Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 18

ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

అంతర్జా తీయం :-

❖ రష్యాకు UNSC భాధ్యతలు


~ ఐరాస భద్రతా మండలి (UNSC - United Nations Security Council) అధ్యక్ష భాధ్యతలు రష్యా
దక్కించుకుంది. UNSC లో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్ నెలకు గానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. ~
UNSC అధ్యక్ష హో దాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్ హౌస్ ప్రెస్ సెకట
్ర రీ కేరీన్ జిన్ పెర్రి తెలిపారు.

❖ నాటో కూటమిలోకి ఫిన్లా ండ్


~ నాటో కూటమిలోకి 31 వ సభ్య దేశంగా ఫిన్లా ండ్ చేరనుందని కూటమి సెకట ్ర రీ జనరల్ జెన్స్ స్టో లెన్ బర్గ్
అధికారికంగా ప్రకటించారు.
~ ఫిన్లా ండ్ చేరికకు తొలుత అభ్యంతరం తెలిపిన తుర్కియే తర్వాత సమ్మతించడంతో ఈ ఐరోపా దేశానికి మార్గ ం
సుగమమైంది. ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక సైనిక చర్య అనంతరం భవిష్యత్తు లో తమపైనా దాడులు జరగొచ్చన్న
భయంతో ఫిన్లా ండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.
~ ఏప్రిల్ 04, 2023 నాడు నాటో సైనిక కూటమిలో 31వ సభ్యదేశంగా అధికారికంగా ఫిన్లా ండ్ ఈ కూటమిలో చేరింది.
(స్వీడన్ దరఖాస్తు ఇంకా పెండింగులోనే ఉంది.)
~ ఇందుకు సంబందించిన పత్రా లను ఫిన్లా ండ్ విదేశాంగ మంత్రి అంటోని బ్లి ంకేన్ అందుకున్నారు.

❖ ఐరాస గణాంక కమీషన్ కు ఎన్నికైన భారత


~ 2024 జనవరి 01 వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐరాస అత్యున్నత గణాంక కమీషన్
సభ్యురాలిగా భారత్ ఎన్నికైందని విదేశీ వ్యవహారాల మంత్రి S జై శంకర్ వెల్లడించారు.
~ గణాంకాలు, వైవిధ్యం, జనాభా అంశాల్లో గల నైపుణ్యాలు, ఐరాస గణాంక కమిషన్లో భారతదేశం సభ్యత్వం
పొ ందటానికి దో సూడుపడ్డా యని తెలిపారు.

❖ సౌదీ, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధ రణ


~ పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థా పన దిశగా అడుగేస్తూ ఏళ్ళ పాటు శత్రు దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా,
ఇరాన్ తమ మధ్య దౌత్య సంబంధాలను లాంఛనంగా పునరుద్ధ రించుకున్నాయి. ఈ ఒప్పందం బీజింగ్ లో
కుదిరింది.
~ చైనా మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది.

❖ ఐరాస మహిళా సిబ్బంది పై తాలిబన్ నిషేదం


~ ఆఫ్ఘా నిస్తా న్ లో ఐరాస పరిధిలో ఆఫ్ఘా న్ మహిళలు పనిచేయకూడదని తాలిబన్ సర్కారు నిషేదం విధించింది.
ముందుగా వివిధ జాతీయ, అంతర్జా తీయ స్వచ్ఛంద సంస్థ ల్లో ని మహిళల పై నిషేదం విధించిన తాలిబన్లు ఈ మేరకు
ఐరాస మహిళా సిబ్బందికీ దాన్ని వర్తింపజేశారు.

❖ ఫ్రా న్స్ లో పదవీ విరమణ వయసు పెంపుకు మండలి ఆమోదం


~ ఫ్రా న్స్ ను కుదిపేస్తు న్న వివాదాస్పద పెన్షన్ బిల్లు కు ఇక్కడి రాజ్యాంగ మండలి ఆమోదం తెల్పడంతో ఆ దేశంలో
పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64కు పెంచడంతో మార్గ ం సుగమమైంది. ఈ బిల్లు ను వ్యతిరేకిస్తూ మూడు
నెలలుగా ఫ్రా న్స్ లో భారీ అందో ళనలు జరిగాయి.

❖ చైనా గగనతల రక్షణ పరీక్ష విజయవంతం

Tap on Instagram , Telegram To follow


1
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ శత్రు క్షిపణులను మార్గ మధ్యంలో నేలకూల్చే అస్త్రా న్ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. ఈ
క్షిపణిని నేల మీద నుంచి ప్రయోగించినట్లు తెల్పింది. - ఈ తరహా వ్యవస్థ ను Ground Based Midcourse
Defence (GMD) గా అమెరికా లో పిలుస్తా రు.

❖ కక్ష్యలోకి కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం


~ కెన్యా తొలి భూ పరిశీలన ఉపగ్రహం తైఫా - I ను విజయవంతంగా కక్ష్య లోకి చేర్చింది. అమెరికాలోని వాండెన్ బర్గ్
అంతరిక్ష కేంద్రం నుంచి Spacex కి చెందిన Falcon - 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.
~ ఈ ఉపగ్రహం 4 రోజులకోసారి కెన్యా పై పరిభమి
్ర స్తు ంది. వ్యవసాయం, నేల, పర్యావరణానికి సంబంధించిన డేటాను
ఇది సేకరిస్తు ంది.

❖ స్టా ర్ షిప్ ప్రయోగం విఫలం


~ Spacex సంస్థ ప్రతిష్టా త్మకంగా చేపట్టిన స్టా ర్ షిప్ పరీక్ష విఫలమైంది.
~ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ గా పేరుగాంచిన ఈ రాకెట్ ను దక్షిణ టెక్సాస్ లోని బొ క చికా తీరం నుండి
ప్రయోగించగా ప్రయోగించిన 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపో యింది.
~ చందమామ, అంగారకుడిపై యాత్రకు వీలుగా స్టా ర్ షిప్ ను Spacex రూపొ ందించింది.

❖ భారతీయ అమెరికన్ రాధా అయ్యంగర్ కు కీలక పదవి


~ అమెరికా రక్షణ శాఖ డిప్యూటి అండర్ సెకట ్ర రీ (మంత్రి) గా భారతీయ - అమెరికన్ రాధా అయ్యంగర్ ప్ల ంబ్
నియామకాన్ని అమెరికా సెనెట్ ఆమోదించింది.
~ రక్షణ శాఖలో సాధన సామాగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తా రు.
~ రక్షణ శాఖ ఉప మంత్రికి చీఫ్ ఆఫ్ స్టా ఫ్ గా పనిచేస్తు న్న రాదాకు పదో న్నతి లో భాగంగా ఈ పదవి కల్పించారు.
అంతకు ముందు ఆమె Google, Facebook లో కీలక పదవుల్లో ఉన్నారు.
~ ఈ పదవికి రాదా అయ్యంగర్ ను అధ్యక్షుడు జో బ్రెడెన్ జూన్ 2022 లో నామినేట్ చేశారు.

జాతీయం :-

❖ BDL కు CMD గా రాధాకృష్ణ కు అదనపు బాధ్యతలు


~ రక్షణ రంగ సంస్థ Bharat Dynamics Limited (BDL) కు చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ (CMD) గా P. రాధాక్రిష్ణ
అదనపు బాధ్యతలు చేపట్టా రు. ప్రస్తు తం ఈయన BDL కు డైరక్టర్ (ప్రొ డక్షన్) గా ఉన్నారు.
~ BDL CMD సిద్దా ర్థ మిశ్రా పదవి విరమణ చేయడంతో ఆ స్థా నంలో ఈయన నియమితులయ్యారు.

❖ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్


~ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు చోటు దక్కింది.
~ సామాజిక సేవా విభాగంలో ఒక గంట వ్యవధిలో అత్యధిక మొక్కలు నాటించే బృహత్త ర కార్యక్రమాన్ని
చేపట్టినందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త , రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు చోటు
కల్పించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌశిక్ రెడ్డి తెలిపారు.
~ ఒక గంటలోనే 3(½) లక్షల మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది.

❖ జియో ట్యాగింగ్ లో కేరళకు అగ్రస్థా నం


~ 2022 - 23 సంవత్సరానికి కేరళ రాష్ట్రా నికి చెందిన ఉత్పత్తు లకు అత్యధిక GI Tags లభించాయి.
~ GI రికార్డు ల ప్రకారం బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లు ల్లి, కర్జూ రాలకు GI Tags లభించాయి.

Tap on Instagram , Telegram To follow


2
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ బిహార్ కు చెందిన మిథిలా మఖానా, మహారాష్ట క ్ర ు చెందిన అలీబాగ్ తెల్ల ఉల్లిపాయలు, తెలంగాణలోని తాండూర్
కందిపప్పు, లద్ధా క్ కు చెందిన రాక్సే కాప్రో ఆప్రికాట్, అస్సాంలోని గమోసా హస్త కళలు జియో ట్యాగింగ్ సాధించాయి.

