Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

��మణిద్వీప వర్ణన చద్ివినా వినాా అష్ై శ్

ట ీర్యాలు కలుగుతాయి ...��

మణిద్వీపం అని తలచినంత మాతరమే సకల దర్ిద్ారలూ దర్ిద్ాపుకు చేర్వని శయస్ ర పరమాణం. మణిద్వీపయనిా మనసయర్య

చద్ివినా లేక గయనం చేసన


ి ా వచేేఫలితాలను వర్ిణంచడానికి వేయిపడగల ఆద్ిశష
ే ుడుకి కూడా సయధ్ాం కయదు.

ఈ బ్రహ్మండమును కనుర్ెపపపయటులో సృషిైంచి లయముచేయగల ముపపద్ిర్ెండు మహ్శ్కు్ల పర్ిర్క్షణలో ఈ సమసథ

విశ్ీమూ ఉండుటవలన ముపపద్ిర్ెండుర్కయల పూలతో,

పసుపు..కుంకుమలతో..నవర్తాాలతో..

ర్యగి కంచు వండి బ్ంగయర్ము మెదలగు లోహ్లతో యద్ాశ్కి్ అమమకు పూజచేసుకుంటూ..

నైవధ్
ే ాాలుగయ 32 ర్కయలు చేస,ి

సుగంధ్ దరవయాలతో మణిద్వీప నివయసినిని పూజిసయ్ర్ు.

32 ర్కయల నవ
ై ధ్
ే ాాలకు శ్కి్లేనివయర్ు యద్ాశ్కి్ నైవధ్
ే ాాలను సమర్ిపంచుకొని పూజించుకోవచుే. అమమకు భకి్

పరధ్ానము.

మొగలి పూవు,బ్ంతి పూవూ పూజకు పనికిర్యదు .

మంద్ార్యలలో గులాబీలలో చామంతులలో చాలా ర్కయలు ఉనాా వయటనిాటినీ ఒకొొకొటిగయనే పర్ిగణించి ఈకిరంద

ఇవీడము జర్ిగింద్ి. ఇవిీకయక ఇంకేమన


ెై ా ఉనాా, వీటలో ఏమెన
ై ా అమమ పూజకు పనికిర్యవనాా తెలియజేయండి

1. మలలో పువుీలు 2. గులాబి 3. సనాజాజి 4. విర్జాజి 5.స్ంటుమలిో 6. డిస్ంబ్ర్ంపువుీలు 7. చామంతులు

8. లిల్లో 9. ముదద గనేార్ుపువుీలు 10. నంద్ివర్ధనం

11. పయర్ిజాతపూలు 12. చందరకయంతంపూలు 13. సువర్ాగనేార్ుపూలు 14. కలువ పూలు 15. పయటల్లపుష్యపలు

16. ముదద నంద్ివర్ధనం 17. గనేార్ుపూలు 18. కదంబ్పూలు


19. మంద్ార్యలు 20. తామర్లు 21. కనకయంబ్రరలు

22. ద్ేవగనేార్ు పూలు 23. అశోక పుష్యపలు 24. నితామలలోపువుీ

25. కుంకుమపువుీ 26. పొ నాపువుీ 27. మంకెనపువుీ

28. ర్యధ్ామనోహర్యలు 29. కయడమలలో 30. నాగమలలో

31. విషు
ణ కయరంతం 32. ర్యమబ్రణాలు లేక నూర్ు వర్హ్లు

33. ద్ేవకయంచన పూలు 34. చంపక ( సంపంగి) 35. పునాాగ పుష్యపలు.

మణిద్వీప వర్ణన మహతామేమిటి?

శ్రరచకర బిందు ర్ూపిణి శ్రర ర్యజర్యజేశ్ీర్ి శ్రరద్వి


ే శ్రర మహ్విదా శ్రర మహ్తిరపుర్సుందర్ి శ్రర లలితా జగనామత అమమవయర్ు

నివయసముండే పవితర పరద్శ్


ే మే మణి ద్వీపం. పదునాలుగు లోకయల అనంతర్ం సర్ీలోకంలో ఆమె కొలువై వునాార్ు.

