Telangana Movement 14.02.24

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 8

TSBC STUDY CIRCLE-JOGULAMBA GADWAL

TOPIC:- I ( హైదరాబాద్ సంస్థా నం – భారతదేశంలో విలీనం)

1.ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.


ఎ. 29 నవంబర్ 1947 న భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగింది.
బి. ఈ ఒప్పందం యొక్క కాల పరిమితి ఒక సంవత్సరం.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే. 3. ఎ, బి సరైనవి 4. ఎ,బి సరికాదు.

2. 1948 లో సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య నిజాం రాజ్యంపై కొనసాగిన సైనిక చర్యకు గల పేర్లను
గుర్తించండి.
ఎ. ఆపరేషన్ విజయ్ బి. ఆపరేషన్ క్యాటర్ పిల్ల ర్
సి. గోడార్డ్ ప్లా న్ డి. ఆపరేషన్ పో లో
1. ఎ, బి మరియు సి 2. బి, సి మరియు డి
3. ఎ, సి మరియు డి 4. ఎ, బి, సి మరియు డి

3. హైదరాబాద్ సంస్థా నంపై జరిగిన సైనిక చర్యకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది?
1. జనరల్ రుద్ర - విజయవాడ 2. J N చౌదరి - షో లాపూర్
3. మహారాజ సింగ్ - హైదరాబాద్ 4. ఏడి గోర్వాలా - రాయచూర్

4. UNO లో భారత్ కి వ్యతిరేకంగా నిజాం చేసిన ఫిర్యాదు పై భారత ప్రభుత్వం తరపున వాదనలు
వినిపించింది ఎవరు?
1. రామస్వామి మొదలియార్ 2. వీపీ మీనన్
3. సర్దా ర్ వల్ల భాయ్ పటేల్ 4. పండిట్ విజయలక్ష్మి

5. వావిలాల రామచంద్రరావు కి 'వందేమాతరం' బిరుదుని ఎవరు ఇచ్చారు?


1. స్వామి రామానంద తీర్థ 2. సర్దా ర్ వల్ల భాయ్ పటేల్
3. మాడపాటి హనుమంతరావు 4. వి డి సావర్కర్
6. 'జాయిన్ ఇండియన్ యూనియన్' ఉద్యమ నాయకుడు ఎవరు?
1. జయప్రకాష్ నారాయణ 2. స్వామి రామానంద తీర్థ
3. పద్మజా నాయుడు 4. కేశవరావ్ కోట్కర్

7.క్రింది వాటిలో సైనిక చర్య (ఆపరేషన్ పో లో) కి సంభదించి సరైనవి ఏవి?


ఎ. రాజేంద్ర సిన్హా జడేజా నాయకత్వం వహించారు.
బి. నిజాం సర్వ సైన్య అధ్యక్షుడిగా ఎల్ ఇద్రూ స్ ఉన్నారు.
సి. భారత సైన్యం తరపున కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్ గా గోడార్డ్ ఉన్నారు.
1. ఎ మరియు బి 2. బి మరియు సి
3. ఎ,బి మరియు సి 4. పైవేవి కావు

8. క్రింది వాటిని జతపరచుము.


ఎ. కె. ఎం. మున్షి 1. ట్రా జెడీ ఆఫ్ హైదరాబాద్
బి. వి. పి. మీనన్ 2. ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా
సి. లాయక్ అలీ 3. ద స్టో రీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్
డి. నవాబ్ అలియార్ జంగ్ 4. హైదరాబాద్ ఇన్ రెట్రా స్పెక్ట్
1. ఎ - 2, బి - 3 , సి - 1, డి – 4 2. ఎ - 3, బి - 2 , సి - 1, డి - 4
3. ఎ - 2, బి - 3 , సి - 4, డి – 1 4. ఎ - 4, బి - 3 , సి - 1, డి - 2