❖ స్పేస్ పాలసీకి కేంద్ర కేబినేట్ ఆమోదం


~ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొ ందించిన 'భారతీయ అంతరిక్ష విధానం 2023' కు కేబినేట్
ఆమోదం తెలిపింది.
~ ఆధునిక అంతరిక్ష సాంకేతికతల పై ఇస్రో దృష్టి సారించేందుకు ఇది దో హదపడుతుందాని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
తెలిపారు.
~ సహజ వాయువుకు ధర నిర్ణ యించే సూత్రా న్ని సవరించేందుకు, ధరకు పరిమితిని విధించేందుకు కేంద్ర మంత్రి
వర్గ ం ఆమోదం తెల్పింది.
~ మహారాష్ట ల ్ర ోని హింగోలిలో ₹.2600 కోట్ల ఖర్చుతో "లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రా విటేషనల్ వేవ్ అబ్జ ర్వేటరీని
ఏర్పాటు చేసేందుకు కేంద్రం సమ్మతించింది.

❖ దేశంలో తొలి డిజిటల్ కోర్టు ప్రా రంభం


~ నవీ ముంబైలోని వాశీ కోర్టు దేశంలోనే మొదటి సారి కాగితపు రహిత న్యాయస్థా నంగా, డిజిటల్ న్యాయస్థా నంగా
నిలిచింది.
~ ఈ కోర్టు ను బాంబే హైకోర్టు న్యాయమూర్తి గౌతమ్ ప్రా రంభించారు. అనంతరం ఆయన కాగితం వినియోగంలేని
పూర్తిస్థా యి డిజిటల్ కోర్టు ఏర్పాటులో స్థా నిక న్యాయవాదులు అందించిన సహకారం అమోఘమన్నారు.

❖ భారాసకు AP లో రాష్ట ్ర పార్టీ గుర్తింపు రద్దు


~ ఆంధ్రపద
్ర ేశ్ లో భారస (భారత్ రాష్ట ్ర సమితి)కి ఉన్న రాష్ట ్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
~ 2014, 2019 లో నిర్వహించిన ఎన్నికల్లో పో టీ చేయని కారణంగానే దానికున్న గుర్తింపును తెలంగాణకే
పరిమితం చేస్తు న్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.

❖ CPI, , తృణముల్, NCPలకు జాతీయ పార్టీ హో దా రద్దు


~ CPI, తృణముల్ కాంగ్రెస్, NCP లు జాతీయ పార్టీల హో దాలను కోల్పోయాయి. వీటి హో దాను ఎన్నికల సంఘం
ఉపసంహరించుకుంది.
~ అటు AAP (ఆమ్ ఆద్మీ పార్టీ) జాతీయ హో దాను నిలబెట్టు కుంది.
~ ఢిల్లీ , పంజాబ్ లలో అధికారంలో ఉండడంతో పాటు, గుజరాత్, గోవాల్లో భారీగా ఓట్లు సాధించడంతో AAP కు ఈ
గుర్తింపు లభించింది.
~ ప్రస్తు తం BJP, కాంగ్రెస్, CPM, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), AAP లు
జాతీయ పార్టీలుగా ఉంటాయి.
~ ఆంధ్రపద ్ర ేశ్ లో BRS, ఉత్త రప్రదేశ్లో RLD, మణిపూర్లో PDA, పుదుచ్చేరిలో PMK, పశ్చిమ బెంగాల్ లో RSP,
మిజోరంలో MPC లు రాష్ట ్ర పార్టీ హో దాను కోల్పోయాయి.
~ నాగాలాండ్లో జనశక్తి పార్టీ, మేఘాలయాలో Voice of the People పార్టీకి రాష్ట ్ర పార్టీ హో దాలు లభించాయి.

★ జాతీయ హో దా ప్రయోజనాలు
~ జాతీయ పార్టీ హో దా ఉన్న పార్టీలకు దేశవ్యాప్త ంగా ఒకే ఎన్నికల గుర్తు లభిస్తు ంది. ఎక్కువ మంది ప్రచార
తారలను నియమించుకోవచ్చు.
~ జాతీయ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తా రు.
~ ఢిల్లీ లో పార్టీ కార్యాలయానికి స్థ లం కేటాయిస్తా రు.
❖ దేశంలోనే తొలిసారిగా రీట్స్, ఇన్విట్స్ సూచీ ఆవిష్కరణ

Tap on Instagram , Telegram To follow


3
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ నేషనల్ స్టా క్ ఎక్చేంజీ (NSE) అనుబంధ సంస్థ NSE Indices Ltd, దేశంలోనే తొలి Real Estate
Investment Trusts (రీట్స్), Infrastructure Investment Trusts Index (ఇన్విట్స్) సూచీని ఆవిష్కరించింది.
~ NSE లో నమోదై, ట్రేడవుతున్న రీట్స్, ఇన్విట్స్ పని తీరును ఈ సూచీ ప్రతిబింబిస్తు ందని NSE తెల్పింది.

❖ విమానయాన భద్రతలో కేటగిర-ి 1 హో దాను నిలబెట్టు కున్న భారత్


~ విమానయాన భద్రతా ప్రమాణాలలో భారత్ కేటగిర-ి 1 భద్రతను నిలబెట్టు కుంది. అమెరికాకు చెందిన జాతీయ
విమానయాన సంస్థ (FAA) ఈ హో దాను మరోసారి ఇచ్చింది.
~ కొన్ని నెలల కిందటే అంతర్జా తీయ పౌర విమానయాన సంస్థ (ICAO) జరిపిన ఆడిట్ లో మన విమానయాన
భద్రత భారీగా మెరుగుపడినట్లు తేలిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGA) పేర్కొంది.

❖ దేశంలోనే తొలిసారిగా నదిలోపల మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతం


~ పశ్చిమ బెంగాల్లో ని కోల్ కతా మెట్రో రైల్వే సంస్థ దేశంలోనే మొదటి సారిగా నది లోపల మెట్రో రైలును
విజయవంతంగా నడిపింది.
~ హుగ్లీ నదిలో నిర్మించిన సొ రంగ మార్గ ంలో కోల్ కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్డా మైదాన్ స్టేషన్ వరకు
పరుగులు తీసింది.
~హావ్డా మైదాన్ - ఎస్ప్లై నేడ్ స్టేషన్ల మధ్య 4.7 కి.మీ. మార్గ ంలో ట్రయల్ రన్స్ 7 నెలల పాటు కొనసాగిస్తా మని, ఇది
భూ ఉపరితలానికి 33 మీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

❖ అంబేద్కర్ సర్క్యూట్ భారత్ గౌరవ్ రైలు ప్రా రంభం


~ బాబా సాహెబ్ అంబేద్కర్ టూరిజం సర్క్యూట్ ను అనుసందానం చేసే భారత్ గౌరవ్ రైలును ఢిల్లీ లోని హజ్రత్
నిజాముద్దిన్ రైల్వే స్టేషన్ లో కేంద్ర సామాజిక న్యాయశాఖ వీరేంద్రకుమార్ తో, కిషన్ రెడ్డి కలిసి జెండా ఊపి
ప్రా రంభించారు.
~ అంబేద్కర్ జన్మస్థ లమైన మధ్య ప్రదేశ్ లోని మౌ, మహారాష్ట ల ్ర ోని నాగ్ పూర్, దేశరాజధాని ఢిల్లీ సహా ఆయన
జీవితంతో ముడిపడిన ప్రా ంతాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.

❖ గువహాటి హై కోర్టు ప్లా టినం జూబ్లీ ఉత్సవాలు


~ గువాహటి హై కోర్టు ప్లా టీనం జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొ న్న మోదీ ప్రజలకు న్యాయ సేవలను
వేగంగా అందించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞా నాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం
ఉందన్నారు.
~ ఈశాన్య భారతంలో అందుబాటులోనికి వచ్చిన మొదటి అఖిల భారత వైద్య విజ్ఞా నం సంస్థ (All India Institute
of Medical Science - AIIMS) ప్రా ంగనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ₹. 1123 కోట్ల వ్యయంతో
దీన్ని గువాహటిలో నిర్మించారు.

❖ భారత అధ్యక్షతన 100 వ G-20 సదస్సు


~ G20 అధ్యక్ష హో దాలో భారత కీలకమైన మైలురాయిని దాటిందని, 100వ G20 సమావేశాలు
నిర్వహించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెల్పింది.
~ ఇప్పటి వరకు దేశంలో 41 నగరాల్లో సమావేశాలు జరిగాయని వివరించింది.
~ వారణాసిలో గత డిసెంబర్ 1 న వ్యవసాయ ప్రధాన శాస్త వ ్ర ేత్తల సమావేశం, ఆరోగ్య సేవల పై గోవాలో వర్కింగ్ గ్రూ ప్
-2 సమావేశం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పై హైదరాబాద్ లో వర్కింగ్ గ్రూ ప్ -2 సమావేశం జరిగాయని తెల్పింది.

