February Current Affairs 2023

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 18

కరెంట్ అఫైర్స్ ఫిబవ

్ర రి - 2023

∆ అంతర్జా తీయం :-

❖ సైనిక పాలనను మరో నెలలు పొ డిగించిన మయన్మార్ సైనిక ప్రభుత్వం:-


~ మయన్మార్ లో ప్రస్తు తం అమలులో ఉన్న సైనిక పాలనను మరో 6 నెలలు పొ డగిస్తూ ఆదేశ సైనిక ప్రభుత్వం
ప్రకటించింది.
~ NSDC ( National Security and Defence, Council) సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణ యం
వెలువరించింది. (01, ఫిబవ
్ర రి 2023)

❖ ఆస్ట్రేలియా కరెన్సీ నోటు పై బ్రిటన్ రాజముద్ర తొలగింపు :-


~ ఆస్ట్రేలియా పూర్తి స్వతంత్ర దేశం అయినప్పటికీ బ్రిటన్ రాజ వంశం పేరు మీదుగా పాలన సాగడంతో ఆ దేశ కరెన్సీ
నోట్ల పై బ్రిటన్ రాజు చిత్త రువును ముద్రిస్తు న్నారు.
~ కానీ ఫిబవ ్ర రి 02, 2023 న ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ ఈ రాజు ఉన్న కరెన్సీ స్థా నంలో కొత్త నోట్లు ముద్రిస్తా మని
ప్రకటించింది.
~ ఈ రాజు బొ మ్మ కేవలం 5 డాలర్ల కరెన్సీ పై ఉండడం గమనార్హం. ఈ నిర్ణ యంతో బ్రిటన్ రాజ వంశంలో ముద్రిస్తు న్న
చివరి కరేన్సీ ఇదే.

❖ Cyber Security బలోపేతానికి Quad నిర్ణ యం :-


~ Quad కూటమి (Australia, Japan, India, USA) cyber Security ని బలోపేతం చేసేందుకు మషిన్
లెర్నింగ్ తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసి కట్టు గా ఉపయోగించుకోవాలని తెలిపింది.
~ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందు ఉపకరిస్తు ందని While House తెలిపింది.
~ అయితే విపత్తు ల నిర్వాసులకు 2007లో Quad ఏర్పాటు చేశారు.

❖ UAE, ఫ్రా న్స్ లతో భారత్ త్రైపాక్షిక సహకారం:-


~ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపధ్యంలో అంతర్జా తీయ పరిణమాల దృష్ట్యా భారత్ మరో కీలక కూటమి దిశగా UAE,
ఫ్రా న్స్ లతో వివిధ రంగాల్లో సహకరించుకోవలని నిర్ణ యించుకుంది .
~ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S. జయ శంకర్, ఫ్రా న్స్ మంత్రి కేథరిన్ కలోనా, UAE మంత్రి అబ్దు ల్లా బిన్
జాయెద్ నహ్యాన్లు ప్రకటించారు.
~ ఈ మూడు దేశాల మంత్రు లు ఫిబవ ్ర రి 04, 2023 న ప్రకటన విడుదల చేశారు.
~ రక్షణ, ఇందన ఆహర రంగాల్లో ముందుకెళ్లా లని నిర్ణ యించారు. ఈ సహకారానికి గతేడాది సెప్టెంబర్ 19, 2022 న
UNO సమావేశాలలో ఈ ముగ్గు రు మంత్రు లు కలిసారు.

❖ ₹.8250 కోట్ల సాయం అందించిన IMF :-


~ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టా డుతున్న పాకిస్థా న్ కు IMF (International Monetary Fund)
అంతర్జా తీయ ద్రవ్య నిధి ₹.8 250 కోట్లు (1బిలియన్ డాలర్లు ) రుణం అందించనున్నట్లు ఫిబవ ్ర రి 09, 2023 న
తెలిపింది.
~ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశమైన IMF ప్రతినిధులు ఈ ఒప్పందం గురించి ఆయనకు తెలపగా ఇరు
పక్షాల రుణ షరతులపై ఒక అవగాహన రావడంతో ఈ ఒప్పందాన్ని ఆయన ఆమోదించారు.

❖ State of Disaster ను ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా :-


~ దక్షిణాఫ్రికా ఏకైక విద్యుత్ సరఫరా సంస్థ ఎస్కామ్ దివాల తీయడంతో ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది.

Tap on Instagram , Telegram To follow


1
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ దీంతో అక్కడ State of Disaster (విద్యుత్ అత్యయిక స్థితి) విధిస్తు న్నట్లు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్
రామఫో సా ప్రకటించాడు. ఆస్పత్రు లు, తాగునీటి సరఫరా వ్యవస్థ లకు నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలనే ఉద్దేశంతో
ఈ నిర్ణ యం తీసుకున్నారు.

❖ బంగ్లా దేశ్ కు నూతన అధ్యక్షుడిగా షహబుద్దీనే చుప్పు :-


~ బంగ్లా దేశ్ కు నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ చుప్పు ఎన్నికయినట్లు బంగ్లా దేశ్ ఎన్నికల సంఘం
ఫిబవ
్ర రి 14, 2003 న తెలిపింది.
~ ప్రత్యర్థు లు ఎవరూ లేకపో వడంతో చుప్పు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అవామీ లీగ్ పార్టీ తరువున పో టీ
చేశారు.

❖ UNO లో చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పరిన భారత:-


~ న్యూయారంలోని UNO ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చిరుదాన్యాల ప్రదర్శనను 'అంతర్జా తీయ చిరుదాన్యాల
సంవత్సరం - 2023' సందర్భంగా భారత ఏర్పాటు చేసింది.
~ దేశంలో పండే వివిధ రకాల చిరుదాన్యాలు వాటి పో షకాలు, ఆరోగ్య ఉపయోగాలు, క్యాలరీలు వంటిసమాచారం
ఉంచిన ప్రదర్శనను UNO శాశ్వత ప్రతినిధి రుచిర కాంబో డీ ప్రా రంభించారు

❖ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా :-


~ ప్రముఖ భారత అమెరికన్ వ్యాపార వేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ కు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తూ
అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ నిర్ణ యం తీసుకున్నారు.
~ ఆయన నామినేషన్ కు బ్యాంక్ డైరక్టర్ల బో ర్డ్ ఆమోదం వేయాల్సి ఉంది.
~ ఈ నామినేషన్ ఫిబవ ్ర రి 23,2023న బైడన్ ప్రకటించాడు.
~ దీంతో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి Indo American గా మరియు Sikh American గా అజయ్
బంగా చరిత్ర సృష్టిస్తా రు.

❖ రష్యా పై ఆంక్షల అమలుకు యంత్రా ంగం రూపొ ందించిన G-7 దేశాలు :-


~ G-7లో అమెరికా, కెనడా, ఫ్రా న్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూక్ లు సభ్యదేశాలుగా ఉన్నాయి. దీనికి
అధ్యక్షుడు జో బైడెన్
~ దీన్ని 25 మార్చి 1973 న స్థా పించారు.
~ రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రా ంగం (Enforcement Co-ordination Mechanism ) ను G-7
దేశాలు ఏర్పాటు చేయనున్నాయి. యుద్ధ ం పై G-7 దేశాల నేతల సమావేశాన్ని జో బైడేన్ Virtual గా
నిర్వహించనున్నారు.
~ యుద్ధా నికి రష్యాని జవాబుదారీ తనంగా చేసేందుకు సమిష్టిగా చేసే చర్యలపై, ఆంక్షల అమలుకు అమెరికా తొలి
ఏడాది బాధ్యత వహిస్తందని White House ఫిబవ ్ర రి 24 2023 న ప్రకటించింది.

❖ బాల్య వివాహాల నిరోధక చట్టా న్ని అమలులోకి తెచ్చిన ఇంగ్లా ండ్ :-


~ బ్రిటన్లోని దక్షిణాసియా, ఆఫ్రికా సంతతికి చెందిన కొన్ని వర్గా లు బాలికలకు 16 లేదా 17 సం.లోనే వివాహం
జరిగించే సాంప్రదాయం ఉంది.
~ ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి ఆ దేశ ప్రభుత్వం బాలికలకు చిట్ట బద్ధ వివాహ వయస్సును 18 గా
నిర్ణ యిస్తు ఇంగ్లా ండ్, వేల్స్ లో ఫిబవ
్ర రి 27, 2023న అమలులోనికి వచ్చింది.

