Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 15

1.

తెలంగాణ
తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షి ణాపథం అని పేర్కొంటారు.
 దక్షి ణాపథం అంటే నర్మద-తుంగభద్ర నదుల మధ్యగల ప్రాంతం. దక్షి ణ భారతదేశానికి దారి అని అర్థం
 ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న గోళార్ధం – ఉత్త రార్ధ గోళం
 ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతం – దక్షి ణాసియా
 ఉనికి రీత్యా తెలంగాణ ఉన్న భారత ప్రాంతం- దక్షి ణ భారతదేశం
 ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం విస్త రించి ఉన్న పీఠభూమి – దక్కన్ పీఠభూమి
 దక్కన్ పీఠభూమి అతి పురాతనమై నది. అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడింది.

2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య ఘట్టా లు, సంఘటనలు


 తెలంగాణ బిల్లు కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్ర వరి 6
 తెలంగాణ బిల్లు ను లోక్‌సభలో ప్ర వేశపెట్టింది – 2014, ఫిబ్ర వరి 13
 తెలంగాణ బిల్లు కు లోక్‌సభ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్ర వరి 18
 తెలంగాణ బిల్లు కు రాజ్యసభ ఆమోదం తెలిపింది – 2014, ఫిబ్ర వరి 20
 తెలంగాణ బిల్లు పై రాష్ట్రపతి సంతకం చేసింది – 2014, మార్చి 1
 తెలంగాణ గెజిట్ ప్ర కటన వెలువడింది – 2014, మార్చి 2
 తెలంగాణ అపాయింటెడ్ డే జూన్-2 గా ప్ర కటన వెలువడింది – 2014, మార్చి 4
 దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం – 2014 జూన్ 2

జూలై 17 న ఆంధ్ర ప్ర దేశ్ పునర్‌వ్యవస్థీ కరణ చట్ట సవరణ ప్ర కారం ఖమ్మం జిల్లా లోని 5 మండలాలను పూర్తి గా, 2 మండలాలను పాక్షి కంగా
ఏపీలో కలిపారు.

 పూర్తి గా కోల్పోయిన మండలాలు – 5. అవి: 1. కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర


రామచంద్రా పురం) 5. చింతూరు
 పాక్షి కంగా కోల్పోయిన మండలాలు – 2. అవి: 1. భద్రా చలం 2. బూర్గంపహాడ్
 భద్రా చలం మండలం నుంచి భద్రా చలం పట్ట ణం మినహా 73 రెవెన్యూ గ్రా మాలు, 21 గ్రా మ పంచాయతీలను, బూర్గంపహాడ్
మండలం నుంచి 6 రెవెన్యూ గ్రా మాలను, 4 గ్రా మ పంచాయతీలు ఏపీలో కలిశాయి.
 మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 327 రెవెన్యూ గ్రా మాలను, 87 గ్రా మ పంచాయతీలను కోల్పోయింది.
 తెలంగాణ కోల్పోయిన విస్తీ ర్ణం – 2.76 లక్షల హెక్టా ర్లు (2,777 చదరపు కిలోమీటర్లు ). ఇందులో 2 లక్షల హెక్టా ర్లు అటవీ
విస్తీ ర్ణం.
 ఏపీలో కలిసిన రెవెన్యూ గ్రా మాలు, గ్రా మ పంచాయతీల ద్వారా తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన జనాభా – 1.90 లక్షలు
3. రాష్ట్ర భౌగోళిక విస్త రణ, విస్తీ ర్ణం, జనాభా
 తెలంగాణ 15° 551′ నుంచి 19° 551′ ఉత్త ర అక్షాంశాల మధ్య, 77° 151′ నుంచి 80° 471′ తూర్పు రేఖాంశాల మధ్య
విస్త రించి ఉంది.
 భౌగోళిక విస్తీ ర్ణం – 1,12,077 చ.కి.మీ
 దేశ భౌగోళిక విస్తీ ర్ణంలో తెలంగాణ శాతం – 3.41 శాతం
 దేశ భౌగోళిక విస్తీ ర్ణంలో తెలంగాణ స్థా నం – 12
 జనాభాపరంగా – 12 వ స్థా నం
 అడవులపరంగా – 12 వ స్థా నం
 అక్షరాస్యత పరంగా – 28 వ స్థా నం (66.29 శాతం)
 దేశంలో 20 వ భూపరివేష్టి త రాష్ట్రం (Land-Locked State). అంటే సరిహద్దు చుట్టూ సముద్ర తీరం లేకుండా భూభాగమే
ఉన్న ప్రాంతం
 తెలంగాణ జనాభా – 3,50,03,674
-పురుషులు – 1,76,11,633
-మహిళలు – 1,73,92,041

 తెలంగాణలో గ్రా మీణ జనాభా – 2,13,95,009; గ్రా మీణ జనాభా శాతం- 61.12 శాతం
 రాష్ట్రంలో పట్ట ణ జనాభా – 1,36,08,665; రాష్ట్ర మొత్తం జనాభాలో పట్ట ణ జనాభా శాతం – 38.88 శాతం
 2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల – 13.58 శాతం
 2001-11 మధ్య పట్ట ణ జనాభా పెరుగుదల – 38.12 శాతం
 జనాభా పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా – రాజన్న సిరిసిల్ల (5,43,694)
 జనాభా పరంగా పెద్ద జిల్లా – హై దరాబాద్ (39,43,323)
 వై శాల్యం పరంగా పెద్ద జిల్లా – భద్రా ద్రి కొత్త గూడెం
 వై శాల్యం పరంగా చిన్న జిల్లా – హై దరాబాద్

4. జిల్లా లు – వై శాల్యం
తెలంగాణాలోని మొత్తం జిల్లా లు 31. వాటి వై శాల్యం అవరోహణ క్ర మంలో:

 భద్రా ద్రి కొత్త గూడెం: 8,062 చ.కి.మీ.