❖ కేరళా హైకోర్టు CJ గా AP హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్


~ AP హైకోర్టు న్యాయమూర్తి జస్ట్రీట్ S.V భట్ ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని
సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.

Tap on Instagram , Telegram To follow


4
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ అలాగే జస్టిస్ M.S రామచంద్రరావును హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా కూడా
నియమించాలని సిఫార్సు చేసింది.
~ మొత్త ం 5 హై కోర్టు లకు CJ ల పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY. చంద్రచూడ్ నేతృత్వంలోని
కొలిజియం సిఫార్సు చేసింది.
~ అందులో రాజస్థా న్ కు అగస్టీన్ జార్జ్ మాసీ, మద్రా స్ కు జస్టిస్ S.V.గంగాపూర్ వాలా, బొ ంబాయి కి జస్టిస్ రమేష్
D ధమాకాను గా నియమించాలని సిఫార్సు చేసింది.

❖ క్వాంటం మిషన్ కు ఆమోదం


~ క్వాంటం సాంకేతికతతో శాస్త్రీయ, పారిశ్రా మిక పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాలు ప్రో త్సహించడానికి ఉద్దేశించిన
"జాతీయ కాంటం మిషన్"కు క్యాబినేట్ అమోదం తెల్పింది.
~ 2023-31 మధ్య ₹. 6003 కోట్ల ను దీని కింద ఖర్చు చేస్తా రు.

❖ అస్సాం - అరుణాచల్ సరిహద్దు ఒప్పందం పై సంతాకాలు


~ దాదాపు 50 ఏళ్ళ పై బడి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర
హో ం మంత్రి అమిత్ షా సమక్షంలో ఒప్పందం పై సంతకాలు చేశాయి.
~ ఈ ఒప్పందం పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ CM పేమా ఖండూ సంతకాలు చేశారు.
సర్వే ఆఫ్ ఇండియా సంస్థ సవివరణ సర్వే ద్వారా ఖచ్చితమైన సరిహద్దు ల్ని నిర్ణ యిస్తు ంది.
~ రెండు రాష్ట్రా సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రా మాల పరిష్కారానికి ఈ ఒప్పందం దో హదపడనుంది.

❖ మన్ కీ బాత్ 100 వ ప్రసంగం


~ ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ ఏప్రిల్ 30
నాటికి 100 వ ఎపిసో డ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ₹. 100 ప్రత్యేక నాణెంను విడుదల
చేయాలని నిర్ణ యించింది.
~ ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నాణెం పై ఒకవైపు అశోక స్థూ పం, దాని కింద సత్యమేవ
జయతే అని ఉంటుంది. మరో వైపు మన్ కీ బాత్ 100 అని ఉంటుంది.

ఆర్థిక రంగం :-

❖ భారత వృద్ధి 6.3%


~ ప్రస్తు త ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. 6.3%
మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
~ గతంలో ఇదే ప్రపంచబ్యాంక్ వృద్దిరేటు 6.6% గా ఉండవచ్చని అంచనా వేసింది.
~ వినియోగంలో క్షీణత, బాహ్య పరిణామాలు, వృద్ది నెమ్మదించడానికి కారణాలు పేర్కొంది.

❖ 5 ఏళ్ళ పాటు 3% వృద్ధి


~ ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3% కంటే తక్కువ వృద్ధి నమోదు చేయ్యచ్చునని ఐఎంఎఫ్ ఛీఫ్ క్రిస్టలీనా
జార్జియేవా అంచనా వేశారు. గతేడాది వృద్ది రేటు 3.4 %. గా ఉందన్నారు.
~ ఇందులో సగం భారత్, చైనాల నుంచే ఉంటుందని పేర్కొన్నారు.

❖ 2023-24 కు ద్రవ్యల్బణ సూచీ 348: CBDT

Tap on Instagram , Telegram To follow


5
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ దీరక్ఘ ాలిక మూలధన లాభాలను గణించేందుకు ఉపయోగించే ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (CII - Cost
Inflation Index)ని ఈ ఆర్థిక సంవత్సరానికి 348 గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బో ర్డ్ (CBDT - Central Board of
Direct Taxes) వెల్లడించింది.
~ సాధారణంగా CBDT ఈ వివరాలను జూన్ లో తెలియజేస్తు ంది. ఈ సారీ ఏప్రిల్ లోనే దీన్ని ప్రకటించింది. 2002 -
23 ఆర్థిక సంవత్సరంలో CII 331 ఉండగా, 2021-22 లో 317 పాయింట్లు గా ఉంది.

❖ 'Great Place to work India' జాబితాలో భారత ఫైనాన్షియల్ ఇంక్లు జన్


~ బ్యాంకింగ్ - ఆర్థిక సేవలు - బీమా విభాగంలో Great Place to Work India జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంక్
అనుబంధ సంస్థ అయిన భారత పైనాన్షియన్ ఇంక్లూ జన్ లిమిటెడ్ (BFIL) స్థా నం సంపాదించింది.
~ వరుసగా తొమ్మిది సంవత్సరం BFIL ఈ గుర్తింపు అందుకున్నదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శ్రీ ధరన్
తెలిపారు. ఉద్యోగుల కీలక భాగస్వామ్యంతో వినూత్న సేవలను ఆవిష్కరిస్తు ండడమే ఇందుకు కారణమన్నారు. ~
ప్రపంచవ్యాప్త ంగా 60 దేశాల నుంచి 10,000 కు పైగా సంస్థ లను పరిశీలించారు. అన్ని కోణాల్లో విశ్లేషించి తుది
జాబితాను రూపొ ందించారు.

❖ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా


~ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇరుదేశాల మధ్య
ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడం ఇందుకు కారణం.
~ వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్ధిక
సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్ల కు చేరింది. 2021-22 లో ఇది 119.5 బిలియన్ డాలర్లు గా నమోదైంది.

❖ పనిచేయడానికి అత్యుత్త మం TCS


~ భారతదేశంలో పనిచేయడానికి అత్యుత్త మమైనవిగా ఉద్యోగులు భావిస్తు న్న కంపెనీల జాబితాలో అగ్రస్థా నాన్ని IT
దిగ్గజం Tata Consultancy Services పొ ందింది.
~ సామాజిక మాధ్యమ సంస్థ Linkdin భారత్ లో అత్యుత్త ను 25 కంపెనీలతో ఈ జాబితాను వెలువరించింది.
~ ఆ జాబితాలో అగ్రగామి సంస్థ లివే :
1. TCS
2. అమెజాన్
3. మోర్గా న్ స్టా న్లీ
4. రిలయన్స్ ఇండస్ట్రీస్
5. మెక్వారీ (గ్రూ ప్

అవార్డ్స్ :-

❖ కిరణ్ నాడార్ కు ఫ్రెంచి అత్యున్నత పౌర పురస్కారం


~ సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తు న్న కిరణ్ నాడార్ కు ఫ్రెంచ్ ప్రభుత్వం
అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. జాతీయ అంతర్జా తీయ కళాకృతులు సేకరిస్తు న్న నాడర్ ఇండో -
ఫ్రా న్స్ సాంస్కృతిక సంబంధాలను పెంపొ ందించడంలో కీలకపాత్ర పో షిస్తు న్నందుకు గానూ ఫ్రా న్స్ ఈ పురస్కారాన్ని
ప్రకటిచింది.
~ భారతలో ఫ్రా న్స్ రాయబారి ఇమాన్యుయేల్ లీనన్ ఆ పురస్కారాన్ని కిరణ్ నాడార్ కు అందజేసి సత్కరించారు.

❖ జాతీయ స్థా యిలో తెలంగాణకు 13 పురస్కారాలు


~ జాతీయ పంచాయతీ పురస్కారాల కింద 48 ఆవార్డు లు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రా నికి 13 అవార్డు లు లభించాయి.
~ దేశవ్యాప్త ంగా అత్యధిక అవార్డు లతో తెలంగాణ రాష్ట ం్ర మొదటి స్థా నంలో నిలిచింది.

Tap on Instagram , Telegram To follow


6
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ జాతీయ పంచాయితీ అవార్డు ల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్
పురస్కారాల కింద తొమ్మిది కేటగిరీల్లో గ్రా మ పంచాయతీలకు అవార్డు లు ప్రకటించింది. ఇందులో 8 కేటగిరీల్లో రాష్ట ్ర
పంచాయతీకి అవార్డు లు రాగా వీటిలో నాలుగు కేటగిరీల్లా మొదటి ర్యాంకులు వచ్చాయి.

