Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 19

దినవృత్తాంతములు మొదటి గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్

1➤ మొదటి దినవృత్తాంతములు గ్రంధము పరిశుద్ధగ్రంధములో ఎన్నవది?

ⓐ పదమూడవది

ⓑ పండ్రెండవది

ⓒ పదియేడవది

ⓓ పదునాలుగవది

➤ పదమూడవది

2➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎన్ని ఆధ్యాయములు ఎన్ని వచనములు కలవు?

ⓐ 32; 900
ⓑ 40; 805
ⓒ 29; 941
ⓓ 51; 788

➤ 29; 941

3➤ "యెహోవా"అను నామము మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ఎన్నిసార్లు కలదు?

ⓐ నూటయాబది

ⓑ నూటఅరువది

ⓒ నూటముప్పది

ⓓ నూటడెబ్బది

➤ నూటడెబ్బది

4➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎవరి చరిత్ర గురించి కలదు?

Page 1 of 19
ⓐ ఇస్రాయెల్

ⓑ యూదా

ⓒ అబ్రాహాము

ⓓ దావీదు

➤ యూదా

5➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యమైన మూలవచనము ఏమిటి?

ⓐ 1 దిన 5:2

ⓑ 1 దిన 16:15

ⓒ 1 దిన 17:21

ⓓ 1 దిన 21:13

➤ 1 దిన 17:21

6➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధమునకు గల మరొక పేరేమిటి?

ⓐ తరగతుల

ⓑ వంశావళుల

ⓒ విభాగముల

ⓓ సంతతుల

➤ వంశావళుల

7➤ మొదటిదినవృత్తాంతములో ఎన్ని అధ్యాయములలో వంశావళుల గురించి వ్రాయబడెను?

Page 2 of 19
ⓐ 1-9 ఆధ్యాయములు

ⓑ 1-12 ఆధ్యాయములు

ⓒ 21-15 ఆధ్యాయములు

ⓓ 1-20 ఆధ్యాయములు

➤ 1-9 ఆధ్యాయములు

8➤ దావీదు తన రాజ్యమును స్థిరపరచుకొని విస్తరింపచేసుకొనుట ఏయే ఆధ్యాయముల వరకు యున్నది?

ⓐ 1 దిన 1-11

ⓑ 1 దిన 11-15

ⓒ 1 దిన 13-16

ⓓ 1 దిన 15-20

➤ 1 దిన 11-15

9➤ దావీదుకు సౌలు సంబంధులగు బెన్యామీనీయులు సహాయముచేయుటకు వచ్చుట ఏ ఆధ్యాయములో ఉన్నది?

ⓐ 1 దిన 9 వ ఆధ్యాయము

ⓑ 1 దిన 17 వ ఆధ్యాయము

ⓒ 1 దిన 22 వ ఆధ్యాయము

ⓓ 1 దిన 12 వ ఆధ్యాయము

➤ 1 దిన 12 వ ఆధ్యాయము

10➤ తాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించుట మొదటిదినవృత్తాంతము ఎన్నవ

ఆధ్యాయములో చూడగలము?

Page 3 of 19
ⓐ పండ్రెండవ

ⓑ పదమూడవ

ⓒ ఇరువదిఒకటవ

ⓓ పదియేడవ

➤ ఇరువదిఒకటవ

11➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యమైన ఆధ్యాయము ఏమిటి?

ⓐ పదియారు

ⓑ ఇరువది

ⓒ పదకొండు

ⓓ పదియేడు

➤ పదియారు

12➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎన్ని ఆజ్ఞలు కలవు?

ⓐ పది

ⓑ యేడు

ⓒ ఆరు

ⓓ మూడు

➤ యేడు

13➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఉపదేశములు ఎన్ని కలవు?

Page 4 of 19
ⓐ ఇరువది

ⓑ పదునెనిమిది

ⓒ ఇరువదిమూడు

ⓓ పదియేడు

➤ ఇరువదిమూడు

14➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధము వేటి సంపుటికరణము?

