Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

"జస్టిస్ ఫర్ ఆల్ కమిటీ" విజఞ ప్టి యొకక సారాశం

1. ఉడా వారి షరతులు, నిబంధనలు ప్రకారం ఒక అలాటీస్ అసో షియేషన్ ఏరాాటుచేసుకోవడం తప్ానిసరి. ఆ మేరకు మనం రిజిషట ర్డ్
ఉడా హరిత అలాటీస్ అసో షియేషన్ VHAA ఏరాాటుచేయడం జరిగినది.
2. కొదిి మంది అనుకుంటుననటుటగా, లేదా ప్ుకారలు దాారా వినిపిసు ుననటుటగా, మన కారాస్ ఫండ్ ని ఉడా వారల VHAA కి
అందజెయయలేదు. VHAA నే ఉడా వారి అనుమతి/సహకారంతో ఈ కారాస్ ఫండ్ ని మనందరి నుండి సేకరించినది.
3. ది 23.08.2017 నాటి ఉతు రలా దాారా ఉడా వారల హరితా గారె్న్్ కి అధికారిక వెలేేర్డ అసో షియేషన్ గా VHAA ని గురిుంచి, HG
నిరాహణా బాధయతలని అప్ాజెపిానారల. ఇందుమూలమున మన HG నిరాాహక బాధయత, అందులకెై వలసిన నెలవారీ రలసుము
సభ్ుయలనుండి వసూలు చేయు బాధయత VHAA యొకక విధిగా గురిుంచాలి మనం.
4. మన హరితా గారె్న్్ లో ప్ుటుటకొచిిన మరి ఏ ఇతర అసో షియేషన్ లు చటట రీతాయ చెలునేరవు. వారల నెలవారీ Monthly
Maintenance Charges వసూలు చేయుట నేరము.
5. VHAA వారల MyGate అనే యాప్ కి మాతరమే నమోదుకి అనుమతిని ఇచిినది. Neighbium కి కాదు. ఈ Neighbium
దాారా కాని, మరి ఏ ఇతర సాధనము దాారా గాని, లేదా direct గా కాని నెలవారీ నిరాహణా రలసుము MMC ని వేరే ఏ
అసో షియేషన్ కి చెలిుంచినా, అటిట రలసుము VHAA కి చెలిుంచడం లేదని సభ్ుయలు/యజమానులు గురిుంచాలి, గమనించాలి. మరియు
అటిటవారల VHAA బకాయదారలలుగానే గమనించబడుదురల.
6. కొనిన ఆరోప్ణలు VHAA దాని కమిటీ సభ్ుయల మీద సామాజిక మాధయమాలలో/సమూహాలలో ప్రచారంలో ఉనానయ తప్ా,
ఇప్ాటివరకూ ఎవరి దగగ రలనండీ రాతప్ూరాకంగా ఏ ఆరోప్ణలు/పిరాయదులు VHAA నిరాాహక కమిటీ సభ్ుయలకి అందజేయబడలేదు.
అందుచేతనే ఎవరి పైనా, ఎవరిమీదా ఎటువంటి చరయలు VHAA తీసుకోలేదు.
7. ఇప్ుాడునన Executive Committee EC నాయయబదధ ంగా ఎనునకొనబడిన కమిటీ. కావున అధికారికమైనది ఈ కమిటీ.
8. మనందరి చేత జమ చేయబడ్ కారాస్ ఫండ్ బాయంకులలో ఫిక్స్డ్ డిపాజిటు రూప్ంలో సురక్షితంగా ఉంది.
9. అయతే ఈ కారాస్ ఫండ్ FD లపై వచిిన వడీ్ లు కొంతభాగానిన మాతరమే మన HG నిరాహణ ఖరలిల కొరకెై
వినియోగించవలసివచిినది. దీనికి కారణం మనలో అనేకమంది MMC చెలిుంచకుండా ఉండడమే.
10. MMC నియమబదధ ంగా ఎప్ాటికప్ుాడు జమ చెయయడం సభ్య/యజమానుల విధి/బాధయత. కరు వయం కూడా. అలాగే మన ప్ూరిు
వివరాలు అడరస్, ఫో న్ నంబర్డ, ఇ మయల్ మొ.నవి VHAA కారాయలయానికి అందజేయడం కూడా మన బాధయతే.
11. కొతు గా ప్ుటుటకొచిిన ఇతర అసో షియేషన్్ లో కొంతమంది మన గౌరవనీయ సభ్ుయలే (యజమానులే) ఉనన కారణంగా
ఇంతవరకు VHAA ఏ చరయ తీసుకోకుండా ఉపేక్ష చేసింది. ఈ ఇతర సంసథ లు మన HG లో ప్రశాంతతకి భ్ంగకరంగా తయారవుతునన
సందరభంలో, ఆయా అసో షియేషన్్, వాటి నిరాహణదారలలు, వాటికి ఆరిధక సహాయకారి అందించే వయకుులపై, ఇప్ుాడు తగు ధృడమైన
చరయలు తీసుకొనబడునని గమనించగలరల. ఈ అంశంపై మన సభ్య యజమానులందరూ తమ విలువెైన అభిపారయాలు/ సలహాలు
తెలియజేయగలరల.
12. MMC డిఫాలట ర్డ్ అందరూ తమ తమ బకాయలు VHAA కి వెంటనే చెలిుంచి, తగు రసీదు ప ందగలరని విజఞ పిు. ఇది మనందరికీ
మంచిదని మనవి.
13. మన HGలో ప్రిసిథతులు సరిదిదిడానికి, మనందరి ప్రశాంతజీవనానికి మరియు HG ప్ురోభివృదిధ కి, సభ్ుయలు MMC
నియమానుసారంగా నియమబదధ ంగా జమ చేయడానికి, అలా కాని ప్క్షంలో డిఫాలట ర్డ్ పై తీసుకోదగిన penalty/కరమశిక్షణ చరయలపై
సభ్య యజమానులు తమ విలువెైన సలహాలను ఈ కిరంది చిరలనామా/ఈమయలోు తెలియజేయగలరల.

The Chairperson, Committee for Justice to All


VHAA కారాాలయం, 111 వంశధార 1, హరితా గారడెన్స్, మధురవాడ, విశాఖపటనం 530048.
Email: justicecommitteeVHAA@gmail.com

You might also like