యావత్ జగతిని పర్ిర్క్ించే అమమవయర్ి మద్ిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగయ ఈ లోకం ఉదభవించింద్ి.

నాలుగువైపులా అమృతంతో కూడిన సముదరం సర్ిహదుదలుగయ వునా ఈ ద్వీపయనిా వర్ిణంచాలంటే మన శ్కి్ చాలదు.

మహిమానిీతమెన
ై అమమవయర్ు చింతామణి గృహంలో పర్ివష
ే ైత
ి యిై వుంటరర్ు. ద్ేవీ భరగవతంలో మణి ద్వీపం

గుర్ించిన వర్ణన వుంద్ి. అంతులేని వజారలు, ర్తాాలు, ముతాాలు లాంటి నవనిధ్ులతో పయటు బ్ంగయర్ు మయమెన

కొండలు ఈ ద్వీపంలో వునాాయి. అనేక పయరకయర్యల అనంతర్ం అమమవయర్ు దర్శనమిసయ్ర్ు.

మొదట వచేే ఇనుప పయరకయర్ంలో భూమండలంలోని ర్యర్యజులు వుంటరర్ు.వీర్ు అమమవయర్ి దర్శనానికి వచేే భకు్లను

పంపుతుంటరర్ు. అనంతర్ం కంచుతో చేసిన ర్ెండో పయరకయర్ం వుంటుంద్ి. పచేటి అర్ణాములతో, వివిధ్ ర్కయల

జంతువులు, పక్షుల కిలకిలర్యవయలతో ఆ పయరంతం పరతిధ్ీనిసు్ంటుంద్ి. ఇలా అనేక పయరకయర్యలు ద్ాటిన అనంతర్ం

చింతామణి గృహంలో అమమవయర్ు వుంటరర్ు. జాాన మండపంలో భకు్లకు దర్శనమిసయ్ర్ు. ముకి్ మండపంలో

మంతురలతో చర్ేలు నిర్ీహిస్ యర్ు. వక


ై ుంఠం, కెైలాసం కంటే అదుభతమెన
ై పరపంచం అమమవయర్ి నివయసం. యావత్

విశ్ీంలో ఎకొడా లభంచని అనంతమెైన సంపద అకొడ వుంటుంద్ి. అనిాంటినీ మించి అమమ సనిాధ్ిలో వుండటమే

మహ్వర్ం. అందుకనే మణిద్వీప వర్ణన పయర్యయణం చేస్ ుంటరర్ు. ఈ పయర్యయణంతో ఇంటలోని వయసు్ద్ో ష్యలు

తొలగిపో తాయి. సకల శుభరలు కలుగుతాయి. అమమవయర్ి అనుగరహంతో అనిా ఐశ్ీర్యాలూ లభసయ్యి.
మహ్సంపదలిచుే - మణిద్వీప వర్ణన

మహ్శ్కి్ మణిద్వీప నివయసిని

ములోోకయలకు మూల పరకయశిని

మణిద్వీపములొ మంతరర్ూపిణి

మన మనసుులలొ కొలువయి
ై ంద్ి||1||

సుగంధ్ పుష్యపలలనోా వేలు

అనంత సుందర్ సువర్ణపూలు

అచంచలంబ్గు మనో సుఖాలు

మణి ద్వీపయనికి మహ్నిధ్ులు ||2||

లక్షల లక్షల లావణాాలు

అక్షర్ లక్షల వయక్ సంపదలు

లక్షల లక్షల లక్మమపతులు

మణి ద్వీపయనికి మహ్నిధ్ులు ||3||

పయర్ిజాత వన సౌగంధ్ాలు

సుర్యధ్ినాధ్ుల సతుంగయలౌ

గంధ్ర్యీధ్ుల గయన సీర్యలు

మణి ద్వీపయనికి మహ్నిధ్ులు

భువనేశ్ీర్ీ సంకలపమే జనియించే మణిద్వీపం ద్ేవద్ేవుల నివయసము అద్ియిే కెవ


ై లాం ||4||
పదమర్యగములు సువర్ణమణులు

పద్ి ఆమడల పొ డవునగలవు

మధ్ుర్ మధ్ుర్మగు చందన సుధ్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||5||

