Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ఒప్పంద అంగీకార పత్రం

వ్రా యించుకున్నవారు : శ్రీ కంచె రవి కుమార్ తండ్రి కంచె గోపాల్ , వయస్సు 40 సం.లు ,వృత్తి
ఆర్‌ఎం‌పి డాక్టర్ , నివాసం చెలిమిల్ల గ్రా మం ,పెబ్బేర్ మండల్ ,వనపర్తి జిల్లా గారికి అయిన మీకు,

వ్రా యించి ఇచ్చిన వారు : శ్రీ బజారి చంద్రా యుడు తండ్రి బజారు కురుమయ్య ,వయస్సు 38 సం.లు ,వృత్తి
వ్యాపారం ,నివాసం చెలిమిల్ల గ్రా మం ,పెబ్బేర్ మండల్ ,వనపర్తి జిల్లా గారిని అయిన నేను తేది
18/03/2024 రోజున వ్రా యించి ఇచ్చిన పత్ర వివరం ఏమనగా నేను నా కుటుంబ అవసరములకు రూ. 10,00,000/-
అక్షరాల పది లక్షల రూ.లు అవసరము ఉండి మీ దగ్గర తీసుకుంటిని.ఇట్టి రూపాయలను మీ దగ్గర
తీసుకున్నందుకు గాను నా యొక్క భూమిని మీకు రిజిస్టర్ చేసి ఉంటిని.ఇట్టి రూపాయలను (10,00,000/-)మీకు
18/05/2024 వరకు ఇవ్వగలను. ఒకవేళ ఇవ్వని యెడల మీకు భూమిని రిజిస్టర్ చేసిన రోజు నుంచి మీ దగ్గర
తీసుకున్న రూపాయలకు వడ్డీ ఒక నూటికి 2.00 ప్రకారముగా మీకు ఇవ్వగలను.ఒకవేళ ఇవ్వని యెడల నేను
మీకు రిజిస్టర్ చేసిన భూమిని ఎవరికి అయిన అమ్మి అనుకున్న గడువు లోగా మీకు చెల్లించగలను..ఇట్టి పత్రం
ఎవ్వరి బలవంతపు ఒత్తి డి లేకుండా మనస్ఫూర్తిగా వ్రా యించి ఇచ్చినది ఇది నిజం.

సాక్షులు వ్రా యించి ఇచ్చిన వారి సంతకం

You might also like