PRAVEEN SIR-s CA 360- భారత దేశ వృద్ధి అంచనాలు - TELUGU - 28904161 - 2024 - 01 - 24 - 13 - 59

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Praveen Sir’s CURRENT AFFAIRS – 2023

భారత దేశ వృద్ధి అంచనాలు


Agency Estimate

World Bank 6.3% (2023-24)

NITI Ayog 6.5% (2023-24)

CEA 6.5% (2023-2030)

Finance Ministry 6.5

Fitch ratings 6.2% in 2023-24

OECD 6.3% in FY 24

S&P ratings 6 – 7.1% (2024-26)

6.4 (2023-24)

India ratings 6.2 % in 2024

Mood’s 6.7 % in 2023-2024

ICRA 8.5% in Q1 of FY24

CRISIL 6% in FY 24

RBI Monetary policy 6.5% in FY24


statement
NIPFP Researchers 6% in FY 24

Standard chartered 6 Trillion by 2030


research
Deloitte India 6.5-6.8% in 2023-24

IMF World Economic 6.3% in FY 2023


Outlook
Asian development 6.3% in FY2023,6.7% in
outlook by ADB 2024
UNCTAD 6.6%

Morgan Stanley 4.5

భారత వృద్ధి అంచనా

1
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX
Praveen Sir’s CURRENT AFFAIRS – 2023
ప్రస్తుత ఆర్థిక సంవతసరం (2023-24)లో భారత ఆర్థిక వయవసి 6.5-6.8 శాతం మేర వృద్ధి చందొచచని డెలాయిట్ ఇండియా 2023,
అక్టోబరు 21న అంచనా వేసంద్ధ. 2027 నాటికి 5 లక్షల క్టట్ల డాలరల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వయవసిగా భారత్
నిలవాలంటే ఏటా కనీసం 6.5 శాతం వృద్ధి సాధంచాల్ససన అవసరం ఉంద్ని పేర్కంద్ధ. 2047 నాటికి అభివృద్ధి చంద్ధన దేశంగా
అవతర్థంచందుకు 8-9 శాతం ఆర్థిక వృద్ధి అవసరమని తెల్సపంద్ధ.
2023-24 ఆర్థిక సంవతసరంలో మన దేశ వృద్ధిరేటు 6.3 శాతంగా నమోదు కావచచని ఫిక్కక సరేే పేర్కంద్ధ. జీడీపీ వృద్ధి కనీసం 6 శాతం,
గర్థష్ఠంగా 6.6 శాతం ఉండొచచని వివర్థంచంద్ధ.

భారత వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసన ఐఎంఎఫ్


భారత దేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవతసరానికి (2023-24) గాను 6.3 శాతంగా ఇంట్రేేష్నల్ మానెట్రీ ఫండ్ అంచనా
వేసంద్ధ. గత జులై మాసంలో అంచనా వేసన 6.1 శాతంతో పోల్సస్తు ప్రస్తుత అంచనాలో 0.2 శాతం పెంచడం జర్థగంద్ధ.
ఇటీవల కొనిే ప్రముఖ సంసిల అంచనా ప్రకారం భారత్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవతసరంలో...
సంసి అంచనా (వృద్ధి శాతాలోల)
ఆరబీఐ 6.5

ప్రపంచబ్యంక 6.3

ఎస్ అండ్ పీ 6.0

ఫిచ 6.3

మూడీస్ 6.1

ఏడీబీ 6.3

ఇండియా రేటింగ్స 6.2


ఓఈసీడీ 6.3

2
GVK STUDY CIRCLE APP LINK - https://lynde.page.link/L8dX

You might also like