SAKSHIi

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

Q.1) బొగ్గు నిల్వలు భారతదేశంలోని కింది ఏ నదీ లోయలో లభించవు?

a) దామోదర్
b) నర్మద
c) మహానది
d) సోన్

Q.2) టై పామ్ శ్రేణి అవక్షేప శిలల్లో ఏ ఖనిజ వనరులు లభిస్తు న్నాయి?


a) బొగ్గు
b) యురేనియం
c) చమురు
d) థోరియం

Q.3) నైవేలిలో ఏ రకమైన బొగ్గు లభిస్తుంది?


a) ఆంథ్రసైట్
b) B ట్యూమినస్
c) లిగ్నైట్
d) పీట్

Q.4) బూD ద శాతం ఏ రకమైన బొగ్గులో A క్కువగా ఉంటుంది?


a) ఆంథ్రసైట్
b) B ట్యూమినస్
c) లిగ్నైట్
d) పీట్

Q.5) భారతదేశంలో మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?


a) తమిళనాడు
b) మహారాష్ట్ర
c) కేరళ
d) ఒశా

Q.6) టెరిషరీ భౌమ్య యుగానికి చెందిన బొగ్గు నిల్వలు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాయి?
a) చోటానాగపూర్ పీఠభూమి
b) మహారాష్ట్ర
c) పశ్చిమ భారతదేశం
d) ఈశాన్య భారతదేశం

Q.7) భారతదేశంలో బొగ్గు నిల్వలు సుమారుగా A న్ని టన్నులు?


a) 250 మిలియన్
b) 250 B లియన్
c) 100 మిలియన్
d) 100 B లియన్
Q.8) తెలంగాణలోని కింది జిల్లా లో బొగ్గు నిల్వలు లేవు?
1) ఖమ్మం
2) వరంగల్
3) కరీంనగర్
4) ఆదిలాబాద్
a) 2
b) 2, 3
c) 1
c) పైవేవీ కావు

Q.9) తెలంగాణలో బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన
కార్యాలయం A క్కడ ఉంది?
a) కొత్తగూడెం
b) రామగుండం
c) సింగరేణి
d) హై దరాబాద్

Q.10) పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలు ప్రధానంగా A క్కడ కేంద్రీకృతమై ఉన్నాయి?
a) ఛత్తీస్‌గఢ్
b) జమ్ము
c) తమిళనాడు
d) కేరళ

Q.11) భారతదేశంలో అత్యధిక నిల్వలు ఉన్న అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది?


a) ఝరియా
b) రాణిగంజ్
c) గిర్ది
d) సింగరేణి

Q.12) కింద సూచించిన వాటిలో బొగ్గు గని కేంద్రాలను గుర్తించంD)


1) భూపాలపల్లి
2) సత్తు పల్లి
3) మణుగూరు
4) మందమర్రి
a) 1, 2
b) 3, 4
c) 1, 3, 4
d) పైవన్నీ

Q.13) కోకింగ్ బొగ్గు ప్రధానంగా దేశంలో A క్కడ లభిస్తుంది?


a) ఝరియా
b) కోర్బా
c) సింగ్రౌలి
d) తాల్చేర్

Q.14) భారతదేశం ప్రధానంగా ఏ దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది?


1) ఆస్ట్రేలియా
2) యూA స్‌ఏ
3) దక్షిణాఫ్రికా
4) చైనా
a) 1, 2
b) 1, 3
c) 2, 3
d) 1, 4

Q.15) భారతదేశంలో నీటి ముంపు వల్ల అతి పెద్ద దుర్ఘటన జరిగిన బొగ్గుగని?
a) తాల్చేర్
b) బొకారో
c) చస్నాలా
d) గోదావరిఖని

Q.16) భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇంD యా లిమిటెడ్ (CIL)
ప్రధాన కార్యాలయం A క్కడ ఉంది?
a) ధన్‌బాద్
b) ఢిల్లీ
c) కలకత్తా
d) నాగపూర్

Q.17) అంబానీ చమురు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది?


a) కావేరి బేC న్
b) కె)జి) బేC న్
c) కాంబత్ సింధుశాఖ
d) బ్రహ్మపుత్ర లోయ

Q.18) భారతదేశంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద చమురు క్షేత్రం ?


a) గాంధార్
b) రవ్వ
c) దిగ్బాయ్
d) ముంబై హై

Q.19) భారత ప్రభుత్వం ఒ A న్‌జీసీ (ONGC) కింద సూచించిన ఏ విదేశీ చమురు క్షేత్రంలో పెట్టు బ D
పెట్టింది?
a) అంపారా
b) డహరాన్
c) సఖాలిన్
d) బాకు

Q.20) భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్న చమురు క్షేత్రం?