అర్ువద్ినాలుగు కళామతలుోలు

వర్యలనొసగే పద్ార్ు శ్కు్లు

పర్ివయర్ముతో పంచబ్రహమలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||6||

అషై సద
ి ధ ులు నవ నవ నిధ్ులు

అషై ద్ికుొలూ ద్ికయపలకులు

సృషిైకర్్ లు సుర్లోకయలౌ

మణిద్వీపయనికి మహ్నిదులు ||7||

కోటి సూర్ుాలు పరపంచ కయంతులు

కోటి చందురల చలో ని వలుగులు

కోటి తార్కల వలుగు జిలుగులు

మణిద్వీపయనికి మహ్నిదులు

||భువనేశ్ీర్ీ|| ||8||
కంచుగోడల పయరకయర్యలు

ర్యగిగోడల చతుర్సయరలు

ఏడామడల ర్తార్యసులు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||9||

పంచామృతమయ సర్ోవర్యలు

పంచలోహమయపయరకయర్యలు

పరపంచమేలే పరజాధ్ిపతులు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||10||

K.HanmanthraoPanthulu cell.9949363498, [2/4/2021 9:18 AM]

ఇందరనీలమణి ఆభర్ణాలు

వజరపుకోటలు వఢ
ై ూర్యాలు

పుషార్యగమణి పయరకయర్యలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||11||

సప్ కోటి ఘన మంతరవిదాలు

సర్ీ శుభపరద ఇచాేశ్కు్లు

శ్రర గయయత్రర జాానశ్కు్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు

||భువనేశ్ీర్ీ|| ||12||
మిలమిలలాడే ముతాపుర్యసులు

తళ తళ లాడే చందరకయంతములు

విదుాలో తలు మర్కతమణులు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||13||

కుబ్ేర్ ఇందర వర్ుణ ద్ేవులు

శుభరలనొసగే అగిావయయువులు

భూమి గణపతి పర్ివయర్ములు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||14||

భకి్ జాాన వైర్యగా సిదధ ులు

పంచ భూతములు పంచ శ్కు్లు

సప్ ఋషులు నవగరహ్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||15||

కసూ
్ ర్ి మలిో క కుందవనాలు

సూర్ాకయంతి శిల మహ్గరహ్లు

ఆర్ు ఋతువులు చతుర్ేీద్ాలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు

||భువనేశ్ీర్ీ|| ||16||

మంతిరణి దండిని శ్కి్ సేవలు


కయళి కర్యళి సేనాపతులు

ముపపద్ి ర్ెండు మహ్శ్కు్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||17||

సువర్ణ ర్జిత సుందర్గిర్ులు

అనంతద్ేవి పర్ిచార్ికలు

గోమేధ్ికమణి నిర్ిమత గుహలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||18||

సప్ సముదరములనంత నిధ్ులు

యక్ష కినార్ కింపుర్ుష్యదులు

నానాజగములు నద్వనదములు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||19||

మానవ మాధ్వ ద్ేవ గణములు

కయమధ్ేనువు కలపతర్ువులు

సృషిైసథ తి
ి లాయకయర్ణమూర్ు్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు

||భువనేశ్ీర్ీ|| ||20||

కోటి పరకృతుల సౌందర్యాలు

సకల వేదములు ఉపనిషతు


్ లు
పద్ార్ు ర్ేకుల పదమ శ్కు్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||21||

ద్ివా ఫలములు ద్ివయాస్ మ


ర ులు

ద్ివా పుర్ుషులు ధ్వర్మాతలు

ద్ివా జగములు ద్ివా శ్కు్లు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||22||

