Professional Documents
Culture Documents
Enc Encoded Q 1 UXNgj KIy 8 Y3 Su 6 GGM 5 K K9 OIQHtf WYMZbdxw Mu 3 EFd IGs KYJV2 Yx RQ GWW
Enc Encoded Q 1 UXNgj KIy 8 Y3 Su 6 GGM 5 K K9 OIQHtf WYMZbdxw Mu 3 EFd IGs KYJV2 Yx RQ GWW
Enc Encoded Q 1 UXNgj KIy 8 Y3 Su 6 GGM 5 K K9 OIQHtf WYMZbdxw Mu 3 EFd IGs KYJV2 Yx RQ GWW
66. లేని నేనను శరీరము | లోన బయట గలిగినట్టి లోక సమితికిన్ | లోనే
బయట గల బయలది || దీనందే లేక మనము తిరుగుట మనఘా!
72. ఓ పాప రూప బయలే పరమాత్మనుచు| నమ్మి లేనట్టి నినున్ | ఆపో జ్యోతి
ననుచు దెలిసీ పట్లనే |లోనటంచు చేరు ముళ్ళక్కి ! ||
87. నిరుపాధికమగు బయలున| మరి లేకనె కలిగినట్టి మారుతమునకే
పరియాయ నామములగు | కరువలినన యెరుక యనిన కడు మాయ
యగున్|
211. మనసున వాక్కున తనువున పని యొక్కటె జరుపునట్టి భక్తు నికి దయన్ |
వినుపించుము వినుమని యీ | మనబోధను వాని కతుక గలదుడుగకుమీ! ||
బయలుండగనుచూ ll
5.ఎరుకను కలలోపల నేనరుదెంచితిని - మీరలట్ల యరుదెంచితిరి
యెరుకజన నేను మీరలు - యెరుకతో జనువారమనుచు యెరిగేటి
కొరకు - గ్రంధమూ జేస్తి నెరిగి యీవరకూ- గురుబొ దంచను మేల్క
నరులారచె,కొంటె – యెరుకానె, కలజోలి – యెరిగున్న నిల్వదం
చెరిగేటి కొరకూ - గ్రంధముజేస్తి నెరిగి యీవరకూ॥
1.ద్వాదశి మ o త్ర o.
ఎతన్ న్మిద్యా శుద్ధ వియుత్ కించి నాస్తి :
అయం వ్యర్థ బాహ్య కోపి నవ వతి:
ఈ వుత్త బట్ట బయలు ఏమి లేదు:
2. షో డశి మంత్రం
నిర్మూలమే తధా జ్ఞా న శ్చరీరం నాస్తి కేవలం:
మూలభావం మిదం జ్ఞా తం శరీరం కిమన్ నాస్తి :
మూలంలేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు:
3. పంచదశి మంత్రం
కర్పూర దీప సం యోగం జ్యోతీ రూపం యధా తధా:
స్వప్నే ప్రతీయ మానాని రూపానీ యధా తధా:
కలలో తోచిన శరీరం యాలాగో ఆలాగే:
1. స్థూల ద్వాదశి స్థూల షోడశి నిశ్చలసమయ దీక్ష
ఉత్త బట్ట బయలు మూలం లేని క్షేత్ర క్షేత్రజ్ఞ అభ్యాసములో ఎరుక
ఏమి లేదు[బయలు ] స్వరూపమేమీ లేదు అఖండ నిర్దేహ విలీనము
6. ఎప్పుడైన బయలుబడవలె
లోనలోన ఎన్నాల్లు వున్నా తుదకైన
బయలుపడక సార్థకములేదు
కనుక బయలు దేరవలె,
బయలు పడవలె, బయలునే వుo డవలె
బయలునే కనవలె, బయలులో ధీరవలే ,
బయలువ o టిది బయలెకానిమరివకటికాదు
యెరుకను నికులము ఏమని అడుగు దాన్ని ? తెలియదనెను
ఈబయలు తనకేమి కావలేనో అదైన అడుగు?