❖ ప్రపంచంలో తొలి డిజిటల్ దేశం తువాలు దీవి :-


~ కర్బన ఉద్గా రాల ప్రభావంతో సముద్ర నీటి మట్ట ం పెరుగుడంతో ప్రపంచ వ్యాప్త ంగా దీవులకు ముప్పు పొ ంచి ఉంది.
~ ఆస్ట్రేలియా, హవాయ్ దీవుల మధ్య 9 దీవుల సమూహంగా ఉన్న తువాలు రాజధాని ఇప్పటికే నీటిలో 40%
కలిసిపో వడంతో అప్రమత్త మైన ఆదేశం తమ దేశం కనుమరుగైనా మెటావార్స్ సాంకేతికతతో తమ దేశ ప్రకృతి

Tap on Instagram , Telegram To follow


2
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
అందాలు, ప్రజల జీన శైలిని పర్యాటకులు చూడొ చ్చని ఆ దేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి
సైమన్ కోఫ్ ఫిబవ
్ర రి 28, 2023 న వెల్లడించారు.
~ తువాలుకు సంబందించిన చరిత,్ర డాక్యుమెంట్లు , సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబ చిత్రా లు, సంప్రదాయ
పాటలు వంటి కీలక సమాచారాన్ని ది మంకీస్ మరియు కొల్లైడర్ అనే రెండు సంస్థ లు నిక్షిప్త ం చేసే పనుల్లో
ఉన్నాయి.
~ ఒక దేశం పూర్తిగా మెటావర్స్ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి.

∆ జాతీయం :-

❖ KSRTC - APSRTC ఒప్పందం :-


~ APSRTC బస్సులు నిత్యం కర్ణా టకలో 2.34 లక్షల కి.మీ. తిరిగేల ఒప్పందం జరిగింది.
~ అలాగే KSRTC బసులు సైతం APలో 2.26 లక్షల కి.మీ తిరిగేల ఒప్పందం జరిగింది.
~ ఈ మేరకు APSRTC MD ద్వారకా తిరుమల రావు, KSRTC MD. వి.అంబుకుమర్ లు విజయవాడలో
ఫిబవ
్ర రి 22, 2023న సంతకాలు చేశారు.

❖ Start Up ల ఏర్పాటులో 8వ స్థా నంలో తెలంగాణ :-


~ డిసెంబర్ 31. 2022 నాటికి దేశం మొత్త ంలో 86,713 Start Up లు ఏర్పాటవగా అందులో 4.566 Startups తో
తెలంగాణ 8వ స్థా నంలో నిలిచింది.
~ 1341 Startups తో ఆంధ్రపద ్ర ేశ్ 15వ స్థా నానికి పరిమితం అయ్యింది.
~ తొలి 3 స్థా నాలలో మహారాష్ట ,్ర కర్ణా టక, ఢిల్లీ లు నిలిచాయి.

❖ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా P.V. సంజయ్ కుమార్ :-


~ ప్రస్తు త మణిపూర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా సేవలందిస్తు న్న జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
ను పదో న్నతిలో భాగంగా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా నియమించేందుకు చి D.Y. చంద్రచూడ్ నేతృత్వంలోని
ధర్మాసనం గతేడాది డిసెంబర్ 13న 5గురి పేర్లను సిఫార్సు చేయగా తాజగా ఫిబవ ్ర రి 04. 2023 న కేంద్రం
నోటిఫికేషన్ జారీ చేసింది.
~ వీరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థా నంలో న్యాయమూర్తు ల సంఖ్య 32 కి చేరనుంది.
~ P.V. సంజయ్ కుమార్ (ఆంద్రపద ్ర ేశ్) తో పాటు, జస్టిస్ పంకజ్ మిత్త ల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసరుద్దీన్
అమానుల్లా , జస్టిస్ మనోజ్ మిశ్రా లతో CJI ప్రమాణ స్వీకారంను ఫిబవ ్ర రి 6,2023న చేయించారు.

❖ దేశంలోనే తొలి లిథియం నిల్వలు గుర్తించిన GSI :-


~ GSI (Geological Survey of India) దేశంలోనే తొలిసారి లిథియం నిల్వలు గుర్తించిందని కేంద్ర గనుల శాఖ
ఫిబవ
్ర రి 09 2023 న పేర్కొంది.
~ జమ్ము కాశ్మీర్ లోని రియాసీ జిల్లా లో గల సలాల్ - హైమనా ప్రా ంతంలో 5.9 మిలియ టన్నుల లిథియం నిల్వలు
ఉన్నట్లు GSI గుర్తించింది.

❖ సుప్రీంకు మరో ఇద్ద రు న్యాయమూర్తు లు :-


~ జనవరి 31, 2023 న కొలిజియం సిఫార్సు మేరకు ఇద్ద రు న్యాయమూర్తు ల నియామకానికి కేంద్రం ఆమోదం
తెలపడంతో అలహబాద్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తు లు జస్టీస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్
కుమార్ లు ఫిబవ ్ర రి 13, 2003 న CJI జస్టీస్ D.Y. చంద్రచూడ నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
~ దీంతో సుప్రీం కోర్టు లో ప్రస్తు త న్యాయమూర్తు ల సంఖ్య 34 కు చేరింది.

Tap on Instagram , Telegram To follow


3
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
❖ గిన్నిస్ రికార్డ్ సొ ంతం చేసుకున్న ఎలుక :-
~ క్యాలిఫో ర్నియా కు చెందిన ప్యాట్ అనే ఎలుక 9 ఏళ్ళ 209 రోజులు జీవించి ప్రపంచంలోనే అత్యధిక కాలం
జీవించిన ఎలుకగా ఫిబవ ్ర రి 11, 2023 న చోటు దక్కించుకుంది. ఇది పసిఫిక్ పాకెటి మౌస్ జాతికి చెందినది.

❖ ముంబయి- ఢిల్లీ ఎక్సప్రెస్ వే లో మొదటి దశ ప్రా రంభం :-


~ కేంద్రం రూ. లక్ష కోట్ల తో చేపట్టిన ఢిల్లీ -ముంబాయి ఎక్స్ ప్రెస్ వే 1386 కిమీ లలో 246 కి.మీ మొదటి దశ సో హ్న-
దౌసా రహదారిని ప్రధాని దౌసాలో ప్రా రంభించారు
~ ఫిబవ్ర రి 12, 2023 న మోదీ రిమోట్ నొక్క వివిద శంకుస్థా పనలు కూడా చేశారు.

❖ Aero India 14వ ఎడిషన్ ప్రదర్శన ప్రా రంభం :-


~ Aero India ప్రదర్శనకు 98 దేశాలకు సంబందించి 810 రక్షణ ఉత్పత్తి సంస్థ ల ప్రతినిధులు, అధికారులు
హాజరయ్యారు.
~ అమెరికా వైమానిక దళానికి చెందిన 5వ తరం Super Sonic Multicore F35A శ్రేణిలోని 2 కొత్త విమానాలు
F35A Lightning 2, F35A Joint strike ఫైటర్ల ను ఏరో ఇండియాలో ఫిబవ ్ర రి 23,2003న ఆవిష్కరించారు.
~ అమెరికాకు చెందిన సూపర్ సో నిక్ స్పెల్తో విమానాలు మన దేశానికి రావడం ఇదే తొలిసారి.

❖ ఛత్తీ స్ ఘడ్ గవర్నర్ గా విశ్వభూషన్ హరిచందన్ :-


~ ఆంధ్రపద ్ర ేశ్ గవర్నర్ గా పనిచేసి ఛత్తీ స్ ఘడ్ రాష్ట్రా నికి గవర్నర్ గా బిశ్వభూషన్ హరిచందన బదిలీ అయ్యాడు.
~ ఆ రాష్ట ్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆయనతో ఫిరావరి 23, 2023న
ప్రమాణస్వీకారం చేయించారు.

❖ ఔరంగాబాద్, ఉస్మానాబాద్ల పేర్ల మార్పుకు కేంద్రం ఆమోదం :-


~ మహారాష్ట ల్ర ోని ఔరంగాబాద్ పేరును 'ఛత్రపతి శంభాజీ నగర్" మరియు ఉస్నానబాద్ ను "ధారాశివ్ " గా
మారుస్తు న్నట్లు మహారాష్ట ్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఫిబవ
్ర రి 24, 2023 న తెలిపారు.

❖ ఇండో నేషియా రేవులో భారత జలాంతర్గా మి INS సింధుకేసరి :-


~ భారత్ కు చెందిన INS సింధుకేసరి జలాంతర్గా మి (submarine) ఇండో నేషియా దేవుల్లో తొలిసారి ఆగింది.
~ దాదాపు 3000 టన్నుల బరువైన ఈ INS సింధుకేసరి సుందా జలసంధి గుండా ఫిబవ ్ర రి 24 2023 న జకార్తా
చేరుకుంది.

❖ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ :-


~ ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఫిబవ
్ర రి 27, 20023 న
నియమితులయ్యారు.

∆ ఆర్థిక రంగం.

❖ కేంద్ర బడ్జెట్ 2003-24 :-


~ 2024 లో లోకసభా ఎన్నికలు ఉన్నందున ఎన్నికల ముందు తమ ఆఖరి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
నిర్మలా సీతా రామన్ పార్ల మెంట్ లో ఫిబవ
్ర రి 01, 2023 న ప్రవేశ పెట్టా రు.
~ 2023 - 24 బడ్జెట్లో ప్రధానంగా 7 అంశాలకు ప్రా ధాన్యత ఇచ్చారు.

1. వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌళిక సదుపాయాలు.


