Professional Documents
Culture Documents
పార్ట్ - టైమ్ - జాబ్ - నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ - జాగ్రత్త! - Techie manager 6 others lose rs 1 crore to online task frauds - Sakshi
పార్ట్ - టైమ్ - జాబ్ - నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ - జాగ్రత్త! - Techie manager 6 others lose rs 1 crore to online task frauds - Sakshi
Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)
(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)
1940977&text=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%20%E0%
(https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fbusiness%2Ftechie-manager-6-others-lose-rs-1-
crore-online-task-frauds-1940977)
1940977&description=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%
%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B1%88%E0%B0%AE%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%9C%E0%B0
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు
కూడా ఈ ఆన్లైన్ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్టైమ్జాబ్తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి
సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి.
NEW
PODCAST
(https://www.saks
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 1/6
10/02/2024, 11:18 పార్ట్టైమ్జాబ్నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …
పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్
యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ
టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు.
ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత
డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని
స్పందించడం మానేశారు.
NEW
PODCAST
(https://www.saks
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 2/6
10/02/2024, 11:18 పార్ట్టైమ్జాబ్నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …
మేనేజర్రూ.72.05 లక్షలు
ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో
మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం.
(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)
Read latest Business News (https://www.sakshi.com/business) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)
Tags: Techie (/tags/techie) software engineer (/tags/software-engineer) lose (/tags/lose) online frauds (/tags/online-frauds)
మరిన్ని వార్తలు
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 3/6
10/02/2024, 11:18 పార్ట్టైమ్జాబ్నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …
ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)
news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)
news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)
news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)
పాలిటిక్స్
(/telugu-news/sri-sathya-sai/1948301)
ఆంధ్రప్రదేశ్
(/telugu-news/sri-sathya-sai/1948301)
తెలంగాణ
(/telugu-news/karimnagar/1948898)
సినిమా
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)
వాలైంటైన్స్‌డే
NEW స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)
(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352) PODCAST
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 4/6
10/02/2024, 11:18 పార్ట్టైమ్జాబ్నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …
టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)
(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)
క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)
(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)
వీడియోలు
(/video/news-videos/acb-raids-narayana- (/video/news-videos/cm-revanth-govt-focus-ias- (/video/news-videos/congress-submit-
() () ()
medical-colleges-1949367) and-ips-officers-1949364) telangana-budget-assembly-today-1949360)
నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తెలంగాణలో బయటపడుతోన్న పలువురు నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news-
తనిఖీల్లో కీలక ఆధారాలు (/video/news- ఉన్నతాధికారుల బాగోతం (/video/news- videos/congress-submit-telangana-
videos/acb-raids-narayana-medical- videos/cm-revanth-govt-focus-ias-and- budget-assembly-today-1949360)
colleges-1949367) ips-officers-1949364)
అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news- వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి
కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires- రాతలు.. (/video/news-videos/ksr-analysis-
videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345) eenadu-and-andhra-jyothi-fake-stories-
chandrababu-naidu-comments-cm-ys- news-papers-1949342)
jagan-1949348)
ఇంకా » (/video)
తాజా వార్తలు
NEW
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)
ఇంకా » (/latest_stories)
PODCAST
(https://www.saks
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 5/6
10/02/2024, 11:18 పార్ట్టైమ్జాబ్నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మా త్జాగ్రత్త! | Techie manager 6 others lose rs 1 crore (to ponline …
(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?
utm_source=wastro)
Most Viewed
పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)
Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)
(https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.saks
https://www.sakshi.com/telugu-news/business/techie-manager-6-others-lose-rs-1-crore-online-task-frauds-1940977 6/6