9. భారత యూనియన్ పై నిజాం ప్రభుత్వం UNO లోని యునైటెడ్ నేషన్స్ చార్టర్ లోని ఏ ఆర్టికల్ కింద
ఫిర్యాదు చేసింది?
1. 36(2) 2.37 (2) 3. 38 (2) 4.35 (2)

10. నిజాం రాజ్యంపై జరిగిన చర్యకి పో లీస్ చర్య అని నామకరణం చేసింది ఎవరు?
1. జవహర్ లాల్ నెహ్రూ 2. సర్దా ర్ వల్ల భాయ్ పటేల్
3. బల్దే వ్ సింగ్ 4. సి రాజగోపాలచారి
11. నిజాం ప్రభుత్వం UNO సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత్ పై ఫిర్యాదుకు సంబంధించి సరికాని వాక్య ఏది?
ఎ. భారత ప్రభుత్వం తరఫున రామస్వామి మొదలియార్ పాల్గొ న్నారు.
బి. నిజాం ప్రభుత్వం తరఫున నవాబ్ మోయిన్ జంగ్ పాల్గొ న్నారు.
సి. UNO సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు సర్ అలెగ్జాండర్ కాడోగన్
1. ఎ మరియు బి 2. బి మరియు సి
3. ఎ, బి మరియు సి 4. పైవేవీ కావు

12. నిజాం రాజ్యంలో జాయిన్ ఇండియా దినోత్సవాన్ని ఏ రోజున పాటించారు.


1. 7 ఆగష్టు 1947 2. 8 ఆగష్టు 1947
3. 7 ఆగష్టు 1948 9. 8 ఆగష్టు 1948

13. యథాపూర్వస్థితికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏది.?


ఎ. నిజాం రాజ్యం యొక్క రక్షణ మరియు విదేశాంగ శాఖలను భారత ప్రభుత్వానికి అప్పజెప్పాలి.
బి. భారత ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాదులో ఏజెంట్ జనరల్ నియమించాలి.
1. ఎ మాత్రమే 2. ఎ మరియు బి
3. బి మాత్రమే 4. పైవేవి కావు

14. షో యబుల్లా ఖాన్ కి సంబంధించి సరికాని అంశం ఏది?


ఎ. ఇమ్రో జ్ అనే ఉర్దూ పత్రికకు సంపాదకుడు.
బి. 21 ఆగష్టు 1948 న ఇతనిని కాచిగూడ లో హత్య చేశారు.
సి. రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశాడు.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. సి మాత్రమే 4. పైవేవి కాదు

15. ఆపరేషన్ పో లో సమయంలో వారి హో దాలకు సంబంధించి సరికాని జత ఏది?


1. సుబ్రతో ముఖర్జీ - నేవి చీఫ్ 2. బల్దే వ్ సింగ్ - రక్షణ శాఖ మంత్రి
3. జనరల్ బుచర్ - ఆర్మీ చీఫ్ 4. VP మీనన్ - హోం సెక్రెటరీ
16. దక్కన్ రేడియో ద్వారా నిజాం రాజ్యాన్ని అధికారికంగా భారతదేశంలో విలీనం చేస్తు న్నట్లు ప్రకటించింది
ఎవరు?
1. మీర్ లాయక్ అలీ 2. మీర్ ఉస్మాన్ అలీఖాన్
3. ఖాసీం రజ్వీ 4. జనరల్ అద్రూ స్

17. నిజాంకు రహస్యంగా ఆయుధాలు చేరవేసిన సిడ్నీ కాటన్ ఏ దేశస్థు డు?


1. ఇంగ్లాండ్ 2. ఆస్ట్రేలియా
3. అమెరికా 4. పాకిస్తా న్

18. నిజాం రాజ్యంలో జరుగుతున్న ఆయుధాల స్మగ్లింగ్ గురించి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి
ఎవరు?
1. వి డి సావర్కర్ 2. స్వామి రామానంద తీర్థ
3. వందేమాతరం రామచంద్ర రావు 4. బూర్గు ల రామకృష్ణా రావు

19. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన నిజాం ప్రధాని ఎవరు?


