అసలు చరిత్ర

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

అసలు చరిత్ర

జననం : 2000 సంవత్సరాల క్రితం భగవంతుడు మనిషికి కనిపించని కలియుగం లో ... మరియా అనే మహిళ ఎవరితోనో గర్భవతి
అయ్యింది. అప్పటి ఇజ్రాయెల్ పరిస్థితుల ప్రకారం బయటికి చెప్పుకోలేని విధముగా ఆమె గర్భవతి అయినది. ప్రసవం కూడా కొన్ని
ఇబ్బందుల మధ్య పశువుల పాక లో జరిగింది. అప్పుడు తారీకు డిసెంబర్ 25 అని కచ్చితంగా ఎక్కడ లేదు. ఈ పుట్టు క జరిగిన
సందర్భం లో ఈ బాలుడు దేవుడు అని గాని దేవుడు బిడ్డ అని గాని ఎవరు అనుకోలేదు.

జీవనం: యేసు చిన్నతనం మరియు యవ్వనం గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తా వన లేదు. యుక్త వయసు లో ఏమి చేశాడు అని కుడా
ఎక్కడ పూర్తి వివరాలతో లేదు. అప్పటి రోజుల్లో భరతఖండం , చైనా లాంటి ప్రదేశాల్లో తప్ప ఎక్కడ కూడా దేవుడు / భగవంతుడు
అనేది లేదు. రాజులు దేవుళ్లు గా ప్రకటించుకుని ప్రజలని పూర్తిగా అధములు గా చూసేవారు. అంతే కాకుండా కొంత మంది
రాజులు వావి వరసలు మరచి కూడా ప్రవర్తించే వారు. ఎంతో మంది కన్యలని రాజులు అనుభవించి ఆ తరువాత పెళ్లిళ్లు
చేసుకోమనేవారు. సామాన్య ప్రజలు జీవనం చాల దుర్భరం గా ఉండేది. తండ్రి ఎవరో తెలియని యేసు అనాధ అని చెప్పుకోకుండా
ఆ దేవుడు తన తండ్రి అందరికి చెప్పుకునేవారు. ఇటువంటి పరిస్థితి లో యేసు కొన్ని విషయాలలో రాజులను వారి చర్యలను
ప్రతిఘటించెను. ఎప్పుడైతే రాజు కి వ్యతిరేఖంగా మాట్లా డి, పైన ఒక దేవుడను వాడు ఉన్నాడు అని చెప్పాడో...... ప్రజలు యేసు కి
ఆకర్షితులై వారంతా యేసు సంఘం లా ఏర్పడ్డా రు .

యేసు మరణం : రాజాలకు వ్యతిరేఖంగా ఉండడం వాళ్ళ, చివరకి యేసు కి శిలువ మరణదండం శిక్ష వేశారు. ఇంతటి శిక్షకి గురి
అవుతూ కూడా, యేసు తాను నమ్మిన కనపడని దైవం రక్షిస్తుందని ఆశించాడు, కానీ ఉపయోగం లేదు. యేసు శిలువ పైన
అత్యంత కఠిన హింస కి గురి అయ్యాడట. ఎక్కువ గాయాలతో శిలువ పైన స్పృహ కోల్పోయిన యేసు ని, తన శిష్యులు తీసుకుని
వెళ్లా రు. 2-3 రోజుల తరువాత, యేసు స్పృహలోకి వచ్చి శిష్యులతో మాటలాడి తరువాత చని పోయాడు.

యేసు దైవత్వం : యేసు ఒక సామాన్య మనిషి... దైవ కార్యం అనే విధంగా అయన చేసిన పనులు ఏమి లేవు. బైబిల్ లో ఏవో కొన్ని
సంఘటనలు ఉదాహరించినా అవి ఎదో కొత్త గారడీ విద్య తప్ప ఏమి కాదు. ఇంతటి దుర్మార్గులైన రాజులను యేసు ఏమి
చేయలేదు, చేయలేక పోయాడు.

