Berachah Ministries (K.P.H.B.) Bible Quiz - 6 Exodus (1-10)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

1. 'Israel is my first son' who said this?

ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్ిప నది ఎవరు?

a) The Lord (దేవుడు)

b) Moses (మోషే)

c) Jacob (యాకోబు)

d) Pharaoh (ఫరో)

2. What is the age of Aaron when they spoke to Pharaoh?

వరరు ఫరోతో మాట్లాడినపుిడు అహరోను వయస్సెంత్?

a) 80 years (80 ఏెండుా)

b) 83 years (83 ఏెండుా)

c) 77 years (77 ఏెండుా)

d) 70 years (70 ఏెండుా)

3. Who built the Pithom and Rameses?

ప్ీతోము, రరమెసేసను పట్ట ణములను కట్టటనదెవరు ?

a) Canaanites(కనానీయులు)

b) Egyptians (ఐగుప్ీీ యులు)

c) Israelites (ఇశ్రాయేలీయులు)

d) None of the above (ప్్ై వరరెవరు కరరు)

4. Which plague had been sent on Egypt to levide devide his people from Egyptians?

దేవుని పుజ్లను ఐగుప్ీీ యుల నుెండి పుతేేకపరచుట్కు దేవుడు పెంప్పన తెగులు ఏమిట్ట?

a) Darkness (చీకట్ట)

b) Pestilence (బలధాకరమెన
ై తెగులు)

c) Gnats (ప్ేలు)

d) Swarms of flies (ఈగల గుెంపు)


5. What is a material used to make the ark in which child Moses was laid?

బలలుడెన
ై మోషేను దేనితో చేసన
ప ప్్ట్ట లో ఉెంచిరి?

a) Wood (చెకకతో)

b) Grass (గడిితో)

c) Bulrushes (జ్ముుతో)

d) Reed Grass (గడిిపో చలతో)

6. Who said it 'there is no one like the Lord our GOD' with whom?

మా దేవుడెైన యెహో వర వెంట్ట వరరు ఎవరు లేరు అని ఎవరితో ఎవరు చెప్పిరి?

a) Pharaoh to Moses (ఫరో -మోషేతో)

b) Moses to Pharaoh (మోషే-ఫరోతో)

c) Aaron to Pharaoh (అహరోను -ఫరోతో)

d) Israel to Pharaoh(ఇశ్రాయేలు -ఫరోతో)

7. The mother who got to nurse the baby by breast feeding to her own child?

స ెంత్ కుమారునికి పరలిచిి ప్్ెంచుట్కు జీత్ము ప ెందిన వరరెవరు?

a) Jochebed (యోకెబెదు)

b) Pharaoh daughter (ఫరో కుమారెీ)

c) Puah (పూయా)

d) Shiphrah (షపఫ్రు)

8. Who is the father of Korah?

కోరహు త్ెండిు ఎవరు?

a) Hebron (హెబరు ను)

b) Ujjiel (ఉజీీ యేలు)

c) Phinehas (ఫీనహా
ె సు)

d) Izhar (ఇసరారు)
9. Who is Gershom?

గెరోోము ఎవరు?

a) Son of Aaron (అహరోను కుమారుడు)

b) Son of Moses (మోషే కుమారుడు)

c) Son of Pharaoh ( ఫరో కుమారుడు)

d) None of the above (ప్్వ


ై రరెవరు కరదు)

10. What was the name that means 'drew him out of water'?

నీట్టలో నుెండి తీయబడినవరడు అని అరథము ఇచుి ప్ేరయది?

a) Libni (లిబ్ని)

b) Shimei (షపమీ)

c) Moses (మోషే)

d) Nadab (నాదాబు)

11. Which was the place that exempted from the plague of 'heavy hail'?

దేవుడు ఐగుపుీ మీద వడగెండుా కురిప్పెంచినపుిడు ఏ పుదశ


ే మును వినాయెంచెను?

a) Gershon (గెరోోను)

b) Goshen (గోష్ను)

c) Gershom (గెరోోము)

d) Pithom (ప్ీతోము)

12. To which tribe Amram belongs ?

అమాాము ఏ వెంశ్రవళికి చెెందినవరడు?

a) Levi (లేవీ)

b) Reuben (రూబేను)

c) Manasseh (మనషేో)

d) Dan (దాను)
13. Who said to whom,' the day you see my face , you will die'?

నీవు నా ముఖమును చూచిన దినమున మరణమవుదువు అని ఎవరు ఎవరితో చెప్పిరి?

a) Moses to Pharaoh (మోషే -ఫరోతో)

b) Pharaoh to Moses (ఫరో-మోషేతో)

c) Moses to Korah (మోషే-కోరహుతో)

d) Moses to Nadab (మోషే - నాదాబుతో)

14. What was the first plague that was sent on Egypt?

దేవుడు ఐగుపుీ మీదకి పెంప్పన మొదట్ట తెగులు ఏది?

a) Flies (ఈగలు)

b) Frogs (కపిలు)

ా రకీ ముగర మారుట్)


c) Water turns to blood (నీళ్ల

d) Gnats (ప్ేలు)

15. Where did Moses flee after he killed an Egyptian?

ఐగుప్ీీ యుని చెంప్పన త్దుపరి మోషే ఎకకడికి పరరిపో యెను ?

a) Cannan (కనానుకు)

b) Midian (మిదాేనుకు)

c) Wilderness (అరణేమునకు)

d) All of the above (ప్్వ


ై నిియు)

16. Give the names of Moses parents

మోషే త్లిా దెండుుల ప్ేరా మి


య ?

a) Amram & Jochebed (అమాాము- యోకెబద


ె ు)

b) Libni & Shimei (లిబ్ని- షపమీ)

c) Mahali & Mushi (మహలి- మూషప)

d) None of the above (ప్్ైవవీ


ే కరవు)
17. Which mountain is known as the 'the mountain of God'.

