Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

మహారాజశ్రీ

టంగుటూర్ పో లీసు స్టేషన్ ఆఫీసర్ గారికి:


ఒంగోలు మండలం యెరజెర్ల గ్రా మ నివాసి, పువ్వాడ చంద్ర శేఖరరావు అను నేను చేసుకుంటున్న ఫిర్యాదు:
పువ్వాడ రామచంద్రరావు మరియు పువ్వాడ రాములమ్మ అను దంపతులకు మేము నలుగురం సంతానం
1. డాక్టర్ పువ్వాడ వెంకటరావు- ఒంగోలు లో డాక్టర్ వృతి లో ఉన్నారు
2. పువ్వాడ వెంకటేశ్వరరావు – అమెరికా లో ఇంజినీర్ గా స్తి రపడినాడు
3. పువ్వాడ సో మశేఖర్ రావు- తిరుపతి , తరువాత ఒంగోలు , ఇప్పుడు యెరజెర్ల.
4. పువ్వాడ చంద్రశేఖర్ రావు
2013 లో (3) పువ్వాడ సో మశేఖర్ మా తండ్రి గారి మీద ఆస్తి లో వాటా కోరుతూ పార్టీషన్ దావా వేసినాడు.
అప్పటి నుండి మా తండ్రి గారిని రకరకాలు వేదించడం మొదలుపెట్టా డు. ఇంటింటికి తిరిగి ఆయన గురించి
చెడుగా మాట్లా డటం, ఆయనను అందరిలో భూతులు తిట్టడం, కొట్టడం, ఇంట్లో నుండి వెళ్లగొడతానని
బెదిరించడం, ఇళ్లకు తాళాలు వేయడం , జమోయిల్ తోటలను కాల్చడం, జామఓయిల్ తోటలలో దొంగతనం
గా చెట్లు కొట్టు కు పో వడం చేసేవాడు. చివరిగా చంపుతానని బెదిరించడం తో విసిగి పో యి మా తండ్రిగారు
ఇదే పో లీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడమైనది. అప్పటి SI గారు, పువ్వాడ సో మశేఖరరావు ని , మరలా
ఇలాంటివి జరిగితే పరిణామాలు తీవ్రంగా హెచ్చరించి, నీకు యేదైనా ఉంటే కోర్ట్ లో కేసు వేసుకున్నావు కాబట్టి
అక్కడ తేల్చుకో అని చెప్పినాడు . అప్పటినుండి కొంత కాలం ఈ క్రిమినల్ ఆక్టివిటీస్ ఆపి నిశబ్ధం గా
ఉండిపో యాడు.
2015 లో మా తండ్రిగారు మరణించారు. అప్పటి నుండి కుటుంబ వ్యవహారాలను మా తల్లి మరియు పెద్ద
కుమారుడిగా మా అన్న చూసుకొంటున్నాడు. అప్పుడు మరలా అతని అరాచకాలు మా అన్న మరియు మా
అమ్మ మీద మొదలుపెట్టా డు . వారిద్దరి ఫిర్యాదు మీద అప్పటి ఎస్‌ఐ గారు , ఈ పువ్వాడ సో మశేఖరరావు
మీద BINDOVER కేసు పెట్టి , ఇక నీవు యెరజెర్ల గ్రా మానికి వెళితే, ఎందుకు వెళుతున్నావో స్టేషన్లో
తెలియపర్చాల్సిందిగా ఆదేశించారు. అప్పటినుండి అతని అరాచకాలు తగ్గిపో యాయి. పెద్దకుమారుడిగా మా
అన్నకు కుటుంబాన్ని నడిపే హక్కు లేదు అని , ఆస్తి మొత్తా న్ని లా కమిషన్ వేసి స్వాదినం చేసుకోవాలని ,
ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్ట్ లో పిటిషన్ వేసినాడు. కోర్ట్ దానిని పరిగణలోనికి తీసుకోకుండా, ఆ పిటిషన్
