Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

సాధారణంగా మన శరీరంలోని ఈ కండరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

కానీ, దీని ప్రా ముఖ్యం అంతా ఇంతా


కాదు. కేవలం నిల్చోవడం, నడవడం కోసమే కాదు, దీని అవసరం ఇంకా చాలా ఎక్కువ.

ఆ కండరం పేరు సో లియస్. ఇది పిక్కలలో ఉండే శక్తిమంతమైన కండరం. శరీరంలోని పలు రకాల అవయవాల్లో ఇదీ
ఒకటి. మనం నిటారుగా నిల్చునేందుకే కాకుండా, దీని లోపల ఉండే రెండు ముఖ్యమైన సిరలు, రక్త సరఫరాలో కీలక
పాత్ర పో షిస్తా యి.

అందుకే, దీన్ని మనిషికున్న ‘రెండో గుండె’ అని చెప్పవచ్చు.


ఇది చాలా పెద్ద కండరం. కండర ద్రవ్యరాశి దీనికి ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన కండర కణజాలంతో ఇది రూపొ ందింది.
ఇతర కండరాల మాదిరిగా బంధన కణజాలం దీనికి ఎక్కువగా ఉండదు’’ అని ఆయన అన్నారు.

*స్థిరత్వం*
‘‘నడవడం లేదా నిల్చోవడం వంటి ఏ పనికైనా సో లియస్ చాలా ముఖ్యమైంది’’ అని టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్
హ్యూస్ట న్‌కు చెందిన డాక్టర్ మార్క్ హామిల్ట న్ చెప్పారు.

శరీరంలోని అవయవాలు వాటి పనితీరు బట్టి, వివిధ రకాల ఫైబర్ల తో రూపొ ందుతాయి.

శరీరాకృతిని నిర్వహించే కండరాల కోసం, వెన్నెముకను నిటారుగా ఉంచడం కోసం శరీరం స్లో -ట్విచ్ ఫైబర్లు (అంటే ఎరుపు
కండరాల ఫైబర్ల ను) వాడుతుంది.

ఇవి అకస్మాత్తు గా జరిపే కదలికల కోసం రూపొ ందనప్పటికీ, వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ
సమయం పాటు నిల్చునేందుకు లేదా నడిచేందుకు ఉపయోగపడతాయి.

మరోవైపు మీ చేతుల్లో , కాళ్ల లో, లేదా అరిచేతుల్లో ఉండే కండరాలలో ఫాస్ట్-యాక్టింగ్ ఫైబర్లు ఉంటాయి. ఇవి వాటి
సామర్థ్యం మేరకు పెద్ద సంఖ్యలో కదలికలను వెనువెంటనే చేపడుతూ రిలాక్స్ అవుతుంటాయి.

మీరు నిటారుగా నిల్చునేందుకు ఉపయోగపడే సో లియస్ నిర్మాణాత్మక కండరం. స్లో -ట్విచ్ టిస్యూతోనే ఈ కండరం
రూపొ ందింది. అలసట పొ ందకుండా ఎక్కువగా ఎనర్జీని ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది.

‘‘సో లియస్‌లో ఎక్కువ మొత్త ంలో కండరాల ఫైబర్ ఉంటుంది. ఈ కండరాల ఫైబర్‌నే ఎనర్జీ ఉత్పత్తి కి కీలకం. దీన్నే
మిటోచోండ్రియా అంటారు. పెద్ద మొత్త ంలో ఉండే మిటోచోండ్రియా వల్ల , ఈ ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతాం’’ అని డాక్టర్
పెడ్రెట్ అన్నారు.

శరీర బరువులో ఒక శాతం మాత్రమే ఉండే ఈ కండరం శరీరంలో ఇతర చాలా అవయవాలతో పో ల్చినప్పుడు అత్యధికంగా
ఎనర్జీ కలిగి ఉండేందుకు కారణం ఈ ఫైబర్ల సాంద్రత.ే

రక్త సరఫరా వ్యవస్థ


సో లియస్ చాలా ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తు ంది. శరీరమంతా రక్తా న్ని సరఫరా చేసేందుకు గుండెకు ఇది సాయం
చేస్తు ంది.

ఇతర కండరాలతో పో లిస్తే సో లియస్ పనితీరు చాలా భిన్నంగా ఉంటుందని డాక్టర్ హామిల్ట న్ చెప్పారు.

పిక్కల(మడపై భాగంలో) లోపల, సో లియస్‌లో పెద్ద పెద్ద సిరలు ఉంటాయి.

దీని గురించి మీరు ఆలోచిస్తే, మీ కాలి పిక్కలు, మడెమ, పాదాలలో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంటుంది. ఈ
సమస్య వృద్ధు లలో కనిపిస్తు ంటుంది. కానీ, యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు.

కానీ, సో లియస్ లోపల ఉండే ఈ సిరలలో ఉండే స్వభావం వల్ల , కండరాలు సంకోచించినప్పుడు అవి కంప్రెస్
అవుతుంటాయి. కంప్రెస్ అయినప్పుడు, ఆ సిరలు ఫిల్ అవుతూ, ఖాళీ అవుతుంటాయి. ఆ తర్వాత రక్తా న్ని తిరిగి
గుండెకు సరఫరా చేస్తు ంటాయి.

