Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

Song -1 Song - 5

Song - 9
BELIEVERS EASTERN CHURCH ప. స్తు తి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము ప).తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! -2
ప).బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
1. దూతలారా స్తు తియించుడి దూత సైన్యమ స్తు తియించుడి చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు - 2 శ్రీ యేసు పుట్టా డని మహరాజు పుట్టా డని - 2
Sirpur Town 1. బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప దేవుడమ్మ -2
సూర్య చంద్రు లార స్తు తియించుడి – నక్షత్రములార స్తు తియించుడి
మన పాపములు బాప బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా 1 . ఆకాశములో సందడి చుక్కలో సందడి 2
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన 2. పరమాకాశమ స్తు తియించుడి – ఆకాశ మండలమ స్తు తియించుడి మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి 2 ౹౹ బెత్లె౹౹
2. పండిత శాస్త్రు లనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు -2
అగాధజలమా స్తు తియించుడి – భూమియు సమస్తమా స్తు తియించుడి
ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తు డని అర్థము)లూకా సువార్త : 2:11 పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు.
3. యవ్వనులు కన్యలు స్తు తియించుడి – పిన్నలు ప్రేద్దలు స్తు తియించుడి 2.దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి 2
3. బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు -2 గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్‌పాటలతో సందడి 2 ౹౹బెత్లె౹౹
వృద్ధు లు బాలురు స్తు తియించుడి – నిత్యమేసు నామము స్తు తియించుడి
బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము
3. దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి 2
Song - 2
Song - 6 ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి 2 ౹౹బెత్లె౹౹
ప). రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ ప).అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల - 2
రక్షకుండుదయించినాడట యేసయ్య పుట్టా డని … రక్షించ వచ్చాడని -2 Song - 10
1.రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార 1. ప్రవచనాలు నెరవేరాయి – శ్రమదినాలు ఇక పోయాయి
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్ష|| విడుదల ప్రకటించె – శిక్షను తప్పించె ౹౹యేసయ్య౹౹ ప).రాజులకు రాజు పుట్టేనయ్య ||2||
2.దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) 2. దివిజనాలు సమకూరాయి – ఘనస్వరాలు వినిపించాయి రారే చూడ మనమేగుదామన్నయ్య ||2|| ||రాజులకు||
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్ష|| పరముకు నడిపించే – మార్గము చూపించె ౹౹యేసయ్య౹౹ 1.యుదాయనే దేశమందన్నయ్య ||2||
3.గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) 3. సుమవనాలు పులకించాయి – పరిమళాలు వెదజల్లా యి
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య ||2|| ||రాజులకు||
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్ష|| ఇలలో నశియించే – జనులను ప్రేమించె ౹౹యేసయ్య౹౹
4.వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2) 2.తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య ||2||
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్ష|| Song - 7 తరలినారే వారు బెత్లెహేమన్నయ్య ||2|| ||రాజులకు||
5.పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2) ప).క్రిస్మస్‌పాపకు హోసన్న యనుచు - క్రీస్తు కు పాటలు పాడుదమా
3.బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్ష|| కిన్నెర వీణెల రావంబుల - గుడి గంటల గజ్జెల శబ్దంబులు
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య ||2|| ||రాజులకు||
6.అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2) మహానందముతో నుప్పొంగుచును
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు. ||రక్ష|| మరిగంతులు వేయుచు పాడుదమా 4.ఆడుదాము పాడుదామన్నయ్య ||2||
వేడుకతో మనమేగుదామన్నయ్య||2|| ||రాజులకు||
1.పరమును విడిచిన ఆ బాలుడు-పశుపాకలో పుట్టెను ఈ రాత్రిలో
Song - 3 Song - 11
మరి వెళ్ళుదమా జోల పాడుదమా - మన ప్రభువును గూడి ఆడుదమా
ప.శ్రీ యేసుండు జన్మించే రెయిలో-నేడు పాయక బెత్లెహెమయురిలొ 2. గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి - మ్రొక్కి బంగరు బోళములర్పించిరి ప).నా యేసురాజు నాకై పుట్టిన రోజు౼క్రిస్మస్ పండుగ గుండెనిండగ
1. కన్నియ మరియమ్మ గర్భమందున - 2 సమర్పించెదమా మన హృదయములన్‌- సద్దేవుని చూచి వచ్చెదమా హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..