 నల్ల గొండ: 6,863 చ.కి.మీ.
 జయశంకర్ భూపాలపల్లి : 6,175 చ.కి.మీ.
 రంగారెడ్డి : 5,006 చ.కి.మీ.
 కుమ్రంభీం ఆసిఫాబాదు: 4,878 చ.కి.మీ.
 సంగారెడ్డి : 4,441 చ.కి.మీ.
 ఖమ్మం: 4,360 చ.కి.మీ.
 నిజామాబాదు: 4,261 చ.కి.మీ.
 ఆదిలాబాదు: 4,153 చ.కి.మీ.
 మహబూబ్‌నగరు: 4,037 చ.కి.మీ.
 మంచిర్యాల: 3,943 చ.కి.మీ.
 నిర్మల్: 3,845 చ.కి.మీ.
 కామారెడ్డి : 3,667 చ.కి.మీ.
 సిద్ది పేట: 3,432 చ.కి.మీ.
 వికారాబాదు: 3,386 చ.కి.మీ.
 సూర్యాపేట: 3,374 చ.కి.మీ.
 యాదాద్రి : 3,092 చ.కి.మీ.
 వనపర్తి : 3,055 చ.కి.మీ.
 జగిత్యాల: 3,043 చ.కి.మీ.
 నాగర్‌కర్నూలు: 2,966 చ.కి.మీ.
 జోగులాంబ గద్వాల: 2,928 చ.కి.మీ.
 మహబూబాబాదు: 2,877 చ.కి.మీ.
 మెదక్: 2,723 చ.కి.మీ.
 కరీంనగర్: 2,379 చ.కి.మీ.
 పెద్ద పల్లి : 2,236 చ.కి.మీ.
 జనగాం: 2,187 చ.కి.మీ.
 వరంగల్లు (రూరల్): 2,175 చ.కి.మీ.
 సిరిసిల్ల రాజన్న: 2,019 చ.కి.మీ.
 వరంగల్లు (అర్బన్): 1,305 చ.కి.మీ.
 మేడ్చల్: 1,039 చ.కి.మీ.
 హై దరాబాద్: 217 చ.కి.మీ.

5. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు


తెలంగాణ మొత్తం నాలుగు రాష్ర్టా లతో సరిహద్దు కలిగి ఉంది.

పశ్చిమం వై పు – కర్ణా టక
ఉత్త ర వాయవ్యం వై పు – మహారాష్ట్ర
ఈశాన్యం వై పు – ఛత్తీ స్‌గఢ్
తూర్పు ఆగ్నేయం వై పు – ఆంధ్ర ప్ర దేశ్
గమనిక: ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న ముంపు మండలాలను ఆంధ్ర ప్ర దేశ్‌లో కలపడంతో తెలంగాణ ఒడిశాతో
సరిహద్దు ను కోల్పోయింది.

కర్ణా టకతో సరిహద్దు గల జిల్లా లు

కర్ణా టకతో 5 తెలంగాణ జిల్లా లు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:

కామారెడ్డి
సంగారెడ్డి
వికారాబాద్
మహబూబ్ నగర్
జోగులాంబ గద్వాల
మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లా లు

మహారాష్ట్రతో 6 తెలంగాణ జిల్లా లు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:

నిజామాబాద్
నిర్మల్
అదిలాబాదు
కుంరం భీం ఆసిఫాబాద్
మంచిర్యాల
జయశంకర్ – భూపాలపల్లి
ఛత్తీ స్‌గఢ్‌తో సరిహద్దు గల జిల్లా లు

ఛత్తీ స్‌గఢ్‌తో కూడా 2 తెలంగాణ జిల్లా లు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:

జయశంకర్ – భూపాలపల్లి
భద్రా ద్రి – కొత్త గూడెం
ఆంధ్ర ప్ర దేశ్‌తో సరిహద్దు గల జిల్లా లు

ఆంధ్ర ప్ర దేశ్‌తోనూ 7 తెలంగాణ జిల్లా లు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:

భద్రా ద్రి – కొత్త గూడెం


ఖమ్మం
సూర్యాపేట
నల్ల గొండ
నాగర్ కర్నూల్
వనపర్తి
జోగులాంబ గద్వాల
6. తెలంగాణ – నై సర్గి క స్వరూపం (Geographical Setting)
తెలంగాణ పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో భాగంగా ఉన్నది.
రాష్ట్రంలోని 31 జిల్లా లు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి.
హై దరాబాద్, రంగారెడ్డి , వికారాబాద్, మేడ్చల్ జిల్లా లు – గ్రా నై ట్ శిలలతో ఏర్పడిన టార్స్, బౌల్డ ర్స్ తదితర ఆకారాలతో
ఏర్పడిన కొండలు, గుట్ట లు విస్త రించి ఉన్నాయి.
రంగారెడ్డి , మహబూబ్‌నగర్ జిల్లా ల మధ్య ప్రాంతం – బసాల్ట్ లావాతో ఏర్పడిన కోత మై దానాలు.
నిజామాబాద్, కామారెడ్డి , మెదక్, సంగారెడ్డి , సిద్ది పేట జిల్లా లు – నీస్, గ్రా నై ట్ శిలలతో కూడి ఉన్నాయి.
నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్ద పల్లి , జయశంకర్ – భూపాలపల్లి , భద్రా ద్రి – కొత్త గూడెం జిల్లా లు గోదావరి నది లోయలో
భాగంగా ఉండటం వలన పురాతన గోండ్వానా శిలలతో బొగ్గు నిక్షే పాలు ఏర్పడి ఉన్నాయి.
గోండ్వానా శిలలు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టా నికి 480 నుంచి 600 మీ. ఎత్తు లో ఉంది.
హై దరాబాద్ 600 మీటర్ల ఎత్తు లో ఉంది.
కృష్ణా -తుంగభద్ర నది లోయల మధ్య ప్రాంతం- 300-450 మీ.
భీమా-గోదావరి నదుల మధ్య ప్రాంతం (హై దరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతం) – 730 మీ.
మెదక్, మహబూబ్‌నగర్ జిల్లా ల మధ్య ప్రాంతం – 600-900 మీ. ఎత్తు లో విస్త రించి ఉంది.
దక్కన్ పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలుగా ఉన్నందున గోదావరి, కృష్ణా మొదలై న నదులు అన్ని
తూర్పుగా ప్ర వహించి బంగాళాఖాతంలో కలుస్తు న్నాయి.
దక్కన్ పీఠభూమి తూర్పునగల తూర్పు కనుమలు, దక్షి ణానగల పశ్చిమ కనుమలు రెండు తెలంగాణలోకి ప్ర వేశించాయి.
పశ్చిమ కనుమలను సహ్యాద్రి /సత్నాల పంక్తి గా పిలుస్తా రు.
తెలంగాణ ప్రాంతంలోకి పడమటి కనుమలు/సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రే ణి నుంచి విడిపోయి ఆగ్నేయ దిశగా ఆదిలాబాద్
జిల్లా లోకి ప్ర వేశించాయి.
తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి విస్త రించాయి.
తెలంగాణలో తూర్పు కనుమలు ఏక శ్రే ణిగా ఉండకుండా గుట్ట లు, కొండలుగా ఉండి ప్రాంతీయ పేర్ల తో పిలువబడుతున్నాయి.
తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తై న కొండ – లక్ష్మీదేవిపల్లి కొండ. ఇది సిద్ది పేట జిల్లా లో ఉంది.
తెలంగాణలో పశ్చిమ కనుమల్లో (ఆదిలాబాద్ జిల్లా ) ఎత్తై న శ్రే ణి – మహబూబ్‌ఘాట్

7. వివిధ జిల్లా ల్లో గల కొండలు, గుట్ట లు, వాటి పేర్లు


ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా లు:

నిర్మల్ పంక్తు లు
సత్నాల కొండలు
గోతి కొండలు
సిర్పూర్ కొండలు
కరీంనగర్, జగిత్యాల, పెద్ద పల్లి జిల్లా లు:

రాఖీ కొండలు
రామగిరి కొండలు
వరంగల్, జయశంకర్ – భూపాలపల్లి జిల్లా లు:

కందికల్ కొండలు
హన్మకొండ
పాండవుల గుట్ట లు
ఖమ్మం, భద్రా ద్రి – కొత్త గూడెం జిల్లా లు:

పాపికొండలు
యల్లండ్ల పాడు గుట్ట లు
రాజుగుట్ట లు
గోదావరి నది పాపికొండలను చీలుస్తూ ప్ర వహిస్తుంది.
నల్ల గొండ, యాదాద్రి – భువనగిరి జిల్లా లు:

యాదాద్రి గుట్ట లు
భువనగిరి కొండలు
నాగార్జు న కొండలు
నంది కొండలు
నందికొండ వద్ద నాగార్జు న సాగర్ ప్రా జెక్టు ను నిర్మించారు.
నాగార్జు న కొండ వద్ద బౌద్ధు ల మ్యూజియం ఉంది.
యాదాద్రి గుట్ట పై శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది.
మహబూబ్‌నగర్, వనపర్తి , జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా లు:

నల్ల మల కొండలు
అమ్రా బాద్ కొండలు
షాబాద్ కొండలు
నల్ల మల కొండలు కృష్ణా -పెన్నా నదుల మధ్య విస్త రించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 520 మీ.
షాబాద్ కొండలు డిండి నదికి జన్మస్థ లం.
రంగారెడ్డి , వికారాబాద్ జిల్లా లు:

అనంతగిరి కొండలు
అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థ లం. ఇది వికారాబాద్‌లోని శివారెడ్డి పేట వద్ద ఉంది. ఇది వన మూలికలకు
ప్ర సిద్ధి చెందింది. ఈ కొండల్లో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉంది.
హై దరాబాద్ జిల్లా :

గోలకొండ
రాచకొండ
రాచకొండ దక్షి ణ-తూర్పు దిశలో నల్ల గొండ జిల్లా దేవరకొండ తాలూకా వరకు, పశ్చిమ దిశలో వికారాబాద్ జిల్లా అనంతగిరి
కొండల వరకు, దక్షి ణ దిశలో మహబూబ్‌నగర్ జిల్లా షాబాద్ కొండల వరకు విస్త రించి ఉంది.
నోట్ : హై దరాబాద్-మహబూబ్‌నగర్ జిల్లా ల్లో వ్యాపించిన కొండలు బాలాఘాట్ పర్వతాలకు చెందినవి.

మెదక్, సిద్ధి పేట జిల్లా లు:

బూజు గుట్ట లు
లక్ష్మిదేవునిపల్లి కొండలు
లక్ష్మిదేవునిపల్లి కొండలు తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తై న కొండలు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా లు:

సిర్నాపల్లి కొండలు (ఖాయితీ లంబాడీలు)


రాతి కొండలు (ఇటీవల చెల్ల ప్ప కమిటీ గుర్తించింది)
సిర్నాపల్లి కొండలు సిర్నాపల్లి నుంచి ఆర్మూర్ వరకు విస్త రించి ఉన్నాయి.
గోండ్వానా శిలలు

రాష్ట్రంలో గోండ్వానా శిలలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.


గోండ్వానా శిలల్లో ప్ర ధాన ఖనిజం – నేలబొగ్గు
రాష్ట్రంలో నేలబొగ్గు ను వెలికితీసే సంస్థ – సింగరేణి. దీన్ని 1921 లో సింగరేణిలో స్థా పించారు.
సింగరేణి ప్ర ధాన కార్యాలయం – కొత్త గూడెం (భద్రా ద్రి కొత్త గూడెం జిల్లా , 1920 స్థా పన)
రాష్ట్రంలో నేలబొగ్గు అత్యధికంగా లభించే జిల్లా లు 1) భద్రా ద్రి కొత్త గూడెం, 2) జయశంకర్ – భూపాలపల్లి , 3) పెద్ద పల్లి , 4)
మంచిర్యాల, 5) కుమ్రం భీం ఆసిఫాబాద్

8. శీతోష్ణ స్థి తి (Climate)


రాష్ర్టా నిది ఆయన రేఖా రుతుపవన శీతోష్ణ స్థి తి
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణో గ్ర త మేలో నమోదవుతుంది.
అత్యధిక ఉష్ణో గ్ర త కొత్త గూడెంలో 50 డిగ్రీ ల సెల్సియస్ నమోదైంది.
రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణో గ్ర త 34.5 డిగ్రీ ల సెంటిగ్రే డ్
సగటు కనిష్ఠ ఉష్ణో గ్ర త 22 డిగ్రీ ల సెంటిగ్రే డ్

9. వర్ష పాతం (Rainfall)


రాష్ట్రంలో సగటు వర్ష పాతం 906.6 మి.మీ.
2004-05 లో నమోదై న వర్ష పాతం 614 మి.మీ.
2013-14 లో నమోదై న వర్ష పాతం 1212 మి.మీ.
2013-14 లో అత్యధిక సగటు వర్ష పాతం ఆదిలాబాద్ 1158 మి.మీ.
అత్యల్ప సగటు వర్ష పాతం మహబూబ్‌నగర్ 604 మి.మీ.

10. నదులు (Rivers)


నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- పాటమాలజీ
సరస్సులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- లిమ్నాలజీ
నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం- హై డ్రా లజీ
ప్ర పంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ చివరి ఆదివారం
ప్ర పంచ నీటి దినోత్సవం- మార్చి 22
భారతదేశ నదీ వారం- నవంబర్ 24-27 (ఇది మొదటిసారి ఢిల్లీ లో 2014 లో జరిగింది)
రాష్ట్ర భూభాగం వాయవ్యాన ఎత్తు గా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్ర వహించే నదుల దిశ
వాయవ్యం నుంచి ఆగ్నేయం వై పు ఉంటుంది.
రాష్ట్రంలో ప్ర వహించే ముఖ్యమై న నదులు- గోదావరి, కృష్ణా , మంజీర, మూసీ, తుంగభద్ర
10.1 గోదావరి నది

పొడవు- 1465 కి.మీ. (910 మై ళ్లు )