a) లూనెజ్ బేC న్
b) దిగ్బాయ్
c) నహకర్‌తియా
d) నారిమన్నం

Q.21) వాయవ్య భారతదేశంలో కింది ప్రాంతంలో చమురు సహజవాయువు నిల్వలున్నట్లు గా


నిర్ధా రించారు?
A) థార్ A డారి
B) చంబల్ లోయ
C) కచ్ మైదానం
D) సట్లెజ్-యమునా మైదానం

Q.22) HBJ పైపు లైను మార్గం కింది రాష్ట్రా ల గుండా వెళ్తుంది)


A) మహారాష్ట్ర-గుజరాత్-రాజస్థా న్
B) గుజరాత్-మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్
C) గుజరాత్-మధ్యప్రదేశ్-రాజస్థా న్
D) గుజరాత్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్

Q.23) కింద సూచించిన ప్రదేశాల్లో చమురు శుద్ధి కర్మాగారం లేదు?


A) బరౌని
B) పానిపట్
C) బోన్‌గాయిగావ్
D) రాంచీ

Q.24) ప్రపంచంలో కెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా రూపొందిన భారతీయ నగరమేది?
A) దిగ్బాయ్
B) ట్రాంబే
C) జామ్‌నగర్
D) వడోదర

Q.25) ఏ రెండు పట్టణాలు / నగరాలను కలుపుతూ చమురు - సహజవాయువు గొట్టపు మార్గాన్ని


నిర్మిస్తు న్నారు?
A) విజయవాడ-విశాఖపట్నం
B) కాకినాడ-విశాఖపట్నం
C) హై దరాబాద్-కాకినాడ
D) హై దరాబాద్-విశాఖపట్నం

26) జతపరచంD)
a) నహర్‌కతియా 1) గుజరాత్
b) గాంధార్ 2) అసోం
c) కర్సాంగ్ 3) మహారాష్ట్ర
d) బేC న్ 4) అరుణాచల్‌ప్రదేశ్
a b c d
A) 1 2 4 3
B) 1 2 3 4
C) 2 1 4 3
D) 2 1 3 4

Q.27) తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా ల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గా నిర్ధా రించారు?


A) నల్లగొండ, కడప
B) నల్లగొండ, అనంతపురం
C) వరంగల్, కడప
D) వరంగల్, కర్నూల్

Q.28) జాదుగుడా ఏ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే గని కేంద్రం?


A) బొగ్గు
B) చమురు
C) యురేనియం
D) థోరియం

Q.29) ఈశాన్య భారతదేశంలో యురేనియం ఖనిజం A క్కడ లభిస్తుంది?


A) ఖాసీ కొండలు
B) గారో కొండలు
C) నాగా కొండలు
D) మిష్మి కొండలు

Q.30) ప్రపంచంలో అత్యధికంగా మోనజైట్ నిల్వలు కలిగి ఉన్న దేశం ?


A) ఆస్ట్రేలియా
B) భారతదేశం
C) కెనడా
D) దక్షిణాఫ్రికా

Q.31) మోనజైట్ ముD ఖనిజంలోని ప్రధాన ఖనిజం ఏది?


A) యురేనియం
B) ప్లు టోనియం
C) థోరియం
D) బెరీలియం

Q.32) భారతదేశంలో జిర్కాన్ ఇల్మనైట్ వంటి అణు ఖనిజాలను ఉత్పత్తి చేసే సంస్థ ?
A) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇంD యా లిమిటెడ్
B) ఇంD యన్ రేర్ A ర్త్స్ లిమిటెడ్
C) ఇంD యన్ బ్యూరో ఆఫ్ మైన్స్
D) మినరల్ A క్సొప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్

Q.33) ఆంధ్రప్రదేశ్‌లో మోనజైట్ నిక్షేపాలు ఏ తీరంలో లభిస్తు న్నాయి?


A) నెల్లూరు
B) మచిలీపట్నం
C) కాకినాడ
D) భీమునిపట్నం

Q.34) భారతదేశంలోని కింది ప్రాంతంలో చమురు-సహజవాయువు నిల్వలు బయటపడే


అవకాశాలున్నాయి)
A) దక్కన్ పీఠభూమి
B) చోటానాగపూర్ పీఠభూమి
C) ఒ D శా తీరం
D) సట్లెజ్-యమునా మైదానం

Q.35) చమురు-సహజవాయువు నిల్వలు సముద్ర భూతలంపై కింది ప్రాంతంలో కేంద్రీకృతమై


ఉంటాయి?
A) ఖండ తీరపు అంచు
B) ఖండ తీరపు వాలు
C) ఆ B సల్ మైదానం
D) అగాధ సముద్ర ప్రాంతాలు

Q.36) కేంద్రీయ గనుల పరిశోధన కేంద్రం (CMRS) A క్కడ ఉంది?


A) రాంచీ
B) కలకత్తా
C) దుర్గాపూర్
D) ధన్‌బాద్

You might also like