సాధారణంగా, మీరు వేసే ప్రతి అడుగు కాళ్ల లో ఉండే రక్తా న్ని తిరిగి గుండెకు పంపించేందుకు సాయపడుతుంటుంది.
పాదాలలో, గ్యాస్ట్రో క్నెమియస్ కండరాలను కలిగి ఉండే ఈ వ్యవస్థ ను పో ప్లిటియల్ పంప్ అంటారు.

శరీరంలో ఉండే అన్ని ఇతర కండరాల మాదిరి, సో లియస్‌ను కూడా ఆరోగ్యకరంగా ఉంచాల్సినవసరం ఉంటుంది. ఫాస్ట్
ఫైబర్ కండరాల మాదిరిగా కాకుండా, సో లియస్ చాలా నిదానంగా, స్థిరంగా పనిచేస్తు ంటుంది.
సో లియస్ కండరానికి ఎక్కువగా పనిచెప్పడం వల్ల అది ఆరోగ్యకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తు ంటారు.
అన్నింటితో పో లిస్తే ఇది కాస్త భిన్నమైంది. నిరంతర పనితీరు దీనికి కావాలి. అయితే, దీనిపై ఎక్కువగా ఒత్తి డి
పెట్టకూడదు’’ అని నడక ఎలా ఉండాలనే దానిపై డాక్టర్ ఫెడ్రెట్ పలు సూచనలు చేశారు.

నిశ్చల జీవనశైలి చెడు చేస్తు ంది. అలాగే బలవంతంగా పని చెప్పడం కూడా కండరాలపై ప్రభావం చూపుతుంది. మన
కండరాల విషయానికి వచ్చే సరిక,ి ఇది గోల్డె న్ రూల్. ‘‘వృద్ధా ప్యంలో కూడా ప్రజలు మంచి మానసిక ఆరోగ్యాన్ని
పొ ందుతారు. ఇది నిజం. కానీ, మంచి కండరాల వ్యవస్థే నాణ్యమైన జీవితాన్ని అందించగలదు’’ అని చెప్పారు.
కండరాలు నిరంతరం స్థిరంగా పనిచేయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగవుతుంది.

కండరాల వ్యవస్థ ను మెరుగ్గా నిర్వహించడం ద్వారా మొత్త ంగా మెటబాలిక్ సిస్టమ్ బాగా పనిచేస్తు ంది. వ్యాధులు వచ్చే
ప్రమాదాన్ని తగ్గిస్తు ంది. మెదడు చురుగ్గా పనిచేస్తు ంది. దీని వల్ల మతిమరుపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.
మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.

Generally very few people know about this muscle in our body. But, its importance is not
all. Not just for standing and walking, it requires a lot more.

That muscle is called soleus. It is the most powerful muscle in chickens. It is one of the
many types of organs in the body. Apart from keeping us upright, two important veins
within it play a vital role in blood supply.

Hence, it can be called the 'second heart' of man.


It's a big muscle. It has more muscle mass. It is made up of pure muscle tissue. It
doesn't have much connective tissue like other muscles," he said.
Consistency

The soleus is very important for any activity, whether it's walking or standing," says Dr.
Mark Hamilton of the University of Houston in Texas.

Organs in the body are made up of different types of fibers, depending on their function.

For muscles that maintain posture, the body uses slow-twitch fibers (ie, red muscle
fibers) to keep the spine upright.

Although they are not designed for sudden movements, they are highly immune. Useful
for standing or walking for long periods of time.

On the other hand, the muscles in your arms, legs, or palms have fast-acting fibers. They
relax by performing a large number of movements to the extent of their ability.

The soleus is a structural muscle that helps you stand upright. This muscle is made up of
slow-twitch tissue. It has the ability to produce more energy without getting tired.

"The soleus contains the largest amount of muscle fiber. These muscle fibers are the key
to energy production. This is called mitochondria. "Because of the large number of
mitochondria, we are able to produce this energy," said Dr. Pedret.

The density of these fibers is why this muscle, which only makes up one percent of body
weight, has the highest energy density compared to most other organs in the body.

*Blood supply system*


The soleus performs a very important function. It helps the heart to supply blood
throughout the body.

Dr. Hamilton says the function of the soleus is very different compared to other muscles.

Inside the calf (upper part of the calf), the soleus contains large veins.

If you think about it, the blood supply to your toes, abdomen and feet will be obstructed.
This problem is seen in elderly people. But, youth also face this problem.

But, due to the nature of these veins within the soleus, they are compressed when the
muscle contracts. When compressed, the veins fill and empty. After that blood is
supplied back to the heart.

In general, every step you take helps return blood from the legs to the heart. In the foot,
this system, which includes the gastrocnemius muscle, is called the popliteal pump.
Like all other muscles in the body, the soleus needs to be kept healthy. Unlike fast fiber
muscles, the soleus is a very slow, steady action muscle.
Many people think that working the soleus muscle more often makes it healthier. It's a bit
different from all the others. It needs continuous performance. However, don't put too
much pressure on it," said Dr. Fedret.

Sedentary lifestyle is bad. Also, strenuous exercise can affect the muscles. When it
comes to our muscles, this is the golden rule. "People enjoy good mental health even in
old age. This is true. But, a good muscular system can provide a quality life,” he said.
The body's health improves as the muscles work continuously.

A better functioning of the muscular system makes the overall metabolic system work
better. Reduces the risk of diseases. The brain is active. This can prevent dementia.
Mental health is also good

You might also like