శ్రర విఘ్నాసీర్ కుమార్సయీములు

జాానముకి్ ఏకయంత భవనములు

మణి నిర్ిమతమగు మండపయలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||23||

పంచ భూతములు యజమానాాలు

వయరళసయలం అనేక శ్కు్లు

సంతాన వృక్షసముద్ాయాలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు

||భువనేశ్ీర్ీ|| ||24||

చింతామణులు నవర్యతురలు

నూర్యమడల వజరర్యసులు

వసంత వనములు గర్ుడపచేలు


మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||25||

దఃఖము తెలియని ద్ేవీ సేవలు

నటనాటరాలు సంగీతాలు

ధ్నకనకయలు పుర్ుష్యర్యథలు

మణిద్వీపయనికి మహ్నిధ్ులు ||26||

పదునాలు
ు లోకయలనిాటిప్ైన

సర్ీలోకమను లోకము గలదు

సర్ీలోకమే ఈ మణిద్వీపము

సర్ేీశ్ీర్ికద్ి శయశ్ీత సయథనం ||27||

చింతామణుల మంద్ిర్మందు

పంచబ్రహమల పంచముప్న

మహ్ద్ేవుడు భువనేశ్ీర్ితో

నివసిస్ యడు మణిద్వీపములొ

||భువనేశ్ీర్ీ|| ||28||

మణిగణ ఖచిత ఆభర్ణాలు

చింతామణి పర్మేశ్ీర్ి ద్ాలిే

సౌందర్యానికి సౌందర్ాముగయ

అగుపడుతుంద్ి మణిద్వీపములొ ||29||


పర్ద్ేవతను నితాము కొలిచి

మనసర్ిపంచి అర్ిపంచినచో

అపయర్ధ్నము సంపదలిచిే

మణిద్వీపేశ్ీర్ి ద్వవిసు్ంద్ి ||2 సయర్ుో|| ||30||

ఫలశ్ృతి:

పదునాలుగు లోకయలకూ పర్ంజయాతియగు మణిద్వీప నివయసిని, పర్మేశ్ీర్ిని, తొమిమద్ి విధ్ాలుగయ కీర్్ ంి చుకొనుటకు

తొమిమద్ి ద్ో హ్లతో ఈ సో్ తరం వయరయబ్డింద్ి. అమమకు నవసంఖా ఇషై ంగయబ్టిై ద్వనిని తొమిమద్ి పర్యాయములు పరతిర్ోజు

చద్ివిన పరతిమనిషి తర్ించవచుే. ద్వనిని శుకరవయర్మునాడు పూజావిధ్ాన పరకయర్ము పూజించి తొమిమద్ి మార్ుో

పయర్యయణ లేద్ా గయనం చేసన


ి ధ్న, కనక, వసు్, వయహనాద్ి సంపదలు కలిగి భకి్, జాాన, వైర్యగా, సిదధ ులతో ఆయుర్యర్ోగా,

ఐశ్ీర్యాలతో తులతూగి, చివర్కు మణిద్వీపం చేర్గలర్ు. ఇద్ి శయస్ వ


ర యకాం.

శ్రరమాత నివయసం చింతామణి గృహం

విజయదశ్మి పర్ీద్ిన శుభవేళ ఆ జగజజ నని, శివయతమక మణిద్వీప నివయసినీ అయిన ఆ

తలిో ని సమర్ించుకోవటం ఎంతో శుభపరదం. ఆ అమమ మణిద్వీపంలో ఎలా

అలర్యర్ుతోంద్ి అనే విషయానిా కళో కు కటిైనటు


ో వర్ిణంచి చెపపే కథ

ద్ేవీభరగవతంలో వర్ిణతమెై ఉంద్ి. నూతన గృహపరవేశ్ శుభ సందర్యభలలో తర్తర్యలుగయ

మణిద్వీప వర్ణన పయర్యయణం చేస్ ూ ఉండటం ఓ ఆచార్ంగయ వసో్ ంద్ి.

పర్ద్ేవత అయిన ఆ శ్రరమాత పరపంచానాంతటనీ పర్ిర్క్ిస్ ుంద్ి. ఆమె నితాం

నివసించే గృహమే చింతామణి గృహం. అద్ి మణిద్వీపంలో ఉంటుంద్ి.