రద్దు చేసింది.
2015 నుండి మా తల్లిగారి పో షణకు, ఆరోగ్యానికి (షుమారు రూ 2,00,000 ప్రతిసంవత్సరం) మరియు
ఇతర ఖర్చులు మా అన్న గారే చూసుకొనేవారు. అప్పటినుండి మొత్తం పొ లాలు మా అధీనం లోనే
ఉన్నాయి. 2016 లో పొ లాలు పాడుపడిపో తున్నై అని షుమారు 10,00,000 వ్యయం తో పొ లాలలో
జమోయిల్ వేసినాము. మా తండ్రిగారి కర్మఖండాలు , తరువాత 2022-23 లో మా తల్లి గారి కర్మఖండాలు
మేమే జరిపించినాము. కనీసం వీటికి పువ్వాడ సో మశేఖర్ రావు హాజరు కూడా కాలేదు. ఈ జమోయిల్
తోటలు వేయడము లో గాని , తోటలు పెంచడములో గాని అతని ప్రమేయము గాని ఎటువంటి సహకారము
గాని ఏమీలేదు. పైగా పొ లాలలో పనిచేసే కూలీలను మరియు కౌలుదారులను బెదిరిస్తూ , భూతులు
తిడుతుండేవారు.
నిన్న అనగా 21-02-2014 తేదీన తూర్పు నాయుడు పాలెం కు చెందిన రాజేశ్ అనే వ్యక్తిని, మరియు
కొంతమంది పనివాళ్లను వెంటపెట్టు కొని ,దొంగతనం గా జమోయిల్ తోటలో చెట్లు కొట్టడం మొదలుపెట్టా రు .
అడిగిన వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిచారు. ఊరిలో ని వారి ద్వారా విషయం తెలుసుకోని మా అన్న
గారు అక్కడకు వెళ్ళి వాళ్ళను పంపించదానికి ప్రయత్నిచగా ఘర్షణ పడ్డా డు. కోర్ట్ లో అతని వాటా ఎంతో ,
అతని వలన కుటుంబాని జరిగిన ఆర్ధిక నష్టా న్ని తేల్చి తీర్పు తుది దశలో ఉన్నది. ఈ సమయము లో
పువ్వాడ సో మశేఖరరావు మరలా క్రిమినల్ ఆక్టివిటీ మరలా మొదలు పెట్టా డు. ఇతనికి ఇలాంటి క్రిమినల్
ఆక్టివిటీస్ అలవాటుగా మారిపో యాయి.
ఈ దామచర్ల రాజేశ్ అనే ఇతను మా తండ్రి గారిమీద వేసిన కేసు లో సాక్షి. కోర్ట్ లో కేసు ఉంది అనితెలుసు.
కేసు తుది దశలో ఉంది అనితెలుసు. ఈ జమోయిల్ తోటలు వేసింది మేమే అని తెలుసు, ఈ సో మశేఖరుకు
ఎటువంటి సంభందం లేదు అని కూడా తెలుసు. అయినప్పటికి సో మశేఖర్ మరియు రాజేశ్ కలసి దొంగతనం
గా జమోయిల్ తోటలను కొట్టా రు. దయచేసి మీరు సంపూర్ణం గా విచారించి, ఈ పువ్వాడ సో మశేఖరరావు
మరియు ఇతనికి సహకరించి ప్రో త్సహించిన తూర్పు నాయుడు పాలెం కు చెందిన దామచర్ల రాజేశ్ ని
కటినంగా శిక్షించి , ఇలాంటి క్రిమినల్స్ నుండి మా కుటుంబ సబ్యులను రక్షించ వలసింది గా కోరుచున్నాను.
ఈ పువ్వాడ సో మశేఖరరావు ఎలాంటి క్రిమినలో తెలియచేచే అతని స్వ దస్తూ రితో రాచిన ఒక లేఖను
ఉధాహరణగా దీనికి జత చేస్తు న్నాను.

You might also like