ⓐ ఆది నిర్గమకాండముల

ⓑ సంఖ్యా ద్వితీయోపదేశకాండముల

ⓒ లేవీయకాండము యెహోషువల

ⓓ 1,2 రాజుల 1,2 సమూయేలు గ్రంధముల

➤ 1,2 రాజుల 1,2 సమూయేలు గ్రంధముల

15➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యముగా కనబడేవి ఏమిటి?

ⓐ జీవనవిధానము

ⓑ నమ్మకము విజయము

ⓒ సత్యసమాధానము

ⓓ పైవన్నియు

➤ పైవన్నియు

16➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధమును వ్రాసినదెవరు?

Page 5 of 19
ⓐ సమూయేలు

ⓑ గాదు

ⓒ నాతాను

ⓓ ఎజ్రా

17➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యఆధ్యాయము ఏమిటి?

ⓐ పదిహేడు

ⓑ పదమూడు

ⓒ మొదటి

ⓓ ఇరువది

➤ పదిహేడు

18➤ ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీయుల వంశావళి ఎన్ని ఆధ్యాయములలో కలదు?

ⓐ 1 నుండి 10

ⓑ 1 నుండి 20

ⓒ 1 నుండి 8

ⓓ 1 నుండి 16

19➤ మొదటి దినవృత్తాంతగ్రంధములో చారిత్రాత్మక వచనములు ఎన్ని కలవు?


ⓐ 880
ⓑ 927
ⓒ 699
ⓓ 788

➤ 927

20➤ ఎవరి చరిత్ర మొదటి దినవృత్తాంతములో వ్రాయబడింది?

Page 6 of 19
ⓐ ఇశ్రాయేలు

ⓑ యూదా

ⓒ అష్షూరు

ⓓ తూరు

➤ యూదా

21➤ మొదటి దినవృత్తాంతము గ్రంధములోని ముఖ్య స్థలములు ఏవి?

ⓐ హెబ్రోను; యెరూషలేము

ⓑ తూరు; గిబియోను

ⓒ గిల్పోవ; గిలాదు

ⓓ బయేర్షీబా ; అమ్మోనీయ

➤ హెబ్రోను; యెరూషలేము

22➤ మొదటి దినవృత్తాంతగ్రంధములో దేవుడిచ్చిన వాగ్దా నములు ఎన్ని కలవు?

ⓐ పండ్రెండు

ⓑ ఇరువది

ⓒ తొమ్మిది

ⓓ ముప్పది

➤ తొమ్మిది

23➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములోని ప్రవచనములు ఎన్ని నెరవేరబడినవి?

ⓐ 61
ⓑ 71

Page 7 of 19
ⓒ 51
ⓓ 81

➤ 81

24➤ యెహోవా జనులకు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని మొదటి దినవృత్తాంతగ్రంధములో కలవు?

ⓐ 65
ⓑ 53
ⓒ 71
ⓓ 49

➤ 53

25➤ దినవృత్తాంతముల గ్రంధమును ఏ భాషలో టిబరేహయ్యామీమ్ అని అంటారు?

ⓐ గ్రీకు

ⓑ సిరియ

ⓒ హెబ్రీ

ⓓ పక్ష్యా

➤ హెబ్రీ

26➤ మొదటి దినవృత్తాంత గ్రంధములో హెచ్చరికలు ఎన్ని కలవు?

ⓐ ముప్పది

ⓑ యాభై

ⓒ ఇరువది

ⓓ నలువది

➤ ముప్పది

Page 8 of 19
27➤ సేవ నిమిత్తము యధిపతులను యాజకులనులేవీయులను దావీదు ఏర్పర్చుట ఏయే అధ్యాయములలో

కలదు?

ⓐ 13 నుండి 21

ⓑ 23 నుండి 27

ⓒ 16 నుండి 29

ⓓ 17 నుండి 22

➤ 23 నుండి 27

28➤ మొదటి దినవృత్తాంతములో ఎన్ని ప్రశ్నలు కనబడును?

ⓐ పదమూడు

ⓑ పదిహేను

ⓒ ఇరువది

ⓓ పంతొమ్మిది

➤ పంతొమ్మిది

29➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ప్రవచింపబడిన ప్రవచనములు ఎన్ని నెరవేరబడాలి?

ⓐ 71
ⓑ 31
ⓒ 91
ⓓ 61

➤ 71

30➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?