ప్ర వహించే రాష్ర్టా లు- మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్ర దేశ్
పరివాహక రాష్ర్టా లు- మహారాష్ట్ర, కర్ణా టక, తెలంగాణ, ఛత్తీ స్‌గఢ్, ఒడిశా, ఆంధ్ర ప్ర దేశ్, పాండిచ్చేరి
జన్మస్థ లం- పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతాల్లో ని మహారాష్ట్రలోని బ్ర హ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్ త్ర యంబకేశ్వరంలోని
బిల సరస్సు సముద్ర మట్టం నుంచి ఎత్తు - 920 మీ. (3018 అడుగులు)
రాష్ట్రంలోని గోదావరి మొత్తం పొడవు- 550 కి.మీ.
గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10 శాతం భూభాగాన్ని ఆక్ర మించింది.
ఇది దేశంలో రెండో పొడవై న నది
ఇది దక్షి ణభారతదేశంలో పొడవై న నది
ఈ నదికి వృద్ధ గంగ, దక్షి ణ గంగ, ఇండియన్ రై న్ అని పేర్లు ఉన్నాయి.
ఈ నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మంజీర, హరిద్రా నదులతో కలిసి త్రి వేణి సంగమం ఏర్పర్చింది.
అంతేకాకుండా జయశంకర్ – భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రా ణహిత, మానేరు నదులతో కలిసి త్రి వేణి సంగమం
ఏర్పర్చింది.
నదీ ప్ర వాహం: గోదావరి నది పశ్చిమ కనుమల్లో ని మహారాష్ట్రలోని బ్ర హ్మగిరి పర్వతం వద్ద గల నాసికా త్ర యంబకేశ్వరం వద్ద
జన్మించి మహారాష్ట్ర గుండా ప్ర వహిస్తూ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ప్ర వేశించి నిర్మల్ జిల్లా బాసర గుండా
నిర్మల్, నిజామాబాద్ జిల్లా ల సరిహద్దు ల్లో ప్ర వహిస్తూ శ్రీ రాంసాగర్ ప్రా జెక్టు (పోచంపాడు)ను దాటి నిజామాబాద్, జగిత్యాల,
మంచిర్యాల, పెద్ద పల్లి , జయశంకర్ – భూపాలపల్లి , భద్రా ద్రి – కొత్త గూడెం జిల్లా ల గుండా ప్ర వహిస్తూ పాపికొండలను చీలుస్తూ
బై సన్ గార్జ్‌ను ఏర్పర్చి పోలవరం (తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు లో) వద్ద విశాలమై దానంలోకి ప్ర వేశించి ఆంధ్ర ప్ర దేశ్‌లోని తూర్పు
గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ల సరిహద్దు గుండా ప్ర వహిస్తూ రాజమండ్రి కి దిగువభాగాన, ధవలేశ్వరం వద్ద 5 ప్ర ధాన
పాయలు (మొత్తం 7 పాయలు)గా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తా యి.
పాయలు
1) గౌతమి – ఉత్త ర శాఖ యానాం వద్ద
2) వశిష్ట – మధ్య శాఖ అంతర్వేది వద్ద
3) వై నతేయ – దక్షి ణ శాఖ కొమరగిరి పట్నం వద్ద
4) తుల్య
5) భరద్వాజ – బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తా యి.
తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశిక, ఆశ్రే య అనే పాయలు చేరి ఒకేపాయగా ప్ర వహిస్తూ బెండమూరులంక వద్ద
బంగాళాఖాతంలో కలుస్తుంది.
గోదావరి నదికి ఎడమవై పు జిల్లా లు – నిర్మల్, మంచిర్యాలకుడివై పు జిల్లా లు – నిజామాబాద్, జగిత్యాల, పెద్ద పల్లి ,
జయశంకర్ – భూపాలపల్లి
ఉప నదులు –
ప్ర వర (మహారాష్ట్ర)
మంజీర (తెలంగాణ)
పెద్ద వాగు (తెలంగాణ)
మానేరు (తెలంగాణ)
కిన్నెరసాని (తెలంగాణ)
పూర్ణ (మహారాష్ట్ర)
పెన్‌గంగ (తెలంగాణ)
వార్ధా (తెలంగాణ)
వెయిన్‌గంగ (తెలంగాణ)
ప్రా ణహిత (తెలంగాణ)
ఇంద్రా వతి (తెలంగాణ)
శబరి (తెలంగాణ)
సీలేరు (ఏపీ)
తాలిపేరు (ఏపీ)
తెలంగాణలో కుడివై పు నుంచి కలిసే ఉపనదులు: 1) మంజీర 2) మానేరు 3) పెద్ద వాగు 4) కిన్నెరసాని
ఎడమవై పు నుంచి కలిసే ఉపనదులు: 1) ప్రా ణహిత 2) ఇంద్రా వతి 3) శబరి 4) సీలేరు
శ్రీ రాంసాగర్ ప్రా జెక్టు
ఈ ప్రా జెక్టు 1963, జూలై 26 న ప్రా రంభమైంది. దీనిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు.
దీని వల్ల నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లా లు ప్ర యోజనం పొందుతున్నాయి. దాదాపు 3.97 లక్షల
హెక్టా ర్ల భూమికి సాగునీరందుతుంది.
ప్రా జెక్టు కు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ అని మూడు కాలువలు ఉన్నాయి. అయితే ప్ర ధానమై నది మాత్రం కాకతీయ కాలువ.
ఇది కొన్ని జాతీయ ప్రా జెక్టు లకు నీరందిస్తు న్నది. దీని పూర్వనామం పోచంపాడు ప్రా జెక్టు .
గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రా జెక్ట్ అయిన దీన్ని మాజీ ప్ర ధాని నెహ్రూ ప్రా రంభించారు. దీని గరిష్ట ఎత్తు 1,091
అడుగులు.
గోదావరి తీరాన గల ముఖ్యమై న పట్ట ణాలు

