)

NEW యూజర్లకు అలెర్ట్‌.. ‘పేటీఎం’ ఇక కనిపించదా? (/telugu-news/business/rbi-halt-ordered-paytm-business-including-taking-further-


deposits-1941914) PODCAST

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)



ఇంకా » (/audio/news)
(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 3/6
10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …

ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-
(/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-


(/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-


(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

పాలిటిక్స్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-
updates-1949343)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)

ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి (/telugu-news/politics/congress-vijaya-shanthi-key-comments-over-ntr-and-bharat-


ratna-1949320)
ఇంకా » (/politics)

ఆంధ్రప్రదేశ్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-
again-1949354)

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)

AP: రాష్ట్రంలో విద్యా విప్లవం (/telugu-news/andhra-pradesh/ys-jagan-will-be-cm-again-2nd-time-1949338)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)


ఇంకా » (/andhra-pradesh)

తెలంగాణ
(/telugu-news/karimnagar/1948898)

ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌మోసం చేశాడని ఓ యువతి.. (/telugu-news/karimnagar/1948898)


మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు (/telugu-news/hyderabad/1949277)

పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. (/telugu-news/karimnagar/1948892)

మిగిలింది రెండేళ్లే! ఏం చేస్తారో ఏమో!! (/telugu-news/hyderabad/1949280)


ఇంకా » (/telangana)

సినిమా
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

వాలైంటైన్స్​డే
NEW స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352) PODCAST

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/cinema)

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 4/6
10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …

టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)

ఇదే ఫైనల్‌.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్‌డెడ్‌లైన్‌! (/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-


home-1945532)

(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)


ఇంకా » (/business/technology)

క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌రికార్డు! (/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)


ఇంకా » (/sports)

వీడియోలు
(/video/news-videos/acb-raids-narayana- (/video/news-videos/cm-revanth-govt-focus-ias- (/video/news-videos/congress-submit-
() () ()
medical-colleges-1949367) and-ips-officers-1949364) telangana-budget-assembly-today-1949360)

నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తెలంగాణలో బయటపడుతోన్న పలువురు నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news-
తనిఖీల్లో కీలక ఆధారాలు (/video/news- ఉన్నతాధికారుల బాగోతం (/video/news- videos/congress-submit-telangana-
videos/acb-raids-narayana-medical- videos/cm-revanth-govt-focus-ias-and- budget-assembly-today-1949360)
colleges-1949367) ips-officers-1949364)

(/video/news-videos/minister-peddireddy-react- (/video/news-videos/ap-deputy-cm-amjad- (/video/news-videos/ksr-analysis-eenadu-and-


() () ()
chandrababu-naidu-comments-cm-ys-jagan-1949348) basha-fires-kadapatdp-leaders-1949345) andhra-jyothi-fake-stories-news-papers-1949342)

అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news- వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి
కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires- రాతలు.. (/video/news-videos/ksr-analysis-
videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345) eenadu-and-andhra-jyothi-fake-stories-
chandrababu-naidu-comments-cm-ys- news-papers-1949342)
jagan-1949348)
ఇంకా » (/video)

తాజా వార్తలు

ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు (/telugu-news/business/paytm-competitors-are-hesitating-hire-people-fintech-


firm-1949365)

మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

పార్లమెంట్లో మందిరంపై తీర్మానం (/telugu-news/national/parlament-budget-sessions-updates-1949356)

ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌షూట్‌(/telugu-news/national/pre-wedding-shoot-hospital-1949355)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-


again-1949354)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన (/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353)

NEW
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)
ఇంకా » (/latest_stories)
PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 5/6
10/02/2024, 11:18 పార్ట్‌టైమ్‌జాబ్‌నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్‌జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …

(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

utm_source=wastro)

Most Viewed

పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్‌! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)

.. కండువాలను ఆయనలానే వేస్తారు... నీ కిష్టముంటేనే వేసుకో!: (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-


2024-1945971)

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా.. (https://www.sakshi.com/telugu-news/movies/kannagi-nun-2-naa-


saami-ranga-movie-ott-platform-details-1946816)

‘యాత్ర 2’ ట్విటర్‌రివ్యూ (https://www.sakshi.com/telugu-news/movies/yatra-2-movie-twitter-review-telugu-1946684)

మనల్ని విశ్వసించక పోతే తినవ్ సార్! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-2024-1946820)

అబ్బే! అదేం లేద్సార్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-02-2024-1945501)

కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! (https://www.sakshi.com/telugu-news/movies/tollywood-actor-


mohan-babu-given-blessings-young-hero-1945602)

సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌ (https://www.sakshi.com/telugu-news/movies/preetha-vijayakumar-


earning-money-sources-1948006)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ (https://www.sakshi.com/telugu-news/movies/viraj-ashwin-joruga-husharuga-


streaming-ott-platform-1946728)

ఏపీలో వైఎస్సార్‌సీపీదే విజయ దుందుభి (https://www.sakshi.com/telugu-news/politics/times-now-survey-has-shown-ysrcp-will-


win-19-lok-sabha-seats-1945611)

Read also in:

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)

Live TV (/video/live) | Health (https://life.sakshi.com) | e-Paper (https://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi


Post (https://www.sakshipost.com/) | Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-
us) | Terms and Conditions (/termsofusage) | Media Kit (/sakshi-media-tariff) | SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw)

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2024 All rights reserved.


NEW
Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)
PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 6/6

You might also like