సర్ీలోకోత్ మోత్ మెన
ై ఆ మణిద్వీపయనిా సమర్ిసే్ చాలు సర్ీపయపయలూ

నశిసయ్యని ద్ేవీభరగవతం పనాండో సొంధ్ం వివర్ిస్ ో ంద్ి. దుషై శిక్షణ,

శిషై ర్క్షణ చేస్ ూ జగతు


్ నంతటినీ పయలించే ఈ భువనేశ్ీర్ీ మాత నివసించే

చింతామణి గృహం వేయిస్ ంభరల మండపయలతో విర్యజిలుోతుంటుంద్ి. ఇలాంటి మండపయలు

నాలుగుంటరయి. శ్ృంగయర్ మండపం, ముకి్మండపం, జాానమండపం, ఏకయంత మండపం అని

వయటికి పేర్ో ు. కోటి సూర్ాపరభలతో అవి నితాం పరకయశిసు్ంటరయి.

వయటిచుటూ
ై కయశ్రమర్ం, మలిో కయ, కుందవనాలు అలర్యర్ుతుంటరయి. ఆ వనాలలో

కసూ
్ ర్ి మృగయలు సంచర్ిస్ ూ పర్ిమళాలను పరసర్ింపజేస్ ుంటరయి. అకొడే

సుధ్ార్సపూర్ణ ంగయ ఉండే ఒక ప్దదసర్ోవర్ం ఉంటుంద్ి. ఆ సర్ోవర్ం అంచులు,

సో పయనాలనీా అనేకయనేక మణులు, ర్తాాలతో పొ ద్ిగి ఉండి మనోహర్ంగయ ఉంటరయి. ఆ

సర్ోవర్ం మధ్ాలో ఓ మహ్పదమవనం, హంసలాోంటి పక్షులు ఎంతో ముచేటగొలుపుతూ

ఉంటరయి. చింతామణి గృహంలో పద్ిమెటోతో ఉనా ఓ వేద్క


ి ఉంటుంద్ి. ఆ వేద్క
ి కు

ఉనా పద్ిమట
ె ో ూ పద్ి శ్కి్సీర్ూపయలు. ద్ానికి ఉండే నాలుగు కోళో ప్ై ఉండే

ఫలకమే సద్ాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్ీర్ుడి వయమాంకంలో కూర్ొేని