క్రైస్త వం : ఇక్కడ అసలు కథ. నాయకుడిని కోల్పోయిన శిష్య గణం, అజ్ఞాతంలో ఉండి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. శక్తి
హీనులు ఐన వీరు,శక్తి వంతులు కావలి. కానీ వారికి ఆ దమ్ము ధైర్యం లేవు. అప్పడు వారు, యేసు దేవుడు అని, ప్రజల కోసం చని
పోయాడు అని, ప్రజలని రక్షించటానికి మల్లి వస్తా డు అని ప్రచారం (గొస్పెల్) మొదలుపెట్టా రు. వీరు ఈ ప్రచారం లో చాలా దేశాల్లో
విజయవంతులు అయ్యారు. ఎందుకంటే, ఆయా దేశాల్లో ఏ మతం దేవుడు అనేది లేదు. ఇటువంటి ఎన్నో దేశాల్లో, క్రైస్త వం రాజ్యం
ఏలుతుంది. క్రైస్త వం యెక్క లక్ష్యం రాజులని మించి శక్తివంతులు కావాలి, ఎందుకంటే వాళ్ళ నాయుడుని చంపిందే వాళ్ళు. అయితే
అందరు ప్రజలు ఆలా ఉండరు కదా, క్రైస్త వం ని నిష్కల్మషంగా స్వీకరించిన వారు మంచి పనులు కూడా చేశారు. అయితే ఈ క్రైస్త వం
యొక్క నాటకాలు చైనా, ముస్లిం దేశాల్ సాగలేదు. ఎక్కడ యేసు చంప బడ్డా డో ఆ దేశం లో కూడా క్రైస్త వం ఎక్కువ లేదు,
ఎందుకంటే అక్కడి ప్రజలకి చరిత్ర బాగా తెలుసు.

భారత దేశం లో క్రైస్త వం: క్రైస్త వ ప్రచారాలు మన దేశం లో సుమారు 200 ఏళ్ళకి ముందే మొదలు పెట్టా రు. కానీ మన హిందూ
వ్యవస్థ పటిష్టం గా ఉండడం వాళ్ళ పెద్దగా విజయం సాధించలేదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశం దోచుకోవడానికి వచ్చారు, మనలో
ఐకమత్యం లేక, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన లో నలిగి పోయాం. కరెక్ట్ గా ఈ క్రైస్త వులకు మంచి సమయం దొరికింది. అయితే
హిందూ వ్యవస్థ కూల్చాలి అంటే మాటలు కాదు. ముస్లిములు 1100 ఏళ్ళ క్రితమే శతవిధాలా ప్రయత్నించి వదిలేశారు. ఇప్పుడు
సరిగ్గా, వీళ్ళకి మన కుల వ్యవస్థ కనపడింది. ఇంక వాళ్ళ పాచిక వేశారు, కష్ట జీవులైన కొన్ని కులాలని చేరదీసి వారికి కొత్త పోకడలు
నేర్పించి ఈ కొత్త మతం మన వాళ్ళకి అంట గట్టా రు. ఇక మన సోదరులు కూడా, ఆ మాయ లో పడి పోయారు.
క్రైస్త వ వ్యాప్తి : స్వాతంత్య్రం వచ్చింది, మన కష్టా లు మనం పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ క్రైస్త వ మిషనరీ రూపం లో వీరి మత
మార్పిడి ఆటలు మొదలు పెట్టా రు. సేవ చెయ్యాలంటే చెయ్యి, కానీ మిషనరీ స్కూళ్లలో క్రైస్త వ ప్రార్ధనలు ఎందుకు? క్రైస్త వ చారిటి
హాస్పిటల్స్ పక్కన చర్చి ఎందుకు? మన రాజ్యాంగం లో లొసుగులు వీళ్ళకి మరికొంత ఉపయోగ పడ్డా యి. మత ప్రచార హక్కు
తో దళితులు, హరిజన వాడలు, వీళ్ళ టార్గెట్. నేను తక్కువ వాడినేమో అనే ఫీలింగ్ మొదట కల్పించి, మా దగ్గరకు రా నువ్వు
గొప్పవాడవు అని నమ్మించి ఎంతో మందిని మతం మార్చారు. ఇప్పటికి వీళ్ళ టార్గెట్ పల్లెలు, హరిజన వాడలు. మిషనరీ
ముసుగులో లెక్కలు చూపించకుండా డబ్బు లావాదేవీలు.

