Bhaskar Sir

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

అంశము: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామ, రెవెన్యూ గ్రామ సర్వే నెంబరు 289 లో

రేగళ్ల విజయభాస్కర్ , s/o. వెంకటరెడ్డి, R/o ఖమ్మం వారు విక్రయించిన వ్యవసాయ భూమి

నగదు లావాదేవీల గురించి .

నగదు లావాదేవీలు :

టోకెన్ అమౌంట్ గా : 1,00,000/-

1/4 అడ్వాన్స్ గా : 19,00,000/-

ఖమ్మంలో నగదుగా : 15,00,000/-

హై దరాబాదులో నగదుగా : 10,00,000/-

బ్యాంకులో బదిలీగా రెండు అకౌంట్స్ కు : 10,00,000/-

(K.రంగారెడ్డి,K.శాంతమ్మ IOB, ఖమ్మం)

హై దరాబాద్ లో నగదుగా : 6,85,706/-

చింతకానిలో చెక్స్ రూపంలో : 15,75,000/-

ఇట్టి వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా కేవలం రూ.77,60,706/- (అక్షరాల డెబ్బది ఏడు లక్షల అరవై

వేల ఏడు వందల ఆరు రూపాయలు మాత్రమే) శ్రీ. ఏ భాను ప్రకాష్ ,వయస్సు: 38 సంవత్సరాలు, వృత్తి: ఉద్యోగం

మరియు శ్రీమతి. అనుముల సాహితి, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: ఉద్యోగం గల ఇరువురి తండ్రి: కృష్ణ

ప్రసాద్ (లేటు) నివాసం ఇంటి నెంబర్: 20-7-92, శ్రీరామ నగర్, రోడ్ నెంబర్ 13, ఖమ్మం నగరం, ఖమ్మం జిల్లా

నుండి నాకు అనగా రేగళ్ల విజయభాస్కర్, S/o.వెంకటరెడ్డి, R/o. ఖమ్మం గారికి ముట్టినది.

నేను నా స్వాధీనంలో ఎటువంటి రికార్డు లేనటువంటి ఎకరములు0-250 గుంటల భూమిని ఎటువంటి

ద్రవము తీసుకోకుండా స్వాధీనపరచనైనది.

You might also like