ఇమ్మనుయెలనెడి నామమందున - 2 1. పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను
3. కిన్నెర వీణెల రావంబులు - గుడి గంటల గజ్జెల శబ్దంబులు
2. సత్రమందున పశుల శాలాయందున -2 మహానందముతో నుప్పొంగుచును - సద్భక్తు ని చూచి వచ్చెదమా పసిబాలునిగా పుట్టెను పశువుల తోట్టెలో వింతగా
దేవ పుత్రుండు మనుజుండాయేనందున - 2 హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..
Song - 8
౩. పట్టి పొత్త్తిగుడ్దలతో చుట్టబడి-పశుల తొట్టీలో పరుండబెట్టబడి 2. నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగ నిచ్చి బ్రోవగా
ప).తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
ప్రతివారిని పిలిచెను రక్షణ భాగ్యము నివ్వగా
4. అక్షయుండగు యేసు వచ్చెను-మనకు రక్షణంబు సిద్ధపర్చెను -2 దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..
రాజులకు రాజు పుట్టా డని - యూదుల రాజు ఉదయించాడని (2) Song-12
Song - 4
సుందరుడా… అతిశయుడా…మహోన్నతుడా… నా ప్రియుడా (4) 1.మందను విడచి మమ్మును మరచి౼మేమంతా కలిసి వెళ్ళాములే ప).ఝూమో నచో ఖుషీ సే ఆజ్.. యేషూ పైదా హుఆ -4
Our Address: 1.పదివేలలో నీవు అతిసుందరుడవు - నా ప్రాణప్రియుడవు నీవే ఆ ఊరిలో ఆ పాకలో - స్తు తి గానాలు పాడాములే (2) యేషూ పైదా హుఆ (3)... ఝూమో నచో....
Pastor K.S.Philip షారోను పుష్పమా… లోయలోని పద్మమా-నిను నేను కనుగొంటినే సంతోషమే ఇక సంబరమే - లోక రక్షణ ఆనందమే
Believers Eastern Church స్తోత్రార్పణే మా రారాజుకే - ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| 1.బేతేలహీమ్ కీ చ్చోటీ నగరియా చమక సితార హై
H.No: 1-20/5 Station Road 2.నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను-4
చరినీ మె ఆయా యేషూ మాషీహ దూతో నే గాయ యే -2 ప్రభు సభక ఆయా -
Sirpur Town Kumrambheem Asifabad యేసయ్యా నా యేసయ్యా - నీ వంటి వారెవ్వరు - యేసయ్యా నా యేసయ్యా - 2.బంగారమును సాంబ్రాణియు - బోళంబును తెచ్చాములే యేషూ సభక ఆయా (2) ఝూమో నాచో...
Telangana - 504299 నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా|| ఆ యింటిలో మా కంటితో - నిను కనులారా గాంచాములే (2)
Mobiles : 9154043777, 9948814847, 8309831177 మా ఇమ్మానుయేలువు నీవేనని - నిను మనసారా కొలిచాములే 2.ఆనంద్ ఖుషియా ఆయీ జగత్ మె యేషూ కె ఆనే సే (2)
Song - 16 మా యూదుల రాజువు నీవేనని - నిను ఘనపరచి పొగిడాములే. జ్యోతి ముక్తి ఆయే జగత్ మె యేషూ కె ఆనే సే (2)
ముక్తి దాత ఆయా (3) ఝూమో నాచో...
