గౌతమి సైకిలు - Work Sheet - 1

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

CHIREC International School – Kondapur

Subject –CTL Telugu Class - 6

పేరు: __________________ విభాగము: _______ తేది:________________

గౌతమి సైకిలు - Work Sheet – 1 20 m.

లక్ష్యం: విద్యార్థు లు ఇచ్చిన పదాలను అడిగిన విధంగా మార్చి రాయగలుగుతారు.తికమక పదాలను సరిచేసి

రాయగలుగుతారు. ఇచ్చిన చిత్రా లను సరియైన పదాలతో జతచేసి, రాయగలుగుతారు.

1. కింది పదాలను గమనించండి. ఆ పదాలను అడిగిన విధంగా మార్చి రాయండి.తయారయిన నూతన

పదాలను గురించి తెలుసుకోండి. 5x1= 5m.

i. మైదానం(Plain) – ఈ పదంలోని మొదటి అక్షరమును తీసివేసి రాయండి. ___________ (Donation)

ii. హారం(necklace) – ఈ పదానికి ముందు ‘ఆ’ అను అక్షరమును కలిపి రాయండి. _______________

(Food)

iii. హేమ(Name) - ఈ పదం చివర ‘౦’ను కలిపి రాయండి. _______________ (Gold)

iv. రైతు(Farmer) – ఈ పదంలోని మొదటి అక్షరమును తీసివేసి, ‘ర్’కు ‘ ’ కలిపి, తిరిగి పదమును

రాయండి. _______________ (Horseman)

v. మౌనము (Silence) – ఈ పదంలోని మొదటి అక్షరమును తీసివేసి, ‘మ్’కు ‘ ’ కలిపి, తిరిగి

పదమును రాయండి. _______________ (Honor)

2. కింది అక్షరాలను సరిచేసి అర్థవంతమైన పదంగా రాయండి.


(Un jumble the jumbled words) 10x ½ = 5 m.
.
ల తై ము క నౌ రు లు పై స
.
ము కౌ ది వ ము దై న మౌ ము

.
దా సౌ ని మి దా కు మై ర అ టి

.
గూ అం రు

3. కింది ఖాళీలను పూరించండి. 5x1= 5m.

i. _________ (Silence) బంగారం వంటిది.

ii. శౌరి బజారు నుండి _______ (Bran), తైలము తీసుకొని, రైలుకు వేళవుతుందని _______ (Fast

Run) తీశాడు.

iii. నౌకరు తోటలోని _______ (Henna)ను కోసి, హేమ చేత లైలాకు పంపాడు.

iv. దౌడు పందెంలో రోహన్ గెలిచి, చాలా ________ (Money) సంపాదించాడు.

v. _______ లు (Farmers) పొ లంలో మంచి పైరును పండించి, దానిని నౌకపై విదేశాలకు తరలించారు.

3. కింది పదాలను జతపరచండి.

Match the Following words. 4 X1= 4 m.

ఎ బి
i) ( ) అ) సపో టా పండు

ii) ( ) ఆ) బేరి కాయ

iii) ( ) ఇ) అనాస పండు

iv) ( ) ఈ) సీతాఫలం

v) ( ) ఈ) పనస కాయ

You might also like