ఉంటుంద్ి. ఆ మాతకు ర్తాాలు పొ ద్ిగిన వడాాణం, వఢ


ై ూర్యాలు తాపడం చేసిన

అంగద్ాలు అలర్యర్ుతుంటరయి. శ్రరచకరర్ూపంలో ఉనా తాటంకయలతో శ్రరమాత ముఖపదమం

కళకళలాడుతుంటుంద్ి. చందరర్ఖ
ే ను మించిన అందంతో ఉండే నొసలు, ద్ ండపండో లా

ఉండే ప్దవులు, కసూ


్ ర్ి కుంకమ, తిలకం ద్ిద్ద ి ఉనా నుదుర్ు, ద్ివామెన

చూడామణి, ఉదయభరసొర్ బింబ్ంలాంటి ముకుొపుడక ఇలా ఎనానోా ద్ివయాభర్ణాలు,

మెైపూతతో శ్రరమాత అలర్యర్ుతుంటుంద్ి. ఆ మాతకు పకొభరగంలో శ్ంఖ, పదమ నిధ్ులు

ఉంటరయి. వయటి నుంచి నవర్తా, కయంచన, సప్ ధ్ాతు వయహినులు అనే నదులు పర్వళల

తొకుొతూ అమృత సందరంలోకి చేర్ుతుంటరయి. జగజజ నని భువనేశ్ీర్ుడి పకొన

ఉనాద్ి కయబ్టేై ఆయనకంతటి మహ్భరగాం, శ్కి్యుకు్లు లభంచాయని అంటరర్ు. మాత

నివసించే చింతామణి గృహం వయిా యోజనాల విసత్ ర్ణ ంలో ఉంటుంద్ి. ఈ గృహ్నికి

ఉత్ ర్ంగయ అనేకయనేక శయలలు ఒకద్ానిని మించి మర్ొకటి ఉంటరయి. ఇవనీా ఆ అమమ

శ్కి్పభ
ర రవంతో అంతర్ిక్షంలో ఏ ఆధ్ార్మూ లేకుండా వేలాడుతుంటరయి. పరతి

బ్రహ్మండంలోనూ ఉండే ద్ేవ, నాగ, మనుషా జాతులకు చెంద్ిన ద్ేవీ ఉపయసకులంతా

చేర్ద్
ే ి ఈ చింతామణి గృహ్నికే. కర్ుణార్స దృకుొలతో ఆమె తన బిడా ల వంక చూసూ

ఉంటుంద్ి. ఇచఛ, జాాన, కిరయాశ్కు్ల సమనిీతంగయ ఆ మాత కనిపసు్ంటుంద్ి.

ఆమె చుటూ
ై లజజ , తుషిై, పుషిై, కీర్్ ,ి కయంతి, క్షమ, దయ, బ్ుద్ిధ, మేధ్,

సమృతి, లక్మమ అనే ద్ేవయంగనలు ఉంటరర్ు. జయ, విజయ, అజిత, అపర్యజిత, నితా,

విలాసిని, అఘోర్, మంగళ, ద్ో గది అనే తొమిమద్ి పతఠయశ్కు్లు జగనామతను

నిర్ంతర్ం సేవిసూ
్ ఉండటం కనిపసు్ంద్ి. కేవలం ద్ేవి ఉపయసకులకేకయక

నిర్ంతర్యర్ేన తతపర్ులకు ఇకొడే సయథనం ద్ ర్ుకుతుంద్ి. ఈ పరద్శ్


ే ంలో మర్ో గొపప

తనమేమిటంటే పయలు, ప్ర్ుగు, నయిా, తేన, ద్ారక్ష, నేర్ేడు, మామిడి,

చెర్కుర్సయల జీవనదులు పరవహిస్ ుంటరయి. కోర్ెొలను త్రర్ేే మహత్ ర్ వృక్ాలు

ఇకొడ ఎనానోా. ఈ పయరంతంలో ఉండేవయర్ికి కయమ కోరధ్ లోభ మోహ మద

మాతుర్యాలుండవు. అంతా నితాయౌవనంతో ఆనందంతో పరకయశిసు్ంటరర్ు. వయర్ంతా

భువనేశ్ీర్ీ మాతను నిర్ంతర్ం భజిసూ


్ ఉంటరర్ు. ద్ేవతలంతా ఇకొడికి వచిే

అమమవయర్ికి నితాం సేవలు చేస్ ూ ఉంటరర్ు. అమమ నివసించే మణిద్వీపమూ

అందులోని చింతామణి గృహమూ ఒకోొసయర్ి ఒకోొ విధ్ంగయ పవితరకయంతులను

వదజలుోతూ ఉంటరయి. ఐశ్ీర్యానికీ, యోగయనికీ అనిాటికి అద్ి పర్మావధ్ి.


జగతు
్ నంతటినీ తానై యుగయుగయలుగయ పయలిసు్నా ఆ జగనామత చిద్ిీలాసం

ద్ేవీభరగవతంలో ఇలా కనిపసు్ంద్ి. తన భకు్లకు బ్రధ్ కలిగిందని

తెలిసినపుపడలాో తానే సీయంగయ ముందుకువచిే దుషై శిక్షణ చేస్ ుండే ఆ

పర్యంబిక ఎకొడుంటుంద్ి అని ఎవర్ికన


ెై ా కలిగే సంద్ేహమే. ఆ సంద్ేహ్నికి

సమాధ్ానమిసూ
్ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రరమాత గుర్ించి ఈ

కథా సందర్భం ఇలా వివర్ించి చెపపి ంద్ి. మణిద్వీప వర్ణ న, చింతామణి

గృహవర్ణనలు వింటేనే సకల పయపయలూ నశిసయ్యని భక్ కోటి నమమకం.

ఓం శ్రరమాతేర నమః.

(సేకర్ణ)

You might also like