2. వ్యవసాయ రంగానికి ఋణ, మార్కెటింగ్ సదుపాయం.
3. వ్యవసాయ startups కి చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.

Tap on Instagram , Telegram To follow


4
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
4. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు.
5. పత్తి సాగు పెరుగుదల కోసం ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం.
6. ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ద్వారా ఉద్యానవన పంటకు చేయూత.
7. చిరుదాన్యాల పంటలకు సహకారం. ఇందుకు "శ్రీఅన్న" పథకం.

ముఖ్యాంశాలు :-
~ డిజిటల్ లావాదేవీలు పరిగాయి.
~ స్వచ్ఛ భారత్లో భాగంగా 11.7 కోట్ల తో టాయ్లెట్స్ నిర్మాణం ..
~ 44 కోట్ల మందికి PMSBY (PM Suraksha Bima Yojana) సౌకర్యం.
~ నీతి ఆయోగ్ మరో 3 ఏళ్ళు పొ డగింపు.
~ 5G ప్రో త్సాహకానికి ప్రత్యేక ల్యాబ్స్.
~ డిజిటల్ ఇండియా అవసరాలకు నూతన KYC విధానం.
~ రైతుల కోసం10 వేల బయో ఇన్ పుట్ రిసో ర్స్ కేంద్రా లు.

~ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశ పెట్టిన 6వ ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా
సీతారామన్ గుర్తింపు పొ ందారు.
~ ఇందిరా గాంధీ తర్వాత 2వ మహిళా ఆర్థిక శాఖ మంత్రి గానూ గుర్తింపు పొ ందారు.

❖ అత్యంత దిగువకు ఇరాన్ కరెన్సి పతనం :-


~ రెండేళ్ళ క్రితం ఇరాన్ లో ద్రవ్యోల్బణం 41.4% ఉండగా ప్రస్తు తం అది 53.4% చేరింది.
~ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, 2015 అణు ఒప్పందం వంటి ధో రనులతో ఇరాన్ కరెన్సీ పతనం కొనసాగుతూ
తొలిసారిగా డాలర్ విలువ 6,00,000 ఇరాన్ రియల్స్ కి చేరింది.

∆ నియామకాలు :-

❖ కెనరా బ్యాంక్ MD గా సత్యనారాయణ రాజు :-


~ ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ MD, CEO గా సత్యనారాయణ రాజును నియమిస్తు న్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ~
ఫిబవ ్ర రి 01, 2023న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
~ కెనరా బ్యాంక్ కొత్త Executive Director గా హర్దీప్ సింగ్ అహ్లు వాలియా నియమితులయ్యారని బ్యాంక్
వెల్లడించింది.

❖ నీతి ఆయోగ్ CEO గా BVR సుబ్రహ్మణ్యం :-


~ నీతి ఆయోగ్ CEO గా పరమేశ్వర్ అయ్యర్ స్థా నంలో BVRసుబ్రహ్మణ్యం (AP) ఫిబవ
్ర రి 20, 2023 న
నియమితులయ్యారు.
~ అంతకు ముందు CEO గా ఉన్న పరమేశ్వర్ అయ్యర్ ను అమెరికాలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో
ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా నియమితులయ్యారు.

❖ నూతన DCGI గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ :-


~ భారత ఔషధ నియంత్రనా మండలి ( Drug Controller General of India) గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘు వంశీ
నియామకాన్ని కేంద్ర నియామకాల కమిటీ ఫిబవ ్ర రి 22, 2023 న ఆమోదించింది.
~ ఫిబవ
్ర రి 28, 2025 వరకు రఘు వంశీ ఈ పదవిలో ఉండనున్నారు.
~ ఇప్పటివరకు DCGI గా వ్యవహరించిన డాక్టర్ VG సో మని పదవి విరమణ చేశారు.

❖ NMDC డైరక్టర్ గా విశ్వనాథ్ సురేష్ నియామకం :-

Tap on Instagram , Telegram To follow


5
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న NMDC (National Mineral Development Corporation) డైరక్టర్
(కమర్షియల్) గా ఫిబవ
్ర రి 28, 2023 న నియమితులయ్యారు.
~ Steel Authority of India ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉన్న ఆయనను కేంద్ర నియామకాల వ్యవహారాల కమిటీ
నియమించింది.

∆ అవార్డ్స్ :-

❖ సర్వేశ్వర శర్మకు Pride of India అవార్డ్ :-


~ సైన్స్ రచయిత, కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు సర్వేశ్వర శర్మకు కామన్వెల్త్ ఒకేషనల్ విశ్వవిద్యాలయం
అత్యంత ప్రతిష్ఠా త్మక D.Sc (Doctor in Science) అవార్డు ను ఫిబవ ్ర రి 08, 2023 న ఢిల్లీ లోని గురుగ్రా మ్ లో
అందుకున్నారు.
~ అక్కడే గ్లో బల్ హ్యూమన్రైట్స్ కమీషన్ నిర్వహించిన కార్యక్రమంలో Pride of India అవార్డు అందుకున్నారు.

❖ చలిగంటి రఘుకు ఇండ్ - జర్మన్ పురస్కారం :-


~ జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు ఇండో -జర్మన్ పురస్కారం -2023 ను జర్మన్ రాజధాని
బెర్లిన్లో జరిగిన అంతర్జా తీయ భారతీయ ఉత్సవాల్లో ఫిబవ
్ర రి 19, 2023 నాడు అందుకున్నారు.

❖ సంసద్ రత్న అవార్డ కు 13 మంది MPలు ఎంపిక :-


~ సంసద్ రత్న అవార్డ ను మాజీ రాష్ట ప
్ర తి, దివంగత డా. A.P.J. అబ్దు ల్ కలాం గారు 2010 లో చెన్నైలో
ప్రా రంభించారు. పదవిలో మించి పనులు చేసిన MPలకు అవార్డు ను ప్రధానం చేస్తా రు.
~ 2023 కు గానూ 13 మంది ఎంపీలు (8 లోక్ సభా + 5 రాజ్యసభ) ఈ అవార్డు కు నామినేట్ చేస్తూ Prime Point
Foundation సంస్థ ఫిబవ ్ర రి 21,2023 న ఒక ప్రకటనలో తెలిపింది
~ ఇది 13వ ఎడిషన్. ఈ అవార్డ్స్ ను మార్చి 25, 2023 న ప్రదానం చేయనున్నారు.

❖ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనన్ ఫిల్మ్ అవార్డ్స్ - 2023 :-


~ ఫిబవ
్ర రి 21, 2023 న ముంబైలో జరిగింది.
● Film of the year - RRR.
● ఉత్త మ చిత్రం. - The Kashmir File's.
● బహుముఖ నటుడు - అనుపమ్ ఖేర్ (The Kashmir Files).
● ఉత్త మ నటి - ఆలియా భట్ ( గంగూ భాయి కథియవాడి).
● ఉత్త మ నటుడు - రన్ బీర్ కపూర్ (బ్రహ్మస్త )్ర .
● Most Promising Actor. - రిషబ్ షెట్టి (డైరక్టర్) (కాంతారా).
● ఉత్త మ దర్శకుడు. - R. బాల్కి (చుప్).
● ఉత్త మ నేపథ్య గాయకులు (2) - సాచిత్ తాండవ్ (మైయా మైనూ జెర్సీ),
నీతీ మోహన్ (మేరీ జాన్ - గంగూబాయి కథియావాడి.)
● ఉత్త మ నటీనటులుగా వరుణ్ థావన్ (భేబియా), విద్యాబాలన్ (జల్సా) చిత్రా లకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్
గెలుచుకున్నారు.

❖ సంగీత, నాటక అకాడమీ అవార్డు ల ప్రధానం:-


~ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని విజ్ఞా న భవన్ లో జరిగిన సంగీత, నాటకు అకాడమీ అవార్డు ల
ప్రధానోత్సవంలో ఫిబవ ్ర రి 23, 2023 న రాష్ట ప
్ర తి ద్రౌ పది ముర్ము పాల్గొ ని 128 మంది కళాకారులకు అవార్డు లు
ప్రదానం చేశారు.

Tap on Instagram , Telegram To follow


6
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ కరోనా కారణంగా గత 3 ఏళ్ళుగా అవార్డు లు ఇవ్వకపో వడంతో 2019, 2020, 2021 సంవత్సరాల అవార్డు లు
కూడా ఒకే సారి ప్రధానం చేశారు.
~ తెలుగు రాష్ట్రా ల్లో ని 8 మంది కళాకారులకు ఆరు పురస్కారలు రక్కాయి.

❖ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకున్న ఆంధ్ర షుగర్స్:-


~ ఫిబవ
్ర రి 20-23 తేదీల్లో జరిగిన ఈ సమావేశంలో (హైదరాబాద్) ఆంధ్ర షుగర్స్ జయింట్ MD ముళ్ళపూడి
నరేంద్రనాథ్ ఎక్స్లెన్స్ అవార్డ్ ను అందుకున్నారు.