❖ నానాజీ దేశముఖ్ సర్వోత్త మ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ - 2023


~ ఉత్త మ బ్లా క్ (మండల) పంచాయతీల విభాగం :- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ LMD
~ ఉత్త మ జిల్లా పరిషత్ విభాగం :- ములుగు జిల్లా
~ ప్రత్యేక కేటగిరీ అవార్డు ల్లో గ్రా మ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయితీ పురస్కారం :- అదిలాబాద్ జిల్లా ముఖరరా కె.
గ్రా మం.
~ కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కారం విభాగం :- రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రా మం.
~ నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికెట్ల విభాగం :- గ్రా మ ఊర్జ్వస్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కింద సిద్ధిపేట
జిల్లా మార్కూర్ ఎర్రవెల్లి గ్రా మం.

❖ CR రావుకు అత్యున్నత పురస్కారం


~ ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త వ ్ర ేత్త, భారతీయ అమెరికన్ అయిన కల్యంపూడి రాధాకృష్ణా రావు (CR రావు)
స్టా టిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది.
~ 75 ఏళ్ళ కిందట గణాంక రంగంలో విప్ల వాత్మకమైన ఆలోచనకు బీజం వేసినందు గానూ ఆ రంగంలో నోబెల్
బహుమతికి సమానమైన గణాంక బహుమతిని 2023 సం.నికి ఆయన అందుకోనున్నారు.
~ 102 ఏళ్ళ CR రావుకు ఆవార్డ్ తో పాటు 80 వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు.
~ 75 సంవత్సరాల క్రితం CR రావు చేసిన కృషి ఇప్పటికే సైన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని
ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టా టిస్టిక్స్ ఫౌండేషన్ తెలిపింది.
~ జులై నెలలో కెనడాలోని అట్టా వాలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు ను అందుకోనున్నారు.

❖ దీపికా మిశ్రా కు వాయుసేన శౌర్య అవార్డు


~ మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ దీపికా మిశ్ర
భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు.
~ ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొ ందారు.
~ రాజస్థా న్ కు చెందిన దీపికా హెలికాఫ్ట ర్ పైలట్గా వాయుసేనలో పనిచేస్తు న్నారు. IAF చీఫ్ మార్షల్ VR. చౌధరీ
చేతుల మీదుగా దీపికా వాయుసేన పతకం అందుకొన్నారు.

❖ అనకాపల్లి, లాతూర్ జిల్లా లకు ప్రధాన మంత్రి ఎక్స్ లెన్స్ అవార్డ్


~ Health and wellness center. విభాగంలో మహారాష్ట ల ్ర ోని లాతూర్ జిల్లా ప్రథమ, ఆంధ్రపద
్ర ేశ్ లోని అనకాపల్లి
జిల్లా రెండవ బహుమతి పొ ందాయి.
~ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా వైద్యారోగ్య సిబ్బంది అక్కడ ఉన్న 576 హెల్త్ అండ్
వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలందించారు.
~ ఈ సేవలకు ఢిల్లీ లోని విజ్ఞా న్ భవన్ లో నిర్వహించిన " Civil Services Day" కార్యక్రమంలో ప్రధాని మోదీ జిల్లా
కలెక్టర్ రవి పత్త న్ శెట్టికి అవార్డ్ అందజేశారు.

వార్త ల్లో వ్యక్తు లు :-

❖ చంద్రమండల వ్యోమగాముల్లో ఓ మహిళ


~ వచ్చే ఏడాది చివర్లో చేపట్ట బో యే చంద్రమండల యాత్ర కోసం నలుగురు వ్యోమగాములను నాసా ఎంపిక చేసింది.
వీరిలో ఓ మహిళ ఉన్నారు. హ్యూస్ట న్లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా వీరిని పరిచయం చేసింది.

Tap on Instagram , Telegram To follow


7
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ వీరిలో మిషన్ కమాండర్ రీడ్ వైస్ మాన్, విక్టర్ గ్లో వర్, క్రిస్టీనా కోచ్, కెనడాకు చెందిన జెరేమి హాన్సెన్ ఉన్నారు.
వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ సుదీరక ్ఘ ాలం అంతరిక్షయాత్ర చేసిన మహిళగా గుర్తింపు పొ ందారు.
~ నాసాకు చెందిన ఒరాయన్ క్యాప్సుల్ లో వీరు యాత్ర చేపడతారు. అయితే వీరు చంద్రు నిపై దిగరు. చంద్రు ని
కక్ష్యలోకి మాత్రమే వెళ్లి , తిరిగి భూమిని చేరుకుంటారు.

❖ ఆసియా సంపన్నుడిగా అంబానీ


~ ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేష్ అంబానీ మళ్ళి అగ్రస్థా నం దక్కించుకున్నారు.
~ ప్రపంచ కుబేరుల జాబితాను ఫో ర్బ్స్ విడుదల చేయగా, 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ
ఆసియాలో అంగస్థా నంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థా నంలో నిలిచారు.
~ అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా ఆదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిలయన్స్
ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ సంస్థ గా అవతరించింది.

❖ ఏకధాటిగా 8 గంటల పాటు ఈత కొట్టిన చంద్రకళా ఓజా


~ ఛత్తీ స్ ఘడ్ దుర్గ్ జిల్లా లోని పురాయి గ్రా మానికి చెందిన 15 ఏళ్ళ చంద్రకళా ఓజా తెల్లవారు జామున అయిదు
గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకట నిర్విరామంగా 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు , ఈత కొట్టి
గోల్డె న్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

❖ దర్శకుడు S S రాజమౌళికి అరుదైన ఘనత


~ 2023 కు గానూ ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో
దర్శకుడు SS రాజమౌళి చోటు దక్కించుకున్నారు.
~ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, రచయిత సల్మాన్ రష్టి, బుల్లితెర ప్రయోక్త , న్యాయనిర్ణేత పద్మా లక్ష్మి, అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్ ఎక్స్ వ్యవస్థా పకులు ఎలన్ మస్క్, ప్రఖ్యాత గాయనీ బియాన్స్
తదితరులు ఈ జాబితాలో నిలిచారు.
~ నటి ఆలియాభట్ రాజమౌళి గురించి టైమ్ మేగజీన్ లో ప్రో ఫైల్ రాశారు.

❖ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా నందినీ గుప్తా


~ రాజస్థా న్ కు చెందిన 19 ఏళ్ళ నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2023 గా ఎంపికయ్యారు. మిస్
వరల్డ్ పో టీల్లో ఆమె భారత్ తరుపున ప్రా తినిధ్యం వహించనున్నారు.
~ మణిపూర్ ఇంఫాల్ లో జరిగిన తుది పో టిల్లో దిల్లీ కి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్ గా, మణిపూర్ కు
చెందిన స్ట్రెల లువాంగ్ రెండో రన్నరప్ గా నిలిచారు.
~ తాజా ఈ గెలుపుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగే మిస్ వరల్డ్ పో టీల్లో తలపడే అవకాశాన్ని
సంపాదించుకుంది నందినీ.

❖ ప్రపంచంలోనే అతి పొ డవైన మహిళగా రుమెసా గెల్గి


~ తుర్కియేకు చెందిన రుమేసా గెల్లి (26) ప్రపంచంలోనే అతి పొ డవైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్బలో చోటు
సంపాదించుకుంది.
~ కేవలం ఎత్త యిన మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొ డవైన కాళ్ళు, వెన్నుముక కల్గిన మహిళగా ఆమె పేరిట
మొత్త ం 5 ప్రపంచ రికార్డు లున్నాయి.
~ 4 నెలల చిన్నారిగా ఉండగానే 'వీవర్స్ సిండ్రో మ్' అనే వ్యాధి భారిన పడింది. ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడిన
వారు 50 మంది మాత్రమే ఉన్నారు.

❖ 22 ఏళ్ళకే PhD తో నైనా జైస్వాల్ రికార్డ్

Tap on Instagram , Telegram To follow


8
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ అంతర్జా తీయ టేబుల్ టెన్నీన్ క్రీడాకారిని నైనా జైస్వాల్ 22 సం.ల వయసులో రాజమహేంద్రవరంలోని నన్నయ
విశ్వవిద్యాలయం నుంచి PhD పూర్తి చేశారు.
~ గవర్నర్ అబ్దు ల్ నజీర్ విజయవాడలోని రాజ్ భవన్ లో నైనా జైస్వాల్ కు PhD పట్ట అందజేశారు.
~ భారతదేశంలో అతి చిన్న వయసులో డాక్టరేట్ పొ ందిన అమ్మాయి కావడం విశేషం.