ప).నూతన పరచుము దేవా - నీ కార్యములు నా యెడల (2) Song - 20
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము ప).నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును (2) Hindi Songs
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన||
Song -23
Song - 13 1.వేలాది నదులంత విస్తా ర తైలము -నీకిచ్చినా చాలునా (2) धन्यवाद के साथ स्तुति गाऊं गा - हे यीशु मेरे खुदा
1.శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రు ని - నీకిచ్చినా చాలునా (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా उपकार तेरे है बेशुमार - कोटि कोटि स्तुति धन्यवाद -(2)
ప).ఆశయ్యా.. చిన్న ఆశయ్యా - ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా 2.మరణపాత్రు డనైయున్న నాకై - మరణించితివ సిలువలో (2)
నీతో నేను నడువాలని - నీతో కలిసి ఉండాలని (2) నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| కరుణ చూపి నీ జీవ మార్గాన - నడిపించుమో యేసయ్యా (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా - ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) 2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో 3.విరిగి నలిగిన బలి యాగముగను - నా హృదయ మర్పింతును-2 1.योग्यता से बढ़ के दिया - है अपनी दया से तूने मुझे (2)
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను వెంబడించెదను (2)
मांगने से ज्यादा मिला मुझे - आभारी हूं प्रभु मैं (2)
1.నడవలేక నేను ఈ లోకయాత్రలో - బహు బలహీనుడనైతినయ్యా తరములలో ఇలా సంతోషకారణముగా 4.ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నీకేమి చెల్లింతును (2)
నా చేయి పట్టి నీతో నన్ను - నడిపించుమయ్యా నా యేసయ్యా (2) నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి|| కపట నటనాలు లేనట్టి హృదయాన్ని - అర్పించినా చాలునా (2) 2.तू है सच्चा जिंदा खुदा - तुझ पर ही भरोसा मेरा (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని - చిన్న ఆశయ్యా ఓ యేసయ్య सेवा पूरी करके पाऊं इनाम - प्रभु ऐसा दो वरदान (2)
Song - 17 Song - 21
2.సౌలును పౌలుగా - మార్చిన నా గొప్ప దేవుడా (2) ప).నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు ప).సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
Song - 24
నీలో ప్రేమా నాలో నింపి - నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2) నిన్నే నే నమ్మితినిన్ మా దేవా సర్వము నెరిగిన సర్వేశ్వరునికి - సరిహద్దు లు లేని పరిశుద్ధు నికి
నీలా ఉండాలని – నీతో ఉండాలని - చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2 तुमसा कोई नहीं - तुमसा कहीं नहीं
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2 अब है पुरा यकीन - तुमसा कोई नहीं
Song - 14 ఎల్ష దా-ఆరాధన - ఎలో హిమ్-ఆరాధన 1.నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2
येशु मसिह .. हो महिमा तेरी - गाये आसमा , गाये ये जमीन
అడోనాయ్-ఆరాధన - యే షువా -ఆరాధన నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
ప).ఆనందం నీలోనే – ఆధారం నీవేగా 1. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2|| సరిరారెవ్వరూ ||
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య-2 अंधेरो में तूं रोशनी है - तूं ही मंझील तू रास्ता भी है ,
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు 2. మరణపు మార్గమందు నడిచిన వేళ యందుల 2.ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2 तु है जहाँ ना कु छ कमी है - तेरा ही नाम जिन्दगी है
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా-2 ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2 || సరిరారెవ్వరూ || हाले ..... लुयाह , हाले ..... लुयाह
1.పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) Song - 18
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) ప).తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో 3.పునరుత్థా నుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2 Song - 25
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన - దివ్యక్షేత్రమా-స్తోత్రగీతమా. దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ .. శ్రేష్ఠమైన పునరుత్థా న బలము యిచ్చినాడే नीले आसमान के पार जाएंगे - मेरा यीशु रहता वहाँ, (2)
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ .. నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2.
हम मिलेेंगे बादलों पर (2) - देखेगा सारा जहाँ (2)
2.నిరంతరం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) 1.భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు దేవుడు
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2) 2.సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు.. దేవుడు… Song - 22
3.తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము.. దేవుడు… ప).క్రీస్తు పుట్టెను హల్లెలూయ .... 1.उसका कोई भी वादा, न होगा अधूरा
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా - సత్యవాక్యమే-జీవవాక్యమే.
