Professional Documents
Culture Documents
Vivaha Ponthanamu
Vivaha Ponthanamu
> వధువు లేక వరుడు ఉంటే ఇద్ద రికీ కుజ దో షం వుండాలి లేకపో తె ఎవరికి
ఉండరాదు, ఒక్కరికి కుజదో షం వుంది మరొకరికి కుజ దో షం లేకపో తె వాళ్ళ
ఇద్ద రికీ వివాహం చేయుట సరి కాదు,
4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త -ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తి క-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్త రాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త -పులి
5 గ్రహకూటమి :
6 గణ కూటమి :-
ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-
వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.
మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-
మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.
శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-
తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.
అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-
వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.
శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-
ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.
అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-
మిధునం,మీనం-కర్కాటకం.
ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్త కం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.
1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్త రఫల్గు ని, హస్త ,
పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో
వుండును. దీని వల్ల మేదో సంపత్తి ,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం
తెలుపుతుంది.వదూవరులిద్ద రి నక్షత్రా లు
ఉత్త ర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రా లకు ఆది
నాడీ దో షం లేదు.
3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తి క, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్త రాషాడ, శ్రవణ
మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల
మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి
తెలియజేయును.వదూవరులిద్ద రి నక్షత్రా లు
కృత్తి క,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్త రాషాడ,రోహిణి నక్షత్రా లకు అంత్య నాడీ
దో షం లేదు.
ఈ స్థి తులలో నాడీ దో షము కలుగదు: (Naridosha will not affect you in
this Conditions)
2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have
Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth
Nakshatras) ఎడల నాడీ దో షము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.