❖ పురుషుల్లో అత్యంత పొ ట్టి చేతులు కల్గిన వ్యక్తి అఫ్షా న్


~ ఇరాన్ కు చెందిన అఫ్షా న్ గజేర్ పురుషుల్లో అత్యంత పొ ట్టి చేతులు కల్గిన వ్యక్తిగా రికార్డు ల్లో కెక్కారు. ఆయన
వయస్సు 20 ఏళ్ళు.
~ అఫ్షా న్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత పొ ట్టి వ్యక్తిగా గుర్తింపు పొ ందారు. సగటు పురుషుడితో పో లిస్తే ఇతడి చేతులు
దాదాపు మూడో వంతు చిన్నగా ఉన్నాయి.

వార్త ల్లో ప్రదేశాలు :-

❖ కేరళలో కొత్త రకమైన సీతాకోక చిలుక గుర్తింపు


~ కేరళలోని అక్కుళం, వెంబనాడ్ సరస్సుల వద్ద కొత్త రకమైన సీతాకోకచిలుకలను శాస్త వ ్ర ేత్తలు గుర్తించారు.
కాల్టో రిస్ బ్రో మస్ సదాశిన అనే సీతాకోక చిలుకలను కనుగొన్నారు.
~ కాల్టో రిస్ రకానికి చెందిన సీతాకోకచిలుకలు ఆగ్నేయాసియాలో 15 రకాల వరకు ఉన్నాయి. ఇందులోకాల్టో రిస్
బ్రో మస్ ఒకటి. ఈ మేరకు దీని ఉపరకాన్ని గుర్తించినట్లు లేపిడో ప్టేరిస్ట్ శాస్త వ
్ర ేత్తల బృందం తెలిపింది.

❖ పో తుల మడుగులో వెయ్యేల్ల , నాటి శిలాలు గుర్తింపు


~ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పో తుల మడుగులోని వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో
వెయ్యేళ్ళ నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగి రెడ్డి తెలిపారు.

❖ పూర్వప నేత పనిముట్టు స్పూల్న్ గుర్తింపు


~ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రా మంలో పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత
పనిమిట్టు స్పూల్న్ ను నూతన తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కలిపాక శ్రీనివాస్ గుర్తించారు. రెండు వేల
ఏళ్ళనాటి ఈ స్పూల్న్ ను నేత పనిలో వాడేవారని, ఇది చాలా అరుదైన పరికరమని ఆయన తెలిపారు.

❖ అనంతపురం జిల్లా లో 15 అరుదైన మూలకాల గుర్తింపు


~ అనంతపురం జిల్లా లో అరుదైన మూలకాల ఉనికిని హైదరాబాద్ లోని జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ
(NGRI National Geophysical Research Institute) శాస్త వ ్ర ేత్తలు గుర్తించారు.
~ లాంధనమ్, సిరియం, ప్రా సియోడైమియం, నియోడైమియం, ఇట్రియం, హాఫ్నియం, టాంటాలమ్,నియోబియం,
జిర్కొనియం, స్కాండియం మూలకాలు వీటిలో ఉన్నాయి.
~ నిత్యం ఉపయోగించే సెల్ ఫో న్ వంటి ఎలక్ట్రా నిక్ పరికరాల్లో , ఆటో మోటివ్, విద్యుత్ పరికరాల్లో వీటిని
ఉపయోగిస్తా రు.

❖ రాంనగర్, గౌరి గ్రా మాల్లో అరుదైన శిలలు గుర్తింపు


~ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని రామ్ నగర్, గౌరీ గ్రా మాల అటవీ ప్రా ంతాల్లో కాలమ్నార్
బస్సాల్ట్స్ ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. బృందంలోని సభ్యుడు తిరుపతి గుత్తే వాటిని గుర్తించాడని,
బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు.
~ ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రిందట భూగర్భంలోని రంద్రా ల ద్వారా పైకి వచ్చిన లావా గట్టి పడి ఏర్పడిన శిలలనే
కాలామ్నార్ బసాల్ట్స్ గా పిలుస్తా రాన్నారు.

Tap on Instagram , Telegram To follow


9
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ మేఘాలయా గుహలో కొత్త కప్ప జాతి గుర్తింపు


~ మేఘాలయాలోని సౌత్ గారో హిల్స్ జిల్లా లోని సీజు గుహలో గుహద్వారం నుంచి 100 మీ. దూరంలో కాస్కేడ్
రానిడ్ జాతికి చెందిన కొత్త కప్ప జాతిని గుర్తించారు.
~ సీజు గుహలో దొ రికిన ఈ కప్పకు అమోలోప్స్ సిజు అని పేరు పెట్టా రు.
~ భారత్లో కొత్త కప్ప జాతులను గుహలో కనుగొనడం ఇది రెండో సారి. 2014 లో తమిళనాడులో మిక్రిక్షాలస్
స్పెలున్సా అనే జాతిని గుర్తించారు.

❖ తెలంగాణలో అయ్యనార్ ఆరాధన


~ జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపో గుల గ్రా మంలో మంగళికుంట వద్ద అయ్యనార్ శిల్పాన్ని
గుర్తించినట్లు చారితక
్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి వివరించారు.
~ ఈ అయ్యనార్ ఆరాధన కేరళ, తమిళనాడు ప్రా ంతాల్లో ఎక్కువగా సాగుతుందన్నారు.

❖ ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్


~ ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది.
~ హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
~ ప్రపంచవ్యాప్త ంగా 97 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించికోగా హైదరాబాద్ కు 65వ స్థా నం లభించింది.
ముంబయి 21 స్థా నంలో నిలవగా న్యూయార్క్ దే మొదటి స్థా నం.
~ దేశాలు, నగరాలు మధ్య సంపద వలస పో కడలను పరిశీలించే స్వతంత్ర పరిశోధిన సంస్థ న్యూ వరల్డ్ వెల్త్
సహకారంతో అధ్యయన ఫలితాలను వెలగించినట్లు హైన్లీ అండ్ పార్టనర్స్ పేర్కొంది.

❖ నల్గొ ండ జిల్లా లో కందూరు చోళుల శాసనం లభ్యం


~ నల్గొ ండ జిల్లా డిండి మండలం వావికొల్ లో 12వ శతాబ్దా నికి చెందిన (900 ఏళ్ళ నాటి) కందూరు చోళ రాజులు
వేయించిన వైద్య శాసనం పురావస్తు శాఖ గుర్తించింది.
~ కందూరు చోళ వంశానికి చెందిన ఉదయన చోళ రాజు ఈ శాసనం వేయించాడని పురావస్తు శాఖ అధికారులు
తెలిపారు.

సదస్సులు - సమావేశాలు :-

❖ భారత ప్రధానీ, భుటాన్ రాజుల భేటీ


~ భారత పర్యటనకు వచ్చిన భుటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సమావేశమై
భారత్, భూటాన్, చైనా ట్రై జంక్షన్ అయిన డో క్లా మ్ ట్రై జంక్షన్ యొక్క ఉమ్మడి రక్షణ, భద్రతా ప్రయోజనాల గురించి
చర్చించారు.

❖ G-7 మంత్రు ల సమావేశం


~ మే నెలలో హిరోషిమాలో జరగనున్న G-7 దేశాల సదస్సు నేపథ్యంలో కరిజావ రిసార్టు లో సమావేశమయ్యి
రష్యాను అడ్డు కోని ఉక్రెయిన్ కు తమ మద్ద తును ప్రకటిస్తు న్నట్లు నిర్ణ యించారు.
~ అంతేకాదు, చైనా ఆగడాలకు అడ్డ కట్ట వేయాలని, క్షిపణులు పరీక్షిస్తు న్న ఉత్త ర కొరియాకు బుద్ధి చెప్పాలని
తీర్మానించారు. ఉక్రెయిన్ కు ఇంధన, సైనిక సాయంలో మద్ద తు సాధించడమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
లక్ష్యమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లి ంకన్ ప్రతినిధి వెల్లడించారు.
~ ఈ సమావేశానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రా న్స్ మంత్రు లు, ప్రతినిధులు హాజరయ్యారు.

❖ ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు


~ ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ లో ప్రా రంభమైంది. ఇది రెండ్రో జుల పాటు జరిగింది.

Tap on Instagram , Telegram To follow


10
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ ఈ సదస్సుకు 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.


~ ప్రధాన మంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సదస్సులో పాల్గొ న్నారు.

నివేదికలు - సర్వేలు :-

❖ ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి - WHO


~ ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
~ మొత్త ం జనాభాలో 17.15 % మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన
సాఫల్య చర్యలు చేపట్టా లని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.