ⓐ 182
ⓑ 165

Page 9 of 19
ⓒ 191
ⓓ 170

➤ 170

31➤ రూబేను యొక్క ఏమి యోసేపు కుమారులకియ్యబడెను?

ⓐ జ్యేష్టత్వము

ⓑ జన్మస్వాతంత్య్ర ము

ⓒ స్వాస్థ్యము

ⓓ ప్రధమహక్కు

➤ జన్మస్వాతంత్య్ర ము

32➤ ఫరో కుమార్తెయైన ఎవరిని మెరెదు వివాహము చేసుకొనెను?

ⓐ బిత్యాను

ⓑ యెరును

ⓒ జిబ్యాను

ⓓ యెమీనును

➤ బిత్యాను

33➤ మెరెదు అనగా అర్ధము ఏమిటి?

ⓐ వెలుగు

ⓑ కరణము

ⓒ కాంతి

ⓓ వితానము

Page 10 of 19
➤ వెలుగు

34➤ యెహీయేలు ఎవరి కుమారుడు?

ⓐ లాద

ⓑ గిబియోను

ⓒ గిల్గాలు

ⓓ గిల్బోవ

➤ గిబియోను

35➤ గిబియోను అనగా అర్ధము ఏమిటి?

ⓐ ఉన్నతమైన

ⓑ ఎత్తైన

ⓒ మెచ్చదగిన

ⓓ వ్యాపించిన

➤ మెచ్చదగిన

36➤ మోషే కుమారుడైన ఎవరికి పుట్టిన షెబూయేలు బొక్కసముల మీద ప్రధానిగా నియమింపబడెను?

ⓐ ఎలీయెజెరుకు

ⓑ యోనాతానుకు

ⓒ హెజీయేలుకు

ⓓ గిర్శో ముకు

➤ గిర్శో ముకు

Page 11 of 19
37➤ బూయేలు అనగా అర్ధము ఏమిటి?

ⓐ దేవుని చేయి

ⓑ దేవుని బందీ

ⓒ దేవుని భుజము

ⓓ దేవుని మాట

➤ దేవుని బందీ

38➤ షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన ఎవరు నియమింపబడెను?

ⓐ బెయి

ⓑ హెహీయి

ⓒ షిట్రి

ⓓ పత్ర

➤ షిట్రి

39➤ షారోను అనగా అర్ధము ఏమిటి?

ⓐ ఫలముల కొండ నీరు

ⓑ కట్టినతోట

ⓒ అందమైన వనం

ⓓ సారవంతమైన మైదానము

➤ సారవంతమైన మైదానము

40➤ మోషే కుమారుడైన ఎలీయెజరుకు గల ఏకైక కుమారుని పేరు ఏమిటి?

Page 12 of 19
ⓐ అహజ్యా

ⓑ రెహబ్యా

ⓒ షెలమ్యా

ⓓ గెమర్యా

➤ రెహబ్యా

41➤ రెహబ్యా అనగా అర్ధము ఏమిటి?

ⓐ ఉత్సాహము

ⓑ సంకుచితము

ⓒ విశాలము

ⓓ ఆనందము

➤ విశాలము

42➤ శాపమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టినదెవరు?

ⓐ ఆకాను

ⓑ గేహాజీ

ⓒ హామాను

ⓓ దొయేగు

➤ ఆకాను

43➤ ఆకాను అనగా అర్ధము ఏమిటి?

Page 13 of 19
ⓐ నలుపు

ⓑ ఇబ్బంది

ⓒ వేదన

ⓓ విపత్తు

➤ ఇబ్బంది

44➤ దావీదు ఎవరిని తనకు దేహసంరక్షకుల అధిపతిగా నియమించెను?

ⓐ యోవాబును

ⓑ ఆశాహేలును

ⓒ బెనాయాను

ⓓ అబీషైను

➤ బెనాయాను

45➤ కళ్లపు ప్రదేశమును దావీదు ఎటువంటి క్రయధనమిచ్చి కొంటాననెను?

