Berachah Ministries (K.P.H.B.) Bible Quiz - 9 Exodus (31-40)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

1. Where Moses kept the ‘Covenant tablets’ which were given by the Lord?

దేవుడు ఇచ్చిన శాసన పలకలను మోషే ఎకకడ ఉంచెను?

a) Ark (మందసములో)

b) Altar (బలిపీఠములో)

c) Lampstand (దీపవృక్షములో)

d) None of the above (పవ


ై వీ
ే కావు)

2. What is the other name for tablets on which the ‘Decalogue’ was written?

దేవుడు ఇచ్చిన శాసన పలకులకు మరో పేరు ఏమని చెపపవచ్ుిను?

a) Meeting point (దేవుడు కలుసుకొను పరదేశము)

b) Tablets of Testimony (దేవుని వేలి


ర తో వారయబడిన పలకలు )

c) Ephod (ఏఫో దు)

d) Breast-piece (న్యాయవిధయన పతకము)

3. Who is assisted to Bezalel in the work of tabernacle?

బెసలేలు చేసన
ి పనియంతటిలో అతనికి తోడెై ఉండిన వాడెవరు?

a) Moses (మోషే)

b) Aaron (అహరోను)

c) Oholiab (అహో లియాబు)

d) All of the above (పై వారందరు)

4. What was given into the hands of Moses, which was written with God’s own hand?

దేవుడు వారసి మోషే చేతికి ఇచ్చినది ఏమిటి?

a) Tabernacle (పరతాక్ష గుడయరము)

b) Two tablets of stone (రండు రాతి పలకలు)

c) Altar (బలిపీఠము)

d) All of the above (పవ


ై న్నీయు)
5. Answer the reference to the phrase of ‘My presence will go with you’.

'న్య సనిీధి న్నకు తోడుగా వచ్ుిను' రఫరన్స్ రాయండి

a) Exo: 33:14 (నిరగ మ: 33:14)

b) Exo :32:14 (నిరగ మ:32:14)

c) Exo:33:24 (నిరగ మ:33:24)

d) Exo: 32:04 (నిరగ మ:32:4)

6. Whom God filled with the spirit in wisdom, understanding and knowledge?

దేవుని జ్ఞాన విధయావివేకములును సమసత మన


ై పనుల న్ేరుపను కలుగునటల
ు ఎవరిని దేవుని ఆతమ పూరుునిగా

చేసను?

a) Oholiab (అహో లియాబు)

b) Ithamar (ఈతయమారు)

c) Bezalel (బెసలేలు)

d) All of the above (పవ


ై ారందరిని)

7. Who are the people gathered around Moses when he called them to come to him that ‘who is on
the Lord’s side’?

యెహో వా పక్షమున నునీ వారందరు న్య యొదద కు రండని మోషే పిలువగా వచ్చిన వారవరు?

a) Israelites (ఇశాాయేలీయులు)

b) Danites (దయన్నయులు)

c) Levites (లేవీయులు)

d) All of the above (పై వారందరు)

8. Who were the tribes that God had selected for the construction of tabernacle?

ఏ గోతరముల వారి నుండి దేవుడు సాక్షాపు గుడయరపు నిరామణము కొరకు ఎనుీకొన్ెను ?

a) Levites (లేవీ)

b) Judah (యూదయ)
c) Dan (దయను)

d) b&c (b&c)

9. When ‘the tabernacle’, was erected by Moses?

మోషే మందిరమును నిలువబెటి నది ఎపుపడు?

a) Second year (రండవ సంవత్రం)

b) First month (మొదటి న్ెల)

c) First day (మొదటి దినమున)

d) All of the above (పవ


ై నిీయు)

10. Where did people of Israel gave up their ornaments?

ఇశాాయేలీయులు తమ ఆభరణములను తీసివేసన


ి ది ఎకకడ ?

a) Tabernacle (సాక్షాపు గుడయరములో)

b) Meeting point (గుడయరపు దయారము న్ొదద)

c) Horeb (హో రేబు కొండ యొదద )

d) Camp (పాళెము వదద )