❖ ఇండియా జస్టిస్ లో తెలంగాణకు 3, APకి 5వ ర్యాంకు


~ పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రా లు ముందున్నాయని IJR - India Justice
Report వెల్లడించింది. ఈ రిపో ర్ట్ ను టాటా ట్రస్టు 2019 నుంచి ప్రతి సం. ఇస్తు ంది.
~ ఈ ర్యాంకుల్లో కర్ణా టక, తమిళనాడులు మొదటి, రెండో స్థా నాల్లో నిలవగా తెలంగాణ, గుజరాత్, ఆంధ్రపద్ర ేశ్ లు
వరుసగా 3,4,5 స్థా నాల్లో నిలిచాయి.

❖ 2021 తో పో లిస్తే 2022లో ఎక్కువ అంతరిక్ష ప్రయోగాలు


~ ఇస్రో అంతరిక్ష పరిస్థితుల అవగాహన అంచన నివేదిక ప్రకారం అంతరిక్ష ప్రయోగాలు 2021 తో పో లిస్తే 2022 లో
అధిక సంఖ్యలో జరిగినట్లు తెలిపింది.
~ 2021 లో 135 ప్రయోగాల ద్వారా 1860 వస్తు వులను కక్ష్యలోకి ప్రవేశ పెట్టగా, 2022లో 179 ప్రయోగాల ద్వారా
2533 వస్తు వులను కక్ష్యలోకి ప్రవేశపెట్టా రు.

❖ దేశంలో పులులు 3,167


~ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణా టకలో విడుదల చేసిన 'Status of Tigers -2022 " నివేదిక ప్రకారం మన
దేశంలో పులుల సంఖ్య 3,167 కు చేరింది .
~ 'శివాలిక్ పర్వత శ్రేణులు, గంగా మైదానంలో అత్యధికంగా 158 పులులు పెరగ్గా , సుందర్ బన్ ప్రా ంతంలో 12
మాత్రమే వృద్ది చెందాయి. పశ్చిమ కనుమల్లో 157, ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గా యి.
~ మొత్త ంగా మూడు ప్రా ంతాల్లో నికరగా 298 పెరగ్గా , రెండు ప్రా ంతాల్లో 182 పులులు తగ్గా యని నివేదిక పేర్కొంది.

❖ Energy Efficiency లో ముందు వరుసలో తెలుగు రాష్ట్రా లు


~ State Energy Efficiency Index 2021-2022 ను కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి R.K.సింగ్ విడుదల చేశారు.
~ ఈ నివేదికలో తెలుగు రాష్ట్రా లైన ఆంధ్రపద
్ర ేశ్, తెలంగాణ తో పాటు కర్ణా టక, కేరళ, రాజస్థా న్ లు 60కి పైగా
పాయింట్లు సాధించి ముందు వరుసలో (ఫ్రంట్ రన్నర్స్) నిలిచాయి. గత సూచీతో పో లిస్తే ఈ సారి తెలంగాణ 45.5,
ఆంధ్రపద
్ర ేశ్ 27 పాయింట్ల ను మెరుగుపర్చుకున్నట్లు నివేదిక తెల్పింది.

❖ అధిక వ్యయంతో సమాజ్ వాదీ పార్టీకి తొలి స్థా నం


~ 2021-22 లో 36 ప్రా ంతీయ పార్టీలు ₹. 288 కోట్లు ఖర్చు చేశాయని Association for Democratic
Reforms (ADR) నివేదిక పేర్కొంది. ఇందులో టాప్-5 పార్టీల వ్యయం ₹. 176.77 కోట్లు కాగా, ఇది మొత్త ం
ఖర్చులో 61.35% అని తెల్పిన్ది .
~ అధికంగా ఖర్చు చేసిన ప్రా ంతీయ పార్టీల జాబితాలో తొలిస్థా నంలో సమాజవాదీ పార్టీ ఉండగా తర్వాతి స్థా నాల్లో
DMK, AAP, BJD, అన్నా DMK, ఉన్నాయని ADR నివేదిక పేర్కొంది.

❖ నేరాల్లో భారతకు 77వ స్థా నం

Tap on Instagram , Telegram To follow


11
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ నేరాలపై వెలువడిన World of Statistics నివేదిక ప్రకారం ప్రపంచదేశాల్లో భారత్ 77వ స్థా నంలో నిలిచింది.
~ అత్యధిక నేరాలతో వెనిజులాకు మొదటి స్థా నం, అమెరికాకు 55, ఇంగ్లా ండ్రకు 65 ర్యాంక్లు లభించాయి.

❖ అత్యంత సంతోష కరమైన రాష్ట ం్ర మిజోరం


~ గురు గ్రా మ్ లోని మేనేజ్ మెంట్ డెవలపమెంట్ ఇనిస్టిట్యూట్ కు చెందిన స్ట్రా టెజీ ప్రొ ఫెసర్ రాజేశ్ కే పిలానియా
కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, వృత్తి , మతం, కోవిడ్ -19 ప్రభావం అనే అంశాలపై సర్వే
నిర్వహించారు.
~ ఈ సర్వేలో మిజోరం రాష్ట ం్ర దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట ం్ర గా దేశంలోనే తొలి స్థా నంలో నిలిచింది.
~ ఆ ఆరు అంశాలు స్థా నిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందం పై ఏ విధమైన ప్రభావాన్ని
చూపుతున్నామో పరిశీలించి మిజోరం ను అత్యంత సంతోషమైన రాష్ట ం్ర గా గుర్తించారు.

❖ భారత్లో వ్యాక్సినకు దూరంగా 2 లక్షల మంది చిన్నారులు


~ కరోనా మహమ్మారి తర్వాత వ్యాక్సిన్, ప్రా ముఖ్యత పై అవగాహన మెరుగుపడిన 55 దేశాల్లో భారత్ 3వ స్థా నంలో
ఉన్నా కూడా ప్రపంచంలో సాధారణమైన వ్యాక్సిన్ పొ ందని చిన్నారులు 27 లక్షల మంది భారత్ లోనే ఉన్నారని
యూనిసెఫ్ తెలిసింది.
~ ఇలా వ్యాక్సిన్లు పొ ందని వారు సగం మంది 11 రాష్ట్రా ల్లో ని 143 జిల్లా ల్లో ఉన్నారని యూనిసెఫ్ వైద్య నిపుణుడు
వివేక్ వీరేంద్ర సింగ్ వెల్లడించారు.

❖ అత్యంత ప్రతికూల వాతావరణ ఏడాది గా 2022


~ United Nations నేతృత్వంలోని State of the Global Climate 2022 నివేదికను విడుదల చేసింది.
~ ఈ మేరకు 2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టా న్ని కలిగించినదిగా, ప్రపంచ వాతావరణ సంస్థ
ప్రకటించింది.
~ లానినా పరిస్థితులున్నప్పటికీ ఇది ఐదో లేదా ఆరో వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని తెలిపింది.

క్రీడలు :-

❖ వన్డే ప్రపంచకప్ లోగో ఆవిష్కరణ


~ భారత్ 2011 ప్రపంచకప్ గెలిచి 12 ఏళ్ళు పూర్త యిన సందర్భంగా ICC 2023 వన్డే ప్రపంచకప్ లోగోను
ఆవిష్కరించింది.
~ నీలం, గులాబి రంగుల మధ్య ప్రపంచ కప్ ఉంచినట్లు లోగో ఉంది.
~ అయితే 2011 ప్రపంచకప్ ఫైనల్ లో ధో ని శ్రీలంక పై భారీ సిక్స్ కొట్టి విజేతగా నిలిపాడు.

❖ IPL లో 5వేల పరుగులతో రికార్డు సృష్టించిన ధో ని


~ CSK కెప్టెన్ MS ధో ని IPL లో 5 వేల పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
~ అతని కంటే ముందు కోహ్లి (6706), ధావన్ (6284), వార్నర్ (5937), రోహిత్ (5880), రైనా (5528),
డివిలియర్స్ (5162)లు ఈ ఘనత సాధించారు.
~ చెన్నైలో 3 ఏళ్ళ తర్వాత ధో ని బ్యాటింగ్ కు రావడంతో 'జియో సినిమా' యాప్ లో 1.7 కోట్ల మంది మ్యాచ్
వీక్షించగా ఈ సీజన్లో లో ఇన్ని కోట్లు వీక్షణాలు వచ్చిన మ్యాచ్ గా రికార్డు సృష్టించింది.

❖ మియామి టైటిల్ సొ ంతం చేసుకున్న మిద్వేదేవ్


~ రష్యా టెన్నిస్ స్టా ర్ డానియల్ మిద్వెదేవ్ మియామి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో
అతను 7-5, 6-3తో జానిక్ సినర్ (ఇటలీ)ను ఓడించాడు.