క్రైస్త వ సంస్కృతి : చెప్పాలంటే అసలు ఏమి లేదు. మనిషి పుట్టినప్పటి నుండి పోయే వరకు అన్ని గట్టా లకి ఒక ప్రత్యేకత ఒక విధానం
ఉన్నది మన సంస్కృతి. నామకరణం, ఉయ్యాలా, చెవి కుట్టించడం , విద్యాభ్యాసం, శారీరక పరిపక్వత, పెళ్ళి, శ్రీమంతం, షష్టిపూర్తి,
మరణం, తద్దినం, పండుగలు, పిండ ప్రదానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ వాళ్ళకి లేవు... ఇప్పుడు ఇవన్నీ కూడా
వాళ్ళకి ఉన్నాయి అని, ఇండియా కోసం, ఇండియా పాస్టర్ లు కొత్త సంకర జాతి పద్ధతులు తయారు చేస్తు న్నారు.

పాస్టర్ మరియు చర్చి : ఇవి పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తు న్నాయి. ఎందుకంటే ఇది పాస్టర్ కి ఒక ఆదాయ మార్గం. ఎంత మంది
ఎక్కువ మందిని మతం మారిస్తే అంత ధనం. విదేశీ ధనం కూడా వచ్చే అవకాశం. ఇంకా మరి పాస్టర్లు రెచ్చిపోరా? ఈ మధ్య
అయితే కొన్ని చోట్ల దౌర్జన్యాలకి కూడా దిగుతున్నారు హక్కుల పేరుతో. అసలు లేని పరలోకం, దెయ్యం మరియు సాతాను ఇవి
వీరి ఆయుధాలు. ఎందుకంటే ఒక సామాన్య మానవుడికి ఇవి అంటే భయం. ఇంకా ప్రతి మనిషి పాపి అనేది వీరి నినాదం. సరే
వాళ్ళు ఎదో చెప్తా రు మన బుద్ధి ఏమైంది? ప్రతి ఆదివారం చర్చి తప్పని సరి. వెళ్లక పోతే మరి యేసు ని మర్చి పోతారు కదా. మన
భాష సంస్కృతం, మిగతా భాషలు అన్ని దాని నుండి వచ్చినవి. అయితే చర్చి లో వాడుక తెలుగు గాని, హిందూ సాంప్రదాయ
తెలుగు గాని మాట్లా డారు, ఎందుకంటే మరి చర్చి కి వెళ్ళేవాళ్ళు మళ్లి ఇదేదో హిందూ సంప్రదాయం లాగా ఉంది అనుకోకూడదు
కదా. (యవ్వనస్థు ల కూడిక, గుడారాల పండుగ, ఉండుడి, వెళ్లు డి). ఇంక పాస్టర్ గోల అంతా సాక్షం, దశమ భాగం

మత కుతంత్రం : విగరహారాధన చెయ్యకూడదు. అసలు యేసు ఉన్నప్పుడు ఎటువంటి ఆరాధనా లేదు. ఇంక విగ్రాహాల విషయం
ఎందుకు? బొట్టు పెట్టు కోకూడదు, అసలు ఇజ్రాయెల్ లో బొట్టు సంప్రదాయం ఉందా ? మరి బొట్టు విషయం ఎందుకు? ప్రసాదం
తిన కూడదు . అసలు ఏదైనా సంప్రదాయం లో ప్రసాదం అనేది ఉందా ? కేవలం ఇవన్నీ హిందూ మతాన్ని నాశనం చేసి, ఇండియా
లో కూడా క్రైస్త వ రాజ్యం రావాలి అది వీళ్ళ కుతంత్రం. మన సంస్కృతి ని నాశనం చెయ్యడం. 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన
మన హైందత్వాన్ని ప్రశింసించే స్థా యి నుండి ప్రశ్నించే స్థా యి కి వచ్చారు. కేవలం మన రాజ్యాంగం లో ఉన్న లోపాలు వలన.

ముగింపు : కలియుగం లో దేవుడు లేడు. కేవలం మనకి కనిపించని శక్తి లాగ మాత్రమే మిగిలాడు. హిందుత్వం అనేది ఒక జీవన
మార్గం. ఈ మధ్య ఇది కూడా కాపి కొట్టేశారు. అమ్మ లాంటి మన భాషని సరిగా పలకలేని పాస్టర్ మాటలు నమ్మొద్దు . నీ జ్ఞానం,
నీ తెలివి మాత్రమే నిన్ను అభివృద్ధి లోకి తెస్తుంది. కేవలం దైవ భయం ఉంటె చాలు. విచక్షణ మరచి, అల్పుడైన పాస్టర్ ని నమ్మొద్దు .

You might also like