ⓐ హెచ్చయిన

ⓑ ఇంపైన

ⓒ ధర్మమైన

ⓓ న్యాయమైన

➤ న్యాయమైన

46➤ రూబేనీయులకు పెద్దయైన ఎవరిని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు చెరగొనిపోయెను?a

Page 14 of 19
ⓐ బెయేరను

ⓑ తాను

ⓒ తెకోవను

ⓓ యెరెదును

➤ బెయేరను

47➤ బెయేర అనగా అర్ధము ఏమిటి?

ⓐ నమ్మకము

ⓑ విశ్వాసము

ⓒ ఉపకారము

ⓓ సహాయము

➤ ఉపకారము

48➤ పూర్వమందు ఎవరి యొక్క వంశములు కాపురమున్న దేశమును షిమ్యోనీయులు కనుగొనిరి?

ⓐ లోతు

ⓑ హాము

ⓒ లెమెకు

ⓓ షేము

➤ హాము

49➤ సొలొమోను యెరూషలేము నందు కట్టించిన మందిరములో యాజకత్వము చేసినది ఎవరు?

Page 15 of 19
ⓐ గెమర్యా

ⓑ అమర్యా

ⓒ ఆజర్యా

ⓓ అహజ్యా

➤ ఆజర్యా

50➤ ఆజర్యా అనగా అర్ధము ఏమిటి?

ⓐ దేవుని సహాయము

ⓑ దేవుని కటాక్షము

ⓒ దేవుని తీర్మానము

ⓓ దేవుని నిర్ణయము

➤ దేవుని సహాయము

51➤ ఏ లోయలో నివసించువారికి యోవాబు తండ్రి?

ⓐ ఆకోరు

ⓑ పనివారి

ⓒ కారి

ⓓ కెతు

➤ పనివారి

52➤ ఇరు కుమారులలో పెద్దవాని పేరేమిటి?

Page 16 of 19
ⓐ గెబ

ⓑ గెల

ⓒ తోలా

ⓓ బెల

➤ తోలా

53➤ తోలా అనగా అర్ధము ఏమిటి?

ⓐ వత్సపురుగు

ⓑ గొంగళిపురుగు

ⓒ సాలెపురుగు

ⓓ క్రిమ్సన్ పురుగు

➤ క్రిమ్సన్ పురుగు

54➤ ఎవరు గాతీయుల వలన తన సంతతిని పోగొట్టు కొనెను?

ⓐ మనషే

ⓑ షిమ్యోను

ⓒ ఎఫ్రాయిము

ⓓ రూబేను

➤ ఎఫ్రాయిము

55➤ బెన్యామీను గోత్రకుమారులలో అనాతోతు అను పేరు ఉన్న పట్టణము నుండి వచ్చిన యాజకుడు ఎవరు?

Page 17 of 19
ⓐ యెహెజ్కేలు

ⓑ యిర్మీయా

ⓒ యోవేలు

ⓓ యెషయా

➤ యిర్మీయా

56➤ గోత్రకుమారులలో తెకోవ అను పేరుతో కట్టించిన పట్టణములో గల ప్రవక్త ఎవరు?

ⓐ జెఫన్యా

ⓑ హగ్గయి

ⓒ ఆమోసు

ⓓ మలాకీ

➤ ఆమోసు

57➤ కోరహు సంతతి వాడైన షల్లూము పెద్దకుమారుడైన ఎవరు పిండివంటల మీద నుంచబడెను?

ⓐ హతన్యా రా

ⓑ జక్కూరు

ⓒ యెషెబ్యా

ⓓ మత్తిత్యా

➤ మత్తిత్యా

58➤ మత్తిత్యా అనగా అర్ధము ఏమిటి?

Page 18 of 19
ⓐ దేవుని బహుమతి

ⓑ దేవుని వరము

ⓒ దేవుని అనుగ్రహము

ⓓ దేవుని దృష్టి

➤ దేవుని బహుమతి

59➤ యెహోవా మందిరముమీద నున్న మక్కువ చేత సమస్తమును సంపాదించినదెవరు?

ⓐ జనులు

ⓑ సొలొమోను

ⓒ దావీదు

ⓓ అధిపతులు

➤ దావీదు

60➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధము వేటి సంపుటీకరణము?

ⓐ వంశముల

ⓑ స్వాస్థ్యముల

ⓒ విభాగముల

ⓓ పైవన్నియు

➤ పైవన్నియు

Page 19 of 19

You might also like