Tap on Instagram , Telegram To follow


12
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ ATP ర్యాంకింగ్స్ లో మళ్ళీ నెం.1 గా జకోవిచ్


~ ఇండియన్ వెల్స్ టోర్నీలో విజేతగా నిలిచి నెం.1 దక్కించుకున్న అల్కరాస్, మియామీ ఓపెన్ సెమీ ఫైనల్లో
ఓడిపో వడంతో ఆ ర్యాంకు చేదిరింది.
~ దీంతో ఆ ATP ర్యాంకింగ్స్ లో అల్కరాస్ (6780)ను వెనక్కి నెట్టి, జకో (7160) తో మొదటి స్థా నంలో నిలిచాడు.
~ గతేడాది గాయంలో కొన్ని టోర్నిలకు దూరమైన రఫెల్ నాదల్ (2715) 14వ ర్యాంకుకు పడిపో యాడు.

❖ వెయిట్ లిఫ్ట ర్ సంగీత పై నాలుగేళ్ళ నిషేదం


~ గతేడాది సెప్టెంబర్లో జరిగిన జాతీయ క్రీడల్లో మణిపూర్ కి చెందిన సంజిత చాను ఇచ్చిన శాంపిల్లో నిషేధిత
ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలడంతో ఆమె పై నాలుగేళ్ళ నిషేదం పడింది.
~ ఈ నిషేధం ఆమె ప్రా థమికంగా సస్పెండ్ అయిన నవంబర్ 12, 2022 నుండి అమల్లో కి వస్తు ంది. డో పీగా నిర్ధా రణ
కావడంతో ఆమె సాధించిన రజత పథకాన్ని కూడా సంజిత చాను కోల్పోయింది.

❖ గిల్ కు కెరీర్ అత్యుత్త మ ర్యాంకు


~ టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్ వన్డేలో కెరీర్ అత్యుత్త మ ర్యాంకు సాదించాడు.
~ ICC విడుదల చేసిన బ్యాటింగ్ జాబితాలో 4వ స్థా నం సంపాదించాడు. విరాట కోహ్లి 6, రోహిత్ శర్మ 8వ స్థా నంలో
ఉండగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆగ్రస్థా నంలో కొనసాగుతున్నారు.

❖ ధో నికి MCC జీవితకాల సభ్యత్వం


~ ప్రతిష్టా త్మక Marylebone Cricket Club ప్రపంచకప్ విన్నింగ్ కెప్టన్ ధో నితో సహా అయిదుగురు భారత
క్రికెటర్ల కు జీవితకాల సభ్యత్వం ఇచ్చింది.
~ యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి గౌరవం పొ ందిన ఇతర భారత క్రికెటర్లు , 8 దేశాల
నుంచి మొత్త ం 19 మందికి సభ్యత్వం ఇస్తు న్నట్లు MCC తెల్చింది.

❖ ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ కు 101 వ ర్యాంకు


~ ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల ఫుట్ బాల్ జట్టు అయిదు స్థా నాలు ఎగబాకి101 వ ర్యాంకు సాధించింది.
~ ఇటీవలి టోర్నిలో మయన్మార్, కిజిక్ స్థా న్ పై గెలిచిన భారత్ కు 8.57 రేటింగ్ పాయింట్లు లభించాయి.
మరో స్థా నం మెరుగైతే భారత్ టాప్-100లోకి వస్తు ంది.
~ కాగా ఆర్జెంటినా, ఫ్రా న్స్, బ్రెజిల్ 'లు తొలి మూడు స్థా నాల్లో ఉన్నాయి.

❖ మహిళా గ్రా ండ్ మాస్ట ర్ రక్షిత


~ భారత చెస్ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రా ండ్ మాస్ట ర్ (WGM) హో దా సాధించింది.
~ జాతీయ జూనియర్ బాలికల ఛాంపియన్ అయిన 17 ఏళ్ళ రక్షిత 2019లో తొలిసారి WGM నార్మ్ ను
సాధించింది. అదే ఏడాది రెండో నార్మ్ ను సాధించింది.

❖ T-20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్ ధో ని


~ 41 ఏళ్ళ వయస్సున్న CSK కెప్టెన్ MS ధో ని T20 క్రికెట్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన వికెట్ కీపర్ గా చరిత్ర
సృష్టించాడు. మొత్త ం 208 క్యాచ్ లతో SRH తో జరిగిన మ్యాచ్ల లో మొదటి స్థా నంలో నిలిచాడు.
~ ఆ తర్వాత డికాక్ (207), దినేష్ కార్తిక్ (205) వరుసగా రెండు, మూడు స్థా నాల్లో ఉన్నారు.

❖ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా లిరెన్

Tap on Instagram , Telegram To follow


13
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ చైనా ఆటగాడు డింగ్ లిరెన్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు 14 గేమ్ ల పాటు సాగిన ఈ సమరంలో
ఇయాన్ నెపో మ్నిషి (రష్యా)ని ట్రై బ్రేక్ లో 2.5-15 తేడాతో ఓడించాడు.
~ ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిలా లిరేన్ చరిత్ర సృష్టించాడు.
~ మహిళల ప్రపంచ ఛాంపియన్ టైటిల్ (వెన్ జువాన్) కూడా చైనా ఖాతాలో ఉండడం విశేషం.
~ విశ్వనాథ్ ఆనంద తర్వాత లిరెన్ మాత్రమే ఆసియా నుంచి ప్రపంచ విజేత కావడం గమనార్హం.

దినోత్సవాలు :-

❖ SEBI కొత్త లోగో ఆవిష్కరణ


~ Securities and Exchange Board of India (SEBI) తమ 35 వ వ్యవస్థా పక దినోత్సవం సందర్భంగా
ముంబాయిలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో SEBI చైర్ పర్సన్ మాధబీ పూరి బచ్
ఆవిష్కరించారు.
~ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నడిచే ఈ బో ర్డు 1988 ఏప్రిల్ 12 న ఏర్పాటయింది.

❖ Civil Services Day -2023


~ ఏప్రిల్ 1, 2023 సివిల్ సర్వీసెస్ డే ను పురస్కరించుకోని ప్రధాని నరేంద్ర మోదీ బ్యూరోక్రా ట్ల ను ఉద్దేశించి
ప్రసంగించారు.
~ వికసిత అనే భావన ఆధునిక మౌళిక సదుపాయాలకే పరిమితం కాదని స్పష్ట ం చేశారు.
~ దేశ పౌరుల ఆంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు వారి కలల సారానికి ప్రతి ఉద్యోగి
చేయూతనివ్వడం అభివృద్ధి చెందిన (వికసిత) భారత్ లో కీలకమైన అంశమని వెల్లడించారు.

సైన్స్ & టెక్నాలజీ :-

❖ పునర్వినియోగ వాహక నౌక పరీక్షలు విజయవంతం


~ కర్ణా టకలోని చిత్రదుర్గ ం జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) లో ఇస్రో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్
వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (REV LEX)ను విజయవంతంగా పరీక్షించింది.
~ ప్రపంచంలోనే తొలిసారిగా రెక్కలున్న వాహకనౌకను భూమికి 4.5 కి.మీ దూరం నుంచి సురక్షితంగా, స్వయంగా
రన్ వే పై ల్యాండ్ అయ్యే పరీక్షను చేపట్టినట్లు ఇస్రో ట్వీట్ చేసింది.

❖ 'ధావన్ -2' 3-D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం


~ అంతరిక్షంలో రాకెట్ ను పంపిన తొలి భారత ప్రైవేటు కంపెనీగా అవతరించిన స్కైరూట్ ఏరో స్పేస్ మరో
ముందడుగు వేసింది. 200 సెకెన్ల పాటు పూర్తి 3D ప్రింటెడ్ క్రయోజెనికి ఇంజిన్ను విజయవంతంగా సంస్థ
పరీక్షించింది.
~ ఆ సంస్థ సొ ంతంగా అభివృద్ధి చేసిన తొలి పూర్తి స్థా యి క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ అయిన ధావన్ - 1 ఇంజిన్
ఆధారంగా స్కై రూట్ సంస్థ ధావన్ - 2 ను నిర్మించింది.

❖ అంతరించిపో యిన జీవి DNA తో కృత్రిమ మాంసం తయారి


~ ఆస్ట్రేలియాకు చెందిన వావ్ అనే కంపెనీ వందల ఏళ్ళ క్రితమే అంతరించిపో యిన "మామ్మత్'' అనే ఏనుగు వంటి
జీవి DNA క్రమాన్ని ఉపయోగించి కృత్రిమ మాంసం అభివృద్ధి చేసింది. దాంతో మాంసపు బంతిని తయారు చేసింది.
~ దీన్ని నెదర్లా ండ్స్ లోని 'నెమో' స్టెన్స్ మ్యూజియంలో ప్రదర్శించారు. 'వావ్' కంపెనీ ఇప్పటికే దున్న మొసలి,
కంగారూ, నెమలి మాంసాలు, ప్రయోగశాలలో అభివృద్ధి చేసింది.