నాసిక్, నాందేడ్ (మహారాష్ట్ర)


బాసర (నిర్మల్)
ధర్మపురి (జగిత్యాల)
మంచిర్యాల
భద్రా చలం
గోదావరి తీరాన గల పుణ్యక్షే త్రా లు

బాసర – జ్ఞా న సరస్వతి దేవాలయం


ధర్మపురి – లక్ష్మీనర్సింహ స్వామి, యమధర్మరాజు ఆలయాలు
గూడెం – సత్యనారాయణ స్వామి ఆలయం
కాళేశ్వరం – కాళేశ్వర, ముక్తే శ్వర ఆలయాలు
భద్రా చలం – సీతారామచంద్ర స్వామి ఆలయం
గోదావరిపై గల ఎత్తి పోతల పథకాలు

అలీసాగర్ – కోసీ (నవీపేట, నిజామాబాద్)


యంచ – యంచ (నిజామాబాద్)
అర్గు ల్ రాజారాం – ఉమ్మెడ (నవీపేట, నిజామాబాద్)
చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి – సేట్‌పల్లి (నిజామాబాద్)
కడెం (కడెం నారాయణరెడ్డి )- పెద్దూ రు (నిర్మల్)
ప్రా ణహిత-చేవెళ్ల – తుమ్మిడిహట్టి (ఆసిఫాబాద్)
ఎల్లంపలి (శ్రీ పాదసాగర్)- ఎల్లంపల్లి (పెద్ద పల్లి , మంచిర్యాల)
కాళేశ్వరం – కన్నెపల్లి (భూపాలపల్లి )
దేవాదుల (జే చొక్కరావు ఎత్తి పోతల)- గంగాపురం
కంతనపల్లి – కంతనపల్లి
దుమ్ముగూడెం (జ్యోతిరావు ఫూలే ఎత్తి పోతల)- అనంతారం (ఖమ్మం)
గోదావరి ఉపనదులు:
మంజీర నది:

మొత్తం పొడవు- 644 కి.మీ.


ఈ నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో ని జామ్‌ఖేడ్‌కొండ (భీడ్ జిల్లా లోని పటోడ

11. నీటిపారుదల సౌకర్యాలు


వర్ష పాతం ద్వారా కాకుండా ఇతర కృత్రి మ పద్ధ తుల ద్వారా పంటలకు నీటి సరఫరా చేయడాన్ని ‘నీటిపారుదల’ అంటారు.
రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా లో నీటిపారుదల కింద ఎక్కువ భూమి సాగవుతుంది.
నీటిపారుదల సౌకర్యాలను మూడు వర్గా లుగా విభజించారు. అవి:
1.బావులు

బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్త రప్ర దేశ్, పంజాబ్, బీహార్, రాజస్థా న్.
రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది.
2.కాలువలు

కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదలగల రాష్ట్రాలు- తెలంగాణ, ఉత్త రప్ర దేశ్, రాజస్థా న్, హర్యానా.
రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లా లు- కరీంనగర్, వరంగల్, ఖమ్మం
రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టా ర్లు కాలువల ద్వారా సాగవుతున్నది.
3.చెరువులు

రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 2.83 లక్షల హెక్టా ర్లు . అత్యధికంగా సాగవుతున్న జిల్లా వరంగల్.
అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు- ఆంధ్ర ప్ర దేశ్, తమిళనాడు, కర్ణా టక, యూపీ.

12. నేలలు
భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజి’ అంటారు.
శిలలు శై థిల్యం చెందగా ఏర్పడే పదార్థా న్ని ‘మృత్తి క అంటారు.
తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది.
తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమై న ఒండ్రు నేలల నుంచి నిస్సారమై న ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది.
తెలంగాణలో ఎగుడు, దిగుడులుగల పెనిప్లే యిన్‌లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరై ట్ నేలలు విస్త రించి
ఉన్నాయి.
రాష్ట్రంలో ప్ర ధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్ల రేగడి నేలలు, లాటరై ట్ నేలలు విస్త రించి ఉన్నాయి.
-మృత్తి కల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం – లిథాలజి
ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి కల్చరల్ రిసెర్చ్) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీ కరించింది.
ఎర్ర నేలలు
రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి.
ఈ నేలల్లో మొక్కలకు కావాల్సిన పౌష్టి క, సేంద్రి య పదార్థా లు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది.
తెలంగాణలో ఈ నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీ కరించారు. అందులో చెల్క నేలలు క్వార్ట్‌జై ట్, ముడి గ్రా నై ట్ రాళ్లు
రూపాంతరం చెందడంవల్ల ఏర్పడుతాయి. చెల్క నేలలు చాలా దిగువగా అంటే గుట్ట ల మధ్య భాగం వాలు భూముల్లో
ఎక్కువగా ఉంటాయి.
దుబ్బ నేలలు తక్కువ సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి.
ఈ ఎర్ర నేలల్లో ప్ర ధానంగా వేరుశనగ పండుతుంది.
ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి.
ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వనపర్తి , నాగర్ కర్నూల్, గద్వాల్, నల్ల గొండ, సూర్యాపేట, ఖమ్మం,
కొత్త గూడెం, వరంగల్, భూపాలపల్లి , కరీంనగర్, జగిత్యాల, పెద్ద పల్లి , రంగారెడ్డి , వికారాబాద్, కామారెడ్డి , నిజామాబాద్‌లలో
ఎక్కువగా విస్త రించి ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా లో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి.
ఈ నేలలు రాష్ట్ర విస్తీ ర్ణంలో 48 శాతం విస్త రించి ఉన్నాయి.
నల్ల రేగడి నేలలు