'దేవుని పరవత్ము' అనబడు పరవత్ము ఏది?

a) Hopni (హో ప్పి)

b) Ararath (అరరరత్ర)

c) Moriah (మోరియా)

d) Horeb (హో రయబు)

18. Who said, you are a husband of blood?

నిజ్ముగర నీవు నాకు రకీ సెంబెంధమెైన ప్్నిమిట్ట వెతి


ై వి అని చెప్పినది ఎవరు?

a) Potiphera (పో తీఫ్ర)

b) Zipporah (సపపో ిరర)

c) Shiphrah (షపఫ్రు)

d) Jochebed (యోకెబెదు)

19. Write the reference of 'I AM, who I AM'.

'నేను ఉనివరడను, అనువరడనెై ఉనాిను' అను రెఫరెన్సస వరుయెండి.

a) Exo: 8:4 (నిరగ మ: 8:4)

b) Exo: 2:16 (నిరగ మ:2:16)

c) Exo: 3:14 (నిరగ మ: 3:14)

d) Exo: 9:24 (నిరగ మ:9:24)

20. Who was Aaron's wife?

అహరోను భలరే ప్ేరయమి ?

a) Elisheba (ఎలీష్బ)

b) Elishabeth ( ఎలీసబెత్ర)

c) Zichri (జిఖ్రీ )

d) None of the above (ప్్ై వరరెవరు కరరు)


21. Who said who is the Lord why should I listen him?

నేను అత్ని మాట్ విని ఇశ్రాయేలీయులను పో నిచుిట్కు యెహో వర ఎవడు అని అనిది ఎవరు?

a) Moses (మోషే)

b) Aaron (అహరోను)

c) Pharaoh (ఫరో)

d) Jethro (యతోు)

22. Who has been appointed as prophet to Moses?

మోషేకు పువకీ గర ఏరిరచబడిన వరరెవరు ?

a) Pharaoh (ఫరో)

b) Aaron (అహరోను)

c) Reuel (రగూయేలు)

d) Magician (మాెంతిుకుడు)

23. After which plague, Pharaoh asked to Moses & Aaron to plead with the Lord 'to remove the
death from him'?

ఏ తెగులు సెంభవిెంచినపుిడు నా మీద నుెండి ఈ చావు మాత్ుెం తొలగిెంచమని ఫరో వేడుకొనెను?

a) Pestilence (బలధకరమెైన తెగులు)

b) Darkness (చీకట్ట)

c) Locusts (మిడత్లు)

d) Flies (ఈగలు)

24. How much of distance saught israelites to go into wilderness to pay sacrifice to their Lord?

ఇశ్రాయేలీయులు త్మ దేవునికి బలి అరిిెంచుట్కు ఎెంత్ దూరము అరణేములోనికి వెళ్ళవలెననిరి?

a) 3 hours (3 గెం||)

b) 3 days (3 రోజులు)

c) 3 weeks (3 వరరములు)
d) 3 months (3 నెలలు)

25. Moses killed whom and hid him in the sand?

మోషే ఎవరిని కొట్టట చెంప్ప ఇసుకలో కప్పి ప్్ట్ట ను. ?

a) Hebrew (హెబ్రయ
ు ుని)

b)Egyptian (ఐగుప్ీీ యుని)

c) Midianite (మిదాేనీయుని)

d) None of the above (ప్్ై వరరెవరు కరదు)

Mark True/False for the given sentences(ఒపుి/త్పుి):

26. God said to Moses - the God of Abhraham, the God of Issac, the God of Jacob. This is my name
forever and thus I'm to be remembered through out all generations.

యెహో వర- అబుహాము దేవుడు, ఇసరసకు దేవుడు ,యాకోబు దేవుడు అని ఇశ్రాయేలీయులతో చెపివలెను.

నిరెంత్రము నా నామము ఇదే త్రత్రములకు ఇది నా జ్ఞాపకరరథక నామము

True (ఒపుి)

False (త్పుి)

27. God spoke to Moses and said - 'I did not make my name known to them, the Lord' (yehova).

'యెహో వర' అను నా నామమున నేను మీ ప్పత్రులకు తెలియబడలేదు.

True (ఒపుి)

False (త్పుి)

28.All the dust of the earth became Gnats in all the land of Egypt. The magicians also could produce
Gnats

ఆ కఱ్ఱ తో దూళిని కొట్టటనపుిడు ప్ేలు మనుష్రల మీదను జ్ెంత్రవుల మీదను ఉెండెను. శకునగరెండుు కూడ

ప్ేలను పుట్టటెంచగలిగిరి

True (ఒపుి)

False (త్పుి)

29. Shiphrah and Puah were the Hebrew mid-wives the Pharaoh had appointed to kill all the Hebrew
children?
ఐగుపుీ రరజు షపఫ్రు, పూయాలను నియమిెంచి హెబ్రయ
ు ుల ప్పలాలెందరిని చెంపుడి అని చెప్్ిను

True (ఒపుి)

False (త్పుి)

30. The lord said, when you have brought the people out of Egypt, you shall serve God on this
mountain

నీవు ఆ పుజ్లను ఐగుపుీలో నుెండి తోడుకొని వచిిన త్రరవత్ మీరు ఈ పరవత్ము మీద దేవుని సేవిెంచెదరనెను

True (ఒపుి)

False (త్పుి)

You might also like