11. What was the material used to make the lamp stand?

దీప వృక్షమును దేనితో చేయవలెను?

a) Pure gold. (మేలిమి బంగారుతో)

b) Silver (వెండితో)

c) Bronze (ఇతత డత
ి ో)

d) None of the above (పవ


ై వీ
ే కావు)

12. Besides, Bezalel and Oholiab, God selected whom in building the tabernacle?

దేవుడు బెసలేలు అహో లియాబులకు సహాయకులుగా ఎవరిని ఎనుీకొన్ెను?

a) Moses (మోషేను)

b) Aaron (అహరోను)
c) Sons of Aaron (అహరోను కుమారులను)

d) Gifted craftsmen (జ్ఞాన హృదయులందరిని)

13. What were brought by ‘the leaders’ as offerings to the Lord to build the tabernacle?

పరతాక్ష గుడయరపు పని నిమితత ము పరధయనులు తెచ్చిన అరపణలు ఏమిటి?

a) Gem stones, Onyx stones) (రతీములను, లేత పచ్ిలను)

b) Spices (సుగంధ ధరవాములను)

c) Olive oil (ఒలీవ నూన్ెను)

d) All of the above (పవ


ై ాటనిీటిని)

14. Who couldn’t know that the skin of Moses face shine?

దేవుడు మోషేతో మాటలాడుచ్ునీపుపడు ఆయన ముఖ చ్రమము పరకాశంచ్చన విషయము ఎవరికి తెలియలేదు

a) Israelites (ఇశాాయేలీయులకు)

b) Aaron (అహరోనుకు)

c) Moses (మోషేకు)

d) Joshua (యెహో షువాకు)

15. Which metal did used more for construction of tabernacle than the other metals?

పరతాక్ష గుడయరపు పనిలో అనిీటికంటె ఎకుకవగా వినియోగించ్చన లోహమేది?

a) Gold (బంగారం)

b) Silver (వెండి)

c) Bronze (ఇతత డి)

d) None of the above (పవ


ై వీ
ే కాదు)

16. Name the assistant who did not depart from the tabernacle?

మోషే గుడయరమునుండి పాళెమునకు తిరిగి వచ్ుిచ్ుండినను గుడయరములో నుండి వెలుపలికి రాని పరిచయరకుడు

ఎవరు?

a) Aaron (అహరోను)
b) Ithamar (ఈతయమారు)

c) Bezalel (బెసలేలు)

d) Joshua (యెహో షువా)

17. Who were the two artisans appointed for the construction of the tabernacle?

గుడయర నిరామణమునకై దేవుడు ఏరాపటల చేసిన పరజ్ా ఞ వివేకములు గల వారవరు?

a) Bezalel-Oholiab (బెసలేలు-అహో లీయాబు)

b) Oholiab-skilled Israelites (అహో లీయాబు- పరజ్ాగల ఇశాాయేలీయులు)

c) Bezalel-Moses (బెసలేలు- మోషే)

d) Aaron-Sons of Aaron (అహరోను- అతని కుమారులు)

18. Who cut the two tablets to write the ten commandments second time?

రండవ మారు పది ఆజ్ా లు వారయుటకు దేవుడు రండు రాతి పలకలను చెకుకమని ఎవరితో చెపపను?

a) The Lord (దేవునితో)

b) Moses (మోషేతో)

c) Joshua (యెహో షువాతో)

d) None of the above (పవ


ై ారవరితో కాదు)

19. The lamp stand was placed in which side of the meeting point in the tabernacle?

పరతాక్ష గుడయరములో మందిరమునకు ఏ దికుకన దీప వృక్షమును ఉంచ్వలెను ?

a) East side (తూరుప దికుకన)

b) West side (పడమర దికుకన)

c) North side (ఉతత రం దికుకన)

d) South side (దక్షిణ దికుకన)

20. Who made a molded calf for Israelites with Gold

బంగారముతో ఇశాాయేలీయుల కొరకు పో త పో సి దూడను చేసినదెవరు ?

a) Aaron (అహరోను)
b) Aaron’s sons (అహరోను కుమారులు)

c) Joshua (యెహో షువా)

d) Oholiab (అహో లీయాబు)