❖ RRR కు నాలుగు హాలివుడ్ క్రిటిక్స్ అసో సియేషన్ (HCA) ఫిల్మ్ అవార్డ్స్ :-


~ లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ వేడుకలో RRR చిత్రం 4 పురస్కారాలు సాధించింది.
~ ఉత్త మ అంతర్జా తీయ చిత్రం, ఉత్త మ యాక్షన్ చిత్రం, ఉత్త మ స్ట ంట్స్, ఉత్త మ ఒరిజనల్ సాంగ్ (నాటు నాటు)
విభాగాల్లో అవార్ట్ సాధించింది.
~ ఈ అవార్డ్ ల ప్రదానోత్సవం ఫిబవ్ర రి 25, 2023 న జరిగింది.

❖ తెలంగాణలో 4 జిల్లా లకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రా మీణ పురస్కారాలు :-


~ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకోసారి కేంద్రం ప్రకటిస్తు న్న స్వచ్ఛ: సర్వేక్షణ్ (గ్రా మీణ)
పురస్కారాల్లో 2022 (అక్టో బర్ - డిసెంబర్) త్రైమాసికానికి స్టా ర్ 3 విభాగంలో సిద్దిపేట, జగిత్యాలలు 1,2 స్థా నాల్లో
నిలవగా కొట్ట యం జిల్లా (కేరళ) మూడో స్థా నంలో నిలిచింది.
~ స్టా ర్ ఫో ర్ విభాగంలో రాజన్న సిర్సిల్ల , భోపాల్ (MP), పెద్దపల్లి జిల్లా లు 1,2,3 స్థా నాల్లో నిలిచాయి.

❖ ఒడిషా CM నవీన్ కు 'స్పోర్ట్స్ స్టా ర్ అసెస్ ' అవార్డ్ :-


~ ముంబాయిలో ఫిబవ ్ర రి 28, 2023 న Sports Star అనే ఆంగ్ల పత్రిక నిర్వహించిన వేడుకలో పాల్గొ న్న నవీన్
పట్నాయక్ కు దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ "Sports Star Access -2023" అవార్డు ను ప్రధానం
చేశారు.
~ వరుసగా 2 సార్లు జాతీయ స్థా యి హాకీ (పురుషులు) పో టీలకు వేదికైందని ఒడిషా CM నవీన్ పట్నాయక్
పేర్కొన్నారు.

∆ కమిటీలు - కమీషన్లు :-

❖ పాలమూరు - రంగారెడ్డిలో పర్యావరణ నష్ట నివారణ పై అధ్యాయన కమిటీ :-


~ డా. ఎ. మల్హో త్రా చైర్మన్ గా వ్యవహరిస్తు న్న ఈ కమిటీని NG (National Green Tribunal) ఆదేశాల మేరకు ఈ
కమిటీ ఏర్పాటయింది.
~ పాలమూరు - రంగారెడ్డి ఎత్తి పో తల పథకం పై నిబంధనలకు విరుద్ధ ంగా చేపట్టిన "పనుల కారణంగా
పర్యావరణానికి జరిగిన నష్ట ం పై అధ్యయనానికి ఈ కమిటీని ఫిబవ ్ర రి 21, 2023 న ఏర్పాటు చేశారు.

❖ మిషన్ కర్మయోగి' అమలు కమిటీ:-


~ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఈ కమిటీని కేంద్రం ప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల శిక్షనకు
సంబంధించి పర్యవేక్షణకు (మిషన్ కర్మయోగి) ని అమలు చేయడానికి ఫిబవ ్ర రి 20, 2023న ఏర్పాటు చేసింది.

∆ వార్త ల్లో వ్యక్తు లు :-

Tap on Instagram , Telegram To follow


7
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
❖ తల్లిదండ్రు లుగా మారనున్న ట్రా న్స్ జెండర్ జంట:-
~ దేశంలో తొలిసారిగా కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రా న్స్ జెండర్ జంట బిడ్డ కు జన్మనివ్వనున్నది.
~ అమ్మాయిలా మారిన జియా పావల్ ఈ విషయం తెలిపారు. సంతానం కోసం. అబ్బాయిలాగా మారే చికిత్సను
జహాద్ వాయిదా వేసుకున్నారు.

❖ Forbes Top 30 యువ సాధకుల జాబితాలో శివతేజకు చోటు:-


~ కోనసీమ జిల్లా కు చెందిన శివతేజ Forbes పత్రిక ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో ఫిబవ
్ర రి 05,
2023న చోటు దక్కించుకున్నారు.
~ ఈయన చేస్తు న్న పరిశోధనలు గుర్తించిన Forbes పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

❖ ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా :-


~ Center for Talented Youth అనే అమెరికా సంస్థ (జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ) ప్రపంచంలో అత్యంత
చురుకైన విద్యార్థు లను గుర్తించేందుకు ఏటా విభిన్న పరీక్షలు నిర్వహిస్తు ంది .
~ ఈ పో టీల్లో భారతీయ- అమెరికన్ విద్యార్థి నటాషా పెరియానాయగమ్ వరుసగా రెండో సారి ప్రపంచంలో అత్యంత
తెలివైన విద్యార్థినిగా ఫిబవ
్ర రి 07, 2023న నిలిచారు.

❖ NTR చిత్రంతో రూ. 100 వెండి నాణెం :-


~ దివంగత మాజీ ముఖ్యమంత్రి NTR చిత్రంతో కూడిన ₹.100 వెండి నాణెన్ని విడుదల చేస్తు న్నట్లు RBI ఫిబవ
్ర రి
15, 2013 న ప్రకటించింది.
~ ఈ నాణెం విలువ ₹.4160. (దేశంలో ఏ బ్యాంక్ లోనైనా లభిస్తు ంది.).
~ 50% వెండి, 40% రాగి, 5% జింక్, 5% నికేల్ తో ఈ నాణెంను తయారు చేస్తు న్నారు..

❖ HCA అవార్డ్ ప్రసెంటర్ గా తొలి భారతీయ నటుడు రాంచరణ్ :-


~ Hollywood Critics Association పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొ నడానికి న్యూయార్క్ వెళ్ళిన రాం
చరణ్, ఫిబవ
్ర రి 24 న ఆ వేడుకలో అవార్డ్ ప్రజెంటర్ గా వ్యవహరించిన తొలి భారతీయ నటునిగా చరిత్ర సృష్టించాడు.
~ అంతేకాక అమెరికాలో అత్యంత ప్రజాధారణ పొ ందిన "Good Morning America షో లో పాల్గొ న్న తొలి తెలుగు
నటుడు రాం చరణ్ కావడం గమనార్హం.

∆ వార్త ల్లో ప్రదేశాలు :-

❖ 1200 ఏళ్ళ నాటి రాతి విగ్రహాలు గుర్తింపు:-


~ పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ళ నాటి విగ్రహాలను ఫిబవ ్ర రి 03, 2023 న ASI
(Archaeology Survey of India) బీహార్ లోని సర్లిచక్ గ్రా మ సమీపంలో తార్హిన్స్ కొలనులో పూడిక తీస్తు ండగా
బయట పడ్డా యి.

❖ పుష్కరిణిలో 464 ఏళ్ళ నాటి శివలింగాలు గుర్తింపు:-


~ గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మి నరసింహస్వామి పుష్కరిని (పెదకోనేరు) లో పెదకోనేరు
పునరుద్ధ రన పనులు చేపడుతుండగా 464 పళ్ళ నాటి శివలింగాలు రెండు ఫిబవ ్ర రి 08, 2023 నాడు వెలుగు
చూశాయి.
~ వీటితో పాటు ప్రపత్తి ఆంజనేయి స్వామి ఆలయం కూడా బయల్పడింది.

❖ తెలంగాణలో ఆదిమానవుని వర్ణ చిత్రా లు గుర్తింపు:-


~ తెలంగాణ రాష్ట ం్ర యాదాద్రి భువనగిరి జిల్లా బొ మ్మల రామారం మండలం వ్యాపారం గ్రా మ పొ లిమేరలో చిత్త రిగుట్ట
పైన ఆదిమానవుని కాలంనాటి వర్ణ చిత్రా లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం శ్రీ హరగోపాల్ నేతృత్వంలో గుర్తించింది.

Tap on Instagram , Telegram To follow


8
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ అక్కడ కొత్త రాతి యుగపు మూపురం ఉన్న ఎద్దు బొ మ్మలు 6, ఒక అడవి పంది, రెండు జింకలు, ఇద్ద రు
మనుషుల బొ మ్మలు ఎర్ర జాబు రంగుతో రేఖాచిత్ర గీతిలో గీసిన బొ మ్మలు గుర్తించామని (ఫిబవ ్ర రి 11, 2023న)
పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO డా. ఈమని శివనాగి రెడ్డి తెలిపారు.
~ గుట్ట దిగువున సూక్ష్మరాతి పనిముట్లు , కొత్త రాతి యుగపు రాతి గొడ్డ లి, గొడ్డ ళ్ళు అరగదీసే గుంటలు
గుర్తించామని పేర్కొన్నారు.