❖ గగన్ యాన్ ఇంజిన్ పరీక్ష విజయవంతం

Tap on Instagram , Telegram To follow


14
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ ఇస్రో ప్రతిష్ఠా త్మకంగా భావిస్తు న్న మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్' ప్రా జెక్ట్ లో ఉపయోగించనున్న
హ్యూమన్ రేటెడ్ L110-G వికాస్ ఇంజిన్ ను తాజాగా తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొ పల్ష న్ కాంప్లెక్స్ లో
240 సెకన్ల పాటు విజయవంతంగా మండించారు.

❖ క్యాన్సర్ కు భారతీయ ఆయుర్వేద ఔషదం


~ క్యాన్సర్ కోసం రూపొ ందించిన ఆయుర్వేద ఔషదం V2S2 ను కొన్ని రకాల మొక్కల నుంచి సేకరించిన హైడ్రో -
ఆల్కహాలిక్ పదార్థా లతో తయారు చేశారు.
~ జైపూర్ లోని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ ఆయుర్వేద అభివృద్ధి
చేసింది.

❖ పిడుగు దెబ్బకు భూమి పై కొత్త పాస్ఫారస్ పదార్థం పుట్టు క


~ అమెరికాలో ఇటీవల ఓ చెట్టు పై పిడుగు పడడంలో భూమి పై గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త పాస్ఫరస్
పదార్థం ఏర్పడడానికి కారణమైందని ఫ్లో రిడా విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త వ
్ర ేత్త మాథ్యు పసేక్ తెలిపారు.
~ నూతన ఫాస్ఫరస్ పదార్థం ఘన రూపంలో ఉందని పసేక్ తెలిపారు. ఫ్లో రిడాలోని న్యూ పో ర్ట్ రిచే ప్రా ంతంలో ఓ
చెట్టు పైన ఈ పిడుగు పడిందన్నారు.

❖ ESA చేపట్టిన 'జ్యూస్ ప్రయోగం విజయవంతం


~ గురు గ్రహం, దాని చుట్టు పరిభమి
్ర స్తు న్న చందమామల పరిశోధనల కోసం 'ఐరోపా అంతరిక్ష సంస్థ ' (European
Space Agency) జ్యూస్ వ్యోమనౌకను విజయవంతంగా పరీక్షించింది.
~ దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది. గురు గ్రహాన్ని
చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు 8 ఏళ్ళు పడుతుంది.

మరణాలు :-

❖ భారత క్రికెట్ దిగ్గజం సలీమ్ దురాని మరణం


~ 1960 - 13 మధ్య అంతర్జా తీయ క్రికెట్ ఆటగాడు, భారత క్రికెట్ తొలి తరం దిగజాల్లో ఒకడైన సలీమ్ దురాని 88
ఏళ్ల వయస్సులో మరణించాడు.
~ ఆయన్ను సహచర క్రీడాకారులు, అభిమానులు ప్రిన్స్ గా పిలుచుకునేవారు. అఫ్గా నిస్తా న్ లోని కాబుల్ లొ
జన్మించిన దురాని గుజరాత్లో ని జామ్ నగర్లో పెరిగారు.
~ క్రికెట్లో అర్జు న అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ దురాని, 1973లో 'చరిత'్ర అనే బాలివుడ్ సినిమాలోనూ
నటించాడు.

❖ మహీంద్రా గ్రూ ప్ గౌరవ చైర్మన్ కేశబ్ మహీంద్రా మరణం


~ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ కేశబ్ మహింద్రా ముంబైలోని ఆయన స్వగృహంలో మరణించాడు.
~ ఈయన 1963 - 2012 వరకు మహీంద్రా గ్రూ ప్ చైర్మన్.
~ ఇటీవల వెలువడిన ఫో ర్బ్స్ కుబేరుల జాబితాలో 1.2 బిలియన్ డాలర్ల సంపదతో భారత అత్యంత వృద్ధ బిలియనీర్
గా నిలిచారు.

❖ హైదరాబాద్ ఓపెనర్ అజీమ్ మరణం


~ హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ అబ్దు ల్ అజీమ్ మరణించారు.
~ మెరుపు బ్యాటర్ గా పేరున్న అజీమ్ 1980-95 మధ్య కాలంలో హైదరాబాద్ కు 73 ఫస్ట్ క్లా స్ మ్యాచులు ఆడారు.
~ అజీమ్ కు హుక్, ఫుల్ షాట్ల స్పెషలిస్టు గా పేరుంది. మొత్త ంగా 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఆయన ఖాతాలో
ఉన్నాయి.

Tap on Instagram , Telegram To follow


15
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

రాష్ట్రీయం - తెలంగాణ :-

❖ తెలంగాణలోని 3 PHC లకు జాతీయ గుర్తింపు


~ గ్రా మీణ ప్రా ంతాల్లో రోగులకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తు న్నందుకు తెలంగాణ రాష్ట ం్ర లోని 3. ప్రా థమిక
ఆరోగ్య కేంద్రా లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ ఆరోగ్య నాణ్యత ధృవీకరణను పొ ందాయి.
~ యాదాద్రి భువనగిరి జిల్లా లోని సంస్థా న్ నారాయణపురం PHC, నిజామాబాద్ జిల్లా నందిపేట PHC, మేడ్చల్
జిల్లా నారపల్లి PHC లు క్వాలిటీ సర్టిఫైడ్ స్పేషన్లు గా గుర్తింపు దక్కించుకున్నాయి.
~ NQAS - National Quality Assurance Standards ఈ సర్వే నిర్వహించింది.

❖ తెలంగాణలో 64,056 జలవనరులు


~ కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన వాటర్ బాడీన్ సెన్సస్ నివేదిక ప్రకారం తెలంగాణలో 64,056
జలవనరులున్నట్లు తెలిపింది.
~ జల సంరక్షణ పథకాలు, చెక్ డ్యాంల నిర్మాణాలలో తెలంగాణ దేశంలో నాలుగో స్థా నంలో నిలిచింది.
~ జలవనరుల్లో 80.5%. ప్రభుత్వ, 19.5 % ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్నాయి.
~ అందుబాటులో ఉన్న జలవనరుల్లో అత్యధికంగా 58.2 % సాగునీటి అవసరాలకు, 37.1% భూగర్భ జలాల
రిచార్జికి ఉపయోగపడుతున్నాయి.

❖ దక్షిణ డిస్కంకు రెండు అవార్డు లు


~ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు ఉత్త మ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ వినియోగదారులకు
అవగాహన కల్పించే విభాగంలో ద్వితీయ అవార్డు లభించింది.
~ ఇండిపెండెంట్ పవరే పర్చేజ్ అసో సియేషన్ కర్ణా టకలో నిర్వహించిన నియంత్రంన మండళ్ళు, విధాన కర్త ల
సదస్సులో ఈ అవార్డు అందజేసింది.

➢ దేశంలోనే అత్యంత ఎత్త యిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ


~ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా హైదరాబాద్ హుస్సన్ సాగర్ తీరంలో నిర్మించిన దేశంలో అత్యంత ఎత్త యిన
125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ సమక్షంలో ముఖ్యమంత్రి
KCR ఆవిష్కరించారు.
~ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన పీఠం భవనాన్ని ప్రకాష్ అంబేదర్ ఆవిష్కరించాడు.
~ అనంతరం SC కార్పోరేషన్ రూపొ ందిన 'ఆత్మబంధువు అంబేద్కర్ ' అనే ప్రత్యేక వీడియోను ఆ భవనంలో
ప్రదర్శించారు.

❖ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అంబేద్కర్ స్మారకం


~ హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఆవిష్కరించిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం హై రేంజ్ బుక్
ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
~ దీనికి సంబంధిత పత్రా న్ని SC సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, సుమన్
లు స్మారకం వద్ద అందజేశారు.

రాష్ట్రీయం - ఆంధ్రపద
్ర ేశ్ :-

❖ AP రెడ్ క్రా స్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ నిధి

Tap on Instagram , Telegram To follow


16
ఏప్రిల్ కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ విపత్తు ల నిర్వహణ సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ రెడ్ క్రా స్ శాఖ విపత్తు ల
నిర్వాహణ నిధి (Climate Action Fund)ని ఏర్పాటు చేసింది.
~ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధిని AP రెడ్ క్రా స్ అధ్యక్ష హో దాలో గవర్నర్ జస్టిస్ అబ్దు ల్ నజీర్
అధికారికంగా ప్రా రంభించారు.
~ తొలి చందాగా ఆదిత్య సంస్థ ల తరుపున చైర్మన్ N. శేషారెడ్డి, డాక్టర్ సుగుణ 40 లక్షల చెక్కును గవర్నర్ కు
అందజేశారు.
~ మన దేశంలో ఈ నిధిని ఏర్పాటు చేసిన తొలి శాఖగా AP రెడ్ క్రా స్ నిలిచింది.

Follow Us on Instagram and Telegram.

Tap on Instagram , Telegram To follow


17

You might also like