21. Who had recorded the inventory of the materials used for building the tabernacle?

పరతాక్ష గుడయరపు నిరామణమునకు ఉపయోగించ్చన పదయరథముల లెకక చ్ూచ్చన వారవరు?

a) Moses (మోషే)

b) Aaron (అహరోను)

c) Ithamar (ఈతయమారు)

d) Bezalel (బెసలేలు)

22. Where did Moses break the tablets of ten commandments?

దేవుడిచ్చిన 10 ఆజ్ా ల పలకలను మోషే పగులగొటిినదెకకడ?

a) Foot of the mount Sinai (సీన్యయ కొండ దిగువన)

b) Rephidim (రఫీదమ
ీ ు వదద )

c) At the tabernacle (పరతాక్ష గుడయరము వదద )

d) None of the above (పవ


ై వీ
ే కాదు)

23. With which act of the God it is known to all the people on the face of the earth that Israelites are
distinct?

భూమి మీదనునీ సమసత పరజ్లలో నుండి ఇశాాయేలీయులు పరతాే కింపబడిన వారని దేని వలన తెలియబడును?

a) Building of tabernacle (పరతాక్ష గుడయరము నిరిమంచ్ుట వలన)

b) God’s presence with them (దేవుని సనిీధి వారితో ఉండుట వలన)

c) Speaking to Moses (దేవుడు మోషేతో మాటలుడుట వలన)

d) Consecration of Aaron (అహరోనును అభిషేకించ్చ పరతిషిించ్ుట వలన)

24. Who told to Moses that there was a voice of war in the camp?

పాళెములో నుండి యుదధ ధాని వినబడుచ్ునీదని మోషేతో చెపిపనదెవరు ?


a) Aaron (అహరోను)

b) the Lord (దేవుడు)

c) Joshua (యెహో షువ)

d) None of the above (ఎవరూకాదు)

25. The Lord used to speak with whom face to face as a man speaks to his friend?

మనుషుాడు తన సేీహితునితో మాటలుడినటల


ు దేవుడు ఎవరితో ముఖాముఖిగా మాటలుడుచ్ుండెను ?

a) Moses (మోషేతో)

b) Aaron (అహరోనుతో)

c) Bezalel (బెసలేలుతో)

d) Oholiab (అహో లీయాబుతో)

Mark True/False for the given sentences(ఒపుప/తపుప):

26. Aaron lied with Moses, the people gave gold to me and I throw it into fire and come out this calf.

ఎవరి యొదద బంగారము ఉనీదో వారు దయనిని ఊడదీసి తెండని చెపిపతిని. న్ేను దయనిని అగిీలో వేయగా ఈ

దూడయాయెనని అహరోను మోషేతో అబదధ ము చెపపను ?

True (ఒపుప)

False (తపుప)

27. All the women, whose hearts stirred them the to use their skill, spun the blue, purple and scarlet
yarns.

జ్ఞాన హృదయము గల సీత ల


ీ ు పేరరప
ే ింపబడిన వారై న్నల ధూమర రకత వరుములు గల నూలును వడికర
ి ి.

True (ఒపుప)

False (తపుప)

28. Whoever does any work on the day of Sabbath shall be put to death.

విశాాంతి దినమున పని చేయు పరతివాడును తపపక మరణ శక్షణ న్ొందును.


True (ఒపుప)

False (తపుప)

29. Aaron took the calf and burned it with fire and ground it to powder and scattered it on the water
and made the Israelites drink it.

అహరోను ఆ దూడను తీసుకొని అగిీతో కాలిి పొ డి చేసి న్నళ్ళమీద చ్లిు ఇశాాయేలీయుల చేత దయనిని తయరగించెను.

True (ఒపుప)

False (తపుప)

30. Moses saw the back of ‘the Lord’ but did not see His face.

మోషే దేవుని వెనుక పార్వమును చ్ూచెను గాని ఆయన ముఖము చ్ూడలేదు.

True (ఒపుప)

False (తపుప)

You might also like