❖ పుష్పగిరి కొండపై కాకతీయుల నాటి ఆలయం:-


~ YSR జిల్లా వల్లు రు మండలు పుష్పగిరి క్షేత్రం కొండ పై కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర క్షేత్రం ఫిబవ
్ర రి
28, 2023 న వెలుగులోకి వచ్చింది, అని రచయిత, చరితక ్ర ారుడు తవ్వా ఓబులు రెడ్డి తెలిపారు.

∆ సదస్సులు - సమావేశాలు:-

❖ తెలంగాణలో మెరుగైన పారిశ్రా మిక విధానం :-


~ మాదాపుర్లో HICC లో ఫిబవ ్ర రి 02, 2023 న జరిగిన NHRD (National Human Resource
Development) 25 వ జాతీయ సదస్సులో TS IT మంత్రి KTR TS IPASS వంటి పారిశ్రా మిక విధానం ద్వారా
ఎన్నో కొత్త పరిశమ
్ర లు పెట్టు బడుల కోసం తెలంగాణ వస్తు న్నాయన్నారు.

❖ I2U2 సదస్సు:-
~ అబుదాబిలో ఫిబవ్ర రి 23, 2023 న జరిగిన ఈ సమావేశంలో భారత్, ఇజ్రా యెల్, అమెరికా, UAE దేశాల
సీనియర్ అధికారులు, ప్రైవేట్ రంగాల ప్రతినిధులు పాల్గొ ని ఇంధన సమస్యల పరిష్కారం - సహకారం, పెట్టు బడి
అంశాలపై చర్చించారు.

❖ బెంగళూరు G20 సదస్సులో ఉక్రెయిన్ యుద్ధ ం పై కుదరని ఏకాభిప్రా యం:-


~ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు " నినాదంతో బెంగళూరులో నిర్వహిస్తు న్న G20 సదస్సు (ఆర్థిక
మంత్రు ల సదస్సు) ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగి ఫిబవ
్ర రి 25, 2023 న ముగిశాయి.
~ ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించాలని సదస్సులో పలు దేశాలు అభిప్రా య పడిగా భిన్న అభిప్రా యాలు
ఏర్పడగా G20 వేదిక పై రాజకీయ అంశాలను చర్చించడం పై రష్యా, చైనా అభ్యంతరం వ్యక్త ం చేశాయి.

❖ కొబ్బరి దిగుబడుల్లో అగ్రస్థా నంలో భారత్:-


~ కొబ్బరి దిగుబడుల్లో ప్రపంచంలోనే అగ్రస్థా నంలో భారత్ ఉందని జాతీయ కొబ్బరి అభివృద్ధి మండలి CDB
(Coconut Development Board) ముఖ్య కార్య నిర్వహణాధికారి (CEO) నాదెండ్ల విజయలక్ష్మి తెలిపారు.
~ ప్రపంచంలో 30.93% కొబ్బరి భారత్ నుండే ఉత్పత్త వుతుందని అన్నారు.

❖ ఐరాస సమావేశంలో నిత్యానంద కైలాస దేశం! :-


~ స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద 2019 లో భారత్ నుండి అత్యాచార ఆరోపనలతో పారిపో యి
ఈక్సెడాల్ సమీపంలోని ఒక దీవిని 2020లో కైలాస దేశంగా ప్రకటించాడు.
~ తాజాగా ఫిబవ్ర రి 28, 2023 న ఐరాసలో విజయ ప్రియ అనే మహిళా ప్రతినిధి నిత్యానందను భారత ప్రభుత్వం
వేధింపులకు గురిచేస్తు ందని ఆరోపించారు.

∆ నివేదికలు - సర్వేలు :-

Tap on Instagram , Telegram To follow


9
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023

❖ ఇస్లా మిక్ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా దేశాలు :-


~ ఇస్లా మిక్ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఏడారి చుట్టు పక్కన ఉన్న దేశాలు మారుతున్నట్లు UNDP
(United Nations Development Programme) నివేదిక వెల్లడించింది.
~ 2017 తో పో లిస్తే ఇది 92% పెరిగిందని ఫిబవ ్ర రి 07, 2023 న వెల్లడించింది. ఆర్థిక సమస్యలే దీనికి కారణం అని
పేర్కొంది.

❖ అగ్రగామి 5 డిక్లరేషన్ వ్యవస్థ ల్లో భారత్ :-


~ ప్రపంచంలోని అక్రిడేషన్ వ్యవస్థ లో భారత్ 5వ స్థా నంలో నిల్చిందని మౌళిక సదుపాయాల నాణ్యత (Quality
Index) ఆధారంగా 184 దేశాలతో Global Quality Index 2021 నివేదికను ఫిబవ ్ర రి 10, 2023 న
వెలువరించింది.

❖ ముంబాయి - గాంధీనగర్ మార్గ ంలో "వందే భారత్" అక్యుపెన్సీ 127% :-


~ ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో జనవరి చివరి నెల దాకా దేశంలో ప్రవేశ పెట్టిన ఎనిమిది వందే భారత రైళ్ళలో
ముంబాయి - గాంధీనగర్ మార్గ ంలోని రైలు అత్యధికంగా 127%. అక్యుపెన్సీ తో నడవగా, బిలస్ పూర్ - నాగ్ పూర్
రైలు 55% అక్యుపెన్సీతో నడుస్తు న్నాయని భారతీయ రైల్వే ఫిబవ ్ర రి 15, 2023 న తన నివేదికలో తెలిపింది.

❖ తెలుగు రాష్ట్రా ల్లో ని 4 స్టా ర్టప్ లకు నీతి ఆయోగ్ జాబితాలో చోటు:-
~ భారత్ లో వ్యవసాయరంగ పురోగతికి సేవ చేస్తు న్న 75 startups లతో కూడిన ఒక నివేదికను నీతి ఆయోగ్
ఫిబవ
్ర రి 22, 2023 న విడుదల చేసింది. ఇందులో వ్యవసాయరంగంలో మార్పులకు కృషిచేస్తు న్న, తెలుగు రాష్ట్రా కు
చెందిన 4 Start-ups కు ఆ నివేదికలో చోటు దక్కింది.
~ రైతు నేస్తం ఫౌండేషన్ (సహజ వ్యవసాయోత్పత్తు లు), ఆక్వా ఎక్సైంజి ( రొయ్య, మత్స్య ఉత్పత్తి ), కార్నెక్స్ట్
(పశుపో షక ఉత్పత్తు లు, దాణా), మిల్లెట్ బ్యాంక్ (చిరుదాన్యాలు) అనే సంస్థ లు. ఆ నివేదికలో చోటు
దక్కించుకున్నాయి.

❖ LVPEI కి అంతర్జా తీయ గుర్తింపు :-


~ హైదరాబాద్ లోని LVPEI నేత్ర వైద్యశాల, నేత్ర పరిశోధన సంస్థ ప్రపంచవ్యాప్త ంగా 12వ స్థా నంలో నిలిచింది.
~ ఆప్త మాలజీ లో సేమందిస్తు న్న 918 విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థ లు, కంటి ఆస్పత్రు లను పరిశీలించి
స్కిమేగో ర్యాంకులు ఇచ్చింది. ఈ జాబితాలో హార్వర్డ్ యూనివర్సిటీ మొదటి స్థా నంలో నిలిచింది.

∆ క్రీడలు:-

❖ తెలంగాణకు 3 పథకాలు:-
~ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణకు కాయకిగ్ - కనోయింగ్ లో ఒక రజతం, రెండు కాంస్య పతకాలు
లభించాయి.
~ 1000 మీ. రేసులో ప్రదీప్ - అభయ్ రజతం, మహింద్ర సింగ్ - కునాల్ కాంస్య పతకాలు
నెగ్గా రు. మూడో స్థా నంలో నిలిచిన అమిత్ కుమార్ కాంస్యం గెలిచాడు.

❖ తొలి T-20 ప్రపంచకప్ హీరో జోగిందర్ విజేతలు:-


~ 2007 T20 ప్రపంచ కప్ ఫైనల్ హీరో, టీమిండియా మీడియం పేసర్ జోగిందర్ శర్మ క్రికెట్లో ని అన్ని ఫర్మాట్ల కు
వీడ్కోలు పలుకుతున్నట్లు ఫిబవ
్ర రి 03,2023 న ప్రకటించాడు.
~ 2004-2007 మధ్య టీమిండియా తరుఫున నాలుగు వన్డేలు,4 T-20 మ్యాచులు ఆడారు.

Tap on Instagram , Telegram To follow


10
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023

❖ ఖేలో ఇండియా క్రీడల్లో సురభికి స్వర్ణ ం :-


~ ఖేలో ఇండియా యువ క్రీడల్లో తెలంగాణ యువ జిమ్నాస్టీ సురభి ప్రసన్న సత్తి చాటింది. అండర్ 18 బాలికల
ఆర్టిస్టిక్ టేబుల్ వాల్ట్ విభాగంలో ఆమె బంగారు పతకం సాధించింది. రియ (మహారాష్ట )్ర , జినియా (పశ్చిమ బెంగాల్)
వరుసగా రజత, కాంస్య పథకాలు సాధించారు.