1. మీర్ తురబ్ అలీఖాన్ 2. మీర్ యూసుఫ్ అలీఖాన్
3. నవాబ్ ఛత్తా రి 4. లాయక్ అలీ

20. 1947 లో స్వాతంత్ర్యం సందర్భంగా హైదరాబాదులోని సుల్తా న్ బజార్ లో త్రివర్ణ పతాకాన్ని ఎవరు
ఎగరవేశారు?
1. మోతిలాల్ 2. స్వామి రామానంద తీర్థ
3. జవహర్ లాల్ నెహ్రూ 4. బూర్గు ల రామకృష్ణా రావు

21. పరకాల సంఘటనకు సంబంధించి సరైనవేవి?


ఎ. ఈ సంఘటన 2 సెప్టెంబర్ 1947 జరిగింది.
బి. దీనిని తెలంగాణ జలియన్ వాలాబాగ్ అంటారు.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ మరియు బి 4. పైవేవి కావు

22. పరకాల సంఘటన సందర్భంగా హైదరాబాద్ సంస్థా నంను వెంటనే భారతదేశంలో విలీనం చేయాలని
ఎవరు డిమాండ్ చేశారు.
1. ఆచార్య వినోబా భావే 2. జయప్రకాష్ నారాయణ
3. సర్దా ర్ వల్ల భాయ్ పటేల్ 4. జవహర్ లాల్ నెహ్రూ

23. లార్డ్ మౌంట్ బాటెన్ ప్లా న్ ఏ రోజున ప్రకటించారు?


1. 3 జూన్ 1948 2. 3 జూన్ 1946
3. 3 జూన్ 1947 4. 3 జూన్ 1945

24. నిజాం రాజ్యంలో జెండా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు.


1.15 ఆగష్టు 1947 2. 7 ఆగష్టు 1947
3. 21 ఆగష్టు 1948 4. 2 సెప్టెంబర్ 1947

25. నిజాం రాజ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించేందుకు జవహర్ లాల్ నెహ్రూ ఎవరికి త్రివర్ణ
పతాకాన్ని అందజేశారు.
1. మోతిలాల్ 2. G S మెల్కోటే
3. కోదాటి నారాయణరావు 4. స్వామి రామానంద తీర్థ

26. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కి తొలి సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు.


1. వల్ల భాయ్ పటేల్ 2. వి పి మీనన్
3. కె ఎం మున్షి 4. బల్దే వ్ సింగ్

27. నిజాం రాజ్యంపై సైనిక చర్యకు దారితీసిన పరిస్థితులు ఏవి?


ఎ. పాకిస్తా న్ తో నిజాం చర్చలు జరపడం.
బి. ఏజెంట్ జనరల్ కె ఎం మున్షి కి సరైన వసతులు కల్పించలేదు.
సి. నిజాం సైనిక అధికారి అద్రూ స్ విదేశాల నుండి ఆయుధాలను కొనే ప్రయత్నం చేయడం.
1. ఎ మరియు బి 2. బి మరియు సి
3. ఎ మరియు సి 4. ఎ, బి మరియు సి

28. సంస్థా నాల విలీనంలో కీలక పాత్ర పో షించిన సర్దా ర్ వల్ల భాయ్ పటేల్ ను ఏమని పిలుస్తా రు.
ఎ. ఇండియన్ బిస్మార్క్ బి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ మరియు బి 4. పై రెండు కావు

29. నిజాం ఐక్యరాజ్యసమితికి పంపించిన బృందానికి ఎవరు నాయకత్వం వహించారు.


1. మొయిన్ నవాజ్ జంగ్ 2. లాయక్ అలీ
3. జప్రు ల్లా ఖాన్ 4. అలీయార్ జంగ్

30. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాంగ సలహా దారు ఎవరు?


