Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 1

తెలంగాణ ప్రభుత్వం

వ్యవసాయ శాఖ , ఆత్మకూరు మండలం,వనపర్తి జిల్లా

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలుచేయుచున్న వివిధ పథకాల నివేదిక.

రైతు బంధు పథకం :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా రైతులకు అమలుచేయుచున్న పథకాలలో రైతు బంధు పథకం ముఖ్యమైనది.ఈ పథకం
ద్వారా రైతు సోదరులకు పంట పెట్టు బడి నిమిత్తము సంవత్సరమునకు రెండు సీజనులకు ఎకరం నకు 5000 /-రూపాయలు
చొప్పున అందజేయుచున్నది.2023 -24 యాసంగి సీజనుకు సంబంధించి 7822 మంది రైతులకు 50572368

రూపాయలు జమ చేయడమైనది.

రైతు భీమా పథకం :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా రైతులకు అమలుచేయుచున్న పథకాలలో రైతు భీమా పథకం కూడా ముఖ్యమైనది.రైతు
భీమా పథకములో అర్హులై ఉండి,దురదృష్టవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 500000 /-రూపాయలు నేరుగా వారి ఖాతాలో
జమచేయడం జరుగుతుంది.ఈ పథకం కింద అర్హులైన 6719 మంది రైతులలో 2023 సంవత్సరానికి గాను దురదృష్టవశాత్తు 25
మంది రైతులు చనిపోవడం జరిగింది.ఇందులో 22 మంది రైతు కుటుంబాలకు 500000 / రూపాయల చొప్పున మొత్తం
11000000 / రూపాయలు జమచేయడం జరిగింది.

యాసంగి పంటల నమోదు : మండలం లో యాసంగి సీజను లో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేయడం జరిగినది.
యాసంగి సీజన్లో నమోదైన పంటల వివరాలు ఇలా ఉన్నాయి.

వరి - 5377 ఎకరాలు

చెఱకు -56 ఎకరాలు నమోదు చేయబడ్డా యి.

You might also like