అర్ధ శుష్క పరిస్థి తులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రా నై ట్ శిలలపై ఈ మృత్తి కలు ఏర్పడుతాయి.
ఇవి ఎక్కువగా బంకమట్టి తో ఉండి, తేమను నిల్వ ఉంచుకునే శక్తి కలిగి ఉంటాయి.
ఈ నేలలను ‘రేగర్ నేలలు’ అంటారు.
ఈ నేలల్లో ఇనుము, కాల్షి యం శాతం ఎక్కువగా, భాస్వరం, నై ట్రో జన్, సేంద్రి య పదార్థం శాతం తక్కువగా ఉంటాయి.
ఈ నేలలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి , నిజామాబాద్‌, కామారెడ్డి లలో ఎక్కువగా కరీంనగర్, వరంగల్,
మహబూబ్‌నగర్‌లలో తక్కువగా విస్త రించి ఉన్నాయి.
ఈ నేలల్లో ప్ర ధానంగా పత్తి , పొగాకు, పసుపు, మిరప, సజ్జ , జొన్న పంటలు అధికంగా పండుతాయి.
రాష్ట్రంలో ఈ నేలలు 25 శాతం విస్త రించి ఉన్నాయి.
ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి.
రాతి నేలలు (లాటరై ట్ నేలలు)

ఈ నేలలు దేశంలో 4.3 శాతం విస్త రించాయి.


రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లా ల్లో ఈ నేలలు 25 శాతం విస్త రించి ఉన్నాయి.
ఈ నేలలు తడిసినప్పుడు మెత్త గా ఉండి, ఎండినప్పుడు గట్టి గా ఉంటాయి. అందుకే వీటిని ‘బ్రి క్ సాయిల్’ అంటారు.
ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.
ఈ నేలలు అల్యూమినియం, ఇనుముల హై డ్రైడ్ ఆకై్సడ్ మిశ్ర మం.
ఈ నేలలు వర్షా నికి తడిచి నల్ల గా మారుతాయి.
ఇవి ఎక్కువ వర్ష పాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణో గ్ర తగల ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
ఈ నేలలు మెదక్, ఖమ్మం జిల్లా ల్లో మాత్ర మే విస్త రించి ఉన్నాయి.
ఈ నేలలు పీత వర్ణం, గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి.
ఈ నేలతో ఇటుకలు తయారు చేస్తా రు.
ఈ నేలలో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, సుగంధ ద్ర వ్య పంటలు ఎక్కువగా పండుతాయి.
ఒండ్రు నేలలు

ఈ నేలలు నదులు అనేక ఏండ్లు గా తమ ప్ర వాహ క్ర మంలో తీసుకొచ్చిన ఒండ్రు మట్టి ని నిక్షే పణం చేయటం వలన ఏర్పడుతాయి.
ఈ నేలలు తెలంగాణ విస్తీ ర్ణంలో 3 వ స్థా నాన్ని ఆక్ర మించాయి.
ఈ నేలలు నీటిని నిలువ చేసుకుంటాయి.