జగమంతా పండుగయేను - సర్వలోకానికి పండుగయేను हर एक वादा उसका होता है पूरा - उसका कोई भी वादा (2)
Song - 19 చీకు చింత విడిపోయి - చీకటంత తొలగిపోయే उसके आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहाँ (2) (हम
3.సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై (2)
ప).అత్యున్నత సింహాసనముపై నవ్య కాంతులెగెస్ - ఇల దివ్యకాంతులు యేసు రాకతో मिलेेंगे)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా ఉల్లా సమే - ఉత్సాహమే - జగమంతా జయోత్సాహమే 2. वा
ये विवास
हैवा मेरा, जो होगा पूरा,
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో - ఈ దర్శనం – నా ఆశయం.
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాదీంతును నిన్నే सपना ये मेरा, न रहेगा अधूरा,ये विश्वास है मेरा, (2)
ఆహాహా హల్లేలూయ...ఆహాహా హల్లేలూయ...ఆహా..ఆమేన్ 1.చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య- పాపశాపముతో నిండిన యుండగా उसके संग हम रहेंगे, अपने यी! शुको देखेगा सारा जहां (2)
Song - 15
యేసు అడుగు పెట్టను ఆ ఇంటిలో - రక్షణ కాంతులు విరజిమ్మే
Song - 26
ప).ఆత్మపరిశుద్దా త్ముడా - నాలో నివసించుము 1.ఆశ్చర్యకరుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం 2.జర్రాసేన జనములలో కొందరు - రోగాలుదయ్యాలతో బాదనొందగా जय जय नाम येशु नाम - गाऊं में सुबहोशाम
నా ప్రాణ ఆత్మ శరీరమును - యేసయ్య రాకకై సిద్దపరచుము 2.కృపా సత్య సంపూర్ణడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం యేసు అడుగు పెట్టా ను ఆ ఊరిలో విడుదల కాంతులే ప్రకాశించెను 1.बलहीन का सहारा - पापियों का दोस्त है तू
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం
3.మరణమాయే యయురూ కూతురు - వేదన రోదన కన్నీటిలో येशु तू है कितना प्यार - शब्द न कै से बताऊँ ?
1.నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి 3.ఆమేన్ అనువాడ స్తోత్రం - అల్ఫా ఒమేగా స్తోత్రం
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి అగ్నీ జ్వాలల వంటీ కన్నులు గలవాడ - అత్యున్నతుడా స్తోత్రం యేసు అడుగు పెట్టను నా ఇంటిలో జీవపు కాంతులే ప్రజలను 2.तुझ में बना रहूँ तो - अमृत फल लाऊं मैं
నాలో నివసించుము - నీతో నడిపించుము 4.మ్రు త్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా చీకు చింత విడిపోయి - చీకటంత తొలగిపోయే
गाऊं तेरी जय सदा तो - तुझ सा बन जाऊं मैं
త్వరలో రానున్న - మేఘవాహనుడాస్తోత్రం నవ్య కాంతులెగెస్ - ఇల దివ్యకాంతులు యేసు రాకతో
2.పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి ఉల్లా సమే - ఉత్సాహమే - జగమంతా జయోత్సాహమే 3.तू ही है जो मुझको बुलाता - देता है जीवन जल
అన్యభాషలు మాట్లా దుతకు - వాక్ శక్తి నొసగితివి तेरी शक्ति पाऊं सदा और - योजनाए सफल हो जाए
నాలో నివసించుము - నీతో నడిపించుము
Song - 27
3.ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
जिस नाम में है मुक्ति - जिस नाम में है शक्ति
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము जिस नाम में है शांति - देता वो नाम चंगाई
जिस नाम में है ज़िन्दगी - येशु है वो नाम
जिस नाम में है बंदगी - येशु है वो नाम
येशु तेरा नाम सबसे ऊँ चा है - 4

1.बीमारी से गरीबी से - श्रापों से है छु डाता


वो नाम है जो अंधो को - रौशनी भी है देता

You might also like