❖ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ లో గురునాయుడికి బంగారు పథకం :-


~ మధ్య ప్రదేశ్లో ని ఇండో ర్ లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో గురునాయుడు (వెయిట్ రిఫ్టింగ్) 55
kgల విభాగంలో పసిడి సొ ంతం చేసుకున్నారు.
~ స్నాచ్ లో 103 kgలు, క్లీన్ అండ్ జర్కీలో 124 kgలు ఎత్తా డు.

❖ ఫార్ములా - ఈ రేసు ఛాంప్ గా వెర్న్ :-


~ ఫార్ములా - ఈ ప్రి నాలుగో రౌండ్ లో పెన్స్కీ డ్రైవర్ ఎరిక్ వెర్న్ ఛాంపియన్ గా నిలిచాడు.
~ హైదరాబాద్ (స్ట్రీట్ సర్యూట్లో సాగిన ఈ రేసులో 46 నిమిషాల 1.099 సెకన్ల లో 32 ల్యాప్స్ పూర్తి చేసి ఛాంపియన్
గా నిలిచాడు,
~ నిక్ కాసిడీ, ఆంటోనియా డికోస్టా లు వరుసగా 2,3 స్థా నాల్లో నిలిచారు. కాగా నార్మన్ 2.835 కిలోమీటర్ల ట్రా క్ ను
ఒక నిమిషం 14.698 సెక్షన్ల లో చుట్టి అత్యంత వేగంగా ల్యాపీ పూర్తి చేసిన ఘనత సాధించాడు.

❖ RCB మెంటర్ గా సానియా :-


~ భారత టెన్నిస్ స్టా ర్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ తో గ్రా ండ్ స్లా మ్ కి వీడ్కోలు పలికి మహిళల ప్రీమియర్ లీగ్
(WPL) లో RCBకి మెంతర్ గా వ్యవహరించనుందని RCB ఉపాధ్యక్షుడు ఫిబవ ్ర రి 15, 2023 న తెలిపారు.
~ కాగా ఆమె చివరగా ఈ నెలలో ATP దుబాయ్ ఓపెన్ టోర్నీ ఆడనుంది.

❖ నోవాక్ జకోవిచ్ నెంబర్ వన్ రికార్డ్ :-


~ టెన్నిస్ దిగ్గజం నోవాడ్ ఒకోవిచ్ ట్నెస్ చరితల
్ర ోనే ప్రభుషులు, మహిళలు
కలిపి) అత్యధిక వారాల పాటు నంబర్ వన్ గా ఉన్న ఆటగాడిగా నిలిచాడు. -స్టెఫీ (గ్రా ప్ (317 వారాలు) రికార్డు ను
అతను బద్ద లు కొట్టా డు.

❖ ఫిఫా ఉత్త మ ఆటగాడిగా లియో మెస్సీ :-


~ అర్జెంటినా సూపర్ స్టా ర్ లియోనల్ మెస్సీ ఫిఫా ఉత్త మ ఆటగాడి పురస్కారాన్ని ఫిబవ ్ర రి 28, 2023 న సొ ంతం
చేసుకున్నాడు.
~ 2022 డిసెంబర్ లో ఖాతార్ లో జరిగిన ప్రపంచకప్ జట్టు ను ఫ్రా న్స్ స్టా ర్లు ఎంబాపే, కరీమ్ బెంజిమ నుంచి పో టీ
అధిగమించి ఈ అవార్డు దక్కించుకున్నారు.
~ గత 14 ఏళ్ళలో ఈ పురస్కారాన్ని మెస్సీ 7 సార్లు అందుకోవడం గమనార్హం.
~ ఉత్త ను మహిళా క్రీడాకారినిగా అలెక్సియా పెటలస్ వరుసగా 2వ ఏడాది అవార్డ్ పొ ందారు.

∆ దినోత్సవాలు :-

❖ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం - 2023 :-


~ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబవ ్ర రి 04) సందర్భంగా WHO ఆగ్నేయ - ఆసియా దేశాల్లో క్యాన్సర్ త్వరగా
గుర్తించడానికి, ఆరోగ్య వ్యవస్థ ను మరింత బలోపేతం చేయాలని పేర్కొంది.

❖ 24వ అంతర్జా తీయ మాతృభాషా దినోత్సవం :-

Tap on Instagram , Telegram To follow


11
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ అంతర్జా తీయ మాతృ భాషా దినోత్సవం (ఫిబవ ్ర రి 21) సందర్భంగా "బహుభాషా విద్య మార్పునకు ఒక అవసరం"
అనే అంశం పై ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్న వయసులో మాతృభాషలో విద్యా బో ధన కొనసాగిస్తే అది
విద్యార్థు లకు ఎంతో మేలు చేస్తు ందని యునెస్కో పేర్కొంది.

❖ IIT Hyderabad లో Advanced Dark Sky Observatory ప్రా రంభం:-


~ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా (ఫిబవ్ర రి 28) IIT హైదరాబాద్ ప్రా ంగణంలో ISRO మాజీ చైర్మన్ K
రాధాకృష్ణ న్ ప్రా రంభించాడు.
~ "అద్భుతమైన ఇస్రో తో ప్రయాణం - నా జీవిత పాఠాలు" అనే అంశంపై;మాట్లా డుతూ తన అనుభవాలు IIT
విద్యార్థు లతో పంచుకున్నారు.

∆ సైన్స్ & టెక్నాలజీ :-

❖ గురు గ్రహ కక్ష్యలో మరో 12 చందమామలు :-


~ గురుడి కక్ష్యలో మరో 12 కొత్త చందమామలు ఉన్నట్లు ఫిబవ
్ర రి 04, 2023 న ఖగోల శాస్త వ
్ర ేత్తలు గుర్తించారు.
చందమామల సంఖ్యలో సౌరకుటుంబంలో ఇప్పటివారకు 83 ఉపగ్రహాలతో ఆధిపత్యంలో ఉన్న శని స్థా నంలో 92
ఉపగ్రహలతో గురుగ్రహం వచ్చి చేరింది.

❖ రాడార్ల కళ్ళు గప్పే పదార్థం అభివృద్ధి:-


~ హిమాచల్ ప్రదేశ్లో ని మండిలో ఉన్న IIT శాస్త వ
్ర ేత్తలు Frequency Selection Service (FSS) అనే టెక్నాలజీ
ఆధారంగా శత్రు రాడార్ల నుండి వచ్చే రేడియో తరంగాలు షో శించుకుని శత్రు రాడార్ల కు తెలియకుండా ఉండే
పదార్ధా న్ని ఫిబవ
్ర రి 6, 2023 న ఆవిష్కరించారు.

❖ డ్రైవర్ రహిత ట్రా క్టర్ రూపొ ందించిన వరంగల్ KITS :-


~ వరంగల్ కిట్స్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. నిరంజన్ రెడ్డి కో-ప్రిన్సిపల్ ఇన్వేస్టిగేటర్ గా సహాయ ఆచార్యుడు
షర్ఫుద్దిన్ వసీమ్ ప్రిన్సిపల్ ఇన్వెస్తిగేటర్ గా, అధ్యాపకుడు నరసింహా రెడ్డి ప్రా జెక్ట్ మెంటర్ గా, B.Tech CSE ఫైనల్
ఇయిర్ విద్యార్థి సాకేత్ లు కలిసి ఈ ట్రా క్టర్ రూపొ ందించి దీనికి డ్రైవర్ రహిత ట్రా క్టర్ గా ఫిబవ
్ర రి 08, 2023 న
నామకరణం చేశారు.
~ కేంద్ర శాస్త ,్ర సాంకేతిక విభాగం 2020 ఫిబవ ్ర రిలో రూ.41 లక్షలు ఈ ప్రా జెక్ట్ కు మంజూరైంది.

❖ ఇస్రో పరీక్షించిన SSLV D2 పరీక్ష విజయవంతం:-


~ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మొదటి సారిగా చిన్న ఉపగ్రహ వాహక నౌక (SSLV - Small Satellite
Launch Vehicle) ను రూపొ ందించి తొలి సారిగా ఫిబవ ్ర రి 10, 2023 న ప్రయోగించారు.
~ తిరుపతి జిల్లా లో షార్ (SHAR - Sriharikota High Altitude Range) నుంచి ప్రయోగించగా ఇందులో ఇస్రో కి
చెందిన EOS 07 (Earth Observatory Satellite), అమెరికా అంటారిస్ కు చెందిన జానూస్-1, చెన్నై స్పేస్
కిడ్స్ ఇండియా ఆధ్యర్యంలో విద్యార్థు లు రూపొ ందించిన ఆజాజీ శాట్ -2 ను ఈ SSLV సమర్ధవంతంగా భూమికి
450 km ల ఎత్తు లో కక్ష్యలో ప్రవేశపెట్టింది.
~ అతి తక్కువ ఖర్చు, 5 రోజుల వ్యవధిలో రాకెట్ ను రూపొ ందించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా
పంపిన దేశంగా భారత్ (ISRO) పేరున నమోదు చేసుకుంది.