13. అడవులు
FOREST అనే ఆంగ్ల పదం ‘FORES’ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
‘FORES’ అంటే గ్రా మం వెలుపలి ప్రాంతం అని అర్థం.
ప్ర పంచ అటవీ దినోత్సవం – మార్చి 21
1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్ర కారం మొత్తం దేశ భూభాగంలో 33.3 శాతం అడవులు కలిగి ఉండాలి. కానీ దేశ
భూభాగంలో 20.5 శాతం మాత్ర మే అడవులున్నాయి.
2011 ను UNO అటవీ సంవత్సరంగా ప్ర కటించింది.
రాష్ట్రంలో ఎక్కువ విస్తీ ర్ణం అడవులుగల జిల్లా ఖమ్మం, తర్వాత స్థా నం ఆదిలాబాద్ జిల్లా ది. అడవులు లేని జిల్లా హై దరాబాద్.
నల్ల గొండ జిల్లా లో 6.03 శాతంతో అతి తక్కువ అడవులున్నాయి.
ప్ర స్తు త ధరల ప్ర కారం 2014-15 లో రాష్ట్ర GSDP లో అటవీ సంపద, కలప రంగం 0.9 శాతం వాటాను కలిగి ఉండగా,
వ్యవసాయ రంగం 5.02 శాతం వాటాను కలిగి ఉంది.
రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీ ర్ణం 29,242 చ.కి.మీ.
అటవీ విస్తీ ర్ణంలో రాష్ట్రం 12 వ ర్యాంకులో ఉంది.
-రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీ ర్ణ శాతం – 30 శాతం
రిజర్వ్‌డ్ అటవీ విస్తీ ర్ణం – 21,024 చ.కి.మీ.
రక్షి త అటవీ విస్తీ ర్ణం – 7,468 చ.కి.మీ.
అత్యధిక అటవీ విస్తీ ర్ణంగల జిల్లా లు – 4 (1. ఖమ్మం 2. ఆదిలాబాద్ 3. వరంగల్ 4. మహబూబ్‌నగర్)
అత్యల్ప అటవీ విస్తీ ర్ణంగల జిల్లా లు – 4 (1.హై దరాబాద్ 2. రంగాడ్డి 3. నల్ల గొండ 4. మెదక్)
ప్ర స్తు త ధరల ప్ర కారం వ్యవసాయ రంగంలో అటవీ వాటా – 5.02 శాతం.
నిజామాబాద్ జిల్లా లో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తై లాన్ని తీస్తా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో నూ తెలంగాణ అడవుల్లో అడ్డా కులు,
బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి.
రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి గుండా కొత్త గూడెం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట
దట్ట మై న అడవులున్నాయి.
సవరించిన 2002 రాష్ట్ర విధానం ‘విజన్ 2020’ ప్ర కారం అటవీ శాఖ ప్ర స్తు తం ఉన్న అడవుల సంరక్షణ, అభివృద్ధి ,
ఉత్పాదకత, ఆర్థి క విలువ పెంపుదల కోసం పలు రకాల అభివృద్ధి కార్యక్షి కమాలను అమలు చేస్తోంది.
రాష్ట్రంలో 2,939 కి పై గా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీ రద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర
జాతులు వీటితోపాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి.
అడవులు – రకాలు

1.ఆర్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు:

ఈ అరణ్యాలు 125-200 సెం.మీ వర్ష పాతంగల ప్రాంతాల్లో పెరుగుతాయి.


ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమై న చెట్లు వేగి, మద్ది , జిట్ట గి మొదలై నవి.
అనేక రకాల కలప కూడా లభ్యమవుతుంది.ఈ అడవులు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,
మహబూబ్‌నగర్‌లలో విస్త రించి ఉన్నాయి.
2.అనార్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు:

ఈ అడవులు 75-100 సెం.మీ వర్ష పాతంగల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి.


ఈ అడవుల్లో ముఖ్యమై న చెట్లు వెలగ, వేప, దిరిశెన, బూరుగు, వెదురు మొదలై నవి. కలప కూడా లభ్యమవుతుంది.
ఈ అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో ఎక్కువగా విస్త రించి ఉన్నాయి.
3.ముళ్ల తో కూడిన పొద అడవులు

వర్ష పాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.


ఈ అడవులు నల్ల గొండ, రంగాడ్డి జిల్లా ల్లో విస్త రించి ఉన్నాయి.
అడవుల్లో తుమ్మ, రేగు చెట్లు పెరుగుతాయి.
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ 2013 ప్ర కారం తెలంగాణలో అడవుల శాతం

14. వన్యప్రా ణుల సంరక్షణ కేంద్రా లు


శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ వన్యవూపాణి సంరక్షణ కేంద్రం – మంచిర్యాల జిల్లా
ఖమ్మం – కిన్నెరసాని మొసళ్ల సంరక్షణ కేంద్రం
వరంగల్ – ఏటూరు నాగారం వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
హై దరాబాద్ – మహావీర్ హరిణ వనస్థ లి
నల్ల గొండ – నాగార్జు న సాగర్ మొసళ్ల సంరక్షణ కేంద్రం
మహబూబ్‌నగర్ – పిల్ల లమర్రి
మెదక్ – మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం
రాష్ట్రంలో అటవీ అభివృద్ధి ఏజెన్సీలు మూడంచెల వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అవి:

రాష్ట్ర స్థా యిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ (స్టే ట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ – SFDA)
డివిజన్ స్థా యిలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఫాస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ – FDA)
గ్రా మ స్థా యిలో వన సంరక్షణ సమితి (VSS)
రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థ లు
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి
అటవీ క్షే త్ర పరిశోధన కేంద్రం, దూలపల్ల్లి
ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్ హై దరాబాద్, వరంగల్
స్టే ట్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సర్కిల్, హై దరాబాద్
ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం, ములుగు
రాష్ట్ర చిహ్నాలు

రాష్ట్ర పక్షి – పాలపిట్ట (శాస్త్రీయనామం – కొరాషియస్ బెంగాలెన్సిస్)


రాష్ట్ర జంతువు – మచ్చల జింక (శాస్త్రీయనామం – ఆక్సిస్ ఆక్సిస్)
రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు (శాస్త్రీయనామం -ప్రో సోఫిస్‌సినరేరియా)
రాష్ట్ర పుష్పం – తంగేడు (శాస్త్రీయనామం – కేసియా అరిక్యులేటా)
రాష్ట్ర పండు -సీతాఫలం (శాస్త్రీయనామం – అనోనా స్కామోజా)
రాష్ట్ర చిహ్నం – కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లి ష్,
ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్ర భుత

You might also like