1. అలీ నవాజ్ జంగ్ 2. మోహది నవాజ్ జంగ్
3. సర్ వాల్టర్ మాంక్టన్ 4. మీర్జా ఇస్మాయిల్

31. జాయిన్ ఇండియా కార్యక్రమం దేనికి సంబంధించింది.


1. పాకిస్తా న్ సరిహద్దు రాష్ట్రా లు భారతదేశంలో విలీనం చేయడానికి
2. హైదరాబాద్ సంస్థా నం భారతదేశంలో చేరడానికి
3. క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ప్రా రంభించారు
4. నిజాం సంస్థా నం స్వతంత్ర దేశంగా ఉండడానికి సంబంధించింది

32. భారత యూనియన్ లో విలీనం కావాలని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1. బూర్గు ల రామకృష్ణా రావు 2. కె వి రంగారెడ్డి
3. స్వామి రామానంద తీర్థ 4. కాళోజీ నారాయణరావు
33. భారత స్వాతంత్ర్యం తర్వాత కూడా హైదరాబాద్ సంస్థా నం ఎంత కాలం వరకు రాచరిక రాజ్యంగా
కొనసాగింది.
1. 9 నెలలు 2. 10 నెలలు 3. 12 నెలలు 4. 13 నెలలు

34. స్వతంత్ర హైదరాబాద్ అనే భావనను ఉద్దేశించి "భారత దేశ హృదయంలో క్యాన్సర్ పుండు ని శస్త్ర
చికిత్స ద్వారా నిర్మూలించాలి" అని అభివర్ణించింది ఎవరు?
1. J N చౌదరి 2. జవహర్ లాల్ నెహ్రూ
3. సర్దా ర్ వల్ల భాయ్ పటేల్ 4. స్వామి రామానంద తీర్థ

35. హైదరాబాద్ సంస్థా నంలో ఏ భాషకి సంబంధించిన మాట్లా డే వారి ప్రాంతము లేదు.
1. మలయాళీ 2. కన్నడ 3. మరాఠీ 4. తెలుగు

36. హైదరాబాద్ సంస్థా నంలో తెలుగు మాట్లా డే ప్రాంతానికి సంబంధించిన సుభాలు ఏవి ?
ఎ. గుల్షహనాబాద్ బి. వరంగల్ సి. ఔరంగాబాద్ డి. గుల్బర్గా
1. ఎ మరియు డి 2. బి మరియు సి
3. ఎ మరియు సి 4. ఎ మరియు బి

37. హైదరాబాద్ సంస్థా నంలో ప్రాంతాల వారిగా సరైన జిల్లా ల సంఖ్య ఉన్న వాటిని గుర్తించండి.
ఎ. తెలంగాణ - 8 జిల్లా లు బి. మరాఠీ - 5 జిల్లా లు
సి. కనడ - 3 జిల్లా లు
1. ఎ మరియు బి 2. ఎ మరియు సి
3. బి మరియు సి 4. ఎ,బి మరియు సి

38. వరంగల్ సుభా లో లేని జిల్లా ఏది?


1. వరంగల్ 2. నిజామాబాద్
3. కరీంనగర్ 4. ఆదిలాబాద్
39. నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సరైన అంశం / అంశాలు ఏవి?
ఎ. మెదక్, వరంగల్ సుభాలు కలవు
బి. మెదక్ సుభాలో 3 జిల్లా లు , వరంగల్ సుభాలో 5 జిల్లా లు కలవు.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ మరియు బి 4. పై రెండు కావు

KEY:-
1-3 2-2 3-4 4-1 5-4 6-2
7-3 8-1 9-4 10-4 11-3 12-1
13-2 14-4 15-1 16-2 17-2 18-3
19-4 20-1 21-3 22-2 23-3 24-4
25-4 26-2 27-4 28-3 29-1 30-3
31-2 32-3 33-4 34-3 35-1 36-4
37-4 38-2 39-1

You might also like