గురుపదేశమైన పిమ్మట యెరుక గలదా?
సుషుప్తి పొందిన వారి వలె
తలలేని మెుo డెము ఎక్కడైన వుo టుo దా
యెరుకలేని దేహము యాడైన వుంటుంద
ఈ పరమార్థజ్ఞానము కలిగిప్పుడు ' ప్రాపంచిక విషయ రహితంమగును ,
గురుపదేశము వలన నశించేటి దేహము ఒకప్పుడు వుo డినను,
లెదనితెలుసుకొనుటయె యెరుకలెక పొవడ o
సందీప వాక్యములు
1.ఈ బోధ కాలిన నులక వంటివారు, చూచేటందుకు ఉన్నట్లు ఉన్నా అది ఏ
పనికి అక్కరకురాదు 2.ఆత్మైక్య శరీర రహితం
3.గురువాక్యం చేతనే అడిగేది చెప్పేది వినేది పోయెను 4.ప్రయత్నం చేసేది
పోయెను 4.ఉన్నదనేది లేదనేది లేకపోయాను ,అప్పుడు ఉన్నదే ఉండె
సర్వకాలము ఒక్కతీరె 5.అక్కడ జ్ఞప్తిo టివ ఎరుకలేదు
7. యీ శరీరమ o దు లేక వున్నది మాటేఆడడు, చూచుట ఏలాగు వుo డిని
వినకరిఎవరికి 8.అనుభవములేని అనుభవము
9.వున్నది కార్యముకాదు కారణముకాదు
10.మూలమాయాతీతాన్ని శూన్యం చేసిన వారె సాo దీపులు వారు శిష్యుడుశ
కృష్ణుడన్నను గావలె
11.యీ శరీరమ o దు లేక వున్నదానికి స o కోచములేదు ,ఒక్క వికారమైన
లేదు, అదే నిజస్వరూపము
11. తాను లేని తాను ,తానులేని తనకు ,తాను వుo టె యెరుక వున్నది
మరుపు వున్నది . తానులేకుo టె ఏమి లేదు. నేనులేనిది ఎప్పుడూ వున్నది,
నేను వుo టెఅది నేను కలసినట్లు వుo టుo ది.
నేననే యెరుక లేనిదానియ o దు లేక వుo టె ఎమి లేదు .
ఆచార్య ప్రసాదం గలవారికి మనసు ఒక్కటై లేని మనసు లేకనే ఉండే వారే
పాపపుణ్య రహితులైరి.
నా శూన్యం నవు శూన్యం .
నిరుపాధిక దృష్టినే చేయబడిన ఖర్మలన్నియూ బ్రహ్మ కర్మల అనబడును
అదియెఅశరీర పద్ధతి .
వుత్త జగమున తాను నిలిచితె బట్టబయలే వుo డును
రుక్మిణి అమ్మవారుఇలా అనె - సాo దీపుల వారి దగ్గరికి పోయి ఏమీ విచారిస్తిరి
అని అడిగే.
కృష్ణ స్వామి - ఎమి చెప్పక మెానముగ వుo డె
అమ్మ వారు సరె అని సమాధాన పడెను
మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం గురువాక్యం చేత మేలుకుంటే ఏమీ లేదు ,
వచ్చేటప్పుడు జ్ఞాన శరీరాలే వచ్చినవి మేలుకుంటేఏమీలేదు అప్పుడు ఏమేమి
గుర్తెరిగితిమెు వారికే ఎరుక.||
పరిపూర్ణం ఎటువంటిది?
అది యేదికాదు
యేదిగాకపొతె మరి ఎటువంటిది
చూచినవారికే తెలియవలె.