❖ జెట్ ప్యాక్ లను అభివృద్ది చేసిన బెంగళూరు స్టా ర్ట్ అప్ :-


~ బెంగళూరుకు చెందిన Absolute composite Pvt. Ltd అనే start-Up సైనిక దుస్తు లను

Tap on Instagram , Telegram To follow


12
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
(జెట్ ప్యాక్) తయారు చేసింది. ప్యారచుట్ అవసరం లేకుండా గాల్లో పక్షిలా ఎగిరే లక్ష్యాలను చేరుకునేలా ఈ
జెటాప్యాక్ ను తయారు చేసింది.
~ Turbojet పనితీరును పో లిన ఇందన వ్యవస్థు లు ఇందులో ఉన్నాయని start up MD రాఘవ్ రెడ్డి తెలిపారు.
వీటిని ఫిబవ ్ర రి 15, 2023న ఏరో ఇండియా ప్రదర్శనలో ఉంచారు.

❖ చంద్రయాన్ - 3 కీలక పరీక్ష విజయవంతం :-


~ చందమామ పై ల్యాండర్, రోవర్ దించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-3 వ్యోమనౌక పై కీలక పరీక్ష అయిన
Electromagnetic Interference / Electromagnetic compatibility పరీక్షను బెంగళూరు U.R. రావు పరీక్ష
కేంద్రంలో జరిగింది.
~ జనవరి 31- ఫిబవ ్ర రి 2 మధ్య ఈ పరీక్ష జరిగినట్లు ISRO తెల్చింది. కాగా చంద్రయాన్ 3 పరీక్షను GSLV Mark
- 3 రాకెట్ ద్వారా జూన్ లో ప్రయోగించనున్నారు.

❖ తొలి హైబ్రీడ్ రాకెట్ ప్రయోగం విజయం:-


~ మార్టిన్ ఫౌండేషన్, Dr. A.P.J అబ్దు ల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సహకారంతో
మహాబలిపురం సమీపంలోని పట్టిపుల్ల ంలో ఫిబవ ్ర రి 19, 2023న జరిపిన ప్రయోగం విజయవంతమైంది.
~ దేశంలోని వివిధ ప్రా ంతాల ప్రభుత్వ పాఠశాలు పిల్లలు తయారు చేసిన 150 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి
పంపారు.

❖ దెబ్బతిన్న గుండెకు ప్రో టిన్లో చికిత్స :-


~ గుండెకు మరమ్మత్తు లు చేయడానికి సాయపడే ఒక రీకాంబినెంట్ ప్రొ టిన్ టూల్ బాక్స్ ను గౌహతి IIT శాస్త వ
్ర ేత్తలు
అభివృద్ది చేశారు.
~ ఇందులో ఆరు ప్రత్యేక ప్రో టిన్లు ఉంటాయి. ఇవి మానవ చర్మం నుంచి సేకరించిన కణాలను గుండె కణాలుగా
మార్చటానికి ఉపయోగపడతాయి.

❖ చంద్రయాన్- 3లో CE పరీక్ష విజయవంతం :-


~ చంద్రు ని పై ల్యాండర్, రోవర్ ను దించడానికి వాటిని మోసుకెళ్ళే రాకెట్ కు సంబంధించిన క్రయోజెనిక్ ఇంజన్
పరీక్ష (CE 30) ను ఇంజనీర్లు విజయవంతం గా ఫిబవ ్ర రి 28,2023 పరీక్షించారు.
~ తమిళనాడు లోని మహేంద్రగిరిలో ఉన్న ISRO Propulsion Complex ద్వారా దీన్ని పరీక్షించారు.

∆ మరణాలు:-

❖ కళాతపస్వి K. విశ్వనాథ్ మరణం :-


~ కళా తపస్విగా పేరుగాంచిన దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ వృద్ధా ప్య సమస్యలతో ఫిబవ
్ర రి 8, 2023 న
మరణించారు.
~ 1930 ఫిబవ ్ర రి 19 న జన్మించిన ఈయన దుక్కిపాటు మధసూరన రావు సినిమా అయిన 'ఆత్మ గౌరవం' కు
1965లో తొలి సారి దర్శకత్వం వహించాడు.
~ సాగర సంగమం, స్వాతిముత్యం, సిరి సిరి మువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు లాంటి హిట్
చిత్రా లకు దర్శకత్వం వహించిన ఆయనకు 1992 లో పద్మశ్రీ & 2017లో దాదా సాహిబ్ ఫాల్కే అవార్డ్
అందుకున్నారు.

❖ ప్రముఖ సినీ గాయని వాణీ జయరం మరణం :-

Tap on Instagram , Telegram To follow


13
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
~ ప్రముఖ సినీ గాయిని వాణి జయరాం ఫిబవ ్ర రి 04, 2023 న మరణించారు. 1945 నవంబర్ 30న చెన్నైలో
జన్మించిన ఈమె అసలు పేరు కలై వాణీ.
~ 1970 లో గుడ్డి అనే హిందీ చిత్రంలో 'బో ల్ రే' అనే పాటతో గాయనిగా పరిచయం అయ్యారు. 'అభిమానవంతుడు'
చిత్రంలో 'ఎప్పటి వలె కాదురా సామీ' పాటతో తొలిసారి ఆమె తెలుగు సినీ పరిశమ్ర కు పరిచయం ఆయ్యారు.
~ 1976 లో వచ్చిన తమిళ చిత్రం "అపూర్వ రాగంగళ " తో ఉత్త మ గాయనిగా తొలి జాతీయ పురస్కారం
అందుకున్న ఈమెకు ఇటీవలే కేంద్రం పద్మ భూషన్ అవార్డు ప్రకటించింది.

❖ పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణం :-


~ పాకిస్థా న్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ఇటీవల అమైలాయిడో సిస్ అనే అరుదైన వ్యాధితో మరణించాడు. 1999
కార్గిల్ యుద్ధా నికి ప్రధాన కారణం ఇతడే. కేసుల భయంతో స్వదేశం వీడిన ముషారఫ్ 2016 నుండి UAE లో
తలదాచుకున్నాడు. ఇతు పూర్తి పేరు పర్వేజ్ ముషారఫ్. ఫిబవ ్ర రి 05, 2023న మరణించాడు.

❖ గజల్ రచయిత్రి బైరి ఇందిర మరణం :-


~ కవయిత్రి, గజల్ రచయిత్రి గా పేరొందిన బైరి ఇందిరా హైదరాబాద్ కూకట్పల్లిలో ఫిబవ
్ర రి 19, 2023 న
మరణించారు.
~ మహిళ గజల్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంకలనాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు.

∆ రాష్ట్రీయం - తెలంగాణ :-

❖ బొ గ్గు రవాణాలో సింగరేగి రికార్డ్ :-


~ జనవరి నెలలో 68.7 లక్షల టన్నుల బొ గ్గు ఉత్పత్తి చేశామని 68.4 లక్షల టన్నుల బొ గ్గు రవాణాతో కొత్త రికార్డ్
నమోదైందని సింగరేణి సంస్థ ఒక ప్రకటనలో తెల్పింది.

❖ తెలంగాణలో తలసరి ఆదాయంలో 15% వృద్ది రేటు! :-


~ 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 3,17,115 గా ప్రభుత్వం అంచనా వేసింది.
~ మొదటి సారిగా తలసరి ఆదాయం రూ. 3లక్షలు దాటగా గతేడాది కంటే 15% వృద్ధి రేటు నమోదైందని గవర్నర్
ప్రసంగంలో వెల్లడించారు.

❖ తొలిసారిగా ఫిబవ ్ర రిలోనే తెలంగాణ రాష్ట ్ర బడ్జెట్ సమావేశాల ముగింపు:-


~ తెలంగాణ రాష్ట ్ర చరితల
్ర ోనే తొలిసారిగా ఫిబవ
్ర రి 2వ వారంలోనే బడ్జెట్ సమావేశాలు ఫిబవ
్ర రి 11, 2023న
ముగిశాయి. దీంతో తొలిసారి బడ్జెట్ సమావేశాలు ముగిసినా 47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లో ఉండనున్నది.

❖ ₹2,90,396 కోట్ల తో 2023-24 తెలంగాణ బడ్జెట్ :-


~ సంక్షేమం, వ్యవసాయం అధిక ప్రా ధాన్యతతో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి T. హరీష్ రావు ఫిబవ
్ర రి 06, 2023న
అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెట్టా రు.

ముఖ్యమైన కేటాయింపులు:-
1. నీటిపారుదల రంగం. - ₹ 26,885 Cr
2. వ్యవసాయ రంగం. - ₹ 26,831 Cr
3. హరిత హారం. - ₹ 1,471 Cr

Tap on Instagram , Telegram To follow


14
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
4. ఆసరా ఫించన్లు . - ₹ 12000 Cr
5. దళిత బంధు - ₹ 17,7006 Cr
6. B.C సంక్షేమం - ₹ 6,229 Cr
7. మైనార్టీ సంక్షేమం. - ₹ 2,200 Cr
8. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ - ₹ 3210 Cr
9. విద్య - ₹ 19,093 Cr
10. వైద్యం, ఆరోగ్య రంగం. - ₹ 12,161 Cr
11. పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్. - ₹ 31,426 Cr
12. హో ం శాఖ - ₹ 9599 Cr

~ ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబవ


్ర రి 12, 2023 న (6రోజులు) ముగిశాయి.