చూచిన వారికి స o దేహము వీడును
తానువుo టె కల , తానులేకపోతె కల లేదు, ఈ గుర్తెరిగె శరీరం నికును
తోచుటయె కల, నికదితోచి దానికి సకలము కలిగెను
దేహనికి ఆధారమెమి, దేహము వున్నదోలేదో, ఈవేల వున్నది, ఇ o కసేపుటికి
నిలువదు, వున్నదని ఎప్పటికీ వుo టుo ది, లేకుంటే
మెుదటలేనేలేదు, మద్యలేకపోతుo దన్న మాటకాదు,||
ప o చమ సొప్నము
శి. మళ్ళా మూలంలేని యీ గుర్తెరిగే శరీరం వచ్చి! , పుట్టని చావని గుర్తు లెని
బట్టబయలు! పుట్టిచచ్చే తనువు లోపట వున్నదా! బయట వున్నదా||
23. గు. ఈతనువ o దున ఏది లేదో అది పరవస్తు వు శరీరములో వున్నా,
శరీరముతొస o బ o దలేక వున్నది, అదియె పరవస్తు వాయెను,
మరలా మూలంలేని గుర్తెరిగే శరీరం వచ్చినదనిన!..
నికున్నదేదో యది లేనిదిగ కనిపిస్తుండగ, నీవు కానిది అఇనట్లు గ మాయ
కమ్మితె, అది నేనెనని ఎలాగున అనుకుంటావు!
మునుపు విచారన చేసి పరిపూర్ణం మ o దున మూలము
లేదని తిసివెసినదెనా! లేక వేరేదెమైన కొత్తది వచ్చేన!
శి . ఆ గుర్తెరిగే శరీరమె!
అఇతె ఇక కొటి శరీరాలు వచ్చిన మూలములేనివెకద! దీనికి
చిo తిo చవలెనఎమి!
ఎన్ని మార్లు వచ్చిన ఇక భయము లేదు,లేదని నిర్ణయము చేసుకున్న దానికి
ఎన్ని సార్లు యెరుకోచ్చిన లేనిదేకదా.
మూలం లేని యీ గుర్తెరిగే శరీరాని , పుట్టనిచావని దాని దర్శనం ,
గురుమూలముగ సూచనకాగానే ఎమిలేదు.
ఈ గుర్తెరిగే యేనుగుకు,
ఎ గుర్తు కాని సిo హ o వ o టి పరిపూర్ణం ,
యెనుగకు, సిo హ o ము సొప్నమ o దు వస్తె, యెనుగు నిర్జీవమై పోవును అనగ
ఈ తెలివికి, ఆతెలివి తోచడ o అని అర్థం .
శి. అయ్యా.. నాకు దాన్ని వుo డచూచె చూచన చేయడి.!
ప్రపంచాన్ని మరసి బోధవినే శిష్యుడు , పిచాచిభూతిపట్టినవలె
తాలేక చెప్పె గురువుగావలె||
25. కలరాజు ఎరుక కల్యాణం
గు. నివు ఎప్పుడూ వచ్చావు
శి . నేను సుషుప్తి వలే, నేననే జ్ఞప్తి లేక వుo టిని. ఏమిలేని కలలో
గుర్తెరిగేశరీరం తొచగానే అది నేనేనని భ్రాంతి తగిలింది
నేనిదివరకు పురుషుడనై వుo టిని నాకు తల్లి లేదు
కలలో తోచినదొ ప్రకృతి ఐవుo డె, దానికి తండ్రి లేడు
దానికి మూలము లేక, నన్ను గుర్తెరిగిo ది
నాకు మూలములేక , దాన్ని గుర్తెరిగినాను
ఇరువురము పరినయమాడాము ఇక ఇద్దరము వేరని మరచి ఒకటె
అఇపోయాము.
ఒక గురువు ఎదురాయను. ఫక్కున నవ్వెను
ఎ o దుకు నన్ను చూచి నవ్వినారు అడి అడిగెను
ఒకదానికి మూలములేదు, ఒకదానికి బట్టలేదు ఈ రెండు వకటెట్లా
అయెనా అని నవ్వొచిo దనెను
అప్పుడు వాటి వృత్తాంతము అది తెలుసుకొని మరలా తిరిగి చూడకుండా
వెళ్లిపాయను .