❖ సామాజిక - ఆర్థిక సర్వే :-


~ శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి హరీష్ రావు సామాజిక
ఆర్థిక సర్వే 2022 - 23 ను విడుదల చేశారు.
~ రాష్ట ్ర స్థు ల ఉత్పత్తి (GSDP)లో సేవలరంగం ప్రథమ స్థా నంలో గతేడాదితో పో లిస్తే 17.5% నుండి 20.5%
నమోదైంది.
~ మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట ం్ర తెలంగాణ. రాష్ట ం్ర లోని 612 మండల మొత్త ం జనాభా
3.75 కోట్లు కాగా సగటున ఒక మండలానికి 61,366 మంది.
~ 23 లక్షలు దాటిన ధరణి లావాదేవీలు. ధరణి పో ర్టల్ ద్వారా ఏకకాలంలో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ పూర్తికి 47
నిమిషాల సమయం పడుతోంది .
~ అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థా నంలో నిలిచింది. 2019-21 మధ్య కాలంలో పెరిగిన విస్తీరాన్ని
పరిగణలోనికి తీసుకొన్న "India state of Forest Report" ఈ విషయం ప్రస్తా వించిందని ప్రభుత్వం తెలిపింది.

❖ ఉత్త మ పో లిస్ స్టేషన్ గా దుండిగల్ స్టేషన్ :-


~ కేంద్ర హో ం మంత్రికి శాఖకు చెందిన NCRB (National Crime Records Bureau) ప్రతీ యేటా దేశవ్యాప్త ంగా
ప్రా థమికంగా 75 పో లీస్ స్టేషన్ల ను ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా రాష్ట్రా ల వారిగా ర్యాంకులు ప్రకటిస్తు ంది.
~ 2023 సం. గానూ ఉత్త మ పో లిs స్టేషన్ గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లోని దుండిగల్ పో లిస్టేషన్ తెలంగాణ
రాష్ట ం్ర లోనే ఉత్త మ ఠాణాగా ఎంపికైంది. దీనికి సంబందించిన ప్రశంసాపత్రా న్ని DGP అంజనీ కుమార్ మేడ్చెల్ DCP
సందీప్, దుండిగల్ ఇన్స్పెక్చర్ రమణారెడ్డిలకు హైదరాబాద్ లో అందించారు (ఫిబవ ్ర రి 20, 2023).
~ 2022 సం. కు యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఆలేరు పో లిస్ స్టేషన్ ఈ అవార్డ ను 2022లో అందుకుంది.

❖ తెలంగాణ రాష్ట ్ర అటవీ ఉత్పత్తు లకు అంతర్జా తీయ గుర్తింపు. :-


~ అడవుల నిర్వహణ, అభివృద్దిలో ప్రమాణాలు పాటిస్తు న్న TSFDC (Telangana State Forest
Development Corporation) కు జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌనిల్స్ సర్టిఫికేట్ దక్కింది. రాష్ట ం్ర లో
తయారయ్యే సేంద్రీయ అటవీ ఉత్పత్తు లకు 5సం. లు తమ లోగోను ఉపయోగించుకునేందుకు FSC (Forest
Steward Council) అనుమతించింది.

❖ భారతఆర్థిక శక్తిగా భాగ్యనగరం:-


~ దేశంలోనే హైదరాబాద్ ఆర్థికశక్తిగా దూసుకుపో తుందని UK కి చెందిన అంతర్జా తీయ ప్రా పర్టీ కన్సల్టె ంట్ పేర్కొంది.
"Hyderabad The Sprint" పేరుతో రూపొ ందించిన నివేదికను ఫిబవ ్ర రి 26, 2023న మంత్రి KTR Hyd లో
విడుదల చేశారు.

Tap on Instagram , Telegram To follow


15
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023
❖ TSSPDCL కు Solar Energy అవార్డ్ : -
~ Telangana State Southern Power Distribution Corporation Limited కు Indian Chamber of
Commerce సో లార్ రూఫ్ టాప్ ఎనర్జీ విజేత (సిల్వర్) క్యాటగిరీలో అవార్డు లభించింది. ICC ఆధ్వర్యంలో
నిర్వహించిన మూడో గ్రీన్ ఊర్జా అవార్డు ను SPDCL ప్రతినిధికి అందజేశారు. (ఫిబవ
్ర రి 27, 2023).

❖ స్వచ్ఛ సుజల్" పురస్కారం అందుకున్న ముఖర (కై) సర్పంచ్ :-


~ తెలంగాణ రాష్ట ం్ర అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖర (కే) గ్రా మ పంచాయతీని అన్ని విభాగాల్లో స్వచ్ఛ
గ్రా మంగా తీర్చిదిద్దడంతో ఆదర్శంగా (ODF Plus Model) నిలిచెందుకు కృషి చేసిన గ్రా మ సర్పంచ్ గాడ్గె మీనాక్షిని
కేంద్ర ప్రభుత్వం "స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ - 2023" పురస్కారానికి ఎంపిక చేసింది. (ఫిబవ
్ర రి 27). ~ మార్చ్
04 న పురస్కారాన్ని రాష్ట ప ్ర తి చేతుల మీదుగా అందజేస్తా మని, స్వీకరనకు రావాలని కేంద్రం ఆహ్వానం పంపింది.

∆ రాష్ట్రీయం - ఆంధ్రపద
్ర ేశ్ :-

❖ AP గవర్నంగా జస్టిస్ అబ్దు ల్ నజీర్ :-


~ కేంద్రం APకి నూతన గవర్నర్ గా మాజీ న్యాయమూర్తి (సుప్రీం కోర్ట్) జస్టిస్ S.అబ్దు ల్ నజీర్ ను ఫిబవ ్ర రి 12,2023
న నియమించింది. ఇప్పటి వరకున్న విశ్వభూషన్ హారిచందన్ ను ఛత్తీ స్ ఘడ్ బదిలీ చేశారు.
~ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా సేవలందించిన అనంతరం గవర్నర్ భాద్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా అబ్దు ల్ నజీర్
నిలిచారు. (మొదటి వ్యక్తిగా P. సదాశివం నిలిచారు. P సదాశివం మాజీ ప్రదాన న్యాయమూర్తి గా పదవి విరమణ
తర్వాత కేరళా గవర్నర్ గా నియమించబడ్డా రు.)
~ అబ్దు ల్ నజీర్ ఫిబవ ్ర రి 24, 2023 న రాజ్ భవన్లో CJ జస్టిస్ ప్రశాంత మిశ్రా నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేశారు.

❖ AP NGC కి "Gold Partner State" అవార్డు :-


~ పాఠశాల విద్యార్థ్యులలో పర్యావరణం పై అవగాహన పెంచందుకు AP National Green Core చేస్తు న్న కృషికి
Gold Partner state అవార్డ్ లభించిందని National Green core సమన్వయ కర్త నీలకంఠ తెలిపారు. కేంద్రం
ఆధ్వర్యంలోని Centre For Science, Environment విభాగం ఈ అవార్డ్ ఇచ్చిందని వెల్లడించారు.

❖ Police Duty Meet లో APకి 3వ స్థా నం:-


~ MPలోని భోపాల్లో జరిగిన 66 All India Police Duty Meet లో AP పో లిస్ శాఖ 6 పతకాలతో దేశంలో 3వ
స్థా నంలో నిలిచింది.
~ వృత్తి నైపుణ్యంలో రెండు బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను అధికారులు పొ ందారు. ఫిబవ ్ర రి 13-17
మద్య ఈ డ్యూటీ మీట్ జరిగింది.

❖ APSRTC కి " Digital Technology సభ పురస్కారం :-


~ Indian Express జాతీయ స్థా యిలో నిర్వహించిన Digital Technology పో టీల్లో Enterprise Application
విభాగంలో APSRTC " Digital Technology sabha" పురస్కారానికి ఎంపికైనట్లు సంస్థ తెలిపింది.
~ ఇటీవల ప్రవేశ పెట్టిన UTS (Unified Ticketing Solution) డిజిటల్ చెల్లి ంపులకు ఈ అవార్డ్ దక్కింది.
~ కేరళలోని కొచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో APSRTC Executive Director కోటేశ్వరరావు, Deputy
Chief Engineer శ్రీనివాసులు సంస్థ తరుపు నుండి పురస్కారాన్ని అందుకున్నారు.

Tap on Instagram , Telegram To follow


16
కరెంట్ అఫైర్స్ ఫిబవ
్ర రి - 2023

Follow Us on Instagram and Telegram. To follow tap on below Icon.

Instagram : learning_current.affairs
Telegram : learning_current.affairs

Tap on Instagram , Telegram To follow


17

You might also like